’పోండి, మీ రాష్ట్రాన్ని, మీ రాజధానినీ ఏర్పాటు చేసుకోండి, పోండవతలికి’ అని చివరికి అధికార పక్షం కూడా ప్రజలకు చెబితే, ఆ ప్రజలు ఏం చేస్తారు? ఏం చెయ్యాలి?
కోస్తా, సీమల్లో ఇపుడీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
అసలు విభజన ఎందుకు చేద్దామనుకుంటున్నారు? అనే మౌలికమైన ప్రశ్న అటుండగా,
విడిపోతామని అడిగింది వాళ్ళైతే, మమ్మల్ని వెళ్ళిపొమ్మంటారేంటి?
విభజన చేసే పనైతే నీళ్ళు, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు, వ్యాపారాలు, భద్రత, కోల్పోయే ఆదాయం,.. వీటి సంగతి ఏమిటి? ఇవేవీ తేల్చకుండా చీల్చడమేంటి?
దొంగలని, దోపిడీదార్లని, వలసవాదులనీ, సామ్రాజ్యవాదులనీ,ద్రోహులనీ మమ్మల్ని నోరు పట్టని తిట్లు తిట్టారు వాళ్ళు. తిట్టిన వాడికి రాష్ట్రం బహుమతిగా ఇస్తారా? తిట్టించుకునీ మిన్నకున్నవాడు ఇంకా మిన్నకుండాలా? అనే ప్రశ్నలూ ఉన్నాయి.
ఈ ప్రశ్నలు అడిగే అవకాశమే కలగలేదు ఇప్పటిదాకా! అందుకే.., విభజన ప్రసక్తే లేదు అని చెబుతున్నారు. పైగా మీ భద్రతకు మా హామీ అంటూ ప్రతీ సత్రకాయా చేప్పేవోడే! నా రాష్ట్ర రాజధానిలో నా రక్షణ ప్రశ్నార్థకమా అనే బాధకు తోడు, పుండు మీద కారంలా ’నా భద్రతకు మరొకడి హామీయా’ అనే బాధొకటి! అందుకే ఠాట్, విభజన కుదరదు అని చెబుతున్నారు.
విభజన ఇక ఖాయమే అని తేలినప్పుడు, సద్యస్ఫూర్తిగా వెలువడ్డ సీమాంధ్రుల ఆగ్రహమే ఈ ఉద్యమం. అబద్ధాలు వ్యాప్తి చెయ్యడం, బూతు కవితలు రాయడం, టీవీ చర్చల్లో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడం, రెచ్చగొట్టడాలు, విషం కక్కడాలు, ఇడ్లీ దీక్షలు, వక్రవాణులు, విషప్పురుగులూ ఇవేవీ ఈ ఉద్యమానికి అవసరం పడలేదు.
ఊరంతటికీ శకునం చెప్పిన బల్లి కుడితి తొట్టిలో పడిందంట - ఆచార్య కోదండరామ్ గారు ఈ సామెతను గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామిక అభిలాష అంటూ తమ తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకున్న ఆకో గారు, సీమాంధ్రుల ఉద్యమం మాత్రం ఉన్మాదమని అంటున్నారు. ఆకో గారే కాదు, ఆ కోవలో ఇంకా కొందరు గార్లు, ఆచార్లూ ఉన్నారు. ’అమెరికాలో ఉన్నంత మాత్రాన అక్కడ ఉండే తెలుగువాళ్ళు అమెరికా కావాలని అంటే తన్ని తగలెయ్యరూ? మరి మీరు హై. కావాలని ఎలా అడుగుతున్నారు?’ అంటూ ఓ బ్లాగాచార్యులు బ్గాగారీమధ్య. తెలుగువాడు అమెరికాలో బతకడానికీ, తన సొంత రాష్ట్ర రాజధానిలో బతకడానికీ తేడా ఉందన్న సంగతి గ్రహించలేకపోయా రాచార్యులు.
కోస్తా, సీమల్లో ఇపుడీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
అసలు విభజన ఎందుకు చేద్దామనుకుంటున్నారు? అనే మౌలికమైన ప్రశ్న అటుండగా,
విడిపోతామని అడిగింది వాళ్ళైతే, మమ్మల్ని వెళ్ళిపొమ్మంటారేంటి?
విభజన చేసే పనైతే నీళ్ళు, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, ఉద్యోగావకాశాలు, వ్యాపారాలు, భద్రత, కోల్పోయే ఆదాయం,.. వీటి సంగతి ఏమిటి? ఇవేవీ తేల్చకుండా చీల్చడమేంటి?
దొంగలని, దోపిడీదార్లని, వలసవాదులనీ, సామ్రాజ్యవాదులనీ,ద్రోహులనీ మమ్మల్ని నోరు పట్టని తిట్లు తిట్టారు వాళ్ళు. తిట్టిన వాడికి రాష్ట్రం బహుమతిగా ఇస్తారా? తిట్టించుకునీ మిన్నకున్నవాడు ఇంకా మిన్నకుండాలా? అనే ప్రశ్నలూ ఉన్నాయి.
ఈ ప్రశ్నలు అడిగే అవకాశమే కలగలేదు ఇప్పటిదాకా! అందుకే.., విభజన ప్రసక్తే లేదు అని చెబుతున్నారు. పైగా మీ భద్రతకు మా హామీ అంటూ ప్రతీ సత్రకాయా చేప్పేవోడే! నా రాష్ట్ర రాజధానిలో నా రక్షణ ప్రశ్నార్థకమా అనే బాధకు తోడు, పుండు మీద కారంలా ’నా భద్రతకు మరొకడి హామీయా’ అనే బాధొకటి! అందుకే ఠాట్, విభజన కుదరదు అని చెబుతున్నారు.
విభజన ఇక ఖాయమే అని తేలినప్పుడు, సద్యస్ఫూర్తిగా వెలువడ్డ సీమాంధ్రుల ఆగ్రహమే ఈ ఉద్యమం. అబద్ధాలు వ్యాప్తి చెయ్యడం, బూతు కవితలు రాయడం, టీవీ చర్చల్లో నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడం, రెచ్చగొట్టడాలు, విషం కక్కడాలు, ఇడ్లీ దీక్షలు, వక్రవాణులు, విషప్పురుగులూ ఇవేవీ ఈ ఉద్యమానికి అవసరం పడలేదు.
ఊరంతటికీ శకునం చెప్పిన బల్లి కుడితి తొట్టిలో పడిందంట - ఆచార్య కోదండరామ్ గారు ఈ సామెతను గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామిక అభిలాష అంటూ తమ తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకున్న ఆకో గారు, సీమాంధ్రుల ఉద్యమం మాత్రం ఉన్మాదమని అంటున్నారు. ఆకో గారే కాదు, ఆ కోవలో ఇంకా కొందరు గార్లు, ఆచార్లూ ఉన్నారు. ’అమెరికాలో ఉన్నంత మాత్రాన అక్కడ ఉండే తెలుగువాళ్ళు అమెరికా కావాలని అంటే తన్ని తగలెయ్యరూ? మరి మీరు హై. కావాలని ఎలా అడుగుతున్నారు?’ అంటూ ఓ బ్లాగాచార్యులు బ్గాగారీమధ్య. తెలుగువాడు అమెరికాలో బతకడానికీ, తన సొంత రాష్ట్ర రాజధానిలో బతకడానికీ తేడా ఉందన్న సంగతి గ్రహించలేకపోయా రాచార్యులు.
ఈ ఉద్యమాచార్యులు, బ్లాగాచార్యులు, వాగాచార్యులూ వాగిన, వాగుతున్న వాగుడుకు సమాధానంగానా అన్నట్టుగా జరుగుతోంది సీమాంధ్రుల ఉద్యమం. కుక్క కాటుకు చెప్పుదెబ్బలాగా జరుగుతోంది.
’మా రాష్ట్రాన్ని, రాజధానినీ వదిలేసి పొమ్మంటే ఎలా పోతాం, దాని వలన ఏర్పడే సమస్యలేంటో తెలుసుకోకుండా మీ ఇష్టమొచ్చినట్టు ఎలా చీలుస్తారు?’ అని ప్రజలు అడిగితే, ఆ అధికార పక్షం, ఆ ప్రభుత్వం ఏం చెయ్యాలి?
LOL :)
రిప్లయితొలగించండిఒకరిద్దరిని ఉదాహరణగా చూపించి వాళ్ళ ఉద్యమాన్ని ఆడిపోసుకొవడం దేనికి సార్?
ఒకటి మాత్రం నిజం. ప్రజలు నిస్సాయులు. చివరికి లబ్ది పొందేది %*(%@&) రాజకీయ నాయకులే.
ఉన్నదంతా దొబ్బెయ్యలని చూసే వాళ్ళను తరిమెయ్యక నెత్తిన పెట్టుకుంటారా? ఇంతకూ మునుపు ఉద్యోగాలు, వనరులపై వేసిన కమిటిలన్ని మీరు దొంగలనే తేల్చాయి, ఇంకేం కావాలి? అంతేలే దొంగను దొంగా అంటే ఈ కాలంలో దొంగకు కోపం వస్తుంది, అందుకు మిమ్మల్ని తప్పు పట్టేది లేదు.
రిప్లయితొలగించండిహైదరాబదు మీది లేక హైదరాబాదులో మీకు భాగం ఉందని మీకనిపిస్తే దానికోసం ఉద్యమాలు చేసుకోండి, ఆ దైర్యం లేక పిరికివాల్లలా ఇష్టం లేని వాళ్ళని కలిసుందామని బలవంతం చేసే దానిని గొప్పగా చెప్పుకోవటం, మళ్ళి దానికి ఉద్యమం అని పెట్టుకోవటం
"సద్యస్ఫూర్తిగా వెలువడ్డ సీమాంధ్రుల ఆగ్రహమే ఈ ఉద్యమం"
రిప్లయితొలగించండిచా నిజమా? ఆగస్టు 30 నాడు బెజవాడలో నాకయితే కనిపించలేదు. అదే రోజున ఇద్దరు రైల్వే కార్మికనాయకుల పదవీవిరమణ రాలీలకు వచ్చిన జనంతో పోలిస్తే సమైక్య "ఉద్యమ"కారులు అతిస్వల్పం
మీ ఈ బెజవాడ కథను బ్లాగుల్లో ఇంకోచోట కూడా చూసాను. అక్కడ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారుగానీ, మీకు అర్థమైనట్టు కనబట్టంలా -అవే పలుకులు ఇక్కడా పలుకుతున్నారు. మరొక్కసారి అక్కడికి పోయి చదూకోండి, అర్థమౌద్దేమో చూద్దాం.
తొలగించండిAlaanti donga kathalu, abhddaalu, asuya dweshalatho koodina visha pracharam ee telabanla ki tappa vaere evariki saadhyam kaadu. even for Talbans also. How many times did you visit Kashmir. Since you or most of the people from the rest of India never visted or seen Kashmir, why not they be separated from India. Telaban agitation antha media srusti, abhaddala putta. endukantae media asthulanni Hyd lo vunnayi kaabatti, mee telabn extortionists, blackmailers ki dabbu icchchukovaali, kaabati meerem vaagina vallaku tappadu. Telaban agitation was prep
తొలగించండిanned in farmhouses and run by few goons, fascists, rowdies and telaban rakshasa santati under the leadership of telugu Laden, maha taagubothu.It was an agitation born out of jealousy. deeniki edupugottu mukkala vaadi abhddapu pracharam.
sreerama
హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారు. మిగిలిన తెలంగాణ జిల్లాలు సమైక్యంలో భాగం కాద. . అసలు సమైక్యమంటే ఏమిటి? కేవలం హైదరాబాద్‌ను కోరుకోవటం సమైక్యమవుతుందా? ఒక వెళ హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ ఏర్పాటుచేస్తే సీమాంధ్రలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో భావోద్వేగాలు లేవూ.వుందల్లా హైదరాబాద్ కాద? మరి ఎది తెలుగు జాతి సమైక్యత?
రిప్లయితొలగించండితెలుగు జాతి ఆత్మగౌరవం.
హైదరాబాద్ గురించే ఎవరు మాట్లాడుతున్నారు? అలా ఎవరన్న వుంటే వాళ్ళను సమైక్యాంధ్ర ద్రోహులుగా ప్రకటిస్తాం(ఈవిధంగా ప్రకటించడమ్ ఒకాయన దగ్గర నేర్చుకున్నాం)
తొలగించండిహైదరాబాద్ను మినహాయించి తెలంగాణ ఏర్పాటుచేస్తే అప్పుడు పరిస్థితి ఏంటో, అప్పుడు చెబుతాం. బొంతపురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, ఎవరినైనా కడుపులో పెట్టుకుంటాం.
మేము తెలుగుజాతి కాదు, మాది వేరే జాతి అన్నవాళ్ళకు మా ఆత్మగౌరవం ఏంటో ఎలాగుంటదో ఎందుకు స్వామీ?
ore panduga ....
తొలగించండిee vetakaarame mee gati intaku tecchindi.
meeru maararuraa .... anduke mimmalni ekkadiki poyinaa tarimikodutuntaru.
meeru maaranantavaraku mee batukulu ... sanchi cheta battukoni chese sanchaarame.
orey pichi vedavallara, maakem nastam laedura. kastapadi panichese vaadiki ekkadaina okkate. meelaanti gudumba, gochi, dappu gaalake r nastam. sanka naaki pothaaru. meedi asuya dwesham visahm klisin agitation. pakk vadi meeda kerosene posi champesi donga amaraveerulani lekkalu cheppina agitation. show me one industrilst or businessman in infrastructure, construction, education, hospitality or media or healthcare from telangana. Simple example four intnational airports of world class in Bangalore, Hyderabad, Delhi, Mumbai are executed, developed and maintained by people from seemandhra. Musti vaalani, adukku tine vaallani evaru dochukoru. meeru nizam kinda baanisalla vunnaaru. mee bhasha matlaadalaeru. mee tindi tinalaeru. meeku sontha buddhi laedu. anduke mimmlani nizam never allowed into the city of Hyderabad. he even brought people from Ethiopia. Meeku ippudu pogudkovataaniki Nizam matramae dori,aadu. mimmalni antha develop chesina Nizam meeda appudu paddaru. ipuudu seemndhralu meeda paddaru. meedi neethi, jaati laeni jaati.lazy societies fail, fall and perish.
తొలగించండిsreerama
ఆహా .. ఏమి హాయి .. పైన రాసిన 'అజ్ఞాత' చావు కేకలు ఎంత వినసొంపుగా ఉన్నాయో.
తొలగించండిcorrect gochi gudumba gaallaki chaavu dappulu vaayinchadam baaga alavatae.
తొలగించండిజజ్జనక జనారే జనక జనక జనారే ... హేయ్ ...
తొలగించండిmee taatalu ilaage gudumba kotti gochilu katti Nizam daagara dance chesevallu. Ippudu meeru kooda. good continuing the legacy
తొలగించండిమేము లాగి పెట్టి తన్నినాక అప్పుడు నిజాం కూడా మిలేక్కనే ఒర్రుకుంట పోయిండు, ఇప్పుడు మీ వంతు ... బలే బలే ..
తొలగించండిVallabhai patel telangana vyakti ani naakippadi daaka teleedu mastaru...cheritra correct ga cheppinanduku thanks
తొలగించండిపైన రమణగారు చెప్పినట్లు సమైక్యం అనేది పిరికి వాళ్ళ ఉద్యమం. వాళ్ళకే దమ్ముంటే వాళ్లకు కావలసిన దానిగురించి (రాజదానో, నీల్లో, మన్నో, మశానమో) ఉద్యమాలు చెయ్యాలి కాని ఈ సమైక్యం ఏంటి చండాలంగా? మన జనాబా సుమారు 120 కోట్లు, అదే అమెరికాది సుమారు 40కోట్ల. సంక్యా బలం ఉందని మనం 120కోట్ల మందిమి అమెరికా మన దేశంలో కలవాలని సమైక్య ఉద్యమాలు చేస్తే ఎలా ఉంటింది ?
రిప్లయితొలగించండిగొట్టి ముక్కల జై, రమణ, కాశీరామ్... మీ అందరికీ ఒక ఉదాహరణ చెబుతాను. మీ కూతురు, మీ అల్లుడికి పెళ్లయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరూ కష్టపడి సంపాదించుకుని మిద్దెలు, మేడలు కట్టుకున్నారు. అలా ఓ నలభై, యాభై ఏళ్లు గడిచిన తర్వాత ఇద్దిరిలో ఎవరికో ఒకరికి మొహం మొత్తి మరొకర్ని ఇంట్లోంచి బయటకు తరిమేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? నీకేం ఇచ్చేది లేదు. నీ చావు నువు చావు అంటే బాగుంటుందా? ఆలోచించండి.
రిప్లయితొలగించండితెలుగు జాతి, ఆత్మగౌరవం, సమైక్యత గురించి మీ మట్టి బుర్రలకు ఎంత చెప్పినా ఎక్కదు కాబట్టే పై ఉదాహరణ.
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
తొలగించండి@@jai
రిప్లయితొలగించండికళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి లా మీకేమీ కనిపించదు.కాని భయపడి ప్రజా ఉద్యమం కాదు పెట్టుబడిదారీ ఉద్యమం అంటూనే,ప్రజల మద్దతు లేదంటూనే 7 న సభ ను ఎలా ఆపాల అని బెదిరింపులకు దిగుతున్నారు. మీ ఉద్యమాలలొ ఉద్యోగులు ఓ.యు .నిరిద్యొగులే పాల్గొన్నారు. చాలా అభద్దాలు(అంధ్రోళ్ళుని వెల్లగొడితే మన పిల్లలకి ఉద్యోగాలు వస్తయి, వాల్ల భూములు మనవే, మన పంట భూములు బంగారం అవుతయి అని) చెప్పిన తరువాతే అమాయక జిల్లాల ప్రజలు తెలంగానా కావాలనుకున్నారు. కేంద్రం ఇంత మూర్ఖ నిర్ణయం తీసుకోదని భావించిన సీమాంధ్ర ప్రజలు ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్నారు. హైదరబాద్ లో మాత్రమే అందర్ని పోగేసి అప్పుడప్పుడు మార్చ్ లు చేసారు. ఇవాళ అన్ని జిల్లాలలోను ఒక్కొ హైదరబాద్ లా ఉద్యమం చేస్తున్నారు. మీరు నిజం గా చేసింది ఉద్యమం ఐతే అవతలి వారి భావోద్వేగ తీవ్రత తెలిసుండేది. కాస్త శాంతించి ద్వేషం అనే పొర విడచి చూడండి. నిజాలు కనపడతాయి.
@@ kasiram
ఒక దేశానికి మరొక దేశానికి గల తేడా ఒక దేశంలో ఒక ప్రాంతానికి వేరొక ప్రాంతానికి గల తేడా మన రాజధానికి పక్క రాష్త్ర రాజధానికి గల తేడా పౌరసత్వాలు,raajyaangaalu ,హక్కులు గురుంచి తెలిసికూడా ఇలా అడ్డదిడ్డంగా కావాలని వొర్లితే ఇలా అడ్డదిడ్డం గానే కీలెరిగి వాత పెట్టాల్సి వస్తుంది.
Sir, have you been to Vijayawada recently? I have & am speaking from personal observation.
తొలగించండిbaabu edupugottu mukkala story aapu. naa friend telangana only, not a telaban has been cursing me for exporting vaerpaatuvaadam to telangana in the form of KaChaRa, maha taagubothu. Your canards and lies, better tell your " Maniac" univesity age barred socalled student goondas.
తొలగించండిJai cheppindi nijam...Vijayawada lo janalu leru asalu bayata...Nela rojula batti paper lo oche laksha jana garjana photos annee photoshop lo morph chesi print chestunnaru...Million march jarginappudu hyd roadlannee janalato nindipoinai..Aa roju Tank Bund meeda 1000million janalunnarani NASA satellites kuda cheppayi.
తొలగించండిori mee paasigoola. mee abhddaalaaki NASA sakshyama? siggu eggu lekunda abhddaladestaaru kadara meeru. paaka vaadi meeda kerosne posi tagalapettesi, donga amaraveerulani lekkalu cheppinattu.
తొలగించండిMastaru..meeku sarcasm ante meaning telsa? :P
తొలగించండి\\ అలా ఓ నలభై, యాభై ఏళ్లు గడిచిన తర్వాత ఇద్దిరిలో ఎవరికో ఒకరికి మొహం మొత్తి
రిప్లయితొలగించండిఅలాంటి పరిస్తితులలో తరిమేయ్యబడ్డవాడు బుర్ర ఉన్నోడయితే అందులో తనకు వాటా ఉందని పోరాడాలి కాని నీకు ఇష్టం లేకపోయినా నాతొ కాపురం చెయ్యమని బలవంతం చెయ్యకూడదు. బుర్ర లేనోల్లకు ఇలాంటివి ఎన్ని చెప్పినా అర్థం కాదు.
\\ మీరు నిజం గా చేసింది ఉద్యమం ఐతే అవతలి వారి భావోద్వేగ తీవ్రత తెలిసుండేది
మేము చేసినప్పుడు మీకు అర్థం అయ్యిందా ఇప్పుడు మమ్మల్ని అర్థం చేసుకోమని దేబురించాతానికి?
\\చాలా అభద్దాలు
విడిపోతే సిమాంద్ర ఎడారి అవుతుంది, తెలంగాణాలో ప్రైవేటు ఉద్యోగాలు కూడా చేసుకోనివ్వరు సిమంద్రోల్లను తరిమేస్తారు లాంటి అబద్దపు ప్రచారంతో చేస్తున్నది సమైక్య ఉద్యమం. ఇంతకూ ముందు వచ్చిన కమిటీలు, GO లు మీరు దొంగలనే కదా చెప్పింది? చరిత్ర చూడు మీ దొంగతనాలు అన్ని బయట పడుతాయి.
\\ అడ్డదిడ్డంగా కావాలని వొర్లితే ఇలా అడ్డదిడ్డం గానే కీలెరిగి వాత పెట్టాల్సి వస్తుంది.
మేము వాతలు పెడితేనే కదా ఇప్పుడు తల తెగిన కోడిలా రోడ్లెంబడ తిరుగుతున్నారు. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు చేసుకున్న ఒప్పందాలు చట్టాల ప్రకారం సమైక్య రాష్ట్రం అయినా కుడా హైదరాబాదు తెలంగానదే, హైదరాబాదు ఆదాయం తెలంగానదే, అది తెలుసుకో ముందు. ఇన్ని రోజులు చట్ట విరుద్దంగా హైదరాబాదు డబ్బంతా ఫ్రీ గా తిన్నారు, భూములు అమ్ముక తిన్నారు, ఇక మీ ఆటలు సాగవని ఇక బతకలేమని భయం.
పనులు మానుకుని రోడ్డెక్కిన తె.వాద ఉద్యోగసంఘాల మీద వొళ్ళు మండింది ఆ మధ్య కానీ ఇప్పుడు సమైక్యవాద ఉద్యోగ సంఘాలను తప్పుపట్టలేని స్తితి సమ్స్యను మొదలుపెట్టి అవాంచితధోరణులను రెచ్చగొట్టింది తె.వాదులు. ఇప్పుడూ నీతులు వల్లెవేస్తున్నారు. - శరత్
రిప్లయితొలగించండిఎదటోడు నాకంటే ఎదిగిపోయాడు, వాడి కాళ్ళు నరికేస్తే నేను ఎత్తుగా కనబడతాను అని అనుకునేవాడు తెవాది.
రిప్లయితొలగించండి’నా గ్లాసు సగం ఖాళీగా ఉంది’ అని నిట్టూర్చేవాడు నిరాశావాది. ’నా గ్లాసు సగం ఖాళీగా ఉంది, సీమాంధ్రుల గ్లాసు సగం నిండుగా ఉంది’ అని ఏడ్చిపోయేవాడు సిసలైన తెవాది.
’నాది ఉద్యమం, నీది ఉన్మాదం’ అంటాడు తెవాదాచార్య.
’మా నాయకులు మా మాట వినాలి’ అంటే అది ప్రజాస్వామ్యం. ’మీ నాయకులు కూడా మా మాటే వినాలి’ అంటుంది తెవాదస్వామ్యం.
....
తెవాదులూ.. ఇకనాపండి, మీ సంగతులు మాకెరుకే!
evaridi svashakti meeda nammakam leka meeto untene maaku batuku antunna durbala jaatiyo telustundiraa agnyaani!
తొలగించండిఇకనాపండి, మీ సంగతులు మాకెరుకే!
తొలగించండిదొంగ సమైక్య దీక్ష చేస్తూ దొరికిపోయిన తెదేపా నేత.
maha taagubothu gaadi donga deeksha IV fluidstho, chicken tho, donga reports tho kada jarigindi. aapadehe mee abhaddaalu
తొలగించండిఎంతయినా ఆడు మగాడురా బాబ్జి, బాక్కోడు తంతే సిమాంద్ర అంతా గిల గిల గిల గిల గిల లాడుతుంది, ఆడు మాగాడు రా !!!
తొలగించండిమాకు రాజధాని నిర్మించుకొనే సత్తాలేదు కాబట్టి పక్కోడి రాజధాని కొట్టేద్దాం అనే వాడే సమైక్య వాది.
రిప్లయితొలగించండిఇంట్లోకి రానిచ్చే వరకు కలిసుంటే మీవి మీకే, మావి మాకే అని నమ్మించి ఇంట్లోకి వచ్చాకా అన్ని మావే అనే వాడే సమైక్య వాది.
ఉద్యోగులకు జితలిచ్చే సత్తా లేని వాడు పక్కోడి డబ్బు దొబ్బెసే వాడు సమైక్య వాది.
మద్రాసులో తంతే కర్నూల్ లో పడ్డవాడు సమైక్యవాది.
మద్రాసు వాళ్ళది ఎందుకు కాదో, హైదరాబాదు కుడా అందుకే వాళ్ళది కాదు అని తెల్వనోడు సమైక్య వాది.
ఎన్నో పూర్వపు కమిటీలు, GO లు దొంగలని తేల్చినా సిగ్గు లేనోడు సమిక్యవాది.
వాళ్ళు చెప్పినట్లు పడుంటే తెలుగు వాడు, లేదంటే దేశ ద్రోహులు అనే వాడు సమైక్య వాది
ఎంత సేపు పక్కోడిని దోచేద్దం అని చూసే వాడే సమైక్య వాది
ఎదుటోడు చేస్తే అల్లరి మనం చేస్తే ఉద్యయం అనేవాడే సమైక్యవాది
మొకం మిద ఉమ్మేసినా మీరు కలిసున్దాల్సిందే అనేటి వాళ్ళే సమైక్య వాదులు.
PAKKINTI VAADU KASTAPADI TANA PELLANIKI KADUPU TESTHE NENE THANDRINANI CHEPPUKUNEVAADU VIBHAJANA VAADI. (andaru kastapadi nirminchukunna hyd maadi anatam kooda ilaatide!!) meeru kastapadi e warangal no khammam no rajadhaniga nirminchukuni appudu separate state adagandi meeku aa dammu ledu aa sakthi kooda ledu ,pakkavaadu kastapadithe aa phalam naade antu pharm house lo mandu koduthu enjoy chese rakaalu vaala ni emantaaro telusaa?? vaddule siggu siggu!!
తొలగించండినాది నాకు, నీదీ నాకే ననేవాడు సమైక్యవాది.
రిప్లయితొలగించండితిన్న హైదరాబాద్ భూములు లెక్కబెట్టేటోడు సమైక్యవాది.
వీలయితే ఫాక్షనిజం కాకపోతే కలిసుందాం అనేటోడు సమైక్యవాది.
ఇసుంట రమ్మంటె ఇల్లంత నాదేననేటోడు సమిక్యవాది.
పార్లమెంటులో చక్క బజనలు చేసేటోడు సమైక్యవాది.
దోపిడీ సాగితే సమైక్యం, లేకపోతే విడిపోదాం(జైఆంధ్రా) అనేటోడూ సమైక్యవాది.
మామ ఇళ్ళను ఒదిలెయ్, సీమంద్ర కుక్క మన చేతిలో చావు దెబ్బ తిన్నది, చచ్చే ముందు ప్రశాంతంగా అట్ల ఒర్రుకోని సావనియ్. ఇంకెంత .. కొన్ని రోజుల్లో ఎట్టాగో సచ్చేదే .. సచ్చేదానితో మనకేం పని.
రిప్లయితొలగించండిtelaban kukkalu baanisa banchen kalmoktha anae veedi kukkalu. veetiki baanisa buddhi matramae alavaatu.
తొలగించండిదారంట పోతుంటే కుక్క ఎంతో మొరుగుతుంది, తిక్కలేసి రాయెసి కొడితే మొరుగుకుంటూ ఇంకో విధికి పోతుంది.
తొలగించండిమీ గతి అలానే అయ్యింది. మొరుగుకుంటూ వేల్లెపోయే రోజు వచ్చింది. మద్రాస్ నుండి తరిమేశారు, హైదరాబాదు నుండి తరిమేశారు. ఇప్పుడు మీ దరిద్రపు కళ్ళు ఎవని మీద పడతాయో, ఎవనికి మూడిందో, పాపం.
baanisa kukkalu paapam kadalaevu kada. akkade gudumba katti tonguntaayi. evadiyan daya talichi rotti mukka padesthe paapam tintayi. okappudu Nizam padesaadu. Tarvata seemndra rotti. ippudu evado padese varaku unnna gudumbanae dikku.
తొలగించండిమేము లాగి పెట్టి తన్నినాక అప్పుడు నిజాం కూడా మిలేక్కనే ఒర్రుకుంట పోయిండు, ఇప్పుడు మీ వంతు ... బలే బలే ..
తొలగించండిYou are not just dogs, you are asses, brainless, always do the menial work and live in slavery. Lazy people.
రిప్లయితొలగించండి...... and you guys are kicked by who are not just dogs, asses, brainless, always do the menial work and live in slavery, Lazy people.
తొలగించండిHow pity, how silly, ఎంత అవమానం . మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది... వాఆఆఆఅ ..
kadupulo ekkuva visham, vidwesham, pakka vaadi meeda edupu, asuya pettukuntae anthe mari. Gelusil use cheyyi for temprary relief.
తొలగించండిలిస్టులో 'అసూయా' మరిచిపోయావ్ అన్నాయ్.
తొలగించండిఈ సమయంలో అలా మర్చిపోవటం మామూలే అన్నాయ్...అసలే మీ మాడు పగిలిపోయి పిచ్చెక్కి నెల పైన అయ్యింది... రోజులు గడుస్తుంటే ఇంకెన్ని పిచ్చి మాటలు మాట్లడుతావో అన్నాయ్. మా అన్నయ్యకు ఈ గతి పట్టించిన వాళ్ళ జిమ్మడిపోను.
imthabpachchi abhaddala. list lo asuya vundi sariga choodu. ayina abhaddaalalo mimmalni minchina vaallu laeru telaban bro.paapam seemndhra cinema dialgos ekkuvaga vaadaku. seemndhra nfluence ekkuvyithae ninnu veli vesthremo. mee marku dappu, gochi dialogs veyyi
తొలగించండిమీ దగ్గర ఎన్నో దొబ్బెసాం, గోచిలతో ఎనక్కి పోతున్నారు .. డైలాగ్ లది ఏముంది సార్
తొలగించండిఆయ్య..చదువరి గారు.. ఎంత విషం కక్కరు...మి లాగు లొ.,సారి బ్లాగు లొ(చదువు సంధ్య, నాగరికత లేని వాళ్లం కాద,అందుకె పొరపాటు ) చివరకి మిగిలింది ఏడుపె కాద.... ఔను ఇంతకి సత్య మేవ జయతే అంటారు నిజమెనంటార.....?
రిప్లయితొలగించండిvisham, vidwesham, abhaddam, edupugottutanam ide kada mee donga telabanla gochilo, sorry, gonthulo , kadupulo vunnadi. andukena kadupulo pettukuntmantunnaaru. i
రిప్లయితొలగించండిలిస్టులో 'అసూయా' మరిచిపోయావ్ అన్నాయ్.
తొలగించండిఈ సమయంలో అలా మర్చిపోవటం మామూలే అన్నాయ్...అసలే మీ మాడు పగిలిపోయి పిచ్చెక్కి నెల పైన అయ్యింది... రోజులు గడుస్తుంటే ఇంకెన్ని పిచ్చి మాటలు మాట్లడుతావో అన్నాయ్. మా అన్నయ్యకు ఈ గతి పట్టించిన వాళ్ళ జిమ్మడిపోను.
sorry telaban brother. i may be spoiling your mood. you are trying to get out of slavery for umpteenth time. I pray maisamma to release these mandabuddhis from salvery at least for now, till they get anew master. otherwise they can not survive, poor lauts
రిప్లయితొలగించండిthanks brother, మేం ఎట్టో అట్ట బతికేస్తాం లే, నువ్ మా గురించి ఫికర్ జేయ్యక్. తెలంగాణా ఏర్పాటు అయినాక సిమాంద్ర మొత్తం ఎండిపోయి ఎడారి అయ్యి తినటానికి తిండి దొరకక, తాగటానికి నీళ్ళు దొరకక అక్కడ అందరు సస్తారని మీ నాయకులు చెపుతున్నారు, జేర గది ముందు చూడరాదే ....
తొలగించండిayyo maa gurinchi worry avaku tammudu. madras nunchi tannaeste hyderabad develop cheyyle. maa worry antha meekosame. paapam meeru matti suddalla akkade vundali. mem curry point pettukuni bratikesam. poysi chennai, bngalore ekakdayina choodu. hyderabad, bangalore, delhi, mumbi irports choodu. nth seemndhra vale. no problem. meeru kallu paaka, gudumba center pettukuni ela brathukutaara ani maa benga tammudu. anhae
రిప్లయితొలగించండిHehehe
తొలగించండిఅంతేలే మీరు మీ సిటి డెవలప్ చేసుకోవాలంటే చేసుకోలేరు కాని ఇంకోళ్ళ సిటిలో రోడ్ల మిద పడి బలే బతికేస్తారు, దేశంలో ఏ రోడ్లు చూసినా మివోల్లె .. సల్యుట్.
రిప్లయితొలగించండిAvnuvu...meeru cheppindi nijame...Vijayawada kante adilabad...Vizag kante kareembidikattanagar baaga developed...Intakee meerem chestuntaru...road la meeda enta mandi andhra vallu tirgutuntaaru ani list tayaru chesi mee kodanda & co ki reports istuntara?
తొలగించండియాభై వ్యాఖ్యలా!! ఏంట్రా ఇన్ని వ్యాఖ్యలొచ్చాయీ అని చూస్తే ఈ తెవాదుల దొంగవేషాలు బైటపడ్డాయి మరోసారి. :)
రిప్లయితొలగించండిబ్లాగుల్లో కొందరు తెవాదులు రకరకాల పేర్లతోటీ, అజ్ఞాతల్లాగానూ వచ్చేసి వ్యాఖ్యలు రాసేస్తూ ఉంటారు. నాకు ఇద్దరి గురించి తెలుసు -ఒకాయన హై.లో ఉండేవాడు. ఆత్మహత్య చేసుకున్న ఒక కుర్రాడి పేరు పెట్టుకుని, సొంతపేరుతోటీ, అజ్ఞాతలాగానూ వ్యాఖ్యలు రాసేవాడు. ఒక పద్యాల బ్లాగులో ఆయన అడ్డంగా దొరికిపోయాడు. ఇంకొకాయన శ్రీధర్ బాబు (పేరు అసల్దో కాదో తెలవదు) అని చికాగోలో ఉండేవాడు. ఈయన కూడా రకరకాల పేర్లతో వ్యాఖ్యలు రాసేవాడు. ఈయన తెవాదంలో నిజాయితీ ఉందని జనాన్ని నమ్మించడానికి తెగ అబద్ధాలు చెప్పేవాడు. తాను తెలంగాణలో స్థిరపడ్డ సీమాంధ్రుణ్ణనీ, తాను తెలంగాణా వాళ్లను అణచివేసాననీ, ఆ తప్పుకు నివృత్తి లేదనీ, అందుకు పశ్చాత్తాపపడుతున్నాననీ రాసాడొకసారి నా బ్లాగులో :) హమ్మో, చెప్పలేమండి బాబోయ్ ఈ తెవాదుల వేషాలు. వీళ్లలాగే - మామూలు తెవాదుల్లాగానే - అబద్ధాలు చెప్పి, దొంగవేషాలు వేసే కొత్త తెవాది మరొకడు..
ఇక్కడి తెవాద వ్యాఖ్యలు రాసినవాడు ఒక్కడే. దాదాపుగా అన్ని వ్యాఖ్యలూ అతడొక్కడే రాసాడు. మొత్తం పదహారు! అతడు ప్లేనో, టెక్సాస్ లో ఉంటాడు. (అతడి ఐపీ అడ్రసు ప్రస్తుతానికి ఇవ్వడం లేదు.) భారత్ లో 100 పేలుళ్ళు జరపాలని అయ్యెస్సై ప్రేరిత టెర్రరిస్టులు కుట్ర చేసారని యాసీన్ భత్కల్ చెప్పాడంట. ఈ తెవాద ప్రేరిత బ్లాగు టెర్రరిస్టు నా బ్లాగులో పదహారు వ్యాఖ్యలు పెడదామని నిశ్చయించుకున్నట్టుంది. :)
మీ సంగతులు మాకెరుకే!
రిప్లయితొలగించండి“నేనాడు, నా ప్రాణం అడ్డేసింది
అరవ చేతుల్లోంచి ‘ఆంధ్ర’ ను మాత్రమే విడిపించడానికి
ఆ ఆంధ్రకు తిరుపతి, మద్రాసును కూడా అడగడానికి.
మన పోరు పడలేక…
తిరుపతిచ్చి తిన్నగా బతుకుపోండి అని వాళ్ళు వెల్లగోట్టినా…
మీరు నా ప్రాణాలు పొయ్యే దాక, మద్రాసును
కూడా తీసుకురా అని…
నాకిష్టం లేకపోయినా నన్ను చంపినారు…
అబద్ధాలు చెప్పడం కోసం అవకాశాలను సృష్టించుకోగలరు కూడాను తెవాదులు. అందులో ఈమధ్య కొత్తగా కనిపెట్టిన అబద్ధం ఇది. ’తెలంగాణకు ఆయనేం చేసాడు? ఆయన విగ్రహాలు మాకెందుకు?’ అంటూ తగువులు పెట్టుకున్నవాళ్ళు ఇప్పుడు ఆయన మీద ప్రేమ ఒలకబోయడం ఎందుకో తెలీదా? జగను పార్టీవాళ్ళు తమ ఫ్లెక్సీల మీద ఎన్టీరామారావు బొమ్మ పెట్టినట్టుగా ఇది కూడా ఒక దగుల్బాజీ రాజకీయం. తెవాదులూ.. మీ సంగతులు మాకెరుకేలే!
తొలగించండిvigrahlu kulchdam cheyadm correct aa kada annadhi tharuvathaa kani ... appudu seemandhraa prabuthvam , police lu em chesthunnaranndhi ikkada maa prashnaa ?
తొలగించండిmanadhi conditional merge ani telusu teluvadho thamriki ... hyderabad meeru ikkadiki raka mundhu vundhani . ayeenappattiki telangana vadulu kani , kendhram kani mee maata vindaniki ready gane vunnaru kada ..... dhanni nepanga chupi telagana vallanu banisalu vundamante ela
రిప్లయితొలగించండిచదువరి గారు మీ నుంచి ఈ టాపిక్ మీద పోస్ట్ చదవటం సంతోషంగా ఉంది . I always like to listen when some sane voice is talking.
రిప్లయితొలగించండిపొతే అప్పుడెప్పుడో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే మాహానుభావుడు "Two things are infinite: the universe and human stupidity; and I'm not sure about the universe" అని quote చేస్తూ human stupidity అంతూ పొంతూ లేదని చెప్పి , దానికి సరైన ప్రూఫ్ చూపించకుండా పైకి పోయాడు . ఇదుగో ఇక్కడ కొన్ని కామెంట్స్ చూస్తుంటే దానికి చక్కటి ప్రూఫ్ కనపడుతుంది !
ఎవరో అసలు విజయవాడ లోనో ఎక్కడో ఉద్యమమే లేదంటారు, పోనీ లేదు అసలు తెలంగాణా కావాలని తప్పా ఎక్కడా ఉద్యమమే లేదూ ఒప్పుకుందాం . మరిక గొడవ ఏంటి ? ఉద్యమమే లేకపోతే ఇక స్టేట్ formation దారి సులువు కదా ఎందుకు ఈ హైరానా పడటం.
ఇంకొకరు హైదరబాద్ తప్పా మిగిలిన ప్రాంతం సంగతి ఏంటి అంటారు . ఇప్పటి దాకా అంతా మనదే అనుకుంటేనేనేమో కదా ఏదో దోపిడీ వగైరా అంటున్నారు ? మళ్ళీ ఇదేమి విచిత్రమైన వాదన ?
నిజమే హైదరాబాద్ ఎప్పుడో డెవలప్ అయ్యి బోలెడు బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్ కూడా ఉన్నాయి, కానీ అవి కేవలం ఎవరికీ ఉపయోగపడ్డాయి అన్నది మర్చిపోయి మాట్లాడేవాళ్ళు కొందరు . అప్పటి పరిస్థితులు తట్టుకోలేకనేనా గుంటూరు , ఒంగోలు , కృష్ణా ఇలాంటి ప్రాంతాల వాళ్ళ సాయం తీసుకుంది ? అరె వాళ్ళేదో డేరాలో ఏదో వేసుకుని బ్రతికేవారేమో కదావీళ్ళ వాదన ప్రకారం? మరి ఎలా సాయం తీసుకున్నారో? లేదూ చరిత్ర ఏమన్నా తప్పు చెబుతుందా ? సరే అది పక్కన పెడితే ఇప్పుడు కూడా అదే బిల్డింగ్ లు ఉండి కేవలం ఆ రోజుల్లో ఉన్నట్లు గా ఆ కొద్ది మంది క్లాసు 1 సిటిజన్స్ కి మాత్రమే access ఉంటె ఇదే ఆదాయం వస్తుందా ? ఇప్పటిలానే బ్రతికేవారా జనాలు ? ఈ లెక్కలు ఎవరికీ అవసరం లేదు అనుకుంటా !
ఇంకొవరో అప్పుడు మద్రాస్ సంగతి మాట్లాడుతారు, ఇండిపెండెన్స్ వచ్చాక మద్రాస్ స్టేట్ లో ఉంది ఎన్నేళ్ళు ? ఇప్పుడు కలిసి ఉంది ఎన్నేళ్ళు ? ఈ సంగతి ఆలోచించనవసరం లేదా ? conditional merge - ఇక ఈ పీరియడ్ కి అంటూ పొంతూ లేదా ? తరతరాలు ఇక ఇదే మాట వాడుతూ ఉండొచ్చు లావుంది ! అది కూడా వదిలేద్దాం History is cyclical అట, రేపెప్పుడో ఇంకొక కొత్త ముక్క కావాలని ఇలాంటి ఉద్యమం ఏదో వస్తుంది అప్పుడు కూడా ఉదార విభజనవాదం చేస్తారేమో !
Finally చదువరి గారు, I request you to enable comment moderation sir ! ఇక్కడ మీరు రాసింది ఏదో ఒక బ్లాగుల్లో కోట్ చేసి మాట్లాడుతూనే ఉంటారు ఆ మాత్రం దానికి ఇక్కడ మీ బ్లాగ్ ని కూడా ఏదేదో రాసేట్లు ఇలా స్వేచ్చ గా వదిలేయడం ఎందుకు ?
And yes, I know with my comment I am opening a can of worms and allowing some trash debate on what I wrote in various blogs. But I will play the graceful role let others have the last word with their trash :)
Guyz please go on please, I don't mind:)
Good post
రిప్లయితొలగించండిబ్లాగుల్లో వాదించే వారు మరి అతి చేస్తున్నారు. పనిపాటా లేని వారు, కమ్యునిస్టు సాహిత్యపు పుస్తకాలు చదివి అడ్డుగోలు గా వాదించే వారందరు ఇక్కడ వచ్చి పడ్డారు. ఒకామె ఓంగోలు లో రాజధానిగా మాకొద్దు ఆదిపత్య వర్గాలు మిమ్మల్ని అభివృద్ది చేశాం అని చెప్పుకొంటారని, అందువలన వాళ్ల ఒంగోలు ను రాజధానిగా చేయనవసరం లేదని అంటె దానికి ఫెస్ బుక్ లో లైక్ లు కొట్టేటటుచంటి వారు ఉన్నారు. ఈ కారుకూతలు చదివితే ఓళ్లు మడ్దుద్ది. నేట్ లో తెలుగు లో రాసె వారొలో, ఓల్గా, రంగనయకమ్మ, విరసం పుస్రకాలు చదివి వాగేవారి సంఖ్య ఈ మధ్య కాలం లో తామరతంపరగా పెరిగిపోయింది.
రిప్లయితొలగించండిబుర్రమోకాలు లో ఉండె గాంగ్ వారితో వాదించటానికి ఓర్పు, నేర్పు, సమయం చాలా సమయం కావాలి. ఈ మూక వాదాన్ని ఒకప్పుడు బాల సుబ్రమన్యం గారు బాగా తిప్పికొట్టే వారు. ఈ మధ్య తెలంగాణా వాదు ల(జై గొట్టిముక్కల విజయవాడ ప్రయాణం) అడ్డుగోలు వాదన చదువుతుంటెతాడేపల్లి గారు లేనిలోటు కొన్నిసార్లు కొట్టొచినట్లు కనిపిస్తుంది.
చాలా బాగా వ్రాశారు చదువరి గారు.
రిప్లయితొలగించండి