26, నవంబర్ 2006, ఆదివారం

వినుడు వినుడు వీనుల విందుగా..

ఇక నా బ్లాగును చదవడమే కాదు, విననూ వచ్చు. దీని గురించి తెలియజెప్పి నేర్పించిన శోధన సుధాకర్, అమెరికా నుండి.. వైజాసత్య కు కృతజ్ఞతలతో.. వాళ్ళ లింకుల్లో ఈ ఆడియో బ్లాగు ఎలా పెట్టాలో చాలా వివరంగా ఉంది. అవి చదువుకుని ఎవర్నీ అడక్కుండా మనమే మోత మోగించవచ్చు.

ఇదిగో నా మొదటి పాట. మరిన్ని పాటలు త్వరలో.. (మీరు వినాలే గానీ ప్రస్తుతం రాసేదంతా మాట్లాడి, ఆడియో బ్లాగుగా పెట్టేయనూ!?)

powered by ODEO

మీరూ మోగించండి, మరి!

11 కామెంట్‌లు:

 1. అద్భుతమైన పాట...ఇంకా ఇంకా వినిపించండి.అలాగే నా ఆడియో బ్లాగులు వినండి...
  http://krishnadevarayalu.blogspot.com/2006/06/blog-post_115118425246197449.html

  http://imedicine.blogspot.com/2006/10/eugene-braunwald-md-on-management-of.html

  రిప్లయితొలగించండి
 2. inni blApErlu blAngmukhamgA blAgi blAgyuddhAniki kAvalisina blAkpaTima samakUrcinanduku thanks/blanks!

  రిప్లయితొలగించండి
 3. లేచి ఇంకా కళ్లు నులుముకుంటున్న నాకు మంచి పాట వినిపించారా :-) ధన్యవాదాలు

  రిప్లయితొలగించండి
 4. ఇస్మాయిల్ గారు, Anonymous,రవి గారు, రాధిక గారు
  మీ అందరికీ థాంక్స్! జోలపాటలు విన్నాం.. ఇది మేలుకొలుపు పాట!

  రిప్లయితొలగించండి
 5. పాట మోతగా వుందని శ్లేషించబోయాను. :-)
  కానీ నిజంగా చాలా బాగుంది.
  పాడిందెవరో, ఎక్కడో (ఏ సినిమాలోనో) ఇలాంటి వివరాలు కూడా చెబితే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 6. మధురమైన పాట, మనసు ప్రశాంతంగా అయిపోయింది. మీ అభిరుచి బాగుంది...

  రిప్లయితొలగించండి
 7. నల్లనయ్యా రార ననుగన్నవాడా
  బుజ్జితండ్రీ రార బుజ్జాయి రారా

  ఆ పదాలు, పాడిన పద్ధతి -
  ఏమని నే మరి పొగడుదునూ

  సరైన పాటతో మొదలుపెట్టారు.

  రిప్లయితొలగించండి
 8. అద్భుతంగా వుంది.
  --ప్రసాద్
  http://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 9. వీనుల విందుగా ఉంది. కొన్నాళ్ళ క్రితం శైలేష్ తన వెబ్ సైట్లో (http://www.sailu.com) మంచి అణిముత్యాల్లాంటి పాటలు పెట్టినప్పుడు ముందస్తు అనుమతి లేదనీ, అది కాపిరైట్ ఉల్లంఘనని జాబు వచ్చినప్పుడు తీసివేయటం జరిగింది. అయినా తెలుగు అభిమానులు చూడతగ్గ వెబ్ సైట్ ఇది. తెలుగు పాటలు చాలా వెబ్ సైట్లలో వినిపిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు http://www.ragalahari.com వీరంతా పాటలు downloan version కాక streaming చెయ్యటం వలన చిక్కుల్లో పడనట్లు అనిపిస్తోంది.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు