- తెలంగాణ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు..
- రాజీనామా ఎందుకు చేసారబ్బా!?
- తెలంగాణ ధ్వనులు
- శంఖారావం - తెలంగాణ కాంగ్రెసు నాయకులెక్కడ? ఎక్కడ??
- వేడెక్కుతోన్న వాతావరణం
- రాష్ట్ర విభజనతో ఏం జరుగుతుంది?
- రాష్ట్ర విభజనతో నీళ్ళూ, నియామకాలు వస్తాయా?
- స్వపరిపాలన కోసం తెలంగాణ
- కేసీయార్ రాజీనామా తార్కికమైనదేనా!
- బీడీ, భాషా, యాసా కాదేదీ ఎన్నికల ప్రచారాని కనర్హం
- తెలంగాణా సెంటిమెంటు + యాంటీ కాంగ్రెసు సెంటిమెంటు =...
- సాయిబాబా - తెలంగాణా
- టైగరు, పేపరు టైగరూ
- అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు
- కౌన్సెలింగు చేసేందుకు వీళ్ళెవరు?
- రెండో ఎస్సార్సీ - ఎప్పుడో చెయ్యిచ్చిన కాంగ్రెసు, త...
- తెలంగాణా ఉద్యమం చేతులు మారుతోంది
- తెలంగాణపై రహస్య సమావేశం
- తెలంగాణ ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం
- బలవన్మరణ దీక్ష
- తెలంగాణపై కాంగ్రెసు సందిగ్ధ ప్రకటన
- కొందరు తెలంగాణ వాదుల అబద్ధాలు
- 'ఆంద్రోళ్ళు' దురాక్రమణవాదులా?
- రాయలవారికి బహిరంగలేఖ!
- ఇక సంప్రదింపులట!
- చవకబారున్నర విశ్లేషకుడు
- తెలంగాణవాదుల దొంగ లెక్కలు
- రాష్ట్ర విభజనపై తిరుపతిలో రౌండ్‌టేబుల్ సమావేశం
- ఢిల్లీ చర్చలు
- తెలంగాణ వాదుల మరో పచ్చి అబద్ధం
- తెలంగాణపై విజయవాడ చర్చ
- 2010 జనవరి 18 - తెలంగాణ ఉద్యమంలో కంచె అయిలయ్య రోజు...
- హెచ్చెమ్ టీవీ వరంగల్లు సమావేశం
- శ్రీకృష్ణ కమిటీ - సరైన మధ్యవర్తి!
- మే..ధావుల ’వర్గవివక్ష’
- హై.లో మతకలహాలు ఏనాటివి?
- శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ప్రజల అభిప్రాయం
- మబ్బులు చూపించి, ముంత ఒలకబోయించి..
- వంచన దినం! వంచకుల దినం!!
- శ్రీకృష్ణ కమిటీ నివేదికకు స్వాగతం!
- లై బోలో తెలంగాణ
తెలంగాణ వ్యాసాలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమస్య గురించి ఈ బ్లాగులో కొన్ని వ్యాసాలు రాసాను. 2006 నుంచి మొదలై ఇప్పటి వరకూ ముప్ఫై పైచిలుకు వ్యాసాలు ప్రచురించాను. మొదట్లో వచ్చిన వ్యాసాలు ప్రజల దృష్టిలో పెద్దగా పడలేదు. అప్పట్లో బ్లాగులు చదివేవారు బాగా తక్కువగా ఉండటం ఒక కారణం కావచ్చు. 2009, 2010 లో వచ్చిన టపాలకు మాత్రం గట్టి వ్యాఖ్యలే వచ్చాయి. ఈ తెలంగాణ వ్యాసాలన్నీ తెలంగాణ అనే వర్గం లోకి చేర్చి ఉన్నాయి. ఆ వర్గాన్ని నొక్కి వ్యాసాలను చూడొచ్చు. మీ సౌకర్యం కోసం ఈ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇస్తున్నాను. మొట్టమొదటి వ్యాసంతో ఈ జాబితా మొదలై ఇట్టీవలి వ్యాసంతో ముగుస్తుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..