22, నవంబర్ 2007, గురువారం

మరోసారి తలంటు!

ప్రాజెక్టుల్లో తప్పులు జరిగాయని సియ్యేజీ అంటోంది. పత్రికలు, ప్రతిపక్షాలూ పెడుతూ వస్తున్న గోల నిజమేనని తేలిపోయింది. గోదావరి జల వినియోగ అథారిటీ పై తన నివేదిక (cag.nic.in/html/cag_reports/andhra/rep_2007/civil_chap_3.pdf) 70 వ పేజీలో సియ్యేజీ ఇలా అంది:

"There were serious deficiencies in the efficient, economic and effective implementation of the projects undertaken under GWUA. The schemes were undertaken without proper care in finalizing the ayacut, source and availability of assured power supply..."


"..The agreements were one sided in favour of the contractors and suitable provisions were not incorporated to protect Government interest. The consultants were not made responsible for any deviations in quantities, designs and drawings during execution. The contractors enjoyed huge undue benefits due to incorrect projection of materials required, preparation of unrealistic estimates, etc. Despite being monitored at all levels, the rate of progress in the works under SSP and JCRDLIS is not as per the milestones fixed."

ప్రభుత్వం మాత్రం తనకు అలవాటైన పద్ధతిలోనే రాజ్యాంగ సంస్థ, సియ్యేజీ మీద కూడా ఎదురుదాడి చేస్తోంది. ప్రాజెక్టుల అంచనాలు పెంచేశారంటూ 'కాగ్‌' చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొట్టిపారేసాడంట! మరీ చిత్రమేంటంటే "తన హయాంలో 'కాగ్‌' ఇచ్చిన నివేదికలన్నింటినీ చంద్రబాబు అంగీకరిస్తారా?" అని అడిగాడంట. బాబొప్పుకుంటే ఈయనొప్పుకుంటాడు గామోసు!

ఇలాంటి నివేదికలు వచ్చాక, బాధ్యుల మీద చర్యలేమీ లేకపోతే ఇట్టాగే మాట్టాడతారు.

3 కామెంట్‌లు:

  1. అడిగే వాళ్ళు లేకనే కదా ఇలా వాళ్ళాడిందే ఆట గా నడిపిస్తున్నారు. కానీ మనం ఇలా బ్లాగుల్లో రాసుకోవల్సింది తప్పితే మనమేం చేయగలం చెప్పండి. రాజకీయాల్లో యువతకు పాత్ర నానాటికీ శూన్యం అయిపోతుంది. ఇలానే జరుగుతూ పోతే మన సినిమా స్టార్లు, ఇప్పటి రాజకీయనాయకుల కొడుకులు, మనమళ్ళు రేపు మన కి దిక్కవుతారని భవిష్యత్ ఇప్పుడే కళ్ళకట్టినట్టుగా కనిపిస్తోంది. అలా కాకుండా జరిగే మార్గమేదీ నాకు కనిపించడం లేదు. మీకేమైనా light at the end of the tunnel కనిపిస్తోందా?

    రిప్లయితొలగించండి
  2. @ వెంకట్
    మొయిల్దారిన బయల్దేలిన జగన్నాథ రథ చక్రాల్ని భూమార్గం ఎవరు పట్టిస్తారు ?
    ఇంకవరు? మీరూ .. నేనూ...

    రిప్లయితొలగించండి
  3. Venkat garu and friends

    There is surely a light at the end of the tunnel visible.

    I think Lok Satta Party will save us from this murky political culture.

    I have visited the party website, www.loksatta.org. It indeed ushers in a New Political Culture.

    The party is about the common man and it aims to make politics and revolve around the citizen.

    Please also visit

    www.jayaprakashnarayan.blogspot.com
    www.loksattaparty.blogspot.com

    Lok Satta Party has launched a website to fight corruption. The URL is

    www.combatcorruptionindia.org

    Do check out and tell your frieds that there is hope.

    Regards
    Amar

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు