తెలంగాణ ఎందుకు ఇవ్వరు అని తల్లడిల్లిపోతున్న ఒక కరుడుగట్టిన తీవ్ర తెవాది మనోగతం!
- తెలంగాణ కావాలని మేం అడుగుతూంటే ఎవడూ పట్టించుకోడేంటి? ఎంతో ప్రజాస్వామికమైన మా డిమాండును ప్రపంచమంతా ఎందుకు వ్యతిరేకిస్తోంది? మా డిమాండు లోని సహేతుకత మాకు ఇంత స్పష్టంగా కనబడుతూంటే లోకంలో ఎవ్వడికీ కనబడదేంటి?