తెలంగాణపై తెరాసకు మొడిచెయ్యి చూపించినందుకు గాను వాళ్ళు రెండు రోజులుగా శాసనసభను పనిచెయ్యనీయకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళు చేస్తోందిదీ..
పొద్దున్నే వాయిదా తీర్మానానికై నోటీసు ఇస్తారు. వాయిదా తీర్మానమంటే - ముందనుకున్న పనిని ఆపేసి, వీళ్ళడిగిన అతి ముఖ్యమైన వ్యవహారాన్ని చర్చించాలి అని. స్పీకరు గారు దానికి ఒప్పుకోరు. దాంతో గోల చేస్తారు. సభను కాస్సేపు వాయిదా వేస్తారు. మళ్ళీ గోల చేస్తారు. మళ్ళీ వాయిదా.. ఈసారి మరుసటి రోజుకు.
ఏ పనీ చెయ్యకుండా సభను వాయిదా వేసేబదులు, వాళ్ళడిగిన విషయాన్ని చర్చిస్తే పోతుంది కదా! కనీసం దాని గురించిన చర్చన్నా జరుగుతుంది. స్పీకరు గారు ఎందుకలా చెయ్యడం లేదు? అసలేపనీ చెయ్యకుండా సభను వాయిదా వెయ్యడం ఎందుకు? శాసనసభ నిబంధనలు తద్విరుద్ధంగా ఉన్నాయా?
abba nakkuda meelage anipinchindi yedo okati charcha cheya vachu kada,
రిప్లయితొలగించండిnaakoka chinna sahayam kavali nenu CAT ki apply chestunnanu andulo caste yemani tick cheyali nenu BC(padmashali) kinda vastanu
form lo OBC,general,SC,ST ani vundi nenu OBC tick cheyavacha
శాంతి గారూ, మీరు OBC లోకి వస్తారు. కింది వెబ్‌సైటులో మొత్తం జాబితా చూడొచ్చు.
రిప్లయితొలగించండిhttp://ncbc.nic.in/backward-classes/index.htm
వెనుకబడిన తరగతుల జాతీయ కమిషను వెబ్‌సైటిది.
నిబంధనలు ఎలా ఉన్నాయో తెలియదుగానీ, నాకోటనిపిస్తుంది. "అనుకున్న వెయ్యి పనులు చెయ్యకపోయినా పర్వాలేదు. అనుకోని పని ఒక్కటి కూడా చెయ్యకూడదు." అని వారి విధానమేమో!
రిప్లయితొలగించండినేననుకోవడం.. చర్చ జరగడం ఎవరికో ఇష్టం లేదేమోనని!
రిప్లయితొలగించండివీళ్ళకి చర్చలు జరిగితే వాదించే ఙ్ఞానం వుందంటారా? గుడ్డిగా అరవటం తప్పితే ? చాలమందికి అస్సలు యస్.ఆర్.సి తాలుకా అర్ధం తెలుసో లేదో అని నాకు ఒక డౌట్ :-)
రిప్లయితొలగించండిlEdanDi - koddi rOjulu inDia trip ki vaccanu...andukani naa blaagu lO pOshTu lu lEvu...
రిప్లయితొలగించండిchaduvari gariki kruthagnathalu, nenu mee blog lo palu panchukovalanukontunnanu naku mee antha pari pakvatha ledu kani konchem baane alochistanu naa abhiprayalu ekkadiki post cheyali
రిప్లయితొలగించండిnaku sontaga blog modalu pettentha paripakvatha,samayam renDu levu mee email id gani,yedina ivvandi naa abhiprayalu baagunte mee blog lo post cheyandi.