శాసనసభలో తెలుగుదేశం పార్టీవాళ్ళు "వయ్యెస్సార్ దొంగలముఠా" అంటూ ప్లకార్డులు చూపించారంట. అందుకు కోపించిన వయ్యెస్సార్ అనుయాయులు (వారిలో మంత్రులు కూడా ఉన్నారంట) తెదేపా సభ్యులను పట్టుకుని కొట్టేసారంట.
కొట్టేటప్పుడు ఏమని అన్నారో తెలీటంలేదుగానీ, ఇలా అని ఉండొచ్చని నా ఫ్రెండొకడు అన్నాడు -"ఏరా ఉత్త దొంగల ముఠాయేననుకుంటన్నావా.., మేం రౌడీ ముఠా కూడారోయ్. ఒళ్ళు దగ్గర పెట్టుకోని ప్రవర్తించు"
...............
జాగర్త శాసనసభ్యులారా పోయినోడు హిరణ్యాక్షుడైతే, ఉన్నోళ్ళు హిరణ్యకశిపులు, జరాసంధులు, బకాసురులు!
పోయినోడు బకాసురుడనుకున్నానే! హిరణ్యాక్షుడా?! :P
రిప్లయితొలగించండిపోయిన MLC ఎలేచ్షన్స్ లో TDP కాంగ్రెస్స్ మ్యాచ్ fixing గురించి మీరేమన్న ఒక టపా వ్రాయవచ్చు కదా చదువరి గారు.
రిప్లయితొలగించండిentha baaga chepparu. mundu nuvvento cheppamma. AP lo Prati vedava kulam, vargam tho matladevaade. nuvvu anthe.
రిప్లయితొలగించండిWhere did loksatta narayana go? Did he call it black day, murder of democracy etc.?
రిప్లయితొలగించండిOh I forgot. This self proclaimed intellectual reserves his strictest comment only for Telangana.
జగన్ పార్టీలో చేరాలనుకుంటోన్న ఒకావిడకి ఓబుళాపురం & బయ్యారం గనులు, సాక్షి పెట్టుబడులు వగైరా గురించి చెపితే ఆవిడ ఇలా అంది "అవన్నీ ఎవడు చూస్తాడు? ఆరోగ్యశ్రీ లాంటి ఫ్రీ స్కీములు ఇస్తామంటేనే వోట్లు వేస్తారు" అని. ఒక వైపు ధరలు పెరిగిపోయి సాధారణ ప్రజలు బతకడానికి లాటరీ కొడుతోంటే ఊరిలో ఒకరిద్దరికి ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చెయ్యించి మిగిలినవాళ్లు ఎలా బతికితే ఏమిటి అనుకోవడమే ప్రజా సేవ అనుకుంటున్నారు. రాజశేఖరరెడ్డి ఒక గూండా. అతని పేరు చెప్పుకుని పదవులు అనుభవిస్తున్నవాళ్లూ గూండాలే. ఈ విషయాలన్నీ తెలిసినా ఫ్రీ స్కీముల కోసం ఆ గూండాలని నమ్మే అమాయకులు ఉంటారు.
రిప్లయితొలగించండిSnkr: అతగాడికి ఏ రాక్షసుడు సాటిరాగలడు అనే వియంలో కొంత వివాదం ఉందండీ.. ఆంధ్రప్రదేశ్ లో భూమిని చాపలాగా చుట్టేసి తనవాడికీ తనవాళ్ళకూ కట్టబెట్టాడుగదాని హిరణ్యాక్షుడు అని అన్నాను. :)
రిప్లయితొలగించండిమొదటి అజ్ఞాత: మ్యాచిఫిక్సింగుల గురించి తల బద్దలుకొట్టేసుకుంటే ఎలాగండి? పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా జగను తెదేపాతో మ్యాచిఫిక్సింగు, కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు తెదేపాతో కుమ్మక్కు, చిత్తూరులో జగను తెదేపాతో ఫిక్సింగు, ఇవ్వాళ తెదేపాకు వ్యతిరేకంగా జగను, కాంగ్రెసూ కుమ్మక్కు, తెలంగాణకు వ్యతిరేకంగా జగను, కాంగ్రెసు, తెదేపా మూడూ కలిసి కుమ్మక్కు, తెలంగాణకు అనుకూలంగా జగను, తెరాస కుమ్మక్కు.. ఇలా విచ్చలవిడిగా మ్యాచిఫిక్సింగులు చేసేసుకుంటన్నారు. మొత్తం అందరూ కలిసి మనకు వ్యతిరేకంగా కుమ్మక్కౌతున్నారు. మనం మాత్రం, ఇదిగో.. మీ తరవాత రాసిన అజ్ఞాతలా పిచ్చిసన్నాసుల్లాగా ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి ఏడుస్తున్నాం. ఏం చేస్తాం మన ఖర్మ అంతే. మనకు రాశేరె చేసే మేళ్ళ బారిన, అతగాడి రాజకీయ, కుటుంబ వారసుల బారినా పడి ఏడవాలని రాసిపెట్టి ఉంది అంతే!
మూడో అజ్ఞాత: "Oh I forgot. This self proclaimed intellectual reserves his strictest comment only for Telangana." - ఆయన అందరినీ అంటాడండి. ఎటొచ్చీ నన్ను అలా అంటాడా అని కొందరు సన్నాసులు ఏడుస్తూంటే, ’నన్ను మాత్రమే అన్నాడు వాళ్లను అనలేదు చూసారా’ అని ఇంకొందరు ఏడుస్తూంటారు.
రిప్లయితొలగించండిhttp://appalaraj.blogspot.com/2011/03/blog-post_28.html
రిప్లయితొలగించండిదొంగలంతా కలిసి ఊళ్లు పంచుకున్నట్లుగా పోయినోడి నాయకత్వంలో దొంగల ముఠా రాష్ట్రం మీద పడి దోచుకుంది. ఇప్పుడిప్పుడే వారి దోపిడీ బయటపడుతుంటే సహించలేకపోతున్నారు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు కోరితే.. శాసనసభలో ప్లకార్డులతో ఎదురుదాడికి దిగుతున్నారు. చివరికి ఓ మంత్రి అసెంబ్లీ అని కూడా మరిచిపోయి వీధి రౌడీలా సహచర సభ్యులపై దాడికి తెగబడ్డాడు. తనవారిని అన్నారని ఆగ్రహించినవారు తన వారిపై వచ్చిన ఆరోపణలకు సమాధానం కూడా ఇవ్వాలి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మీదా రానన్ని అవినీతి ఆరోపణలు దివంగత ముఖ్యమంత్రి మీద వస్తున్నాయి. వాటిలో ఒక్కదానికీ సమాధానం ఇవ్వరు. ఆయన కుమారుని అక్రమాస్తుల గురించి ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ ఫలానా పత్రికాధిపతి సంపాదించుకోలేదా.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సంపాదించుకోలేదా.. అని ఎదురు ప్రశ్నలు వేస్తాడే తప్ప తనకు ఆ ఆస్తులు ఎలా వచ్చాయన్నది మాత్రం చెప్పడు. పైగా.. ‘చనిపోయిన వారిపై ఆరోపణలు చేయడం మహా పాపం’ అంటూ నీతివాక్యాలు వల్లె వేస్తుంటాడు.
రిప్లయితొలగించండిఇంత పెద్దమనిషి అయిఉండీ చనిపోయినవాళ్ళమీద ఇంతపడి ఏడ్వడం ఎందుకండి?
రిప్లయితొలగించండిమీరు ఎంత ఏడ్చినా పాపం జనాలు పట్టించుకోవడం లేదు, ఎంతకిందకి అణగదొక్కాలనుకుంటే అంతకన్నా ఎత్తుకిలేస్తున్నాడు జగన్.
మీ బాబుగారు పాపం ఆయనతీసినగోతిలో ఆయనేపడి, ఇంకా ఇంకా అధ:పాతాళానికిపోతున్నాడు.
అది మీ వక్రబుద్ధికి కనిపించదు. మీ బ్లాగు మీ ఇష్టంవచ్చినట్లు రాసుకోండి, కానీ ఎంతమంది నిజంగా మన మాటలు పట్టించుకుంటున్నారు అని కూడా ఒక్కసారి ఆత్మవిమర్శచేసుకోండి
మీ యెల్లో బ్లాగులో ఇదే నా ఆఖరి కామెంట్, శెలవ్
రిప్లయితొలగించండిచివరివాడి ముందు అజ్ఞాత: "ఇంత పెద్దమనిషి అయిఉండీ చనిపోయినవాళ్ళమీద ఇంతపడి ఏడ్వడం ఎందుకండి?" - ఏం చేస్తాం సార్, అతగాడు చేసిన పనులు అతడితోటే చచ్చి ఉంటే మీరన్నట్టే ఏడ్చి ఉండకపోయేవాళ్ళం. కానీ బతికుండగా అతడు చేసిన అకృత్యాలు మనల్ని ఇప్పుడూ, ఇంకా ముందూ కుడా మనల్ని కట్టికుడుపుతూనే ఉంటై. అతడు దోచుకోగా మిగిలినదాన్ని, ఇప్పుడు అతడి కొడుకు దోచుకోవాలనుకుంటన్నాడు. మీరు అతణ్ణి నెత్తినెక్కించుకుని ఊరేగదలచుకుంటే మీ ఇష్టం. కానీ వాళ్ళ దురాగతాలను ఎత్తిచూపేవాళ్ళను ఇలా అడ్డగోలుగా విమర్శించే నీచానికి మీరు దిగజారకండి.
రిప్లయితొలగించండిచివరి అజ్ఞాత: ఇక నా బ్లాగులో రాయనన్నారు.. ఎట్టా తెలుసుద్ది మీరు రాయలేదని/రాసారని? కాసేపయ్యాక, ఇంకో అజ్ఞాత వచ్చి ఇక్కడ వ్యాఖ్య రాస్తారు. అది మీరు కాదని ఎవరైనా ఎట్టా చెప్పగలరు? అజ్ఞాతంటే అజ్ఞాతే - జ్ఞాత కాలేడు గదా! :) :) :)
నాల్రోజులాగాక, ’ఇదిగోనోయ్ చదువరీ మొన్నెప్పుడో చెప్పానుగదా, నీ బ్లాగులో రాయనని. చూసావా, నాల్రోజులుగా రాయలేదు’ అని ఇక్కడికొచ్చి మీరు నెత్తీ నోరూ వ్యాఖ్యానించుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే మీలాంటి అజ్ఞాతలు బ్లాగుల్లో కొల్లలుగా ఉన్నారు. బ్లాగుల్లో రాసే ఆ లక్షా తొంభై అజ్ఞాతల్లో మీరొకరు. ఏ అజ్ఞాత ఎవురో అతడికి/ఆమెకు తప్ప మరొకరికి తెలవదు. ఒకవేళ నేను ఫలానా అజ్ఞాతను అనో లేక నేను ఫలానా అజ్ఞాతను కాదు అనో చెప్పుకున్నా, ’ఏడిశావులేవోయ్ జరుగు జరుగు’ అని గెంటేస్తారు. అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే.. మీరు చెయ్యగలిగేది నాలుగు బూతులు కూసేసి అవతలకు పోవడమే. అంతేగానీ, ఇక నేను రాయనుపో లాంటి ఏడుపులు ఏడ్చే వీలు లేదు.
"మీరు అతణ్ణి నెత్తినెక్కించుకుని ఊరేగదలచుకుంటే మీ ఇష్టం."
రిప్లయితొలగించండిసార్! దయచేసి ఇలాంటివి వాళ్ళ ఇష్టం అని వదిలెయ్యొద్దు. ఈ వ్యక్తి ఆరాధన మనని ఎంత తీవ్రంగా నష్టపరుస్తుందో ఇలాంటివాళ్ళ మాటలు చూస్తే అర్ధమవుతుంది.
వాళ్ళు కోట్లు ఆర్జించి, ఇష్టానుసారంగా యాత్రలనీ, విగ్రహాలనీ....పార్టీ అనీ, అందులో రేపు ఎందరిని కొనాలా అనీ మన డబ్బులు కర్చుపెడుతుంటే...వాళ్ళు ఖాళీ చేసిన ఖజానా వల్ల మన రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోయాము. సంవత్సరం అంతా కష్టపడి కడుపు నిండక నిర్ధాక్షిణ్యంగా ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఆ చనిపోయినవాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ళను నాశనం చేసినోళ్ళు చనిపోయారని మనమందరం కూర్చొని ఏడవాలా? ఇలాంటోళ్ళకి వాళ్ళ వల్ల చచ్చిపోయే పరిస్థితొస్తే గాని అర్ధంకాదు.
ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న తీవ్రవాదులు ఈ వ్యక్తి ఆరాధకులు.
దివగంత ముఖ్యమంత్రిని, అతని కుమార రత్నాన్ని, వారి వందిమాగధులను విమర్శిస్తే, అది తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిని సమర్థించినట్టు ఎలా అవుతుంది? మిత్రమా... లంకలో ఉన్నవారంతా రాక్షసులే అన్నట్టు... రాజకీయనాయకులంతా అవినీతి బురదలో ఈదులాడుతున్నవారే..! తేడల్లా సదరు బురద కొందరికి ఎక్కువ.. మరికొందరికి తక్కువ. కానీ... ఈ విషయంలో దివగంత ముఖ్యమంత్రి రెండాకులు ఎక్కువే చదివారనేదే మా వాదన... నమ్మకం..! అంతే... తప్ప ఒ వర్గాన్ని విమర్శిస్తే, దానర్థం మరో వర్గాన్ని సమర్ధిస్తున్నట్టు కాదు. మిత్రులు గమనించగలరు. ఇది మరచి మీరు... మేమేదో తొమ్మిదేళ్లు పనిచేసిన ముఖ్యమంత్రిని వెనకేసుకొస్తున్నట్టు అనుకోవద్దు. ఇంకోమాట.... మీరు మేం సంధించిన విషయాలపై స్పందించకుండా పలాయన మంత్రం పఠించారు. అది సరికాదు. ‘నేనీ బ్లాగుకు మళ్లీరాను‘ అనడం ఎంతమేరకు సమంజసం? మీ వాదనా వినిపించండి....!
రిప్లయితొలగించండిబాగా చెప్పారు, నేను నా పేరు రాయకపోతే లక్షమంది అఙ్ఞాతల్లో నేను ఒకణ్ణి, అంతేగా, కానీయండి, నా పెరు పెద్ద గొప్పది కాదు, వీరోచితంగా పోరాడి పేరు తెచ్చుకుని గొప్పవాణ్ణి అయిపోదామన్న ఆశకూడా లేదు. అది అప్రస్తుతం వదిలేయండి.
రిప్లయితొలగించండిమీరు చెప్పారు కదా ఆయన్ని విమర్శిస్తే 9యేళ్ళ ముఖ్యమంత్రిని పొగిడీనట్టు కాదు అని. అదే నేనూ అడుగుతున్నా, చచ్చిపోయిన మనిషిని తిట్టద్దు అంటే ఆయన్నీ ఆయన కుమార రత్నాన్నీ నెత్తినపెట్టుకుని మోస్తున్న తీవ్రవాదులం అయిపోతామా?
ఒక్క విషయం చెప్పండి, దాడిచేసింది వివేకా ఆయన జగన్ వర్గం ఎప్పణ్ణించి అయ్యాడు? ఏ సమాచారంతో రాసేశారు మీరు వైస్ రౌడీముఠా అని?
వాదనలు వినిపిస్తాం, వినేమనుషుల దగ్గర. విషం చిమ్మేమనుషుల దగ్గర కాదు. వాస్తవానికి ఈరోజు జరిగింది ఏమిటో మొండెం మీద తలున్న ప్రతీ మనిషికీ తెలుసు, కడప ఉపయెన్నికలకోసం వివేకాని ముందుపెట్టుకుని తెలుగుదేశం కాంగ్రెస్సు ఎంత దిగజారుడు matchfixing రాజకీయాల్లోకి దిగుతున్నాయో. సిగ్గనేది ఉందా చంద్రబాబుకి ఇంత ఘోరమా? ఒకమనిషిని తొక్కడం కోసం సిధాంతాలని విడిచి కాంగ్రెస్ తో అంటకాగుతాడా? ఇది మనుషులకి అర్ధం కాదనుకుంటున్నాడా?ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉందా?
వై ఎస్ చనిపోయినప్పుడు ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినోళ్ళు కూడా, రెండు నెలలు తిరక్కుండా వై ఎస్సే ఉండి ఉంటే తెలంగాణా గొడవ వచ్చేదే కాదు అని మొత్తుకున్నారు. వై ఎస్ ఒక దార్శనికుడు అని బ్లాగుల్లో వ్యాసాలు రాశారు. ఇది అబద్ధమా?
పలాయనం పఠించాల్సిన అవసరం ఏముంది మాస్టారూ, కనిపిస్తే కొట్టుకునేంత గొడవలేమీ లేవుగా మీకూ నాకూ, ఒకవేళ మీరు మనసులో పెట్టుకున్నా నాకు ఉండవు అవి ఏమీ. నా జీవితం నాకుంది,
వై ఎస్ ని ఎవడైనా మెచ్చుకుంటే చాలు వాడి మీద విరిచుకుపడడానికి తయారైపోతున్నారు. మీ నాన్న ముఖ్య మంత్రి అయితే మీకు చిప్పచేతికి ఇచ్చేవాడా అని ఒక పెద్ద మనిషి ఒక్క మాట అనగానే, ఆ మనిషికి కులగజ్జి కొజ్జగాడు అని ముద్ర వేసేసి మిడిల్ ఫింగర్లు చూపించే సంస్కృతి వచ్చేస్తోంది.
ఒక్క విషయం బాగా అవగతమౌతోంది, మీ అందర్ని పరిశీలిస్తే- కారణం ఎందుకో తెలీదు మనుషుల్లో బాగా తొందరపాటు తనం, ఇంటాలెరెన్స్ కనిపిస్తోంది. ఎదుటివాడీ భావాలని ఒప్పుకోలేని మొండితనం ఈరోజు దేశవ్యాప్తం గా మనుషుల్లో పెరుగుతోంది. మీకు వేరే భావాలుండచ్చు, కాదనం మరొకళ్ళూ మీతో విభేదించకూడదు అంటే ఎలా? ఇది కాలం తీసుకొస్తున్న మార్పు లా ఉంది. ఎందుకీ ఇంటాలరెన్స్, మనుషుల్లో భేదాభిప్రాయాలని కనీసం ఒప్పుకోలేని పరిస్థితిల్లో మనం ఎందుకు బతుకుతున్నాం.
మనతో వీడు అంగీకరించడం లేదు అంటే చాలు వాళ్ళమీద వ్యక్తిగతదాడికి దిగడం నీచులు, దేశద్రోహులు తీవ్రవాదులు అని ముద్రవేయడం. ఎటుపోతోంది ఈనాటి యువతరం. యువతరంలో వస్తున్న ఈ తొందరపాటు నా మనసుని కలిచివేస్తుంది.
అయినా ఇంకోమాట, ఉంటే ఎంత పోతే ఎంత అన్నా సరే.
ఈ వై ఎస్ విషయంలో తప్ప మిగతా అన్నివిషయాల్లోనూ మీ అభిప్రాయాలు నాకు నచ్చుతాయ్. అయినా సరే ఇకముందు మీ బ్లాగుకి నేను రాను, అసలు చదవను కూడా చదవను. క్షమించండి
అజ్ఞాత: వయ్యెస్ పై మీకున్న దురభిమానం ఏ స్థాయిలో ఉందో మీకు అర్థ మౌతున్నట్టు లేదు. ఇది చూడండి: "చచ్చిపోయిన మనిషిని తిట్టద్దు అంటే ఆయన్నీ ఆయన కుమార రత్నాన్నీ నెత్తినపెట్టుకుని మోస్తున్న తీవ్రవాదులం అయిపోతామా?" అని మీరు అన్నారు - చనిపోయిన వాణ్ణి తిట్టొద్దా? ఎందుకు తిట్టొద్దు? జనం సొమ్ముని అడ్డంగా తినేసి, రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి ఆనక చచ్చిపోతే మంచోడైపోతాడా? వయ్యెస్ కాకపోతే, మరి ఎవరు చేసినట్టు లక్షల కోట్ల అవినీతి? ఎవరు అప్పగించినట్టు అప్పనంగా అప్పజెప్పిన వాన్పిక్ భూములు? అసలా వాన్పిక్ భూములు ఎందుకిచ్చినట్టు? అసలా ప్రసాదులు వగైరాలు సాక్షిలో డబ్బులెందుకు పెట్టినట్టు? వయ్యెస్ చచ్చిపోగానే వీటన్నిటినీ కూడా చాప కిందకు తోసేస్తారా? తోసేస్తే దాగేవా ఆ అవినీతి లీలలు?
రిప్లయితొలగించండిఅసలు ఒక మనిషి నాలుగైదేళ్ళలో దాదాపు సున్నా నుంచి వేల కోట్ల సంపాదనా స్థాయికి ఎలా ఎదగగలడు? వందల కోట్ల పన్ను ఎలా కట్టగలడు? అధికారం అనే పెట్టుబడి తప్ప మరేమీ లేదుగదా? ఈ వయ్యెస్ ముఠాను నెత్తికెత్తుకుని ఊరేగేవాళ్ళు ఈ మాత్రపు కనీసపు టాలోచన చెయ్యరెందుకో అర్థం కాదు.
"కడప ఉపయెన్నికలకోసం వివేకాని ముందుపెట్టుకుని తెలుగుదేశం కాంగ్రెస్సు ఎంత దిగజారుడు matchfixing రాజకీయాల్లోకి దిగుతున్నాయో. సిగ్గనేది ఉందా చంద్రబాబుకి ఇంత ఘోరమా?" - రాజకీయాల్లో అందరూ అందరే, కాదన్ను. వివేకా ప్రసంగం చూసారు గదా.. ఫక్తు ఎన్నికల ప్రసంగమది. అవన్నీ పక్కనబెట్టండి, ఈ టపా సంగతి అది కాదు. ఆ మనిషి ప్రవర్తన ఒక రౌడీ స్థాయి కంటే ఏ రకంగా తక్కువ? ఒక మాఫియా ముఠాలాగా తయారయ్యారు వీళ్ళు.
రాజకీయాలు రాజకీయాలుగా లేవండి. డబ్బు (వేల కోట్లలో), దాష్టీకం, భౌతిక దాడులు, హత్యలూ - ఇవీ నేటి రాజకీయాలు. మొద్దు శీనును ఎందుకు చంపారు, సూరిని ఎందుకు చంపారు, అసలు భాను ఉన్నాడా చంపేసారా? ఎందుకు జరిగాయి ఈ హత్యలు? ఎవరికి ఉపయోగం వాటివల్ల?
"మీ అందర్ని పరిశీలిస్తే- కారణం ఎందుకో తెలీదు మనుషుల్లో బాగా తొందరపాటు తనం, ఇంటాలెరెన్స్ కనిపిస్తోంది." - చచ్చినవాడి మీద బడి ఏడుస్తున్నానని అన్నది మీరు. నాదా అసహిష్ణుత!? మీదా?
"మనతో వీడు అంగీకరించడం లేదు అంటే చాలు వాళ్ళమీద వ్యక్తిగతదాడికి దిగడం నీచులు, దేశద్రోహులు తీవ్రవాదులు అని ముద్రవేయడం. ఎటుపోతోంది ఈనాటి యువతరం. యువతరంలో వస్తున్న ఈ తొందరపాటు నా మనసుని కలిచివేస్తుంది" - ఈ ఎదురుదాడి సంస్కృతిని ఈ తరానికి పరిచయం చేసి, అలవాటు చేసినవారు ఎవరో తెలుసాండి.. వయ్యెస్. యెస్, వయ్యెస్! ప్రతిపక్షం మీద ఎదురుదాడి బాగా నేర్పాడు తన ముఠాకు, కాంగ్రెసు నాయకులకు. అధికారానికొచ్చిన ఐదేళ్ళ తరవాత కూడా "అధికారంలో ఉన్నపుడు మీరు చేసిందేమిటోయ్..?" అంటూ ప్రతిపక్షంపై ఎదురుదాడే! తమపై వచ్చిన ఆరోపణలను కనీసం ఖండించాలన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించాడాయన. ప్రజల పట్ల కనీసమాత్రపు పట్టింపు లేదాయనకు. అదే ఇవ్వాళ జరిగింది. ఎదురుదాడి ఎదురుదాడి ఎదురుదాడి -అంతే! అంతేకాదు, ముందు ముందు మరిన్ని చూస్తామని నా ఉద్దేశం కూడా. ఈ రౌడీ మూకలు రాజకీయాల్లో ఉన్నంత కాలం ఇలాంటి సంఘటనలు తప్పవ్.
అలాగే ఎవడబ్బసొమ్మని వాన్ పిక్కులూ. సెజ్జులూ అన్నారుగా సరే.
రిప్లయితొలగించండిఎవడబ్బసొమ్మని 2జీ స్పెక్రంలు, ఎవడబ్బ సొమ్మని బోఫోర్స్ ఖత్రోచీలూ, ఎవడబ్బసొమ్మని ఇటలీ ముడుపులూ, ఎవడబ్బ సొమ్మని హసన్ ఆలీ హవాలా లూ, ఎవడబ్బసొమ్మని ఆదర్శ్ హౌసింగ్ కుంభకోణాలూ, ఎవడబ్బ సొమ్మని మలేషిన టౌన్ షిప్పులూ, ఎవడబ్బ సొమ్మని హై టెక్ సిటీలూ? ఎవడబ్బసొమ్మనీ హజ్ యాత్రకీ, ఎవడబ్బసొమ్మని జెరూసలేం కీ ఫ్రీ టికెట్ లు,
కళ్ళముందు పోరాడడానికీ, చింపి పాతరేయడానికీ ఇంత మంది మహానుభావులు ఉండగా, కష్టాలకి తగిన ప్రతిఫలం అనుభవించి, పంచభూతాల భీతావహ దాడికి ముక్కలు ముక్కలుగా చిద్రమై, చివరిచూపుకి కూడా నోచుకోక, ఇడుపులపాయలో పాతిపెట్టిన ఒక మాంసపు ముద్ద మీదా సార్ మీ చెణుకులు, వెటకారాలు.
అంత మంది మహానుభావు కళ్ళముందే రాజ్యం వీర భోజ్యం అని దర్జాగా, మహా ధైర్యంగా తిరుగుతుంటే, ఆ మాంసపు ముద్దే దొరికిందా సార్ మీకు వ్యాసాల మీద వ్యాసాలు రాయడానికి.
అజ్ఞాతలూ, దొంగ సచ్చినోణ్ణి తిట్టద్దు అనడానికి మీకు నోళ్ళెలా వచ్చాయి? దయ్యాలని, పిశాచులని తిట్టుకోమా? తిట్టచ్చు, అవినీతి పిశాచాలని బాగా తిట్టచ్చు.
రిప్లయితొలగించండి:) నేను వాటి గురించి రాయడం లేదని బాధెందుకు? నేను రాయనంత మాత్రాన అవి నాకు నచ్చినట్టే అని అనుకుంటున్నారా ఏంటి? పోనీ మీరు రాయండి సార్.
రిప్లయితొలగించండివయ్యెస్ ఎంత దారుణంగా చనిపోయాడన్నది మీరు మాట్టాడుతున్నారు. ఎంత దారుణంగా పాలించాడన్నది నేను మాట్టాడుతున్నాను. ఈ రెండూ, రెండు వేరువేరు సంగతులని నా ఉద్దేశం.
YSR అవినీతికి పాలపడ్డారు అంటే మిగతా వాళ్ళు చేయలేదు అని చెప్పటం చదువరి గారి ఉద్దేశ్యం కాదేమో నండి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆయన గురించి రాసారు, అందులో అంత తప్పు పట్టే విషయం ఏమిటో నాకర్ధం కాలేదు .
రిప్లయితొలగించండిఒకవేళ YSR మాత్రం అవినీతి చేసారు అంటే మీ వాదన సబబు కాని .. ఆయన చేసిన పనులని చనిపోయారు కాబాటి ఆయన చేసిన పనులన్నీ మర్చిపోమ్మనటం అంత పద్దతి గా అనిపించటం లేదు !
/ఈ వై ఎస్ విషయంలో తప్ప మిగతా అన్నివిషయాల్లోనూ మీ అభిప్రాయాలు నాకు నచ్చుతాయ్. అయినా సరే ఇకముందు మీ బ్లాగుకి నేను రాను, అసలు చదవను కూడా చదవను. క్షమించండి/
రిప్లయితొలగించండినచ్చినవి చదివి, కామెంటు పెట్టిపోతూ వుండు అజ్ఞాతబ్బాయ్. ఇలా మరీ మొండి చేయటం నాకు నచ్చలేదు. ఇదో .. ఇలా మనస్థాపమయ్యిందని తెలిస్తే ఇంకేమైనా వుందా? ఓదార్పు చేస్తా అని ఆయన మొండికేసి, తయారయిపోతాడు, ఆనక మీ ఇష్టం. :)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి$Snkr గోరు
రిప్లయితొలగించండి#అవినీతి పిశాచాలని బాగా తిట్టచ్చు.... ఓదార్పు చేస్తా అని ఆయన(ఆల్లబ్బయ)
:))
...........................
ఇంకో టపాలో (ఆయన దగ్గర నా వ్యాఖ్య ప్రచురించెంత మానవవాదం ఉంటుందో ఉండదని... ఇక్కడ! చదువరి గారూ.. ప్లీచ్)
#ఓహో.. అట్లానా!..
మరందుకే ఇస్కూల్ మొదలెట్టండి అని జెప్పా! యిన్లా ;) కనీసం ఇప్పుడైనా శ౦కుస్థాపన జేసి ఓ బోర్డు(ప్రొఫైల్) ఏట్టండి :))
$cbrao గారు
అయ్యా, మానవవాదానికి మహోన్నతంగా ఉపయోగపడే పై టపాని అందిచినందులకు సర్వదా ఋణ పడిఉంటా! అన్నట్లు నాకో బొమ్మ ఉంది, Snkr గోరిలా కాకుండా నాకు మా.వా ఎక్కువేలెండి! :)).
చనిపోయినవాడిని దేవుడు అంటే వాడి అవినీతి చరిత్ర మాయమైపోతుందా? అలాగైతే నేనూ రాజకీయలలో చేరి అవినీతి చేస్తాను. రాజశేఖరరెడ్డికిలాగే నాకూ ఊరూరా విగ్రహాలు పెట్టించండి.
రిప్లయితొలగించండిIDE chetto bolli babu avineeti gurinchi raayandi
రిప్లయితొలగించండిMaro yellow gang yawning mukka ee blog
రిప్లయితొలగించండి#..నాకూ ఊరూరా విగ్రహాలు పెట్టించండి.
రిప్లయితొలగించండి;-) ఖచ్చితంగా! చందనరత్నఖచితములు పెట్టి మరీ :))
అదే సార్ నేను చెప్పేది.
రిప్లయితొలగించండిసమాధానం కూడా ఇచ్చుకోలేని ఒక మాంసపు ముద్దమీద వ్యాసాలకి వ్యాసాలు రాసేబదులు
సమాధానం ఇచ్చుకోగల మహానుభావుల మీద కనీసం ఒక్కటపా ఐనా రాసినప్పుడు కదా మీకు వారికూడా వ్యతిరేకమని మాకు తెలిసేది
నేను ఎదురుదాడి చెయ్యాలని తీవ్రవాదులు అనట్లేదు మహాప్రభో. నమ్మండి. నేను నూటికి నూరుపాళ్ళు నమ్ముతున్న విషయం ఇది. కోట్లమందిని నమ్మించి అన్యాయంగా వాళ్ళ డబ్బును దోచుకున్నవాణ్ణి కేవలం చచ్చిపోయాడన్న కారణంగా వెనకేసుకొచ్చేవాళ్ళని వ్యక్తి ఆరాధకులు కాక ఏమంటారు? ఆ అవినీతి వల్ల జీవితాలను కోల్పోతేగానీ ఆ నొప్పేంటో తెలీదు. ఆ దురదృష్టం మనకి పట్టనందుకు సంతోషించాలో, ఆ పట్టినవారి గురించి బాధపడాలో అర్ధం కాని పరిస్థితి.
రిప్లయితొలగించండిఒకప్పుడు మీలాంటోళ్ళని వదిలేయటం సులువే. కానీ, అన్ని నిష్కారణమైన రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో జరుగుతుంటే డబ్బుల్లేవని ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇంకా ఎంత మంది బ్రతుకు భారమై చనిపోతారో తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తీరిగ్గా వాళ్ళని వెనకేసుకు వచ్చేవాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది.
మిమ్మల్ని తీవ్రవాది అన్నది బాధతోనూ, అసహనంతోనూ...అంతే! మీ మీద దాడి చేస్తే నాకొచ్చే లాభమేమీ లేదు. నమ్మండి. కానీ మనసుపెట్టి ఆలోచించమని అర్ధిస్తున్నాను. అవినీతిపట్లా, అవినీతిపరుల పట్లా దయ చూపకండి.
బాబూ అజ్ఞాతా, నీ దృష్ఠిలో ఆజం జాహీ మిల్ ఆస్తులని బొగ్గులు అమ్ముకున్నంత తక్కువ ధరకి చవగ్గా అమ్మేసిన ఘరానా దొంగ చంద్రబాబు నాయుడు కంటే మైనింగ్‌కి అనుమతి లేని బయ్యారం రిజర్వ్డ్ ఫారెస్ట్ కలిపి ఆ ప్రాంతంలోని లక్ష ఎకరాల అటవీ భూమిని తన అనుచరులకి గనులు ఇప్పించిన రాజశేఖరరెడ్డి మంచి దొంగ కదా.
రిప్లయితొలగించండిఈ సీకాకుళం గోలేంటో, ఎవణ్ణి తిడుతున్నాడో తెలీదు, ఎవణ్ణి పొగుడుతున్నాడో తెలీదు. నెత్తి బరుక్కోవాల్సి వస్తోంది
రిప్లయితొలగించండిరాజశేఖరరెడ్డికి అంత బడాయి అవసరమా? రాష్ట్రపతిగా పని చేసి చనిపోయిన వ్యక్తికి లేనన్ని విగ్రహాలు రాజశేఖరరెడ్డికి ఉన్నాయి. అతనికి ఇచ్చిన బడాయి చాలు కానీ అసెంబ్లీలో రాజశేఖరరెడ్డి పేరుతో గూండాగిరి చేసి అతనేదో రాష్ట్ర ప్రజలకి పితామహుడు అన్నట్టు పోసింగ్ ఇవ్వడం జోకు.
రిప్లయితొలగించండిPaapam charivari gaaru .Chandra babu ni India today ante anta
రిప్లయితొలగించండిYoung enduko
2004 లో వైయెస్సార్ ముఖ్యమంత్రి అయినప్పుడు నా సహోద్యోగి జోస్యం చెప్పాడు : "ఈ వ్యక్తి ఈ రాష్ట్రాన్ని మఱో బీహార్‌గా మార్చేస్తాడు. చూస్తూండు" ఆ జోస్యం నిజమైనందుకు చాలా బాధగా ఉంది. ఆరోగ్యశ్రీలూ, ఫీజుల రీ-ఇంబర్సులూ గట్రా అన్నీ కలిపినా ఆయనా, ఆయన ముఠా కలిసి అయిదేళ్లపాటు దొంగిలించిన ప్రజాధనంలో 10 శాతం కూడా ఉండవు. అదే వైయెస్సార్ టెక్నిక్కు. ప్రజలకు అసలేమీ లేకుండా చేయడు. అలా కనిపించడు. ఎతోకొంత ఇస్తున్నట్లే ఉంటుంది. కానీ 90 శాతం దోపిడి.
రిప్లయితొలగించండిపాపం ఈ చదువరి గారు చంద్ర బాబు గారి నిజస్వరూపం బయటపెట్టిన ఇండియా టుడే లింక్ ను తన బ్లాగ్ లో పబ్లిష్ చెయ్యడం లేదు.
రిప్లయితొలగించండిపిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన చందాన వుంది వీళ్ళ పరిస్థితి. వీరిలాగే వీళ్ళ నాయకుల బతుకులు. ఆ విషయం ఎవరికీ తెలియదులే అనుకుంటున్నారు.
"preachers seldom practice"
http://indiatoday.intoday.in/site/Story/133587/latest-headlines/black-money-hasan-ali-banked-for-andhra-pradesh-former-chief-minister-film-stars.html
రిప్లయితొలగించండి/చనిపోయినవాడిని దేవుడు అంటే వాడి అవినీతి చరిత్ర మాయమైపోతుందా? అలాగైతే నేనూ రాజకీయలలో చేరి అవినీతి చేస్తాను. రాజశేఖరరెడ్డికిలాగే నాకూ ఊరూరా విగ్రహాలు పెట్టించండి/
రిప్లయితొలగించండిఅప్పుడప్పుడు బాగా చెప్తావు, ప్రవీణ్. అదేంటో కేటగోరికల్‌గా ఏకీభవించేయాలని అనిపిస్తుంది. :)
---
రాజేష్ జి, 28 మార్చి 2011 7:48:00 సా GMT+05:30
;) :)
@అలాగైతే నేనూ రాజకీయలలో చేరి అవినీతి చేస్తాను.
రిప్లయితొలగించండిpraveen,
ikkada vyakhyalu vrase andaru, avakaasam vaste nijam gane raajkeeyallo cheri avineeti chestaru.ysr ni ane baabu avakasam vaste choostuu koorchonatlu .
ayyaa, baabu ysr chesindantaa janam ajnaanam, atyaasa vallane saagayi anna abhiprayam naadi.
అజ్ఞాత: "పాపం ఈ చదువరి గారు చంద్ర బాబు గారి నిజస్వరూపం బయటపెట్టిన ఇండియా టుడే లింక్ ను తన బ్లాగ్ లో పబ్లిష్ చెయ్యడం లేదు." - ఇప్పుడే చూసాను, పాపం అజ్ఞాత గారెవరో (అది మీరేనా? :) ) నాలుగైదు సార్లు లింకులిస్తాను ప్రచురించమంటూ వ్యాఖ్యల్లో అడుక్కున్నారు. అయితే బ్లాగర్.కామ్ వాడు ఛీ పొమ్మన్నాడు. అనేసి ఆ వ్యాఖ్యల్ని స్పాము చెత్తబుట్టలో వేసేసాడు. మీరేమో నేను పబ్లిష్ చెయ్యలేదని ఏడుస్తున్నారు. ఏడవకండేడవకండి. మీ తరవాతి అజ్ఞాతెవరో వేసేసారు కదా.. చూడండి.
రిప్లయితొలగించండి"పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన చందాన వుంది వీళ్ళ పరిస్థితి. " - ఒక నాయకుడి కోసం బ్లాగులు పెట్టుకుని మరీ చెక్కబజన చేసే ముష్టిమొహాలా నాకు చెప్పేది. మూసుకుని పోవోయ్. పోయి, అతడి జ’ఘ’నాన్ని, అర్థనిమీలిత నేత్రాల్తో కీర్తిస్తూ మీ బ్లాగులో బజన చేసుకో, ఫో! చల్.. నడు.
"preachers seldom practice" - ఇహనేడవొద్దని చెప్పానుగదా.. ఎందుకా ఏడుపు? ఆపిక.
చివరి అజ్ఞాత: వాళ్ళ అవినీతి ఎందుకు సాగింది అనేదాని గురించి నేను రాయడంలేదు. చేసారనేది రాస్తున్నానంతే! క్షమాపణ చెబుతూ, దౌర్జన్యం ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో వయ్యెస్ తమ్ముడు చెప్పినట్టు ఉంది మీరు మాట్టాడేది. :)
అజ్ఞాత వ్రాసారు
రిప్లయితొలగించండి>>>>>
ayyaa, baabu ysr chesindantaa janam ajnaanam, atyaasa vallane saagayi anna abhiprayam naadi.
>>>>>
నిజమే, జనంలో అజ్ఞానం ఉంది, కాదనలేదు. బతకడానికి లాటరీ కొట్టే పేద ప్రజలు ఏదైనా బహుమతి వస్తుందంటే సులభంగా నమ్మేస్తారు. ఫ్రీ స్కీముల కోసం పాలక వర్గాన్ని నమ్మడం తప్పు అని తెలియదు. కానీ చదువుకున్న గణం కూడా జగన్ లాంటి తోడేళ్లని నమ్ముతున్నారు. అది నిజం ఫార్స్.
ఇక్కడ ఎక్కువభాగం వ్యాఖ్యలు అజ్ఞాత నామంతో ప్రచురితం కావడానికి కారణం - తమ "గజ్జి" బయటపడుతుందేమోననే భయంతో అనిపిస్తుంది. కానీ వైయెస్సార్ అసలు కథకీ, ఈ గజ్జికీ ఏమీ సంబంధం లేదు. అతను "అది" కాదు. ఆ తోకతో తిరిగాడంతే. అది తమ తోకేనని కొంతమంది అమాయకులు ఇప్పటికీ భ్రమపడుతున్నారు. అయినా ఒకందుకు నేను వైయెస్సార్‌ని మెచ్చుకుంటా - అధికారంలోకి ఎన్నటికీ వచ్చే అవకాశం లేనివాళ్ళకు ఒక అమోఘమైన దారి చూపించి పుణ్యం కట్టుకున్నాడు మహానుభావుడు - సరైన తోక ఎలా తగిలించుకోవాలో తెలిపి !
రిప్లయితొలగించండిఅయ్యా! అజ్ఞాత గారూ! వైఎస్‌ఆర్ గురించి ఎవరు ఏది మాట్లాడినా మీరు చంద్రబాబుతో లింకు పెట్టి... చంద్రబాబే పెద్ద దొంగ అన్న పద్దతిలో వ్వవహరిస్తున్నారు. కానీ, అసలు వైఎస్‌ఆర్‌పై చేసే ఆరోపణలపై సూటిగా మాత్రం సమాధానం చెప్పడంలేదు. అభిమానం ఉండవచ్చుగాక! కానీ, అది కళ్లు మూసుకుపోయేంత వెర్రి అభిమానం కాకూడదు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల ప్రయోజనాలే ముఖ్యం కావాలే తప్ప.. వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యం కారాదు. ఇంకా వ్యక్తి ఆరాధనతో మనల్ని మనం కించపరచుకోకూడదు. మన ఉన్నది ప్రజాస్వామ్య వ్వవస్థలో అన్నది మరచిపోకూడదు. వ్యక్తిని దేవుడిగా ఆరాధించడం, ఆయన చనిపోతే ఆయన వారసుడిని దేవుని కుమారుడిగా కీర్తించడం తీవ్ర అభ్యంతరకరం. విజ్ఞానవంతులైన మీలాంటి వారుకూడా అసలు విషయ పరిజ్ఞానం లేని ఒక వ్యక్తిని రాజుగా చూడాలని కోరుకోవడం, ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడా అని ఎదురుచూడడం బాధాకరం. దయచేసి ఇప్పటికైనా తమ విజ్ఞానాన్ని పక్కదోవ పట్టించకండి. మీలాంటి వారు సమాజం పట్ల బాధ్యతతో వ్వవహరిస్తే అలాంటి అక్రమార్కులు తెరమరుగైపోతారు.
రిప్లయితొలగించండిపై అజ్ఞాతా,
రిప్లయితొలగించండిమా బాగా చెప్పావు. అధికార,ప్రతి పక్షాలు అన్ని కలిసి ఒక్కడి మీద పోరాడుతున్నాయి కదా. దమ్ముంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతని మీద చర్య తీసు కోవచ్చు.
ఎటువంటి చట్టబద్దమయిన ఆధారం లేకుండా నిందలు వేయడం తగునా? గుడ్డ కాల్చి ముఖాన వెయ్యదలుచుకుంటే అందరి మీద వెయ్యాలి.ఎందుకు ఈ one సైడ్ దుష్ప్రచారం?
మీరు అదే చేత్తో చంద్ర బాబు ని కూడా ఒకటి మెట్టండి మేము సపోర్ట్ చేస్తాము అంతే కానీ నీతులు చెప్తున్న ముసుగులో ఒక వర్గం మీద దుష్ప్రచారం చెయ్యడం తగదు.
ఈ ఎల్లో మీడియా దుష్ప్రచారం అడ్డుకోవడమే మా లక్ష్యం.
చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాడు. అతన్ని తిడితే ప్రయోజనం ఉండదు. ఆరోగ్యశ్రీ లాంటి ఫ్రీ స్కీముల పేర్లు చెప్పి జనాన్ని ఫూల్ చేసే జగన్ లాంటి గుంట నక్కలు అధికారంలోకి రాకుండా జాగ్రత్త పడాలి. చంద్రబాబు నాయుడు 'పాడిందే పాడరా పాచిపళ్ల దాసరి' సామెత స్టైల్‌లో తాను అభివృద్ధి చేశాను, పిఆర్‌పి వోట్లు చీల్చడంతో ఓడిపోయాము అని వాదిస్తాడే కానీ వరల్డ్ బ్యాంక్ విధానాల వల్ల ఓడిపోయాడని నిజం ఒప్పుకోడు. జనం చంద్రబాబు కంటే జగన్ మాయలో సులభంగా పడతారు. అందుకే చంద్రబాబు కంటే రాజశేఖరరెడ్డి, జగన్‌లనే తీవ్రంగా విమర్శించాలి.
రిప్లయితొలగించండినెత్తి మీద అర్ధ రూపాయి పెడితే పావలా విలువ చెయ్యని వాడు కూడా రెండు సార్లు ప్రజా అభిమానంతో అధికారం లోకి వచ్చిన YSR ని విమర్శించేవాడే.
రిప్లయితొలగించండిఅంతా ఇంటర్నెట్ మహిమ. కలి కాలం .
In that India Today Link, who is that former AP CM? - YSR/Rosaiah/CBN?!
రిప్లయితొలగించండి/గుడ్డ కాల్చి ముఖాన వెయ్యదలుచుకుంటే అందరి మీద వెయ్యాలి.ఎందుకు ఈ one సైడ్ దుష్ప్రచారం?/
దుష్ప్రచారం? You mean, YSR,Jagan,KVP,YS Viveka are clean and have no ill-gotten money? YES/NO
/అధికార,ప్రతి పక్షాలు అన్ని కలిసి ఒక్కడి మీద పోరాడుతున్నాయి కదా. దమ్ముంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతని మీద చర్య తీసు కోవచ్చు./
Ok, why YSR-Soniya didn't take action on CBN? :)
భలె.. భలె..! అజ్ఞాత ఎవరో బాగా చెప్పారు. ఐదున్నరేళ్ల పాలనలో వేలకోట్ల కుంభకోణాలకు పాల్పడి రాష్ట్రాన్ని భ్రష్ఠుపట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రిది. ఈ అవినీతి నేతపై విమర్శలొచ్చినప్పుడల్లా సదరు వర్గం ప్రతిపక్షనేతను విమర్శించడం పరిపాటిగా మారింది. అంతేకాని... సదరు దివంగత ముఖ్యమంత్రి, అతని కుమారునికి ఈ కొన్నేళ్ల కాలంలోనే అన్ని వేలకోట్ల ఆస్తులెలా వచ్చాయనే విషయంపై మాత్రం నోరుమెదపరు. ఈ కాలంలో ఓ దినపత్రికను రన్ చేయడమంటే.. అది తెల్ల ఏనుగును పోషించడమే..! అలాంటింది... సాక్షిలోకి వేల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తడం వెనక మతలబేమిటి? భారతి సిమెంట్ ప్రభలు ఎక్కడివి? బెంగళూరులో ఇంద్ర భవనాన్ని తలపించే... వేల కోట్ల భవంతి ఎలా వచ్చింది? చెప్పుకుంటే పోతే ఇలాంటివెన్నో ఉంటాయ్..! ఇంకోమాట...! పోయినోళ్లందరూ మంచోళ్లని ఓ సినీ కవి అంటాడు. బహుశా... ఆ కవి ఇప్పుడు గనక ఉండివుంటే తను కూర్చిన ఈ పదపంక్తికి చింతించేవాడేమో...!
రిప్లయితొలగించండితెలుగు దేశానికి వ్యతిరేకంగా జనం కాంగ్రెస్‌కి వోట్లు వేశారు కానీ ఇందులో రాజశేఖరరెడ్డి గొప్పతనం ఏమీ లేదు.
రిప్లయితొలగించండిప్రవీణ్ గారు.. మీరు చాలా కరెక్ట్ చెప్పారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో గానీ మేము రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతుంటే.. చంద్రబాబుకు బాకా ఊదుతున్నామని అపార్థం చేసుకుంటున్నాడు. ఆ అవినీతి అంశాలపై చర్చించకుండా ఇతర విషయాలను చర్చించడం ఆ అజ్ఞాత అ‘వివేకా‘నికి నిదర్శనం... మేమేదో చంద్రబాబును మురిపిస్తున్నామనుకోవడం ఆ అజ్ఞాత మూర్ఖత్వం. మేమేమీ చంద్రబాబు వారసులం కాదు.. ఆయనను సమర్ధించేందుకు.. ఆ విషయం అతను గుర్తుంచుకుంటే మంచిది. అసలు పాయింట్‌ను పక్కదారి పట్టిస్తూ రాజశేఖర్‌రెడ్డి అవినీతిని ప్రశ్నించే వాళ్లను బూతులతో తిట్టడమనేది ఆ అజ్ఞాతకు ఎంతవరకు సమర్ధనీయమో..అతను ఆలోచించుకుంటే మంచిది.
రిప్లయితొలగించండి// రాజశేఖర్‌రెడ్డి అవినీతిని ప్రశ్నించే వాళ్లను బూతులతో తిట్టడమనేది//
రిప్లయితొలగించండిekkada???
In that India Today Link, who is that former AP CM? - YSR/Rosaiah/CBN?!
CBN
You mean, YSR,Jagan,KVP,YS Viveka are clean and have no ill-gotten money? YES/NO
I did not mean that..I asked for you to be balanced. not only jagan/ysr,why don't you criticize cbn? konche ardham chesukondi mundu nenu raasindi.
Ok, why YSR-Soniya didn't take action on CBN? :)
ekkada court stay la meeda stalu techchukunte..
మా నాన్న చచ్చిపోగానే నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే అని అలిగాడతడు. అదేమైనా వంశపారంపర్యంగా సంక్రమించే హక్కా? వాళ్ళ నాన్న రాష్ట్రాన్ని కూడా ఇడుపులపాయ ఎస్టేటులాగానే చూసుకున్నాడు. అందినకాడికి అమ్మేసుకున్నాడు. ఇప్పుడు కొడుకు కూడా అలాగే అనుకున్నాడు. నాన్న నుంచి ఇడుపులపాయ ఎస్టేటు వచ్చినట్టే, రాష్ట్రం కూడా వస్తే తానూ అమ్మేసుకోవచ్చని అనుకున్నట్టున్నాడు. అదేమో తండ్రి శవాన్ని పక్కనబెట్టుకుని పదవి కోసం సంతకాల ఉద్యమం చేపట్టినా అది దొరకలేదు.
రిప్లయితొలగించండిఇక ఆ తరవాత అతడి ప్రచారం మొదలైంది. ఓదార్పు, దీక్షలూ వంటి రాజకీయ కార్యక్రమాలు అతడు చేస్తూంటే బజన సంఘాలు తమ కార్యక్రమాలు మొదలెట్టాయి.
వీళ్ళ వ్యవహార ధోరణి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. బ్లాగుల్లో భజన చేసే వర్గం ఒకటి, టీవీ చర్చల్లో ఫోన్లు చేసి బజన చేసే వర్గం ఒకటి, ఎస్సెమ్మెస్సు పోటీలకు మూకుమ్మడిగా ఎస్సెమ్మెస్సులు పంపించే బ్యాచ్చి ఒకటి.. :) ఇలా, ఈ బజన సంఘాలు రకరకాల రూపాల్లో పనిచేస్తూంటాయి. అందరిదీ ఒకటే ధోరణి.. తమను విమర్శించే వాళ్ళను చంద్రబాబు వర్గమనో, ఈనాడు వర్గమనో, ఎల్లో అనో, మరోటో ముద్దర్లేస్తూంటారు. ఈ బజన సంఘాల తెలివితక్కువతనం సాక్షి కంటే నీచస్థాయిలో ఉంటది.
ఈ బజన సంఘాల తెలివితక్కువతనం
రిప్లయితొలగించండిavunavunu..tama kusamskaaram bayata pette kaamentlu delete chesukune tamaride telivi.
బజన సంఘాల
రిప్లయితొలగించండిtamaridi ee bhajana sanghamo???
చంద్రబాబు నాయుడి టైమ్‌లో వరల్డ్ బ్యాంక్ డెబిట్ డబ్బై వేల కోట్లు ఉండేది. రాజశేఖరరెడ్డి వచ్చిన తరువాత ఆ డెబిట్ లక్ష కోట్లు దాటింది. జగన్ ముఖ్యమంత్రి అయితే ఆ డెబిట్ రెండు లక్షల కోట్లు దాటుతుంది. ఎందుకంటే చంద్రబాబు కంటే జగన్‌కే పెద్ద అనుచర గణం ఉంది. వాళ్లందరినీ మేపాలంటే డబ్బై వేల కోట్లో, లక్ష కోట్లో సరిపోవు.
రిప్లయితొలగించండిఈ వ్యాఖ్య తాడేపల్లి వారికి.
రిప్లయితొలగించండిఅయ్యా, ఎందుకిలా అయిపోతున్నారు మీరు. మీ స్వభావంలో వస్తున్న తేబడుతున్న మార్పు గురించిచెప్పే ముందు, ఒక చిన్న వివరణ-
ఆయన్ని(YS) సమర్ధిస్తే మాకు గజ్జి ఉన్నట్టేనా? నిక్కచ్చిగా చెప్తున్నా, మీ Assumption నూటికి నూఱుపాళ్ళు తప్పు, నాకు ఆ గజ్జి లేదు, నేను మీరనుకుంటూన్న ఆ వర్గం వాణ్ణి కాను, నాకు ఏ బాచ్చీ లేదు, ఏ గ్రూపూ లేదు, నా బాధల్లా ఇంత మంది గద్దలు ముందుండగా, ఒక ముద్ద మీద సెటైర్లు అవసరమా? అని అంతే.
సంవత్సరం ముందు మాకు బ్లాగుల ద్వారా పరిచయమైన తాడేపల్లి వారు మీరు కారు, మిమ్మల్ని చూసి ప్రేరేపితమై తెలుగు బ్లాగుల్లోకి వచ్చిన ఎంతో మంది ఉన్నారు. అతిశయం లేకుండా చెప్పాలంటే తెలుగు బ్లాగోస్ఫియర్ ని అనేక మెట్లెక్కించిన విఙ్ఞానం మీ సొంతం. కానీ ఇవాళ పరిస్థితి వేఱు. మీ స్వభావం విపరీతంగా మారిపోయింది, ప్రతీవిషయంలోనూ చాంధస భావాలు,Extremistic View Points, ఎవర్నీ నమ్మక నీడనే అనుమానించే తొందరపాటు, మీ భావజాలంతో ఎవరైనా ఏకీభవించకపోతే వీరి వెనుక కుట్ర ఉంది, ఏవేవో శక్తులు పనిచేస్తున్నాయి అనే అనుమానాలు. మిమ్మల్ని అభిమానించే మనుషులని ఇవి ఎంతగా బాధిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా?
మీ ఇష్టం. నువ్వెడివి నాకు చెప్పేందుకు అంటారా, సరే, అలాగే, నా బాధ ఒకటే- నేను అభిమానించే మీలో మీకు తెలియకుండా జరుగుతున్న భావోద్వేగ పూరితమైన కొన్ని మార్పులని మీకు తెలియజేయదలిచాను, అంతే.
ఈ బజనపరులు, బట్రాజులూ బజన చేసుకుంటూ, చిడతలు వాయించుకుంటూ తిరుగుతూంటమే కాదు, అందరూ కూడా వీళ్ళ లాగానే ఎవడో ఒకడికి బజన చేస్తూంటారు అని అనుకుంటారు. అంచేతే ఆ అజ్ఞాత (29 మార్చి 2011 12:32:00 సా GMT+05:30) అడిగిన తెలివితక్కువ ప్రశ్న లాంటి ప్రశ్నలు వేస్తూంటారు.
రిప్లయితొలగించండిఅయ్యా అజ్ఞాతలూ.. మీరో సంగతి తెలుసుకోవాలి..
మీరు బజన చేసినట్టుగా మిగతా అందరూ కూడా మీ గనుడికో మరోడికో బజన చేస్తారని అనుకోవద్దు. మీలాంటి బట్రాజులు తక్కువమంది ఉంటారు. మీ గనుణ్ణి విమర్శించేవాళ్ళంతా ఎవడో ఒకడికి బజన చేసేవాళ్ళు కాదు. వంకర బుద్ధులవాళ్లను, అవినీతిపరులను, దొంగలను, దోపిడీదార్లను - వాళ్ళు ఎవరైనా సరే - విమర్శించేవాళ్ళు సమాజంలో ఉంటారు.
అయ్యా అజ్ఞాత (29 మార్చి 2011 12:32:00 సా GMT+05:30) గారూ, ఇక మీరు తాడేపల్లి గారి బ్లాగు కూడా చదవడం మానేస్తున్నట్టేగా? :)
రిప్లయితొలగించండిఅజ్ఞాత, 29 మార్చి 2011 12:26:00 సా GMT+05:30
రిప్లయితొలగించండి/I did not mean that..I asked for you to be balanced./
The topic here is whether YSN& family are corrupt or not? Yes/No
Don't be evasive, give straight answer. By evading you are dwarfing CBN & others corruption issues.
YSR can not become saint just because someone else also was/is corrupt.
/ekkada court stay la meeda stalu techchukunte../
So?!
Whom to blame? Courts can't give indefinite stay orders. CBI, ED, ACB all are under the Congress Govt. What stopped them from puttin up a strong case with irrefutable evidence?!
Sorry, no substance in your arguement. You are not sparing courts even! What interests courts would have in CBN?
/నా బాధల్లా ఇంత మంది గద్దలు ముందుండగా, ఒక ముద్ద మీద సెటైర్లు అవసరమా?/
రిప్లయితొలగించండిఎందుకు అవసరం కాదు అని?! ఇదీ మామూలు గద్ద/ముద్ద కాదు రాబందువు కాదా అని!! ఈ రాబందువును ఎందుకు అనకూడదు? గద్దలను, కాకులనే మాత్రమే ఎందుకు అనాలి అని!! :))
29 మార్చి 2011 12:32:00 సా GMT+05:30
రిప్లయితొలగించండిఅది నేను కాదండి.
ఇక మీరు తాడేపల్లి గారి బ్లాగు కూడా చదవడం మానేస్తున్నట్టేగా? :)
రిప్లయితొలగించండిఇప్పటివఱకూ ఆ అవసరం రాలేదండి. ఆయన రాసిన 200 పైగా బ్లాగుల్లో ఎక్కడా యెల్లో జర్నలిజం (Dictionary meaning of Yellow Journalism కానీ తెలుగుదేశానికి సంబంధించిన యెల్లో కాదు) పోకడలు కనపడవు.
అయినా మాస్టారూ, పొగడ్తని పొగడ్తలా విమర్శని విమర్శలా తీసుకోండి. లక్షల మందిలో నేనెంత నా బతుకెంత, నేను చదవకపోతే మీకైనా వారికైనా నష్టమెంత, ఒకనాడు మీ వ్యాసాలు నచ్చి మీ బ్లాగుని బుక్ మార్క్ చేసుకుని మీకైనా వారికైనా అభినందనలతో మైల్ పంపించి మీరు మాంకు జవాబిస్తే నేనే తాడేపల్లి అయిపోయినట్టు, నేనే చదువరి గారు అయిపోయినట్టు మురిసిపోయిన రోజుల్లో నా/మా మనసులో ఆనందం ఎంత నిజమో, ఈనాడు ఈ చాందస భావాలనీ, అనుమానాలనీ ప్రత్యక్షంగా చూస్తూ అనుభవిస్తూ నా/మా ఆవేదనా అంతే నిజం.
ఆరోజు ఆ పొగడ్తలో ఎంత Genuinity ఉందో ఈరోజు ఈ విమర్శలో అంత Genunity ఉంది.
ఆరోజు ఆ ఆనందంలో ఎంత అనుభూతి ఉందో ఈ ఆక్రోశం వెనకాల అంత ఆవేదన ఉంది.
"అయినా మాస్టారూ, పొగడ్తని పొగడ్తలా విమర్శని విమర్శలా తీసుకోండి." - నే జెప్పేదీ అదేనండి. ఫలానావాళ్ళని విమర్శించాడు, ఫలానావాళ్ళని విమర్శించలేదు, చచ్చిపోయిన వాళ్ళను విమర్శించాడు అని బాధపడకండి. విమర్శలో సరుకుందో లేదో చూడండి.
రిప్లయితొలగించండినేను పుట్టుకతోనే ఛాందసుణ్ణి. కొత్తగా అయ్యేదేముంది ? అయినా ప్రతి ఛాందసుడిలోనూ కొన్ని వినూత్నభావాలూ, అలాగే ప్రతి వినూత్నభావుకుడిలోనూ కొన్ని ఛాందస భావాలూ ఉంటాయి. ఈ universal phenomenon కి నేను కూడా అతీతుణ్ణి కాను.
రిప్లయితొలగించండిమనకేం కావాలో అది తీసుకోవాలి. ఏడాది నుంచి నాలో మార్పొచ్చిందంటున్నారు. కానీ నేను అయిదేళ్ల నుంచి రాస్తున్నా. మనసులో ఉన్నదే రాస్తున్నా. లేనిది రాయడంలేదు. నాకు తెలిసి అయిదేళ్ళ నుంచి ఒకే రకంగా రాస్తున్నా. వైయెస్సార్ కిచెన్ ముఠాకి నేనెప్పుడూ అనుకూలం కాదు, సమైక్యవాది కావడం ఒక్కటే నేను ఆయనలో అభిమానించే అంశం.
వైయెస్సార్ తమవాడనుకొని కొంతమంది భ్రమలో మునుగుతూ మునగచెట్టెక్కిస్తున్నందుకు బాధపడుతున్నానంతే ! వారి అభిమాన సామాజిక వర్గం వాస్తవానికి నాకూ అభిమాన సామాజిక వర్గమే.
తాడేపల్లి గారు, మీ అభిమాన సామాజిక వర్గం కిరస్తానులాండి? , మరేనూ రెడ్లాండి? ఆయనేమో కిరస్థానీ రెడ్డండి.
రిప్లయితొలగించండిరెండూను ! ఎందుకంటే ఆ ఇద్దఱినుంచీ నేర్చుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి.
రిప్లయితొలగించండికానీ నేనంటున్నది "వైయెస్సార్ ఈ రెండూ కాదు" అని ! ఆ పాయింట్ అర్థం చేసుకోలేకపోతున్నారు చాలామంది.
రిప్లయితొలగించండిమీరు ఒకవైపు కుల రాజకీయాలని విమర్శిస్తూనే ఇంకో వైపు కుల రాజకీయాలు నడిపే నాయకులు వాడే భాషే మాట్లాడుతున్నారు. కులం అనే పదం వాడితే అగౌరవంగా ఉంటుందని రాజకీయ నాయకులు సామాజిక వర్గం అనే పదం కనిపెట్టారు. ఆ పదం మనం వాడడం అవసరమా? కులం అని డైరెక్ట్‍గా చెపితే పోలేదా? నేలని తెలుగులో నేల అని పలికినా, సంస్కృతంలో భూమి అని పలికినా తేడా ఏమీ రాదు. కులానికైనా ఇంకో పేరు అవసరమా?
రిప్లయితొలగించండిమంచి మాట చెప్పారండీ. మరో మాట అడుగుతానండి.
రిప్లయితొలగించండిమీరు సామాజిక వర్గాల నుంచి పాఠాలు నేర్చుకుంటారా? వ్యక్తుల నుంచినా? మళ్ళీ రెండూ నా రెండు కళ్ళు అంటారని తెలుసండీ అందుకే మరో ప్రశ్నండి. వ్యక్తులనుంచి నేర్చుకునేట్టైతే సామాజిక వర్గం మీద అభిమానాలు పెంచుకోవటమేంటండీ? ఇదో రకమైన కులగజ్జి కిందికే వస్తుంది కదండి.
ప్రవీనుగారండి, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా శర్మ కాకున్నా అలా వాతలు పెట్టుకున్నట్టు ఆ టాగ్ తగిలించుకు తిరుగుతున్న మీరు నీతులు సెప్పటమేమిటండీ బాబు, ముయ్యండహే నీ యెంకమ్మ గారండీ.
రిప్లయితొలగించండిఎక్కడి దాకో వెళ్లడం ఎందుకు? క్యాస్ట్ సర్టిఫికేట్ మీద 'కుల ధృవీకరణ పత్రం' అని వ్రాస్తారు కానీ 'సామాజిక వర్గ ధృవీకరణ పత్రం' అని వ్రాయరు. వోటు రాజకీయాల విషయంలోనే నిఘంటువులో లేని 'సామాజిక వర్గం' అనే పదం వాడుతారు.
రిప్లయితొలగించండిదోచుకోవడానికి కులం, మతం వంటి వాటితో పనేమిటి? చంద్రబాబు, రాజశేఖరరెడ్డి వీళ్లిద్దరి పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులలో వీళ్లిద్దరి కులాలవాళ్లూ ఉన్నారు. తెలంగాణా & గుంటూరు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల జాబితాలో ఎంత మంది పేరు చివర రెడ్డి అని ఉందో చూడండి.
రిప్లయితొలగించండిరేపు వైయెస్సార్ అనుచరుల రాజకీయ జీవితాలు తెరచాప తెగిన నావలా అవుతాయి. అప్పుడు వాళ్లు పాడుకుంటారు "గాలివానలో వాన నీటిలో జగన్ ప్రయాణం... తీరమెక్కడో, గమ్యమేమిటో తెలియదు పాపం... తెలియదు పాపం... ఓహోహో... అయినా పడవ ప్రయాణం... తీరమెక్కడో, గమ్యమేమిటో తెలియదు పాపం... తెలియదు పాపం..."
రిప్లయితొలగించండికాదబ్బాయా, నడిపించు నా నావా ఓ ఏసు పెబువా అని జగన్ పాడుకుంటాడు.
రిప్లయితొలగించండిఅజ్ఞాత, 30 మార్చి 2011 4:45:00 ఉ GMT+05:30
రిప్లయితొలగించండిపులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్టు అనే సామెత నేగా మీరు చెబుతోంది? అంటే ప్రవీణ్శర్మని నక్క అంటున్నారా, ఇది అన్యాయం. ఏదో ప్రమోట్ చేసుకుందామని వాళ్ళే అసలే అమాయకుడు ప్రవీణ్ గారి వీపుమీద అలా రాసి వుంటారు. తమిళ్‌నాడు ఎన్నికల్లో గాడిద మీద నేను కరుణానిధి అని రాసి అమ్మ పార్టీవాళ్ళు ప్రచారానికి వాడారని విన్నాను.
తెరచాప తెగిన నావ బతుకులు బతికేవాళ్లు కుక్కలనీ, గాడిదలనీ విమర్శించడం ఏమిటి, గురువింద గింజల్లాగా?
రిప్లయితొలగించండిhttp://economictimes.indiatimes.com/opinion/columnists/swaminathan-s-a-aiyar/famous-populist-secret-liberaliser/articleshow/7822756.cms
రిప్లయితొలగించండిఅతను పల్లెటూర్లకి వెళ్లి చూసినట్టు లేదు. పల్లెటూర్లలో రోజుకి ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి ఆరు గంటలు కరెంట్ కోత పెట్టడం గురించి ఆ మహాశయుడికి తెలియదేమో.
రిప్లయితొలగించండి/చనిపోయినవాడిని దేవుడు అంటే వాడి అవినీతి చరిత్ర మాయమైపోతుందా? అలాగైతే నేనూ రాజకీయలలో చేరి అవినీతి చేస్తాను. రాజశేఖరరెడ్డికిలాగే నాకూ ఊరూరా విగ్రహాలు పెట్టించండి/
రిప్లయితొలగించండిఅప్పుడప్పుడు బాగా చెప్తావు, ప్రవీణ్. అదేంటో కేటగోరికల్‌గా ఏకీభవించేయాలని అనిపిస్తుంది. :)
---
ప్రవీణూ ఏమయింది నీకు ఇల నిజాలు మాట్లాడేస్తున్నావు.
మొన్నెవరో నువ్వు టపాకి సంబంధం ఉండేలా ఒక్క వ్యాక్య రాస్తే చూసి చచ్చిపోతాను అన్నారు గా, ఆవిడ అర్జెంట్ గా ఇక్కడీకి వచ్చి నీ వ్యాఖ్యలు చదివి తదుపరి కార్యాచరణ ప్రకటించాల్సింది గా కోరుతున్నాం అద్దెచ్చా..
ఎవరో, ఏదో అన్నారని అభిప్రాయాలు మార్చుకునే రకం కాదు. సుజాత గారు చెప్పారని కాదు. మొదటి నుంచి నా స్టైల్ నాదే. అమాయక చక్రవర్తులు వయ్యెస్సార్‌ని దేవునిగా, జగన్‌ని దేవ కుమారునిగా నమ్మడం చూస్తోంటే రాష్ట్రం ఏ లోకంలో ఉందోనని డైలెమా కలిగి కామెంట్లు వ్రాసాను. అంతే.
రిప్లయితొలగించండివైయస్సార్ & జగన్‌లని గుడ్డిగా ఆరాధించేవాళ్లని చూస్తోంటే చిన్నప్పుడు నేను చదివిన "అంధేర్ నగరి, చౌపట్ రాజా" కథ గుర్తొస్తోంది.
రిప్లయితొలగించండి@వయ్యెస్సార్‌ని దేవునిగా, జగన్‌ని దేవ కుమారునిగా నమ్మడం చూస్తోంటే
రిప్లయితొలగించండిప్రవీణ్, జన౦ ఊరికే నమ్మరు . నమ్మిస్తారు .
పాచిపళ్ల దాసరి పాటలాగ ఒకే అబద్దాన్ని వంద సార్లు పాడితే నమ్మెయ్యాలని రూలుందా?
రిప్లయితొలగించండి$ప్రవీణ్ అన్యా
రిప్లయితొలగించండిఈ బ్లాగు దాటి కొద్దిగా నా బ్లాగు తాజాటపా చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.
ప్రవీణు సుజాతగారు నిన్నేమన్నారు, నువ్వేం ఇస్టైలు మార్చుకున్నావు? ఆ కదేదో మాక్కూడా సెప్పరాదే
రిప్లయితొలగించండిచివరి అజ్ఞాత, ప్రవీణ్: ఇప్పటి వరకు ఎంతోకొంత టపా పరిధిలోనే ఉన్నాం. అది దాటి అనవసరమైన చర్చకు పోకండి.
రిప్లయితొలగించండిబ్రిటిషు వారు మన దేశాన్ని వదిలి వెళ్ళేటపుడు మనకి ఓ అంటూ రోగం తగిలించి మరి వెళ్లి పోయారు! అదే, అది భానిస మనస్తత్వం.
రిప్లయితొలగించండిఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత లోకం చుట్తోచ్చినా మనలో చాలామందికి ఈ బానిస మనస్తత్వం పోలేదు. కొంత మందికి ఓ పార్టికి గుడ్డిగా దాసోహం అంటారు. మరికొంతమంది ఓ పార్టీ నాయకుడికి కల్మోకతామంటారు. ఇంకొంతమంది బాబాల కాళ్ళు కడిగేందుకు పోటీలు పడతారు. వివేకంతో ఆలోచించ గలిగే శక్తి ఉండి కూడా ఇలా బానిస మనస్తత్వంతో ఎందుకు ప్రవర్తిస్తారో మరి తెలియదు. పైగా తమ దాస్య గుణానికి పొంగిపోతూ అందరిని తమ మార్గంలో పయనించ లేదమని విరుచుకు పడతారు. అందుకే, మోసేందుకు సిద్ధంగా ఉన్న మనమీద ఎక్కి సవారి చేసేందుకు ఎప్పుడు కొంతమంది ఉండనే ఉంటారు. ఒక మనిషిని గాని, ఒక పార్టిని గాని గుడ్డిగా ఆరాధించడం మానుకొని, వారిలో మంచి చెడులను గుర్తించడం చాల అవసరం.
వైయెస్సార్ పాలన గురించి నేను ఒక కథ వ్రాయబోతున్నాను. ఆ కథ టైటిల్ "అంధేరా ప్రదేశ్ - చౌపట్ జనతా (చీకటి రాష్ట్రం - అమాయక ప్రజలు)"
రిప్లయితొలగించండిఎవరైనా కుటుంబ పాలనను అసలు మద్దతు తెలుపరాదన్నది నా అభిప్రాయం అది జగన్ కావొచ్చు, లోకేష్ కానీ ,, రాహుల్ గాంధీ అయినా ఒకటే సన్నాసులు వద్దు
రిప్లయితొలగించండిధిక్కార స్వరం తొ యెదురు దాదిని నెర్పింది గద్దం ఉన్న ఒక చెత్త నెత .. మీసం ఉన్న ఇంకొ చెత్తొదు దాన్ని ఇంక అధికం గా ఉపయొగించి .. ముప్పుతిప్పలు పెత్తదు,, సాధరనంగా వ్యక్తులు ఎదొ ఒక వ్యక్తివైపు మొగ్గు చూపతం సహజమె కానీ, ఇలా వెధవలను సన్నసులను ఫల్లౌ అవుతున్నరె అని బాధ
రిప్లయితొలగించండిEe raastramlo YS tappa inka evvaru avineetiparulu lenannatlugaa maatlaadutunnaru.Meeru blog nirvahistunnarani visham chimmakudadu bahusha mee blogu choosevaaru kuda mee laanti vaallega..
రిప్లయితొలగించండిMari chandrababu hayam lo bhumulu ivvaleda ,sezlu leva,asalu vaanpick bhumulu ichindi evaro telusukondi,chandra babu digipoyemundu oka samstaku 800 ekaraalu enduku ichinattu(IMG)adsi aayana binami samsta kaada .Meeru emina raayalante veeti gurunchi kuda raayandi.Ee state lo aayana maatrame best governence icharankunte etla....
Sreenu: నిన్న అనుకుంటా, నా బ్లాగులోనే వేరే టపాలో ఇట్టాంటిదే ఒక వ్యాఖ్య రాసారు మీరు. ’ఒకణ్ణి ఎదవ అని అంటే, ఇంకోడు కాదని అన్నట్టు కాదు గదా, ఈయనకు ఈ మాత్రం ఇంగితం లేకుండా ఎందుకుంటుందిలే, పాపం రాశేరె వీరాభిమాని అయ్యుంటాడు, ఏదో దుగ్ధతోటి రాసి ఉంటాడులే, తరవాత తానే తెలుసుకుంటాడులే’ - ఇలా ఆలోచించి, మీమీద జాలిపడి ఊరుకున్నాను.
రిప్లయితొలగించండికానీ మీకు ఆ ఇంగితం కలిగినట్టులేదు. మళ్ళీ ఇదుగో ఈ వ్యాఖ్య రాసారు. మీమీద జాలిపడదామని అనుకున్నా మీరు పడనిచ్చేట్టు లేరు. అందుకే సమాధానమిస్తున్నాను.. ఒకణ్ణి ఎదవ అని అంటే, మగతావాళ్లంతా మంచోళ్లని అన్నట్టుగా అర్థం చేసుకోకూడదు, చేసుకోకండి.
దీని తరవాత మీరు ఇంకోవ్యాఖ్య రాస్తారేమోనని ముందే ఇంకోముక్క కూడా రాసేస్తున్నాను.. రాశేరె అంతటి దగుల్బాజీ, దోపిడీదారు, అవినీతిపరుడు, లంచగొండి, ఆశ్రిత పక్షపాతి, ప్రజాద్రోహి మరొకరు ముఖ్యమంత్రిగా మనకు ఇంతవరకూ రాలేదు. మనకే కాదు, బహుశా మన దేశంలో ఏ రాష్ట్రానికి కూడా వచ్చి ఉండడు. మధుకోడా కూడా రాశేరె ముందు ఎందుకూ పనికిరాడు.
ఇంకో వ్యాఖ్య రాస్తారని ఎందుకు భయపడ్డానంటే, మీ రాత అర్థం చేసుకోడం నాక్కాస్త కష్టం. ఆ కష్టం లేకుండా చెయ్యాలంటే
1. మీరు పూర్తిగా ఇంగ్లీషులోనైనా రాయండి.
2. పూర్తిగా తెలుగులోనైనా రాయండి
3. పై వ్యాఖ్య రాసినట్టు ఆర్టీయెస్సులో రాసినా పర్లేదు, కానీ సరైన స్పెల్లింగు రాయండి. ఎందుకంటే దాన్ని తెలుగులోకి మారిస్తే వచ్చే దిక్కుమాలిన భాషను చదివి అర్థం చేసుకునే నాకు ఓపిక లేదు.
ఇక్కడ సమస్య ఏమిటంటే ఆంధ్రాలో ఉన్న మూడు కులాలవారు మూడు పార్టీల నాయకులకు వాల్లెలాంటి వారయినా అన్‌కండీషనల్‌గా సపోర్ట్ ఇవ్వడం. తెలంగాణ విషయం వచ్చినప్పుడు మాత్రం అంతా ఏకమయి తెలంగాణపై విరుచుకుపడడం. Grow up guys!!.
రిప్లయితొలగించండిఎవడైనా ఎవణ్ణైనా విమర్శిస్తే కులాన్నో మతాన్నో బైటికి లాగడం, తమ అనుచిత ఆలోచనల్ని బైటపెట్టడం.. ఏంటిది? ప్చ్, ఈ గొట్టం దృష్టి (పైప్ విజన్) నుంచి ఎప్పుడు బైటపడతారో కదా!!! కుల గొట్టం, తెలంగాణ గొట్టం.. ఈ బాపతు గొట్టాలను బుజానేసుకుని తిరుగుతూ సందర్భశుద్ధి లేకుండా వాడుతూ ఉంటే ఎలా? ఎదగాలని జనానికి చెప్పే ముందు, మన ఆలోచనలు మరుగుజ్జు స్థాయిలో ఉండిపోయాయన్న సంగతిని గుర్తించాలి.
రిప్లయితొలగించండితెలంగాణ సమస్య విషయంలో తెవాదులు అబద్ధాల మీద అబద్ధాలు గుప్పించి, జనాల్ని ఏకం చెయ్యగా లేనిది, వాళ్ళ దుర్వ్యవహారాన్ని, దుష్టనీతిని, దుర్భాషలనూ ఎదిరించడానికి మేం ఏకమైతే మీ రెందుకంత గింజుకుంటున్నారు?
ఎవరైనా ఎవడయినా అన్యాయం చేశాడనిపించి విమర్శిస్తే మంచిదే, విమర్శించింది ఎవరినయినా, దానిగురించి ఎవరూ మాట్లాడలేదు. ఎవరైనా ఎవర్నైనా వాడెంత నీచుడయినా, ఎన్ని లక్షల కోట్లు కొల్లగొట్టినా, సీట్లను సినిమా టికెట్లలా అమ్ముకొన్నా మరేం చేసినా సిగ్గువీడి కేవలం తనకులం వాడని సమర్ధిస్తే ఏమనాలి? మరో ప్రాంతం విషయమొచ్చే సరికి ఇలా తిట్టుకునే వారందరూ ఎందుకు కలిసిపోతారంటే మరి అధికారంలో ఉండెవాడెవడయినా అది తమ ప్రాంతం వాడే కాబట్టి, కొల్లగొట్టేది మరోప్రాంతాన్నే కాబట్టి. ఈకుల, ప్రాంతీయ పక్షపాతాలను భరించలేక విడిపోతామంటే అంత ఉలుకెందుకో?
రిప్లయితొలగించండిమమ్మల్ని ఇలా వదిలేసి, విడిపోయి మాదారి మేం చూసుకుంటాం అంటే కూదరదు, మీరూ సాల్వ్ చేయాల్సిందే, బాగు చేయడంలో మాకు సహకరించాల్సిందే. మీరు నక్సలైట్ల తోకనో, నిజాం, కెసిఆర్ తోకనో పట్టుకుని కృష్ణాగోదావరులు ఈదుతామనుకుంటే మేము అలా మీమానాన మిమ్మల్ని వదిలేస్తామేంటి? ఓ సారి చేయిచ్చాక కడదాకా కలిసే వుంటాం, ఆచంద్రతారార్కం విడిచిపెట్టే ప్రసక్తే లేదు, అసలే మాట మీద నిలబడే హరిశ్చంద్రుల వంశం మాది. మీరు నక్షత్రకుల్లా మాకు ఈయున్రి, మాగ్గావాలె అని పోరితే ఇస్తామా? వూహూ.. మూతిమీద నాలుగు వాతలు, వీపు మీద నాలుగు దెబ్బలేసైనా మీకు మంచిగ దారి చూపిస్తాం. మాపక్కలో మరో చత్తీస్‌ఘడ్, జార్ఖండ్ పుట్టించం, ఎరికైందా? :))
రిప్లయితొలగించండి