tag:blogger.com,1999:blog-191245482024-03-13T23:09:08.418+05:30చదువరిచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger328125tag:blogger.com,1999:blog-19124548.post-10458906794870157122013-11-28T21:56:00.001+05:302013-11-28T22:02:41.812+05:30మంత్రుల గుంపుకు నా ఉత్తరం
<!--[if gte mso 9]>
Normal
0
false
false
false
EN-US
X-NONE
BN
<![endif]-->
<!--[if gte mso 9]>
చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com4tag:blogger.com,1999:blog-19124548.post-13006755891596928652013-09-21T22:19:00.000+05:302013-09-21T23:10:33.989+05:30ఐవీయార్ లో రాష్ట్ర విభజన
ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సులు (ఐవీయార్) ఎక్కడబడితే అక్కడ వినిపిస్తున్నాయి యిప్పుడు. అవును మరి.. ఈ ఐవీయార్లతో ఆయా సంస్థలకు గొప్ప ప్రయోజనా లున్నాయి మరి! ఫోను చేసేవాళ్ళకు మాత్రం ఐవీయార్లు నరకం చూపిస్తాయి. ఉదాహరణ కావాలంటే ఐసీఐసీఐ బ్యాంకుకు ఫోను చేసి చూడండి..తిక్క పుట్టకపోతే నన్నడగండి. ఒకసారి ఫోను చేసిన వాడు మళ్ళీ ఫోను చెయ్యడానికి ధైర్యం చెయ్యడు -ఎక్కడో నాలాంటి మందులు, తోలుమందులూ తప్పించి.
చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com14tag:blogger.com,1999:blog-19124548.post-16409633562913977632013-09-19T23:21:00.000+05:302013-09-20T00:13:28.299+05:30వీర శూర సీకాంగీసు నాయకులు
తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనను అడ్డుకోవాల్సిన పరిస్థితి దాపురించిన సీకాంగీసు నాయకులు సోదియాను కలిసి విన్నవించుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె అపాయింటుమెంటు దొరకడం లేదు. అంచేత వాళ్ళు ఆమె సెక్రెటరీ ఇంటికి వెళ్ళి, ఆమెతో తమ గోడు చెప్పుకున్నారు. ఆ ’సెక్రెటరీ’ సోదియాకు వ్యక్తిగత సహాయకురాలు - అంటే తల్లో పేలు చూట్టం, కొబ్బరినూనె రాసి తలదువ్వడం -ఇట్టాంటి పన్లు చేస్తుందన్నమాట! ఆమెకు పాపం వీళ్ల మీద చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com12tag:blogger.com,1999:blog-19124548.post-75423406597872674982013-09-09T21:54:00.001+05:302013-09-10T14:26:20.270+05:30రౌడీలెవరు? హీరోలెవరు?
నా గత టపాలో జై గొట్టిముక్కల గారు ఒకవ్యాఖ్య రాసారు "దెబ్బలు తిన్నోడు గూండాగా, కొట్టినోడు హీరోగా కనిపిస్తున్నాడా?" అని. నా సమాధానం పెద్దదైపోవడంతో దాన్ని ఈ టపాగా రాస్తున్నాను.
సభకు వచ్చిన సీమాంధ్ర ఉద్యోగులు చాలా సంయమనంగా వ్యవహరించారు. ఎన్నో అడ్దంకులు, దాడులను ఎదుర్కొంటూ కూడా సహనం కోల్పోకుండా సభను జరుపుకున్నారు. అందుకే ఆ సభ విజయవంతమైంది. అసలీ సభ సాధించిన ప్రధాన విజయమే అది. ఒకటా, రెండా.చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com29tag:blogger.com,1999:blog-19124548.post-70501596226542284552013-09-07T22:54:00.001+05:302013-09-07T23:58:56.272+05:30శభాష్ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులూ!
శభాష్ ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులూ!
- మహానాయకుల్లేరు. రెచ్చగొట్టే మాటల్లేవ్. వేదికపై బరువు కోసం తెచ్చుకునే వెడల్పాటి జాతీయ నాయకుల్లేరు. అక్కడున్నదల్లా ఉద్యోగులకు మాత్రమే తెలిసిన, వాళ్ల నాయకులు మాత్రమే.
- మిలియన్ల జనం వస్తారని పోసుకోలు కబుర్లు చెప్పలేదు. ఎవరైతే వస్తారని చెప్పారో, వాళ్ళే వచ్చారు, గుర్తింపు కార్డులతో సహా వచ్చారు. క్రమశిక్షణతో కూచున్నారు, చెప్పింది విన్నారు.
- ఎక్కడా విధ్వంసం లేదు, చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com42tag:blogger.com,1999:blog-19124548.post-64191000064948006212013-09-04T00:09:00.000+05:302013-09-04T00:09:26.189+05:30సీమాంధ్ర ఉద్యమం, తెవాద ఉన్మాదం
’పోండి, మీ రాష్ట్రాన్ని, మీ రాజధానినీ ఏర్పాటు చేసుకోండి, పోండవతలికి’ అని చివరికి అధికార పక్షం కూడా ప్రజలకు చెబితే, ఆ ప్రజలు ఏం చేస్తారు? ఏం చెయ్యాలి?
కోస్తా, సీమల్లో ఇపుడీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
అసలు విభజన ఎందుకు చేద్దామనుకుంటున్నారు? అనే మౌలికమైన ప్రశ్న అటుండగా,
విడిపోతామని అడిగింది వాళ్ళైతే, మమ్మల్ని వెళ్ళిపొమ్మంటారేంటి?
విభజన చేసే పనైతే నీళ్ళు, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com63tag:blogger.com,1999:blog-19124548.post-14545427269695244382012-10-18T16:23:00.001+05:302012-10-18T16:54:18.897+05:30నూతన రాష్ట్రీయ సమైక్యతా నందులు!
ప్రధానిని కలిసేందుకు తెలంగాణ పత్రికల్లో పనిచేసే పాత్రికేయులను రానివ్వలేదంట.. ప్రాంతాలకతీతంగా అందరూ దాన్ని ఖండించాలంట! బ్లాగులోనూ పత్రికల్లోనూ నినాదాలిస్తున్నారు. ’అత్యవసర సమైక్యత’ ఆవశ్యకత గురించి చాటింపేస్తున్నారు.
అసలు ఎందుకు రానివ్వలేదంటా? ఏం చేస్తారని భయపడ్డారంట? బహుశా పాత్రికేయుడి ముసుగులోని తెవాది ఏమైనా చేసెయ్యగలడని అనుకున్నారేమో.. పాత్రికేయులు రాజకీయ నాయకులపై చెప్పులు విసిరిన సంఘటనలను చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com25tag:blogger.com,1999:blog-19124548.post-24053233015422617662011-11-11T12:23:00.001+05:302011-11-11T20:50:15.558+05:30గూగులుకు తెలుగు నేర్పాలి మనం!
తెలుగులో పదాలను వాక్యంలో ఇమిడ్చేటపుడు అవి రూపం కోల్పోతూ ఉంటాయి. సంధి జరిగి, సమాసం ఏర్పడినపుడు, బహువచనాలైనపుడు, విభక్తులు చేరినపుడు, .. ఇలా అనేక రకాలుగా పదాల రూపు మారుతూంటుంది. క్రియా రూపాలను బట్టి మారడం సరేసరి! ఇంగ్లీషులోనూ మారతాయిగానీ, తెలుగులో మారినంత ఎక్కువగా ఆ భాషలో జరగదు. పైగా ఇంగ్లీషులో జరిగే మార్పులు కొన్ని ఖచ్చితమైన నియమాలకు లోబడి జరుగుతాయి. ఆ నియమాలు కూడా తక్కువే. తెలుగులోనూ చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com13tag:blogger.com,1999:blog-19124548.post-67450260901530462182011-11-04T19:25:00.000+05:302011-11-04T20:02:03.983+05:30సీబీఐ ని విచారించిన జగన్ !
ఇవ్వాళ సీబీఐ జగన్ను పిలిచి విచారించింది. గాలి కేసులో జరిగిందీ విచారణ. ఓ రెండు గంటల విచారణ తరవాత బైటికొచ్చిన జగన్ విలేఖరులతో మాట్టాడాడు.
’నన్ను కేవలంగా సాక్షిగా మాత్రమే విచారించారు. సబితమ్మ గారిని ఏవిధంగానైతే సాక్షిగా విచారించారో అలాగే నన్నూ విచారించారు. అసలు 2002 లో ఈ భూములను (ఏ భూములో చెప్పలేదుగానీ.. టీ హీరెహాళ్ మండలంలోని భూములు అనుకుంటాను) ఓబుళాపురం మైనింగు కంపెనీకి ఇచ్చినది చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com3tag:blogger.com,1999:blog-19124548.post-40823839295731623572011-11-02T14:46:00.001+05:302013-08-24T20:54:53.922+05:30ఆ ద్రోహులు సూర్యుడిపై ఉమ్ముతున్నారు
అబద్ధాలే పునాదిగా ఉద్యమం నిర్మించిన నాయకులు, అబద్ధాలనే ప్రచారాస్త్రాలుగా వాడుకుని ప్రజలను రెచ్చగొట్టిన నాయకులు ఎప్పుడూ అబద్ధాలే చెబుతూంటారు. చరిత్ర వాళ్లకు అనుకూలంగా లేనప్పుడు దాన్ని వక్రీకరిస్తారు, లేదా తమకు అనుకూలమైన చరిత్రను తామే తయారుచేసుకుంటారు. అందులో తెవాదులు దిట్టలు. రాజకీయ దళారులు, రాజకీయ నాయకులు, ఉద్యమం పేరుతో డబ్బులు దండుకునే నాయకులు, మేధావులు, ప్రొఫెసర్లు, పత్రికల సంపాదకులు, చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com14tag:blogger.com,1999:blog-19124548.post-43655347697393929522011-11-01T01:48:00.002+05:302011-11-01T12:50:14.668+05:30జయహో ఆంధ్రప్రదేశ్!
దాదాపు నూట యాభై ఏళ్ళ వియోగం తరవాత 1956 నవంబరు 1 న తెలుగుజాతి తిరిగి
ఏకమైంది. అభివృద్ధి పట్ల, జీవన పరిస్థితుల మెరుగుదల పట్లా ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను తీర్చడానికై సమైక్య రాష్ట్రం ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. మామూలుగా ప్రభుత్వాల్లో ఉండే అలసత్వం, నాయకులు, పాలకుల్లో ఉండే అవినీతి, అక్రమాల వంటి అవలక్షణాలు ఈ ప్రభుత్వాల్లోనూ ఉన్నాయి. ఈ అవకరాల గురించి చేసే విమర్శలు రోజూ మనం చదువుతూనే ఉన్నాం. చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com11tag:blogger.com,1999:blog-19124548.post-11925035758173566802011-10-31T00:08:00.001+05:302011-10-31T00:13:25.240+05:30గూగుల్ ప్లస్ బ్లాగర్ = " "
గూగుల్ వాడు అనేక సేవలను తామర తంపర గా జనాల్లోకి దింపేస్తూంటాడు. మన జీమెయిల్లో పైన ఎడం చేతి పక్క నుండి వాడి సేవల జాబితా మొదలౌతుంది. జాబితా చివర ’మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే మరో సేవలజాబితా కిందకి జారుతుంది. దాని చివర ’ఈవెన్ మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే ఒక సేవల పేజీకి వెళ్తాం. ఇదివరకు ఆ పేజీనిండా బోలెడు సేవల జాబితా ఉండేది. వాటిలో ల్యాబ్స్ అని ఒకటుండేది.. అది నొక్కితే ఇంకా ప్రయోగ దశలో చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com7tag:blogger.com,1999:blog-19124548.post-27093236537267500872011-10-30T10:02:00.002+05:302011-11-01T12:03:01.061+05:30బ్లాగుల / సంకలినుల ద్వారా డబ్బు సంపాదించుకోవడం ఎలా?
మొన్న నేను బ్లాగరులో ఒక చిన్న పొరపాటు పని చేసాను. వేద్దామనుకున్న టపాతో పాటుగా, చిత్తుప్రతుల్లో ఉన్న మరో టపాను - ఇప్పుడప్పుడే వెయ్యదలచుకోనిది- కూడా ప్రచురించేసాను. అనుకోకుండా జరిగింది. అడెడె.. అనుకుని వెనువెంటనే, దాదాపు అరనిముషం లోపే, దాన్ని ’అ’ప్రచురించేసాను, తిరిగి చిత్తుప్రతుల్లోకి పంపేసాను. ఎందుకైనా మంచిదని హారానికి వెళ్ళి చూసాను. అక్కడ చూపించలేదు. మాలిక లోనూ చూసాను, అక్కడా లేదు. చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com8tag:blogger.com,1999:blog-19124548.post-53201711841023859422011-10-28T22:02:00.000+05:302013-08-24T20:54:53.925+05:30ఇభరాముడు, మల్కిభరాము
నమస్తే తెలంగాణ పత్రికలో ప్రాణహిత అనే శీర్షికలో అల్లం నారాయణ గారు ఇలా రాసారు:
"ఇబురాముడు’ ఎవరో? తెలుసా? పోనీ ఇబ్రహీమ్ కుతుబ్ షా తెలుసా? తెలియదు. నాకూ
తెలియదు. కెప్టెన్ పాండురంగాడ్డి చిన్న పుస్తకం చూసేదాకా ‘ఇబు రాముడు’ అని
తెలంగాణవూపజలు ఇబ్రహీమ్ కుతుబ్షాను పిలుచుకునే వారని కూడా తెలియదు. తెలంగాణలో ఆయన తెలుగు భాషను ప్రోత్సహించినారన్న విషయమూ తెలియదు. సురవరం
ప్రతాప్డ్డి అన్నట్టు ‘మనమూ చరివూతకు చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com15tag:blogger.com,1999:blog-19124548.post-28817445252307374772011-10-25T10:18:00.001+05:302011-10-25T10:30:09.642+05:30నిర్హేతుక నిరర్థక నిష్ఫల సమ్మె
ప్రభుత్వ ఉద్యోగులు 40 రోజుల పైగా చేసిన సమ్మెను
ఎట్టకేలకు విరమించారు. తెలంగాణ కోసం చేస్తున్నామని మొదలుపెట్టి, ముగింపు ఒప్పందంలో దాన్ని పెద్దగా పట్టించుకోకుండానే సమ్మెను ముగించేసారు. ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు చేసుకు పోయారో, ఎందుకు
విరమించారో చూస్తే, ఇదంతా ఒక అయోమయ వ్యవహారంగా కనబడుతుంది.
ముగింపు ఒప్పందంలోని పది అంశాల్లోనూ తెలంగాణ ఏర్పాటు గురించి ఒకేఒక్క అంశం ఉంది.. "తెలంగాణ సమస్యను చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com6tag:blogger.com,1999:blog-19124548.post-87639908035129687982011-10-24T17:08:00.000+05:302011-10-24T17:11:50.982+05:30విద్రోహ దినం కాదు, ద్రోహుల దినం చెయ్యాలి
రాష్ట్రావతరణ దినోత్సవాన్ని - నవంబరు ఒకటిని - విద్రోహ దినంగా జరుపుకోవాలని కోదండరామ్ పిలుపునిచ్చాడు. ఉద్యమం పేరిట ప్రజల జీవితాలతో చెలగాటాలాడుకుంటూ, కాలక్షేపం చేస్తున్న ఈయన, ఇపుడో కొత్త కార్యక్రమానికి తెర లేపబోతున్నాడు. విద్రోహ దినంతో పాటు, మూడురోజుల పాటు దీక్ష కూడా జరుపుకోవాలని ఫత్వా జారీ చేసాడు. దీక్ష చేసేందుకు అర్హతలేమిటో కూడా జారీ చేసారు సారు!
కానీ, ఇప్పుడు జరుపుకోవాల్సింది విద్రోహదినం కాదు, చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com4tag:blogger.com,1999:blog-19124548.post-20960601579797417912011-10-21T20:06:00.001+05:302011-10-21T20:13:59.861+05:30గెలిచినవాడు నీచ మానవుడు
బాన్సువాడ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస అభ్యర్థి గెలిచాడు. కానీ అనుకున్నంత మెజారిటీ రాలేదు. కాంగ్రెసుకు చాలానే వోట్లొచ్చాయి, స్వయంగా వాళ్ళు కూడా ఊహించనన్ని వోట్లొచ్చాయి. అందుకు గాను తెరాస తరపున గెలిచిన అభ్యర్థి ఏమన్నాడో చూసారా..? తమకు వోటెయ్యని వాళ్ళు ద్రోహులంట. ఏగడ్డ మీద బతుకుతున్నారో ఆ గడ్డకు ద్రోహం చేసేవాళ్ళంట. ఇతడి ధోరణి వాళ్ళను భయపెట్టేవిధంగా కూడా ఉంది.
తమకు వోట్లు వెయ్యనంత మాత్రాన ప్రజలను చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com7tag:blogger.com,1999:blog-19124548.post-54874192931387920172011-10-15T23:35:00.002+05:302011-10-16T09:05:47.354+05:30సకల జనుల సమ్మె లో తొలి విరమణ
తెలంగాణ ఉద్యమంలో 2011 అక్టోబరు 15 ఒక గుర్తుంచుకోదగ్గ రోజు. అనేక సంఘటనలు కలగలిసి ఈ రోజుకు ప్రాముఖ్యత తీసుకొచ్చాయి. ముఖ్యంగా రెండు సంఘటనల గురించి చెప్పుకోవాలి:
సంఘటన 1:
ప్రభుత్వం ఈ రోజున సమ్మె చేస్తున్న ఆర్టీసీ యూనియన్ల తోటి చర్చలు జరిపింది.వాళ్ళను తమవైపుకు తిప్పుకుంది. చర్చలు జరుగుతూండగానే వార్తలు బైటికొచ్చాయ్.. సమ్మె ముగించారని. అయితే ఆ నాయకులు బైటికి వచ్చి, కోదండరామ్ తో మాట్టాడి ఆయన ఏం చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com13tag:blogger.com,1999:blog-19124548.post-26138766697750544092011-10-12T16:41:00.003+05:302011-10-14T17:17:17.166+05:30కాలుష్య కారకుడు, కేసీఆర్
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కెసిఅర్ కో ప్రత్యేకత ఉంది.. అనేక విషపు మాటలు మాట్టాడి ప్రజల మనసులను కలుషితం చేస్తూ ఉద్యమాన్ని ఎగదోస్తూంటాడు. పైగా తాను సరిగ్గా మాట్టాడుతున్నట్టూ, అవతలి వాళ్ళు తప్పుగా మాట్టాడినట్టూ ప్రచారం చేస్తూంటాడు. ఇది అతడికి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడానికి దాన్ని చాలా బాగా వాడాడు.
ఈ మధ్య కాలంలో అతడేమన్నాడో చూడండి:
ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com48tag:blogger.com,1999:blog-19124548.post-4396171870638137222011-10-03T21:53:00.000+05:302011-10-03T21:54:23.007+05:30ప్రజలపై తెవాదుల రాళ్లదాడులు
సకల జనుల సమ్మె పేరుతో మొదలైన సమ్మె ఇవ్వాళ రాళ్ళదాడికి చేరింది. విజయవాడ నుంచి హై. కు వస్తున్న బస్సులపై తెవాద మూకలు రాళ్ళేసి కొట్టాయి.పదికి పైగా బస్సుల అద్దాలు పగిలాయి. ప్రయాణీకులకు కూడా రాళ్ళ దెబ్బలు తగిలాయి. తెల్లారేటప్పటికి హై. చేరుకోవాల్సిన ప్రజలు మధ్యాహ్నం తరవాత చేరుకున్నారు. ఉద్యమాన్ని "మిలిటెంటు అహింస" వైపు నడవమని తమ నాయకుడు కోదండరామ్ చెప్పాడు గదా.. ఇట్టాగే ఉంటాయి వాళ్ళ చేతలు!
ఈ రౌడీచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com28tag:blogger.com,1999:blog-19124548.post-50832177675146449752011-09-30T08:49:00.000+05:302011-09-30T09:13:15.898+05:30నా తెలంగాణకే ఎందుకిలా జరుగుతోంది..
తెలంగాణ ఎందుకు ఇవ్వరు అని తల్లడిల్లిపోతున్న ఒక కరుడుగట్టిన తీవ్ర తెవాది మనోగతం!
తెలంగాణ కావాలని మేం అడుగుతూంటే ఎవడూ పట్టించుకోడేంటి? ఎంతో ప్రజాస్వామికమైన మా డిమాండును ప్రపంచమంతా ఎందుకు వ్యతిరేకిస్తోంది? మా డిమాండు లోని సహేతుకత మాకు ఇంత స్పష్టంగా కనబడుతూంటే లోకంలో ఎవ్వడికీ కనబడదేంటి?
ఎనకబడిపోయామని గోలపెడితే అది తప్పని నిరూపించారు తప్ప నా తెలంగాణ నాకు ఇవ్వలేదు. అన్యాయం జరిగిందని వాపోతే ఆ చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com33tag:blogger.com,1999:blog-19124548.post-30214028506201757472011-09-28T17:38:00.000+05:302011-09-29T10:50:13.371+05:30కోదండరామ్ గారి మిలిటెంటు అహింస!
ప్రపంచం మొత్తానికి నలుపంటే నలుపే, తెలుపంటే తెలుపే. కానీ తెవాదనాయకులు అబద్ధాల జీవులు కాబట్టి, వాళ్ళు తెలుపంటే నలుపనీ, నలుపంటే మరోటనీ మనం అర్థం చెప్పుకోవాలి. కోస్తా సీమల ప్రజలను బూతులు తిట్టి, తరవాత "అబ్బే అది తిట్టడం కాదు. మా బాసే అంత. మేం గట్టనే మాట్టాడుకుంటం" అని చెప్పేవాళ్ళు. ఈ బాపతు భాష్యాలను ఇప్పుడు ఉద్యమంలో చాలా ప్రభావశీలంగా ఆచరణలో పెడుతున్నారు కోదండరామ్ సారు.
ప్రొఫెసరు సారు, ఉద్యమాన్ని చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com10tag:blogger.com,1999:blog-19124548.post-13752590225808572012011-09-27T11:19:00.000+05:302011-09-29T16:40:24.958+05:30సకల నాయకుల దొమ్మీ
తెలంగాణ నాటకంలో యుద్ధాంకం జరుగుతోంది. నాయకులు బ్యాచ్చీలు బ్యాచ్చీలుగా విడిపోయి ఘోరంగా యుద్ధం చేసేసుకుంటన్నారు. తెలంగాణ పేరిట ఒక దొమ్మీ జరుగుతోంది. దొమ్మీలో ఎవడితో పోరాడుతున్నామో పట్టించుకోడెవడూ.. కలబడి కొఠేసుకోడమే! తెలంగాణ నాయకుల దొమ్మీలోనూ అదే జరుగుతోంది.
ఖచ్చితంగా చెప్పాలంటే.. వీళ్ళు చేస్తున్నది కొట్టుకోడం కూడా కాదు, కొట్టుకుంటున్నట్టు నటించడమే! తాము తెలంగాణ కోసం కొట్టేసుకుంటున్నట్టుచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com8tag:blogger.com,1999:blog-19124548.post-39487485685884106042011-09-05T15:12:00.000+05:302011-09-05T21:59:54.531+05:30గాలిని అరెస్టు చేస్తే నాకేంటయా సంబంధం..?
ఎట్టకేలకు గాలి జనార్దనరెడ్డిని అరెస్టు చేసారు సీబీఐ వాళ్ళు. గాలి అరెస్టుపై మీ అభిప్రాయం ఏంటీ అని జగన్నడిగారు విలేఖరులు. ఎంతో
చిరాకుపడ్డాడు వాళ్ళ మీద. గాలి అరెస్టైతే జగనుకెందుకంత అసహనం..?
’ఎక్కడో కర్ణాటకలో ఎవడో అరెస్టైతే నాకేంటి సంబంధం? నన్నడుగుతారేంటి? పొయ్యి కర్ణాటకలో అడగండి, బీజేపీని అడగండి . పాత్రికేయ విలువలంటూ కొన్ని ఉన్నాయి. వాటిని పాటించండి. నేనూ ఒక పత్రిక నడుపుతున్నవాణ్ణే, ఒక చానెలు చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com9tag:blogger.com,1999:blog-19124548.post-65571785238188142822011-08-31T10:49:00.001+05:302011-08-31T13:03:14.092+05:30తెలుగులో తేదీని ఎలా రాయాలి? (Date format in Telugu)
తెలుగులో తేదీ ఆకృతి - తేదీ ఫార్మాట్ (Date format) - ఎలా ఉండాలి?
’ఎలా ఏముంది.. 08/31/11 అని ,అంతేగా’ అంటారు నేటి ఐటీ ఘనపాఠీలు. నాకు తెలిసిన ఐటీ కుర్రాడొకడు కిస్మీసు సెలవలకి అమెరికా నుంచి వాళ్ళూరు వచ్చాడు. వాళ్ళ తాతకు ఏదో కాగితం రాసిపెడుతూ తేదీని 12/13/06 అని రాసాడంట. అదిచూసి, ఆ పెద్దాయన, ’సదవేత్తే ఉండమతి పోయిందిరా నీకు’ అని అన్నాడంట. తేదీని తిరగరాసి, ’ఎమెరికన్స్ డేట్ ని అట్లాగే రాస్తారు తాతా’, చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com2