గూగుల్ ఎనలిటిక్స్! ఇది మరో గణాంకాల సైటు, గూగుల్‌ది. అయితే గణాంకాలకు మించి ఇందులో ఇంకా ఉంది.. ముఖ్యంగా విశ్లేషణ. ప్రస్తుతం నేను దాని పరిశీలనలో ఉన్నాను. బ్లాగర్లు, సొంత వెబ్‌సైట్లు కలవారు, వెబ్ మార్కెటింగులో అభిరుచి, ఆసక్తీ గలవారు దీన్ని చూడాలి. ఇప్పటికే గూగుల్ అడ్‌వర్డ్స్ ఎకౌంటున్న వారికి ఇది మరింత ఉపయోగమనుకుంటా!
ప్రస్తుతం ఇది పరీక్షల స్థాయిలో ఉంది. ముందు మన పేరును నమోదు చేసుకోవాలి. గూగుల్ తనకు తీరుబడి దొరికినపుడు మనకు అవకాశం ఇస్తూ ఓ మెయిలిస్తుంది (జీమెయిల్ విషయంలో కూడా కొత్తలో అలానే చేసింది). అప్పుడు మనం దాన్ని వాడుకోడం మొదలెట్టొచ్చు.
Hi Chaduvari,
రిప్లయితొలగించండిI need some technical support from you. I am new to this telugu typing. I am not getting how do I type "Vatthulu" like "సుప్రసిద్ధ ఆంధ్రులు" (this is copied from web page). How do I get "ద్ధ ". I can get other things but not, this kind of things for eg."ప్పు"
Could you please help me out . Thanks .
Surendra
Please send a mail to ysnath@yahoo.com