ఓ పదం.. ఆ పదంలోని హల్లులను అటూఇటూ మారిస్తే మరో అర్థవంతమైన పదం. హల్లులు స్థానాలు మారతాయి గానీ, గుణింతం మాత్రం యథాస్థానంలోనే ఉంటుంది. దాంతో ఆ రెండు పదాలను పలికే తీరు (శబ్దం) ఒకే రకంగా ఉంటుంది. ఉదాహరణకు మోహము, హోమము. రెండింటిలోని హల్లులు - మ, హ, మ - అటూ ఇటూ అయ్యాయి. గుణింతం మాత్రం స్థానం మారలేదు. (ఇంగ్లీషులో అనాగ్రం అనే పదముంది. ఒక పదంలోని అక్షరాలన్నిటితో కూర్చిన మరో పదం లేదా పదబంధాన్ని అనాగ్రం అంటారు.) కానీ ఈ పదాల్లో హల్లుకు ఉండే గుణింతం మారిపోతుంది. అంచేత ఇవి అనాగ్రం లు కావు. వీటినేమనాలో!!? (అనాగ్రంలు కానివి - అగ్రంలు :-) ) అయితే ఈ పదాల RTS స్పెల్లింగు (hOmamu - mOhamu) మాత్రం అనాగ్రమే!
అలాంటి పదాలు కొన్ని ఇక్కడ.. వీటిలో కొన్నిపదాల RTS మాత్రమే కాక, పదాలు కూడాఅనాగ్రములే.
తెలుగు - తెగులు - గెలుతు
తొందర - దొంతర
రొద - దొర
పంచు -చంపు
చావు - వాచు
మేత - తేమ
పంది - దంపి
పందిరి - దంపిరి
వాన - నావ
పాపీ - పీపా
పడవ - వడప
శవము - వశము
మర - రమ
మోహము - హోమము
పంగ - గంప
గడప - పడగ
సవర - వరస
మయుడు - యముడు
వలపు - పవలు (పగలు)
తూములు - మూతులు
సోదరి - రోదసి
కూర - రూక (రూక లేనిదే కూర రాదు)
నకలు - కనలు (తల్లడిల్లు)
నాకము - కానము (స్వర్గము - చూడము)
రాధ - ధార
ముక్కు - కుమ్ము
తోక - కోత
యూదు - దూయు (కత్తి దూయు)
శాపము - పాశము
ఇడుము - ఇముడు
అమరదు - అరదము (రథము)
ఇలా ఇంకా ఎన్నో!!
వీవెన్ రాసారు...
నవ్య - వన్య
వెలుగు - గెలువు - లెగువు
అలాంటి పదాలు కొన్ని ఇక్కడ.. వీటిలో కొన్నిపదాల RTS మాత్రమే కాక, పదాలు కూడాఅనాగ్రములే.
తెలుగు - తెగులు - గెలుతు
తొందర - దొంతర
రొద - దొర
పంచు -చంపు
చావు - వాచు
మేత - తేమ
పంది - దంపి
పందిరి - దంపిరి
వాన - నావ
పాపీ - పీపా
పడవ - వడప
శవము - వశము
మర - రమ
మోహము - హోమము
పంగ - గంప
పలుగు - పగులు
చిరుగు - చిగురు
ములుకు - కుములు
వరము - రవము
శోకము - కోశము
మానవుడు - వామనుడు
మోసము - సోమము
చురక - కురచ
వదనము - దవనము
విద్య - దివ్య
సవతి - వసతి
గెలుపు - పెగులు
కబురు - బరుకు
సబల - బలస (ఓ మొక్క పేరు)
పలక - కలప
దసరా - సరదా
సరుకు - కరుసుచిరుగు - చిగురు
ములుకు - కుములు
వరము - రవము
శోకము - కోశము
మానవుడు - వామనుడు
మోసము - సోమము
చురక - కురచ
వదనము - దవనము
విద్య - దివ్య
సవతి - వసతి
గెలుపు - పెగులు
కబురు - బరుకు
సబల - బలస (ఓ మొక్క పేరు)
పలక - కలప
దసరా - సరదా
నూక - కూన
గోపాలము - పోగాలము (పోయేకాలము)
పాము - మాపు
రకము - కరము
వాక్యము - కావ్యము (వాక్యం రసాత్మకం కావ్యం అని సంస్కృత నానుడి)
మాసము - సామము (నాలుగు ఉపాయాల్లో మొదటిది)
గానము - నాగము
కాసారము - సాకారము (చెరువు - రూపు)
చూపు - పూచు
తలుపు - పతులు
పిలిచి - చిలిపి
మరపు - పరము
వివరము - విరవము (విరగ్గొట్టము)
మనవి - నవమితలుపు - పతులు
పిలిచి - చిలిపి
మరపు - పరము
వివరము - విరవము (విరగ్గొట్టము)
గడప - పడగ
సవర - వరస
మయుడు - యముడు
వలపు - పవలు (పగలు)
తూములు - మూతులు
సోదరి - రోదసి
కూర - రూక (రూక లేనిదే కూర రాదు)
నకలు - కనలు (తల్లడిల్లు)
నాకము - కానము (స్వర్గము - చూడము)
రాధ - ధార
ముక్కు - కుమ్ము
తోక - కోత
యూదు - దూయు (కత్తి దూయు)
శాపము - పాశము
ఇడుము - ఇముడు
అమరదు - అరదము (రథము)
ఇలా ఇంకా ఎన్నో!!
వీవెన్ రాసారు...
నవ్య - వన్య
వెలుగు - గెలువు - లెగువు
- త్రివిక్రమ్ రాసారు...
- సాకు -కాసు
- చెప్పు -పెచ్చు
- గెలుపు -పెగులు
- పాకు -కాపు
- పాకడం -కాపడం
- నాకి -కాని
- నాకు -కాను
- చారు -రాచు
బాగున్నాయి. తెలుగు భాషా పునర్వికాసానికి ఇలాంటి విన్నూత్న ప్రక్రియలు తోడ్పడుతాయి.
రిప్లయితొలగించండినవ్య - వన్య
వెలుగును - గెలువును - లెగువును
చాలా బాగున్నాయి
రిప్లయితొలగించండిఎంతో "తెలుగు" మిస్సు అవుతున్నాము
బాగున్నాయి :-)
రిప్లయితొలగించండిచాలా బాగున్నాయి. చాలానే ఉన్నాయి కూడా! మంచి పదసంపద ఉంది మీ దగ్గర. మరికొన్ని:
రిప్లయితొలగించండిసాకు-కాసు
చెప్పు-పెచ్చు
గెలుపు-పెగులు
పాకు-కాపు (పాకడం-కాపడం కూడా)
నాకి-కాని
నాకు-కాను
చారు-రాచు
...
ఇలాంటి ఆటలు సాహిత్యం గుంపులోనూ, తెలుగుబ్లాగు గుంపులోనూ కూడా ఆడవచ్చు.
మరి కొన్ని:
రిప్లయితొలగించండిడబ్బీ-బడ్డీ (బడ్డీ కొట్టు)
కొత్త-తొక్క
తగులు(=తగలడం)-తలుగు(=పలుపు తాడు)
(గతులు కూడా ఉంది కానీ ఇలాంటి ఆటల్లో బహువచనాలు సాధారణంగా వాడరు.)