ఇక నా బ్లాగును చదవడమే కాదు, విననూ వచ్చు. దీని గురించి తెలియజెప్పి నేర్పించిన శోధన సుధాకర్, అమెరికా నుండి.. వైజాసత్య కు కృతజ్ఞతలతో.. వాళ్ళ లింకుల్లో ఈ ఆడియో బ్లాగు ఎలా పెట్టాలో చాలా వివరంగా ఉంది. అవి చదువుకుని ఎవర్నీ అడక్కుండా మనమే మోత మోగించవచ్చు.
ఇదిగో నా మొదటి పాట. మరిన్ని పాటలు త్వరలో.. (మీరు వినాలే గానీ ప్రస్తుతం రాసేదంతా మాట్లాడి, ఆడియో బ్లాగుగా పెట్టేయనూ!?)
powered by ODEO
మీరూ మోగించండి, మరి!
అద్భుతమైన పాట...ఇంకా ఇంకా వినిపించండి.అలాగే నా ఆడియో బ్లాగులు వినండి...
రిప్లయితొలగించండిhttp://krishnadevarayalu.blogspot.com/2006/06/blog-post_115118425246197449.html
http://imedicine.blogspot.com/2006/10/eugene-braunwald-md-on-management-of.html
inni blApErlu blAngmukhamgA blAgi blAgyuddhAniki kAvalisina blAkpaTima samakUrcinanduku thanks/blanks!
రిప్లయితొలగించండిలేచి ఇంకా కళ్లు నులుముకుంటున్న నాకు మంచి పాట వినిపించారా :-) ధన్యవాదాలు
రిప్లయితొలగించండిabba....enta haayi ga anipistundo paata vintuntea.
రిప్లయితొలగించండిఇస్మాయిల్ గారు, Anonymous,రవి గారు, రాధిక గారు
రిప్లయితొలగించండిమీ అందరికీ థాంక్స్! జోలపాటలు విన్నాం.. ఇది మేలుకొలుపు పాట!
పాట మోతగా వుందని శ్లేషించబోయాను. :-)
రిప్లయితొలగించండికానీ నిజంగా చాలా బాగుంది.
పాడిందెవరో, ఎక్కడో (ఏ సినిమాలోనో) ఇలాంటి వివరాలు కూడా చెబితే బాగుంటుంది.
మధురమైన పాట, మనసు ప్రశాంతంగా అయిపోయింది. మీ అభిరుచి బాగుంది...
రిప్లయితొలగించండిSaanaa baaguMdi
రిప్లయితొలగించండిkaanI jOla paaTalaaguMdi
niddurostuMdi
నల్లనయ్యా రార ననుగన్నవాడా
రిప్లయితొలగించండిబుజ్జితండ్రీ రార బుజ్జాయి రారా
ఆ పదాలు, పాడిన పద్ధతి -
ఏమని నే మరి పొగడుదునూ
సరైన పాటతో మొదలుపెట్టారు.
అద్భుతంగా వుంది.
రిప్లయితొలగించండి--ప్రసాద్
http://blog.charasala.com
వీనుల విందుగా ఉంది. కొన్నాళ్ళ క్రితం శైలేష్ తన వెబ్ సైట్లో (http://www.sailu.com) మంచి అణిముత్యాల్లాంటి పాటలు పెట్టినప్పుడు ముందస్తు అనుమతి లేదనీ, అది కాపిరైట్ ఉల్లంఘనని జాబు వచ్చినప్పుడు తీసివేయటం జరిగింది. అయినా తెలుగు అభిమానులు చూడతగ్గ వెబ్ సైట్ ఇది. తెలుగు పాటలు చాలా వెబ్ సైట్లలో వినిపిస్తూనే ఉన్నారు. ఉదాహరణకు http://www.ragalahari.com వీరంతా పాటలు downloan version కాక streaming చెయ్యటం వలన చిక్కుల్లో పడనట్లు అనిపిస్తోంది.
రిప్లయితొలగించండి