వ్యాపారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్యాపారం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2009, బుధవారం

అసత్యం

20 కామెంట్‌లు
లాభాలు అబద్ధం.
చూపెట్టిన అప్పులు అబద్ధం.
రావాల్సి ఉందని చెప్పిన ఆదాయం అబద్ధం.

ఆయన కుటుంబానికే చెందినవి మేటాస్ ఇన్ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్ కంపెనీలు. (వీటినే సత్యంలోకలిపెయ్యబోతే షేరుహోల్డర్లు ఎదురుతిరిగారు.) మేటాస్ ఇన్ఫ్రాయే హై.లో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టబోతోంది. ఆ ప్రాజెక్టును వాళ్ళకు ఇచ్చినందుకుగాను, ఆశ్చర్యకరమైన రీతిలో 35 ఏళ్ళలో ప్రభుత్వానికే 30 వేల కోట్లు ఎదురు చెల్లిస్తామని ఒప్పుకుంది -ప్రభుత్వం ఇస్తానన్న రెండున్నర వేల కోట్ల రూపాయల డబ్బులు వద్దని మరీ! ఎలా చేస్తారో మరి!!

11, జనవరి 2008, శుక్రవారం

కారు చౌక, చవక కారేం కాదు!

1 కామెంట్‌లు
టాటా నానో! లక్ష కారు వచ్చేసింది. లక్షణంగా ఉందట. వెలకే నానో గానీ, ఆకారానికి నానో కాదట! భేష్, టాటా!
------------------

ఈ కారు ప్రభావం హై.లో ఎలా ఉండబోతోందని ఆలోచిస్తున్నారు. హై.లో మొదటేడు ఇరవై వేల నానోలు కొంటారని ఓ అంచనా అట. కార్ల రద్దీని తట్టుకునేందుకు గాను, రవాణాశాఖ వాళ్ళేవో ప్రణాళికలు వేస్తున్నారని ఈనాడు రాసింది. అవి ఇవీ:

సంబంధిత టపాలు