tag:blogger.com,1999:blog-19124548.comments2024-01-24T21:21:10.742+05:30చదువరిచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger4444125tag:blogger.com,1999:blog-19124548.post-56230341841210628382013-12-04T19:48:34.607+05:302013-12-04T19:48:34.607+05:30మీ మైల్ చాలా బాగుంది. కాని ఇది గుడ్డి వాడికి దీపం ...మీ మైల్ చాలా బాగుంది. కాని ఇది గుడ్డి వాడికి దీపం చూపించడం లాంటిది. దీని వలన ఏ ప్రయొజనం లేదు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-74017204359942150252013-12-04T11:26:54.537+05:302013-12-04T11:26:54.537+05:30వడ్డేపల్లి రాంప్రసాదు గారూ, ఇట్టాంటి దిక్కుమాలిన బ...వడ్డేపల్లి రాంప్రసాదు గారూ, ఇట్టాంటి దిక్కుమాలిన బూతు కూతల్ని అసహ్యించుకుంటాన్నేను, పైగా ఇట్టాంటి అసందర్భ పేలాపనలను బ్లాగులో చూసి చిచ్ఛీ చెండాలం అని ఛీదరించుకోడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. మీ బ్లాగులో రాసుకుంటే ఎవుడూ సూట్టం లేదు కాబోలు ఇక్కడ రాసుకున్నారు లెమ్మని ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా, ఇకనుంచీ మాత్రం మీ ఏడుపులు మీ బ్లాగులోనే ఏడవండి. జాలి దయా ఉన్నవాళ్ళు తమతమ శక్తి కొద్దీ ఒకటో నాలుగో చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-61224216166052707712013-12-03T22:26:27.398+05:302013-12-03T22:26:27.398+05:30తెలంగాణా పెద్ద బిడ్డ
పది జిల్లాల తెలంగాణా లో హైదర...తెలంగాణా పెద్ద బిడ్డ

పది జిల్లాల తెలంగాణా లో హైదరాబాద్ తొలుసూరు బిడ్డ
పాలిచ్చి పెంచుకున్నాం , ప్రాణమిచ్చి సాదుకున్నం

ఎన్నో శతాబ్దాల కడుపు కోతను అనుభవించి
ఎందరో నవాబుల శస్త్ర చికిత్సల తర్వాత
పుట్టిన నా పట్నం నాది కాకుండా పోతదా ?

కుళీకుతుబ్షా ,భాగ్మతీల భాగ్యనగరం నాదే
ఉసేన్ సాగర్ నీరు మా చెమట చుక్కల కు ప్రతిరూపం
మా తాత ల మాంసపు ముద్దల అందమే ఆRamprasad10xhttps://www.blogger.com/profile/13238951083738593833noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-50653013142342413562013-12-03T22:22:50.920+05:302013-12-03T22:22:50.920+05:30నిజమే నీ కోపానికి అర్ధం ఉన్నది
వండినోనికే పెట్టకు...నిజమే నీ కోపానికి అర్ధం ఉన్నది
వండినోనికే పెట్టకుండా
కడుపునిండా మేసినోనివి
ఇప్పుడద్దంటే కోపం రాదా ?

దూపకు నీళ్లిస్తే
చెరువులనే మింగినవాయే !
మనోడే గదాని సనువిస్తే,
ఎలుకోలే పొలమంతా పాడు జేస్తివి
ఇయ్యాల ఎండ్రిన్ సల్లుత అంటే నువ్వు ఊకుంటవా ?

సోక్కపు మాటలతో మా కొలువులల్ల
కూసోని జబర్దస్తి చేస్తివి !
కుర్సి ఖాళి చెయ్యమంటే
Ramprasad10xhttps://www.blogger.com/profile/13238951083738593833noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-4213407014254825502013-12-03T22:12:17.209+05:302013-12-03T22:12:17.209+05:30రా... రా... విస్పోటనపు మహా కవిత్వమై
ఓరి సమైక్యాంద్...రా... రా... విస్పోటనపు మహా కవిత్వమై
ఓరి సమైక్యాంద్రుడా నీ తాత లు నేర్పిందేందిరా ?

ఓ అమరజీవి నీ త్యాగ ఫలమా ఇది
నీ వేర్పాటువాద రాజ్యమే వికటించి
మాపై విషం చిమ్ముతుంది
రా విగ్రహం విదిలించుకు రా ... రా ...
ఈ విధి నుండి విడిపించుటకు

గుర్రం జాషువా
కవి గాంచలే, రవి అసలే గాంచలే
కానీ ఆంధ్రుడు తెలంగానమున గాంచి
మా గుండెలను గుర్రపు డెక్క లతో Ramprasad10xhttps://www.blogger.com/profile/13238951083738593833noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-60674002801422896122013-11-29T07:55:33.000+05:302013-11-29T07:55:33.000+05:30Mantri brundam ante baguntundemo.
True translati...Mantri brundam ante baguntundemo.

True translations are for people who have forgotten the native language, not for you ;)సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-7442585178004875192013-11-29T01:29:24.859+05:302013-11-29T01:29:24.859+05:30Idantha aranya rodaname.......Idantha aranya rodaname.......Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-40716408251821790892013-11-29T01:28:37.631+05:302013-11-29T01:28:37.631+05:30Excellent..Excellent..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-6510603038913386222013-11-09T16:51:19.452+05:302013-11-09T16:51:19.452+05:30PAKKINTI VAADU KASTAPADI TANA PELLANIKI KADUPU TES...PAKKINTI VAADU KASTAPADI TANA PELLANIKI KADUPU TESTHE NENE THANDRINANI CHEPPUKUNEVAADU VIBHAJANA VAADI. (andaru kastapadi nirminchukunna hyd maadi anatam kooda ilaatide!!) meeru kastapadi e warangal no khammam no rajadhaniga nirminchukuni appudu separate state adagandi meeku aa dammu ledu aa sakthi kooda ledu ,pakkavaadu kastapadithe aa phalam naade antu pharm house lo mandu koduthu enjoy cheseAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-53911414914482592592013-11-08T11:50:23.162+05:302013-11-08T11:50:23.162+05:30>>హైదరాబాదు కంటే పెద్ద వివాదం అవుతుంది. మూడు...>>హైదరాబాదు కంటే పెద్ద వివాదం అవుతుంది. మూడు ప్రాంతాలు కూడా గట్టిగా పట్టుబట్టేది ఈ విషయంలోనే.. హైదరాబాదు విషయంలో కాదు.<< మీ ఎనాలిసిస్ బాగుంది. హైదరాబాద్ కోసం పట్టుబట్టడం బేరసారాలలో భాగమే అని నేను కూడ అనుకుంటున్నాను.

మీరు GOM కు మెయిలిచ్చారా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-59872433552095945792013-10-30T00:00:06.298+05:302013-10-30T00:00:06.298+05:30totalgaa ivr adubutamgaa undi
http://www.googlefac...totalgaa ivr adubutamgaa undi
http://www.googlefacebook.info/Anonymoushttps://www.blogger.com/profile/05648790611165366029noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-69346029110439083962013-10-29T23:58:56.121+05:302013-10-29T23:58:56.121+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/05648790611165366029noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-523379537041308342013-10-29T12:09:58.917+05:302013-10-29T12:09:58.917+05:30anni bahiska rinchandi Andrulani Rayalashimani kam...anni bahiska rinchandi Andrulani Rayalashimani kampinilani manchi thananni jaali hrudayanni manavatwanni total bahiska rinchandi Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-87479783159856224042013-10-29T12:05:36.103+05:302013-10-29T12:05:36.103+05:30your coractyour coractrrbhttps://www.blogger.com/profile/09050238385325742973noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-41173431652809488342013-10-18T10:34:58.400+05:302013-10-18T10:34:58.400+05:30పొట్టి శ్రీరములు గారు వేర్పటు వాది.... అని చెప్పకన...పొట్టి శ్రీరములు గారు వేర్పటు వాది.... అని చెప్పకనే చెబుతున్నరు... అలాంటప్పుడు సమైఖ్య వాదానికి... ఆయన పోటొ ఎందుకు పెట్టు కున్నరో... చెప్పలి మరి...?
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-59381212443891954672013-10-16T16:47:13.274+05:302013-10-16T16:47:13.274+05:30మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధ...మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తిఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్ధించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-10947462649746796852013-10-16T16:36:04.519+05:302013-10-16T16:36:04.519+05:30పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిట...పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెంగ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలోశానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-54446593787360180432013-10-16T16:32:43.238+05:302013-10-16T16:32:43.238+05:30ఆంధ్ర రాష్ట్ర సాధనకొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్...ఆంధ్ర రాష్ట్ర సాధనకొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి,అమరజీవియైన మహాపురుషుడు,పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీబోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-17299281642655774602013-10-08T15:44:24.194+05:302013-10-08T15:44:24.194+05:30It seems division of AP is inevitable. What next f...It seems division of AP is inevitable. What next for the non-telangana people. How do they work towards development. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1005441015819944582013-10-02T17:03:42.825+05:302013-10-02T17:03:42.825+05:30SHUT UP. JP IS HONEST. HE CAN CHANGE OUR SYSTEM.SHUT UP. JP IS HONEST. HE CAN CHANGE OUR SYSTEM.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-51580090156209014562013-09-29T13:00:06.435+05:302013-09-29T13:00:06.435+05:30చాలా బాగా వ్రాశారు చదువరి గారు.చాలా బాగా వ్రాశారు చదువరి గారు.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-70999143475734042342013-09-23T08:52:17.267+05:302013-09-23T08:52:17.267+05:30తెబ్లాది హైద్రాబాద్ ఆఫీస్ నుంచి సీనియర్ రిపోర్టర్ ...తెబ్లాది హైద్రాబాద్ ఆఫీస్ నుంచి సీనియర్ రిపోర్టర్ కు ఫోను వెళ్లింది. చూడు, వచ్చే నెలలో నెల్లూరులో పెట్తబోయే సభకు చాల తక్కువ మంది జనం వచ్చారు, చిన్నపిల్లలు ఎంతమంది, వాటి ఫొటోలు వగైరాలతో రిపోర్ట్ ఇంకా పంపలేదు ఏంటి? సభ కోసం ఇంకా పది రోజులు కూడా టైమ్ లేదు. IVR లో మొత్తం రిపోర్ట్ నంతా ఎక్కించటానికి ఈ టైమ్ సరిపోదురా బయ్! వెంటనే పంపించు. జై!

నెట్లో వెతికి సూటబుల్ ఫొటోలు డౌన్లోడ్ చెయ్యటానికి Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-36059208321228166912013-09-22T21:42:51.980+05:302013-09-22T21:42:51.980+05:30బతుకమ్మ పండుగకు శుభ్హాకాంక్షలు తెలపని మైక్రోసాఫ్ట్...బతుకమ్మ పండుగకు శుభ్హాకాంక్షలు తెలపని మైక్రోసాఫ్ట్ సంస్థను హైద్రాబాద్ నుంచి బహిష్కరించాలి..
http://www.youtube.com/watch?v=CDIw_fDUGLI#t=681Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-77371233466421477512013-09-22T21:34:59.756+05:302013-09-22T21:34:59.756+05:30సత్యవాణి గారు..దేశపతి శ్రీనివాస్ గారి వీడియో చూడండ...సత్యవాణి గారు..దేశపతి శ్రీనివాస్ గారి వీడియో చూడండి...ఒక్క నిమషం సహనంతో కూర్చో లేక అసహనం తో ఉన్న ఆయన తెలంగాణా పేరుతో మూర్ఖపు సిద్ధాంతాలతో...ఫిక్స్డ్ అభిప్రాయాలతో,కనీసం కనీసం అవతలి వాళ్ళ వాదన వినాలన్న ఆలోచనలేకుండా..విడిపోతే ఉద్యో గాలొచ్చ్హేస్తాయ్..అన్న ఆలోచనె తప్ప మరొకటి కనబడ్డం లేదు.. పైగా అవతలి వారి పై, పేరు సరీగ్గా పలక లేదు లాంటి పిచ్చి విమర్శలె తప్ప..ఈ విషయంలో సీమాంధ్రులను అభినందించాల్సిందే...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-72295920099792422112013-09-22T20:43:37.508+05:302013-09-22T20:43:37.508+05:30మీకు బతుకమ్మ ఆట వచ్చా?రానప్పుడు బ్లాగు లో రాసే అర్...మీకు బతుకమ్మ ఆట వచ్చా?రానప్పుడు బ్లాగు లో రాసే అర్హత లేదు!మాట్లాడే హక్కు లేదు!జీవించే హక్కు లేదు!తెలుగువాడు గా ఉండే హక్కు లేదు!మీరు మనుష్యులే కాదు!పైగా మీరు మేం ఎప్పుడూ ప్రాణంగా,మరో ఆలోచన లెకుండా,ప్రపంచమంతా ఎటు వెళ్తున్నా, వాస్తవాలతో సంబందం లేకుండా,యుగాలుగా మాకు దిన చర్యగా మారిన ఉద్యమానికి ద్రోహి గా కూడా ప్రకటిస్తున్నాం!మోసపు మాటలతో,రెచగొట్టుడే ఊపిరిగా జీవించే పార్టీలతో మేం ఈ ఆటా,పాటా ముందుకు Anonymousnoreply@blogger.com