ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
ఇవ్వాళ సభలోను, బయటా జరిగిన ఏ సంఘటన కూడా సభకు గౌరవాన్నివ్వదు. మనకు ప్రజాస్వామ్యమున్నదనే స్పృహనూ కలిగించదు.
- సభలో గవర్నరు ప్రసంగం చేస్తూండగా నిరసనలు తెలపడం మామూలే. గవర్నరు దగ్గర్నుంచి ప్రసంగం కాగితాలు లాగేసుకోడం కూడా విన్నాం. గవర్నరు మైకును ఇలా గతంలో కూడా లాగేసుకున్నారేమో తెలవదు. అయితే గవర్నరు మాట్టాడుతూండగా వెనక్కి నక్కినక్కి వెళ్ళి ఆయన కుర్చీ లాగిపడెయ్యడం, ఆయన మీదకు దాడికి పోవడం ఎక్కడైనా చూసారా? సభలోనే, గవర్నరుకే ఇట్టా జరిగిందంటే.. ఇక బయట పరిస్థితి ఎట్టా ఉండబోతోంది?
- ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకేనా మనల్ని ప్రజలు ఎన్నుకున్నది? అంటూ ఆవేదన చెందిన జయప్రకాశ్ నారాయణ పై చేసిన దాడి చూసారు కదా? సభ ఆవరణలోనే, ఒక శాసనసభ్యుడిపై, మరొక సభ్యుడి అనుచరుడే, ఈ దాడికి పాలబడ్డాడు! వాళ్ళ దుశ్చర్యలను నిరసిస్తే వాళ్ళు చేసిన నిర్వాకం ఇది. బైట పరిస్థితి ఎలా ఉండబోతోంది?
- ’కొట్టుండిరా ఆణ్ణి’ అని రెచ్చగొట్టి అనుచరుల చేత కొట్టించిన నాయకుణ్ణి, రెచ్చగొడుతూండగా టీవీల్లో చూసాం. ఇలాంటి నాయకుల నుండి ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు, శాసనసభ్యుడికి దిక్కు లేదు.., మరి మామూలు జనం గతేంటి?
- సంఘటనను టీవీల్లో చూసాక కూడా, చర్చల్లో పాల్గొని అడ్డగోలుగా వాదిస్తున్నారు తెరాస నాయకులు. ఒకాయన, ’అబ్బే అసలు కొట్టనే లేదు’ అంటూ పచ్చి అబద్ధం చెప్పాడు. ఆ కొట్టేవాడి వెనకే ఉన్నా డితగాడు. సరే, వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా చెప్పుకోనీండి, విచారణలో నిజాలు ఎలాగూ తేలతాయి. అయితే కొందరు తెరాస నాయకులు మరీ భయంకరమైన వాదన వినిపిస్తున్నారు.. జేపీ తన ఇష్టం వచ్చినట్టు మాట్టాడి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాడు, తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానపరచాడు, అందుచేతే దాడి చేసారు అంటూ దుర్మార్గంగా మాట్టాడుతున్నారు. విషయాన్ని దారి మళ్ళిస్తున్నారు. వీళ్ళు తప్పుడు పనులు చేస్తూంటే జేపీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపించాడు. దుష్టుడికి వాడి దౌష్ట్యాన్ని విమర్సిస్తే నచ్చదు, ఎదురు తిరిగి వాదిస్తాడు. కానీ తమను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను విమర్శించినట్టే అంటూ ఈ దౌర్జన్యకారులు చెబుతున్నారు. ప్రజల నోళ్ళు నొక్కేస్తున్నారు.
నాకెందుకో మీలో కూడా ఓ జెపి కనిపిస్తున్నాడు.
రిప్లయితొలగించండిప్రాంతీయ అంశాలు సున్నితమైనవి. ఇక్కడ ఒక ప్రాంతంవాళ్లు చేస్తున్నదే దౌర్జన్యం అనలేము. జెపిని కొట్టారనే వార్త టివిలో చూసి ఇక్కడ లోక్ సత్తా కార్యకర్తలు కెసిఆర్ దిష్టి బొమ్మ తగలబెట్టారు. టి.ఆర్.ఎస్. డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. హింస ఎక్కడ చేసినా అది హింసే. అది గవర్నర్ చూస్తున్నప్పుడైనా, చూడనప్పుడైనా.
రిప్లయితొలగించండిమొదటి అజ్ఞాత: :) బావుంది. నా రాతలను బట్టి భలే కనిపెట్టేసారే! కాకపోతే మీరు మాత్రం తెలివైనవారు. మీలో ఎవరైనా ఉండొచ్చు. రాశేరె ఉండొచ్చు, బాబు ఉండొచ్చు, ఇంకా నికృష్టంగా ఆలోచిస్తే తెవాది ఐనా ఉండొచ్చు. కానీ ఎవరున్నారో కనిపెట్టలేం. :)
రిప్లయితొలగించండిPraveen Sarma: ప్రాంతీయ అంశాలు సున్నితమైనవా, మొద్దుబారిపోయినవా అనేది తరవాతి సంగతి. వాళ్ళ తప్పుడు పనుల్ని ఏవగించుకునేవాళ్ళను కొడతారా అనేది ప్రశ్న.
"హింస ఎక్కడ చేసినా అది హింసే." - నిజం!
mii baadha emitandi,
రిప్లయితొలగించండిGoverner kaadu, chuudalsindi miiru. ardam chesukovalindi miiru. Inni roojulu pallelo jillalo prashantanga chestuna nirasana kanipinchaledu appudemo evvaro telangana gurinchi mataledatam ledu antha aipoyndi ani chankalu guddukunnarau. iiipudu chusara asahanam perigi pothe emi avutundo. parishakaram cheyakunda, ignore chestuvunte paristutulu ilage tayaruvatavi.
ila sangatan jarigindo ledo,mire chudandi enta ashanga post raasaru, mari ade tanadaka vaste gani telidu evarikina.
PS: I also strongly condemn physical attack on JP or any other representative or any living being
ఇది "శాంతి భద్రత " లెవెల్ ని ఎప్పుడో దాటిపోయింది.
రిప్లయితొలగించండిరెండో అజ్ఞాత: "mire chudandi enta ashanga post raasaru, mari ade tanadaka vaste gani telidu evarikina." - జేపీని కొట్టడాన్ని నిరసిస్తానంటూనే, ఆ దాడిని సమర్ధిస్తున్నారు మీరు, భలెవారు సార్! అసహనం పెరిగిపోతే, దౌర్జన్యం చేస్తారా? భిన్న వాదన వినిపించేవారిని కొడతారా? శాంతియుతంగా సహాయ నిరాకరణ చేస్తామన్నారు, అదే చేస్తే ఇలా ఉండేదా? ఇది శాంతియుత పద్ధతా? అసహనం పెరిగిపోతే, అనుచరుల్ని రెచ్చగొట్టి కొట్టిస్తారా?
రిప్లయితొలగించండి"’కొట్టుండిరా ఆణ్ణి’ అని రెచ్చగొట్టి అనుచరుల చేత కొట్టించిన నాయకుణ్ణి, రెచ్చగొడుతూండగా టీవీల్లో చూసాం."
రిప్లయితొలగించండిఅబ్బే అది మేం శాంతియుతం గా కొట్టమన్నాం, మాకు విధ్వంసం నచ్చదు. ఏదో బస్సులు తగలపెట్టి, నలుగురు విద్యార్ధులని రెచ్చగొట్టి ప్రాణాలు తీసుకునేలా చేస్తాం తప్ప ఉద్యమం మాత్రం శాంతియుతం గానే నడుపుతాం. మా విద్యార్ధి నాయకులు పూర్తి సంయమనం పాటిస్తారు. అప్పుడప్పుడు టీవీ లైవ్ షోలోనే ఎవడిమీదయినా చేయి చేసుకున్న అది మా తెలంగాణా సంస్కృతిలో భాగం. అసలు దిగజారి బూతులు మాట్లాడటం మా తెలంగాణా మాతృభాష. ఎక్కడో సినారె, కాళోజీ, దాశరధి లాంటి చేతకాని వాళ్ళు ఏదో పుస్తకాల భాష రాస్తారు వాల్లనసలు మేం తెలంగాణా వాళ్ళగానే గుర్తించం. మాకు రుద్రమ దేవి కన్నా విమలక్క, విజయశాంతిలే ఎక్కువ.
ఇంకోసారి ఇలా పోస్ట్ రాస్తే మీ మీద శాంతియుతం గా రాళ్ళు వేయడం జరుగుతుంది. జాగ్రత్త అని వేడుకుంటున్నాము
ఒకవేళ జెపి తెలంగాణాకి సపోర్ట్ ఇచ్చి ఉంటే సమైక్యవాదులూ ఇదే పని చేసేవాళ్లు కదా. ఇందులో జెపి తప్పు లేదు అనుకుంటే తెలంగాణావాదుల తప్పూ లేదనుకోవాలి. పరిస్థితి ఇలా ఉంటే ఎవరేమి చెయ్యగలరు? ఈ ప్రాంతీయ అంశాలని సున్నితంగా డీల్ చెయ్యాలి. అది గవర్నరైనా, కేంద్ర ప్రభుత్వమైనా.
రిప్లయితొలగించండిసమయం వచ్చింది ....రెచ్చి పోండి సమైక్యాంధ్రులారా.. జనాలు ఎక్కువై తోపులాట జరిగింది... దానిని హరీష్ రావు జేపీ ని తోసినట్టు ప్రచారం చేయొచ్చు... జనాలల్లో నడుస్తూ చేయి పైకెత్తి నందుకు ఈటెల రాజెందర్ కొట్టండి రా అంటూ చేయి పైకెత్తాడని చెప్పొచ్చు... అందరి అరుపులలో, కేకలలో ఉన్మాది ఒకడెవడో జేపీ పై చేయి చేస్కున్నాడు.. వాడు తెలంగాణా ఉద్యమంలో కీలక వ్యక్తి అని ప్రచారం చేయొచ్చు... తెలంగాణ కోసం చచ్చిన మనుషులు మనకెందుకు.. గవర్నర్ గారి డొంక తిరుగుడు, వెటకారపు మాటలు మనకెందుకు... రాష్ట్ర విభజన పై జేపీ గారి అస్పష్ట అభిప్రాయం మనకెందుకు ... తెలంగాణా సమస్యలపై పోరాటానికి ముందుకు రాని ఒక పార్టీ అధ్యక్షుడైన జేపీ ని మనమెందుకు విమర్శించాలి... కేవలం సమైక్యాంధ్రుల పై దాడులని వ్రాసే చదువరిని మనం సమర్దిద్దాం.. తెలంగాణా సమస్యలు సమస్యలు కావన్న చదువరిని సమర్దిద్దాం
రిప్లయితొలగించండి@ ప్రవీణ్ శర్మ గారూ
రిప్లయితొలగించండిజెపి సమైఖ్యాంధ్రని సపోర్ట్ చేసారని మీకు ఎవరు చెప్పారో తెలియదు. ఆయన చెప్పింది కలిసున్నా, విడిపోయినా వ్యవస్థలో మార్పు రావాలి తప్ప జస్ట్ ప్రాంతాల పేర్లు మారితేనో, క్రొత్త రాజధానుల తోనో పరిస్థితి మారదు అన్నారు.ఈ రోజు కూడా ఇలా సభలో గొడవ చేయడం, గవర్నర్ ని అవమానించడం వంటివి ప్రజాస్వామ్య విలువలని దెబ్బతీసాయి ఇలాగే ఉంటే రాష్ట్ర పతి పాలనే మార్గం అన్నారు. ఇది ఏ ఒక్క వాదాన్నో సపోర్ట్ చెయ్యలేదు.
rowdiyism zindabad.telangana rowdy samiti zindabad. telaban rowdy samiti jai.gudumba naayakudiki jai.veellathona kalisundaedi.vidipodaam.veellu edupugottu naa kodukulu.sannasulu.ee gudumbaa gallatho kalise andhra sanka naaki poyindi.
రిప్లయితొలగించండిజెపి కోవర్ట్ సమైక్యవాది అనే అభిప్రాయం ఉంది కానీ జెపిపై దాడిని సపోర్ట్ చెయ్యడం లేదు. తెలంగాణా కాంగ్రెస్ నాయకులలోనే కోవర్ట్ సమైక్యవాదులు చాలా మంది ఉన్నారు. వాళ్లని వదిలేసి జెపిని కొట్టడం ఫార్స్‌లాగ ఉంది. ప్రాంతీయ అంశాలని సున్నితంగా డీల్ చెయ్యాలనే నమ్ముతాను. దౌర్జన్యం విషయంలో ఒక ప్రాంతంవాళ్లనే ప్రధానంగా విమర్శించడం సరికాదు.
రిప్లయితొలగించండిరాజా: "అందరి అరుపులలో, కేకలలో ఉన్మాది ఒకడెవడో జేపీ పై చేయి చేస్కున్నాడు"- ఓహో.., కొట్టినవాడు ఉన్మాదా? కొట్టండిరా అని రెచ్చగొట్టినవాణ్ణి ఏమనాలి?
రిప్లయితొలగించండి"రాష్ట్ర విభజన పై జేపీ గారి అస్పష్ట అభిప్రాయం మనకెందుకు ... తెలంగాణా సమస్యలపై పోరాటానికి ముందుకు రాని ఒక పార్టీ అధ్యక్షుడైన జేపీ ని మనమెందుకు విమర్శించాలి"- అయితే కొడతారా? ’జేపీ తెవాదుల వాదనను బలపరచడం లేదు. (తెలంగాణను వ్యతిరేకించలేదాయన). అంచేత, పదండి అతణ్ణి కొట్టేద్దాం, హన్నా.. మనను విమర్శిస్తాడా?’ - ఇదీ వాళ్ళ ధోరణి!
"కేవలం సమైక్యాంధ్రుల పై దాడులని వ్రాసే చదువరిని మనం సమర్దిద్దాం.."- ఓహో.., ఎన్ని దాడులు చేసినా పడి ఉండాలన్నమాట! పడి ఉందాం అని అనుకోవాలన్నమాట! తెవాదుల వాదన కూడా ఇలాగే ఉంటది!
"తెలంగాణా సమస్యలు సమస్యలు కావన్న చదువరిని సమర్దిద్దాం"- తెలంగాణలో ఏ సమస్యలున్నాయని తెవాదులు చెప్పారో అందులో చాలావరకు అబద్ధాలే అని చెప్పాను, సమస్యలు లేవని అనలేదు. కానీ అందుగ్గాను రాష్ట్రాన్ని చీలిస్తే ప్రయోజనం లేదు అని అన్నాను. అసలైనా.., ఈ ముక్క నాబోటి సామాన్యుడు చెబితే ఎంతలెండి.. సాక్షాత్తూ శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది, ఈ తెవాదులు చెబుతున్నవి నిజం కాదని. ఆ నివేదికతో తేలిపోయింది.. తెవాదుల ’అభివృద్ధిలేమి’ వాదన డొల్ల అని! ఇక నేననగా ఎంత?
సభలోనే, గవర్నరుకే ఇట్టా జరిగిందంటే.. ఇక బయట పరిస్థితి ఎట్టా దీన్నెవరూ పట్టించుకోరే?
రిప్లయితొలగించండిరేపు తెలంగాణా అంటూ వస్తే ఇక్కడి జిల్లాల్లోనూ, హైద్రాబాదులోనూ సెటిలైన సమైక్యాంధ్రుల మీద కూడా ఇలాగే "అదుపు, అధికారం, అణచివేత" ప్రదర్శిస్తారు. అదేమని అడిగితే జేపీ నే కొట్టగా లేనిది, సామాన్య జనులెంత? ఏమి చేసినా చేస్తారు. ఉండబోతోంది.......
>> జెపి తెలంగాణాకి సపోర్ట్ ఇచ్చి ఉంటే సమైక్యవాదులూ ఇదే పని చేసేవాళ్లు కదా. ఇందులో జెపి తప్పు లేదు అనుకుంటే తెలంగాణావాదుల తప్పూ లేదనుకోవాలి.>>
రిప్లయితొలగించండిఇపుడు అయ్యిందానిగురించి చెప్పరా పాచిపళ్ళ దాసరి అంటే, జెపి ఇచ్చివుంటే, అయ్యి వుంటే, అయ్యుండేదేమో అంటవ్. నువ్వూ సమైక్యాంధ్ర అని అనివుంటే, తెరాస వాళ్ళు పిచ్చికుక్కను కొట్టినట్టు హైద్రాబాద్లో కొడుతుంటే అపుడు చదువరి టపా రాస్తుంటే
నిజమే. జెపి తెలంగాణాపై తన అభిప్రాయం స్పష్టంగా చెప్పలేదు. చెప్పి ఉంటే అతని పార్టీ కూడా చీలిపోయేది. అసలు దొంగలు (కాంగ్రెస్ నాయకులు)ని వదిలేసి జెపిని కొట్టడమే ఆశ్చర్యం కలిగించింది. జెపి తన పార్టీ చీలిపోకుండా ఉండడమె ప్రధానం అనుకున్నాడు. కానీ ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు.
రిప్లయితొలగించండిసహనం చస్తే చచ్చిపోవాల, కొట్టాలా, అన్ని మూసుకొని కోర్చోవాల?
రిప్లయితొలగించండిచస్తే - పిరికి వేదవ చచ్చాడు అంటారు.
కొడితే - పోకిరి వేదవ కొట్టాడు అంటారు .
అన్ని మూసుకుంటే - చచ్చ్చు వెదవా అన్ని మూసుకొని కోర్చున్నాడు అంటారు.
మీరు చెప్పండి చదువరి గారు .
మీరు చెప్పేదీ నిజమే cricketLover గారు. అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్‌లా తెలంగాణా రాదు, కెసిఆర్ దొంగ అంటూ ఉంటే తెలంగాణాలో ఉద్రిక్తతలు ఎందుకు రావు? సమైక్యవాదులు కొత్త విషయమేదైనా ఉంటే చెప్పాలి. తెలుగు జాతి సమైక్యత అంటూ పాచిపళ్ల... సామెత స్టైల్‌లో పాడితే మాది తెలంగాణా వేరే జాతి అంటూ వాళ్లూ పాచిపళ్ల... సామెత స్టైల్‌లోనే పాడుతారు.
రిప్లయితొలగించండిఓ బ్లాగర్, ఈ ప్రవీన్ ఒక్కడే ఇలా బ్లాగులో జోరీగలా వదరుతూ వుంటే తక్కినోళ్ళు అభిప్రాయాలు చెప్పాలా వద్దా? ఈయనకు కామెంట్ల మీద రోజుకు ఐదుకామెంట్లకు మించకూడదని రేషన్ పెట్టండి. తన బ్లాగుల్లో ఎవరూ రావట్లేదని జనం మీద పడటాన్ని మొదట ఖండించాలి. ఆ తర్వాత జెపి మీద దాడి ఖండిద్దాం.
రిప్లయితొలగించండిఅజ్ఞాత: మామూలుగా ఆయనకు ఈ సూచన చేస్తూనే ఉంటాను. ఈసారి ఏమరచాను, సారీ! :) ప్రవీణ్, చూసారుగా, ఇహనాపండి.
రిప్లయితొలగించండి//ఇంకా నికృష్టంగా ఆలోచిస్తే తెవాది ఐనా ఉండొచ్చు. కానీ ఎవరున్నారో ??కనిపెట్టలేం. :)///
రిప్లయితొలగించండిమీరు సరిగ్గానే అలోచిస్తున్నారు.(నికృష్...)
హహ... బాగా చెప్పినవ్ చదువరి..
రిప్లయితొలగించండిజేపీ ని కొట్టమని అరిచారా ?... నాకైతే వీడియోలలో కనపడలేదు.. నీకు వినిపించి ఉంటే .. శాసన సభ్యులెవరైనా అలా అరిచారా ?మీరు స్పష్టం చేసి.. అప్పుడు తిట్టండి.. అదేదో శాసన సభ్యులు చేయించి నట్ట్లు చెప్తున్నారు...
శ్రీ క్రిష్ణ కమిటీ రెపోర్ట్ ఎవరికీ న్యాయం చెప్పలేదు.. అది పనికి రాని రిపోర్ట్.. అసలు పెట్టుకున్న నియమాలని పాటించలేదు.. అనే మూల సూత్రాన్ని చూపక... మళ్ళీ కొత్త రాజ్యాంగ బద్ధ ప్రత్యేక వ్యవస్త ఏర్పాటు చేయ మనటం ... ఏ విధమైన న్యాయం. ?.. రంధ్రాలు దాచి అనుకూలం గా మాట్లాడటం నీలాంటి వాళ్ళకే చెల్లింది...
"అయితే కొడతారా ?"... ఇప్పటికి ఎన్ని సార్లు కొట్టారు ?... ఒక్క సారి ఎవడో అనామకుడి వల్ల జరిగిన అపశృతిని కట్టేసి కొట్టినట్లు చెప్పటం నీ లాంటి వాళ్ళకే చెల్లింది...
రాష్ట్ర స్థాయి పార్టీ అధ్యక్షుడు... ఇన్నేళ్ళుగా తెలంగాణా సమస్యలపై పోరాటం కానీ , మాట్లాడటం కానీ చెయని వాడు... రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఎలా అవుతాడు... వైఖరి చెప్పాల్సిందే..
రెండో అజ్ఞాత: "mire chudandi enta ashanga post raasaru, mari ade tanadaka vaste gani telidu evarikina." - జేపీని కొట్టడాన్ని నిరసిస్తానంటూనే, ఆ దాడిని సమర్ధిస్తున్నారు మీరు, భలెవారు సార్! అసహనం పెరిగిపోతే, దౌర్జన్యం చేస్తారా? భిన్న వాదన వినిపించేవారిని కొడతారా? శాంతియుతంగా సహాయ నిరాకరణ చేస్తామన్నారు, అదే చేస్తే ఇలా ఉండేదా? ఇది శాంతియుత పద్ధతా? అసహనం పెరిగిపోతే, అనుచరుల్ని రెచ్చగొట్టి కొట్టిస్తారా?
రిప్లయితొలగించండిcricketlover has already replied on above point
Chaduvari gaaru,
I still strongly condemn the physical attack on whom so ever it may be.
But just look how much attention is given for a physical attack than శాంతియుతంగా poratam. Forget about media there are altelast 25-30 posts on one single page in telugu blog world.
No one is even trying to look if there is a point on telanganites and come up with some solution if needed, instead everyone is ignoring, such ignorance is always dangerous. Now,just think how vunmadulu, vugravadulu, thiivravaadulu ela puttukostaro.
aina vallu ardamvunna/leni poratam edo vallu inni rojulu shanthangane chesukuntunte, ardam pardam lekunda 'telabanlu' 'telabanlu' ani rechhagodithe, pettina perunu saardakam chesukuntunnaru
రాజా:
రిప్లయితొలగించండి"నాకైతే వీడియోలలో కనపడలేదు.." - మళ్ళీ వీడియో చూడండి.
"శ్రీ క్రిష్ణ కమిటీ రెపోర్ట్ ఎవరికీ న్యాయం చెప్పలేదు.. అది పనికి రాని రిపోర్ట్"-మీకు నచ్చితే అది బహు గొప్పదయ్యేది. మీకు అనుకూలంగా రాలేదు కాబట్టి, అది పనికిమాలినది. -ఫక్తు తెవాద ధోరణి!
"ఇప్పటికి ఎన్ని సార్లు కొట్టారు ?... ఒక్క సారి ఎవడో అనామకుడి వల్ల జరిగిన అపశృతిని కట్టేసి కొట్టినట్లు చెప్పటం.."- అపశృతా!! పుస్తకం విడుదల కూడా చేసుకోనీకుండా గలభా చెయ్యడం అపశృతా? తమకు అనుకూలంగా మాట్టాడని ఒక ఉద్యమకారుణ్ణి ’నువ్వు కృష్ణా జిల్లా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఊళ్ళో పుట్టావ్, నికార్సైన తెలంగాణ వాడివి కాదు’ అని టీవీల ముందు ఛీత్కరించడం ఆపశృతా? టీవీ కెమెరాల ముందు, లైవులో, తమకు అనుకూలంగా మాట్టాడలేదని ఒక తెలంగాణ వ్యక్తిని చితక్కొట్టెయ్యడం అపశృతా? బహిరంగ చర్చలో ’గిరిజన రాష్ట్రం కావాలి’ అన్నవాళ్ళపై అరిచి, గోలచేసి నోళ్ళ మూయించడం అపశృతా? పేపర్లు దిద్దే పంతుళ్ళను వెంటాడి కొట్టడం అపశృతా? పరీక్షలు రాయాలనుకున్న కుర్రాళ్ళను బలవంతాన ఆపెయ్యడం అపశృతా? ఇవన్నీ అపశృతులేనా?
"రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఎలా అవుతాడు... వైఖరి చెప్పాల్సిందే.." - చెప్పడండి. అయితే కొడతారా? చెప్పకపోతే, ఆయన చెప్పింది మీకు అర్థం కాకపోతే, అది మీకు నచ్చకపోతే ఆ పార్టీకి ఓట్లెయ్యమాకండి. కొట్టడమేంటి? కొట్టి, ఆ దిక్కుమాలిన పనికి ఈ అర్థం పర్థం లేని సమర్ధనలేంటి?
తల్లిని కొట్టు. చివర్లో జై తెలంగాణ అను. పాపం కడుక్కుపోతుంది.
రిప్లయితొలగించండితండ్రిని చంపు. చివర్లో జై తెలంగాణ అను. పరిశుద్ధుడివవుతావు.
అన్నభార్య మీద కన్నేయ్. చివర్లో జై తెలంగాణ అను. పవిత్రుడివవుతావు
డబ్బులు వసూల్ చెయ్. చివర్లో జై తెలంగాణ అను. స్వర్గానికి వెళతావు.
అందరినీ అమ్మనా బూతులు తిట్టు. చివర్లో జై తెలంగాణ అను. వేదపారాయణ ఫలం లభిస్తుంది.
http://www.youtube.com/watch?v=5ujrpHLjSro
రిప్లయితొలగించండిమరో వీడియో 0.37 sec దగ్గర
కొట్టమని అరుస్తున్న వీడియో దొరకట్లేదు... లింకు ఇస్తే చూసి చెప్తా..
రిప్లయితొలగించండిఇప్పటి విషయం గురించి చెప్తుంటే పాతవి తీస్తున్నవ్.. సరే ... అవి కూడ కలిపేద్దాం..
గిరిజన రాష్ట్రం గురించిచెప్పటం, తిట్టడం గురించి చెప్పటం చూస్తుంటేనే తెలుస్తుంది కదా.. పెద్ద పెద్ద దాడులు ఏమీ లేవని... ప్రతి దాన్నీ భూతద్దం లో చూపించ ప్రయత్నం చేస్తున్నావని...
పక్తు తెవాదమా కాదా అన్నది కాదు ప్రశ్న.. రెండు రాష్ట్రాలను కలిపినప్పుడు పెట్టుకున్న మూల సూత్రాలని పాటించకపోవటం .. మళ్ళీ అలాంటి ప్రతి పాదన చేయటం అసలు న్యాయమేనా అన్నది ప్రశ్న,,, చెప్పలేక పోతే.. వ్రాయటం మాను... నిజాయితీ ఉంటే.. చెప్పగలిగితే విశ్లేషించు...
ఆయన చెప్పింది అర్థం కానిదెవ్వరికి... దేశం లో భాష కాకుండా వేరే ప్రాతి పదిక ఏంటి.. ఈ దెశాన్ని ఏ ప్రాతి పదిక తో విభజించాలి అన్నాడు.. భాష ఒక్కటైనంత మాత్రాన 10 కోట్ల మందికి ఒక్క సీ ఎం ఎందుకు ? ఎంతవరకు న్యాయం జరుగుతుంది ... కేవలం తెలంగాణా వాదుల నిరశన సమయాల్లోనే జే పీ గారి నీతి సూత్రాలెందుకు.. మిగతా రోజుల్లో .. , ముందు గానే ప్రజల్లో చైతన్యం కలిగించే పని చేయొచ్చు కదా ?
మరి అన్ని వందల మంది ఆత్మ హత్యలు చేస్కుంటుంటే ... సమైక్య వాదులు ఎంత మంది.. మీ సమస్యలు మావి కూడా .. మీ సమస్య లకై పోరాడుతాం అంటూ ఒక్కడూ తమ సమైక్య వైఖరిని బయట పెట్టలేదేం ?... కొట్టడం తప్పే.. పదేళ్ళలో నువ్వు చూపినవి వెళ్ళపై లెక్క పెట్టే సంఘటనలు...
నీ లాంటి వారు .. నేను సమైక్య వాదిని .. కేవలం ఆంధ్రా వాదిని కాదు అని తెలంగాణ సమస్య ల పై పోరాడితే.. నీకు విమర్శించే హక్కు ఉంటది.. లేదా.. నువ్వు ఒడ్డున కూచుని రాళ్ళేసే బాపతు ...
వీడియో చూసిన అందరూ.. చెప్పాలె.. పడుతున్రు/కొడుతున్రు వాన్ని అన్నడా ? లేక కొట్టండి వాన్ని అన్నరా ?
రిప్లయితొలగించండిఒక టీవీ చానల్ సబ్ టైటిల్ తో చూపిస్తుంది సరే... మీ చెవులు మీకు వినపడట్లేదా ?
@ రాజా గారు
రిప్లయితొలగించండి"కొట్టమని అరుస్తున్న వీడియో దొరకట్లేదు... లింకు ఇస్తే చూసి చెప్తా.."
దీనికి లింక్ ఎందుకండీ మీరు ఈ న్యూస్ చానెల్ పెట్టినా కల్వకుంట్ల తారక రామారావు గారు ఆగ్రహావేశాలతో "కొట్టుండ్రా వాణ్ణి" అంటున్న సీన్ ప్రతి పది నిమిషాలకి ఒకసారి పొద్దున్నించీ చూపిస్తూనే ఉన్నారు.
అసలు గాంధీజీ స్ఫూర్తి తో సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టామని చెప్పినప్పుడు ఆయన ఆ ఉద్యమాన్ని ఎందుకు అర్ధంతరం గా నిలిపెసాడో కూడా ఈ సోకాల్డ్ నాయకులకి తెలిసి ఉండాలి కదా. ఆయన ఉద్యమం లో హింస ప్రవేశించిందని ఆపేస్తే వీళ్ళు హింసతోనే ఉద్యమాన్ని ప్రారంభించి ఇప్పుడు మేం గాంధేయ వాదుల అంటే ఎలా?
మీకు గుర్తుండే ఉంటుంది Nటీవీ చర్చలో తెరాస విద్యార్ధి నాయకుడు సుమన్ పబ్లిక్ గా లైవ్ లో ఇంకో తెలంగాణా వాడి మీద చెయ్యి చేసుకోవడం. అంత ఆవేశం ఉన్నవాళ్ళతో ఉద్యమం శాంతియుతం గా నడుస్తుందంటే నమ్మేదెలా సర్?
ఒక్కటి చెప్పనా, నిజానికి తెలంగాణా వాదుల్లోనే ఐక్యత లేదు. టిడిపి కి (నాగం బాచ్) క్రెడిట్ వెళ్ళిపోతుందేమో అని కెసిఆర్, కెసిఆర్ కి ఎక్కడ పాపులారిటీ వచ్చేస్తుందేమో అని వీళ్ళు. మధ్యలో తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే మొత్తం క్రెడిట్ మాకే కావాలంటూ కాంగ్రెస్ వాళ్ళు, టిఆరెస్ చెప్పినదానికల్లా గంగిరెద్దులా తలూపే కోదండరాం ఇలా పీతల జాడీలా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటుంటే ఎవ్వరూ ఏదీ సాధించలేరు అని మళ్ళీ ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా?
ఒక్క చిన్న సందేహం - తెలంగాణా, ఆంధ్ర కలిసాయి కానీ ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు అంటున్నారు కదా, తెలంగాణా లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్నాళ్ళుగా ఎవరో ఆంధ్రా వాళ్ళు లేరుగా, కలిసి కట్టుగా తమకు రావలసినవి సాధించుకోవచ్చుగా, కాదు వాళ్ళని మోసం చేసారు వాళ్ళు అమాయకులు, అసమర్ధులు అంటారా, అలాంటి వాళ్లకి ప్రత్యెక రాష్ట్రం ఇస్తే జనాల్ని ఇంకెంత అధోగతి పాల్చేస్తారు?
నాకు అనిపించింది చెప్పాను. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.
రాజా గారు
రిప్లయితొలగించండి"కొడుతున్రు/ పడుతున్రు" అని అన్నాడా...
అదికూడా "తెలంగాణా ద్రొహుల్లారా...." అని అరిచి దాని కొనసాగింపుగా కొడుతున్రు/పడుతున్రు అని అన్నాడని మీకు అనిపించిందా !!
http://www.ap7am.com/ap7am_show_detail_videos.php?newsid=21202
1:12- 1:15 ఓసారి జాగ్రత్తగా చూడండి
రాజా:
రిప్లయితొలగించండి"ఇప్పటి విషయం గురించి చెప్తుంటే పాతవి తీస్తున్నవ్.."- మీరే అన్నారు, ’ఒక్క సారి ఎవడో అనామకుడి వల్ల జరిగిన అపశృతి’ అని. అందుకే నేను చెప్పాను, ఒకటి కాదు ఉద్యమం పేరిట బోలెడు అపశృతులు దొర్లాయని. అవి చాలా, ఇంకా కావాలా?
"మళ్ళీ అలాంటి ప్రతి పాదన చేయటం అసలు న్యాయమేనా అన్నది ప్రశ్న,,,"- అంటే ఏంటీ.. వాళ్ళు గమనించిన నిజాలు ఎలాగున్నాసరే, రాష్ట్రాన్ని చీల్చాల్సిందే అని నివేదికలో ఇవ్వాలా? ఏమిటి మీ వాదన? కమిటీ వాస్తవాల్ని బేరీజు వేసి నివేదిక ఇచ్చింది. అది మీకు నచ్చకపోతే అది వేరే విషయం. అంతేగానీ, మీకు అనుకూలంగా నివేదిక ఇవ్వలేదని ’అది పనికిమాలిన కమిటీ’, ’వాళ్ళు కోస్తా సీమల వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని నివేదిక ఇచ్చారు’.. ఇలాంటి ఆరోపణలు చెయ్యడం అవివేకం, తెవాదం.
"భాష ఒక్కటైనంత మాత్రాన 10 కోట్ల మందికి ఒక్క సీ ఎం ఎందుకు ? ఎంతవరకు న్యాయం జరుగుతుంది ... కేవలం తెలంగాణా వాదుల నిరశన సమయాల్లోనే జే పీ గారి నీతి సూత్రాలెందుకు.. మిగతా రోజుల్లో .. , ముందు గానే ప్రజల్లో చైతన్యం కలిగించే పని చేయొచ్చు కదా ?" - :) ఇక వితండ వాదన లోకి దిగారు.
"మరి అన్ని వందల మంది ఆత్మ హత్యలు చేస్కుంటుంటే ... సమైక్య వాదులు ఎంత మంది.. మీ సమస్యలు మావి కూడా .. మీ సమస్య లకై పోరాడుతాం అంటూ ఒక్కడూ తమ సమైక్య వైఖరిని బయట పెట్టలేదేం ?..."- మేం పోరాడాలా? ఎందుకూ? మమ్మల్ని బండబూతులు తిడుతూ ఉంటే మీకు నోరు నెబ్బుట్టిందామ్మా అంటూ జండూబామ్ రాయాలా? ఊరుకోండి, నవ్విపోతాడు ఎవడైనా ఇంటే!
"నీ లాంటి వారు .. నేను సమైక్య వాదిని .. కేవలం ఆంధ్రా వాదిని కాదు అని తెలంగాణ సమస్య ల పై పోరాడితే.. నీకు విమర్శించే హక్కు ఉంటది.. లేదా.. నువ్వు ఒడ్డున కూచుని రాళ్ళేసే బాపతు ..."- హక్కా బొక్కా..? నన్ను తిట్టినవాణ్ణి తిరిగి తిట్టేందుకు నేనేదో హక్కులు సంపాయించుకోవాల్సిన అవసరం లేదు.
ఒక పక్క సమైక్యత అంటేనే కుట్రదారులు, దోపిడిదారులు అని ట్యాగులు తగిలించి బండబూతులు తిడుతూ ఉంటే వాళ్ళోచ్చి మిమ్మల్ని పాపం, మీ సమస్యలు మావి, బుజ్జి, కన్నా, ఎడవకు అంటారా? ఏమి ఓవర్ యాక్టింగ్ రా బాబు మీది? తెలంగాణలో సమస్యలే మిగతా ప్రాంతాలో, అలా అనుకుంటే దేశం అంతా ఉన్నవే అని ఎప్పుడైన అలోచించారా? తెలంగాణ వాళ్ళు నిరశన చేస్తుంటే ప్రపంచం అంతా మూసుకొని కూర్చోవాలా? ఎదైన మాట్లాడితే కొడతారా? అలా కూర్చోబట్టే కదా ఇన్నాళు అబద్దాల ప్రచారం సాగించారు ఎదురు లేకుండా.
రిప్లయితొలగించండిముందుగానే ప్రచారం చెయ్యాలా? ఎమని? నువ్వు ఎవరినైనా జ్యోతిషుడ్ని చూపిస్తే ముందుగానే అన్ని తెలుసుకొని చెప్తాడులె.
అదే పదేళ్ళలో తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలు ఒక్కటి చెప్పు? కనీసం అంతకు ముందు 25 ఏళ్ళలో? ఇన్నాళ్ళుగా లేనిది రాత్రికి రాత్రి ప్రజలంతా తెలివి తెచ్చుకొని తెలంగాణ కి జరిగిన అన్యాయలు ఆకళింపు చేసుకొని చచ్చిపోవటం మొదలెట్టారా? లేక మీ రెచ్చగొట్టే ప్రసంగాలు వాళ్ళని పురిగొల్పినయ్యా?
ఏ సమస్య ఐనా తెలంగాణ ది కాదు, ఆంధ్రా ది కాదు, ప్రజలది అని మీరు ముందుకొస్తే పోరాడటానికి అంతా రెడీ. ఇక్కడ చేనేతల ఆత్మహత్యలు ఉంటే అక్కడా ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ లో SEZ లకు దోచారు అనుకుంటే అక్కడా అదే పని చేసారు, ఇక్కడ ఫ్లోరైడ్ బాధితులు ఉంటే అక్కడా ఉన్నారు.
10 కోట్ల మందికి ఒక CM పనికిరాకపోతే 100 కోట్ల మందికి ఎంతమంది PM లు కావాలి? చదువుకున్నడెవడైన ఇలా మాట్లడుతాడా అసలు?
వీడియో, వీడియో అంటున్నావ్ గా.. ఇది చూడు http://www.youtube.com/watch?v=DSPpMa7hNOo
ఎట్లాగూ తిట్టుకోవడం లోనే కలిసి ఉన్నాం...సమస్య లు సాధించుకోవటం లో కాదు కాబట్టి.. విడి పోతే హాయిగా ఉంటది.. అంతే మరి..
రిప్లయితొలగించండిచదువు కున్న వాళ్ళం ఐనంత మాత్రాన ఇంత కాలం ఏపాటి వెలగ బెట్టారో కనిపిస్తుంది కదా.. స్కాములు, అవినీతి.. అన్యాయాలు...
ఈ అడ్డగోలు సమర్ధనలు ఏమిటో అర్ధం కాదు. ఆత్మహత్యలు గురించి ఎవరో మాట్లాడలేదు అని గుండెలు బాదుకుంటున్నారు. అసలు ప్రేరణ ఎవరు. హరీష్ రావు కిరోసిన్ తోటి ఆత్మహత్య చేసుకుంటానని మీడియా ముఖంగా బెదిరించటం ఎలాంటి సంకేతం ఇస్తుందని ఎవరయినా ప్రశ్నించారా. వాటిని అడ్డు పెట్టి వాదాలు చేసేవారు
రిప్లయితొలగించండిచదువుకున్నంత మాత్రాన బుర్ర వాడాలని వుందా అని వ్రాసుంటే బాగా suit అయ్యేది. వెలగబెట్టారో ఏంటి? అంటే అంతా ఎవడో చేస్తాడా? మనం ఏం చేస్తాం మరి? పోని ఇప్పుడు మీరేం వెలగబెడతారు ముక్కలు చేసి మళ్ళీ వీళ్ళనే ఎన్నుకొని? ఇంకో CM గాడ్ని, ఇంకొంతమంది చంచా గాళ్ళని తయారు చేస్తారా?
రిప్లయితొలగించండి’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
రిప్లయితొలగించండిఅక్షరాలా నిజం.
తెలంగాణాలో ఉన్న వారెవరైనా సరే, వీరు చెప్పేదానికి తలాడించాలి. వీరు శ్రీక్రిష్ణ కమిటీ అమ్ముడుపొయింది కాబట్టి అభివృద్ధి గురించి వారిచ్చిన గణాంకాల్ని నమ్మొద్దు అని డిక్లేర్ చేసెస్తే తలాడించాలి. 'అమ్ముడుపొయింది' అనేదానికి ఆధారాలేమైనా చూపిస్తారా అంటే లేదు.. మేము చెప్పే లెక్కలన్నీ తప్పుడులెక్కలని తేల్చేసిన్రు కద్రబై, అమ్ముడుపొయిన్రు అనేదానికి ఇంతకంటే ఆధారం ఇంగేం గావాలె? ఇదీ వీరి లాజిక్. తెలంగాణా లో పుట్టిన వ్యక్తి ఐనా సరే వీరితో ఏకీభవించకుంటే వారి మీద దాడి, లేకుంటే తెలంగాణా ద్రోహి అని ముద్ర.ఈ రకంగా ఎవరినీ మాట్లాడాకుండా చేసి, పైగా తెలంగాణాలో ప్రతి బిడ్డా తెలంగాణా కావాలంటుండ్రు అంటూ డిక్లరేషన్..
ఒక్కోసారి హైదరాబాద్ మొత్తం సీమాంద్రా వారు ఆక్రమించేస్తున్నారని కూకట్ పల్లి లాంటి ఏరియాల్లో వారే మెజారిటీగా ఉన్నారనీ ఏడుపు.తీరా ఇప్పుడేమో కూకట్ పల్లి తెలంగాణా లో ఉందికాబట్టి,తెలంగాణాలో ఉన్న ప్రతి బిడ్డా తెలంగాణా కావాలంటున్నారు కాబట్టి, కూకట్ పల్లి లోని వారు అందరూ కూడా TG కావాలని అడుగుతున్నారనీ, తనకు ఓట్లేసిన ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి, JP మీద దాడి జరిగిందనీ ఓ అడ్డగోలు వాదన. ఇలా పొంతన లేని వాదనలతో ఈ నాటకం ఎన్నాల్లు నడుస్తుందో చూద్దాం.
కూకట్పల్లి సంగతి అటుంచు. తెలంగాణా జనాభా ఇప్పుడు నాలుగు కోట్లు. కూకట్‌పల్లి జనాభా ఎంతో తెలియదు కానీ అందులో ఎక్కువ మంది కోస్తా ఆంధ్రవారే అనుకుందాం. కేవలం కూకట్‌పల్లి కోసమో, హైదరాబాద్ కోసమో తెలంగాణా రాష్ట్రం ఏర్పడకూడదు అనలేము.
రిప్లయితొలగించండి@ కొట్టమని అరుస్తున్న వీడియో దొరకట్లేదు... లింకు ఇస్తే చూసి చెప్తా..
రిప్లయితొలగించండిhaahaahaa
రాజా వారికి ఇంట్లో ఓ టివి కూడా వున్నట్లు లేదు. ఎవరైనా ఆయనకు లింకులిస్తే ఆయన చూసి తీర్పు చెబుతారట. అలాగే దొరా సమర్పించుకుంటాము.
---
@ కేవలం కూకట్‌పల్లి కోసమో, హైదరాబాద్ కోసమో తెలంగాణా రాష్ట్రం ఏర్పడకూడదు అనలేము.
ప్రవీణ్ మహాశయా, అలాగే హైద్రాబాద్ నవాబులు మజ్లిస్ మద్దతు లేని తెరాసకు రాష్ట్రం ఇస్తామనీ అనలేము. వాళ్ళను కూడా చితకొట్టి ప్రజాస్వామ్య పద్దతుల్లో రాష్ట్రం సాధించుకునే దమ్ము తెరాసకు వుందనీ చెప్పలేము. :))
do not be over excited sir. you also see the comments of JP and governer as a telangana person. the way they comment about telangana is regrettable(Like not in syllabus etc).
రిప్లయితొలగించండిIf an attack on them makes you to excite this much then the attack on moral of 4Cr telangana people will definetly be
Awaiting to Attack on Telangana Congress leaders, lagada pati, meka pati etc etc
రిప్లయితొలగించండిమేం పోరాడాలా? ఎందుకూ? మమ్మల్ని బండబూతులు తిడుతూ ఉంటే మీకు నోరు నెబ్బుట్టిందామ్మా అంటూ జండూబామ్ రాయాలా? ఊరుకోండి
రిప్లయితొలగించండి-----------
ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? చంద్రబాబు ని పోయి అడిగామా? మాకోసం బాబ్లీ లో కూసో అని? ఆయన రాజకీయాలు ఆయనవి, తెలియనట్టు మాట్టాడతారేంది?
హక్కా బొక్కా..? నన్ను తిట్టినవాణ్ణి తిరిగి తిట్టేందుకు నేనేదో హక్కులు సంపాయించుకోవాల్సిన అవసరం లేదు.
---------------------
అలాగే మా ప్రాంత ప్రయోజనాలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని నిరసించేదుకు ఈ చదువరిగారు సర్టిఫికేట్ ఇవ్వాలేమో.
అయినా ఇంత సంస్కారహీనంగా మాట్లాడేవాళ్ళదగ్గర వాదనలేంటండి రాజాగారు.
Ignore them
తల్లిని కొట్టు. చివర్లో జై తెలంగాణ అను. పాపం కడుక్కుపోతుంది.
రిప్లయితొలగించండితండ్రిని చంపు. చివర్లో జై తెలంగాణ అను. పరిశుద్ధుడివవుతావు.
అన్నభార్య మీద కన్నేయ్. చివర్లో జై తెలంగాణ అను. పవిత్రుడివవుతావు
డబ్బులు వసూల్ చెయ్. చివర్లో జై తెలంగాణ అను. స్వర్గానికి వెళతావు.
అందరినీ అమ్మనా బూతులు తిట్టు. చివర్లో జై తెలంగాణ అను. వేదపారాయణ ఫలం లభిస్తుంది.
--------------
చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు మీరు?
ఏం మేము మనుషులం కామా? మాకు అమ్మా నాన్నల్లేరా?
అమ్మల్నీ నాన్నల్నీ చంపుకోడానికీ తెలంగాణ ఉద్యమానికీ లింకా? చీ ఏ భాష మాట్లాడుతున్నరు మీరు. ఏం సంస్కారం మీది, వలసవాద సంస్కృతి
ప్రవీణ్ లాంటి ఒక్క ఆంధ్రలో పుట్టిన తెలంగాణ వాది తెలంగాణకి అనుకూలంగా మాట్లాడితే సహించలేక వాడి మీద హేయమైన దాడికీ అవమానానికీ దిగిన మీరా పెద్దమనిషి చౌదరిగారూ.
రిప్లయితొలగించండిగొప్పిళ్ళలో పుట్టిన మీకేం తెలుసు మా బతుకులు, ఎన్ని పస్తులుంటే మాకీ చదువులు చెప్పించగలిగారో,
ఎన్ని కష్టాలు పడితే ఈ అణిచివేతని తట్టుకుని పైకొచ్చామో నాగార్జున గారిని అడగండి.
ఆదిలాబాద్, నల్గొండ ఫ్లోరైడ్ కష్టాలు చాలు కళ్ళలో నీళ్ళు తిరిగి సొమ్మసిల్లిపోవడానికి.
తలాడించాలి. 'అమ్ముడుపొయింది' అనేదానికి ఆధారాలేమైనా చూపిస్తారా అంటే లేదు
రిప్లయితొలగించండి----\
చూపించిన ఆధారాలు మీరొప్పుకుంటారా? హైకోర్టు న్యాయమూర్తి అంతటివాడు తిట్టినతిట్టు తిట్టకుండా బండబూతులు తిట్టాడు శ్రీకృష్ణ గాడిని, ఎందుకు ప్రతిఘటించకుండా మూసుకుని కూర్చున్నాడో మీరు చెప్పాలి.
-----------------
అదే పదేళ్ళలో తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలు ఒక్కటి చెప్పు? కనీసం అంతకు ముందు 25 ఏళ్ళలో? ఇన్నాళ్ళుగా లేనిది రాత్రికి రాత్రి ప్రజలంతా తెలివి తెచ్చుకొని తెలంగాణ కి జరిగిన అన్యాయలు ఆకళింపు చేసుకొని చచ్చిపోవటం మొదలెట్టారా? లేక మీ రెచ్చగొట్టే ప్రసంగాలు వాళ్ళని పురిగొల్పినయ్యా?
పదేళ్ళ నుంచీ విడిపోతాం విడిపోతాం అని ఘోషిస్తుంటే, డెసెంబరు 10 పొద్దున్న 10 గంటలకి మీ సీమాంధ్ర తొత్తుగాళ్ళంతా చైతన్యం తెచ్చుకుని తిరగబడ్డారారా? సమైక్యాంధ్ర ముద్దు సమీక్యాంధ్ర ముద్దు అని వందమంది విద్యార్ధులు అప్పటికప్పుడూ ఆత్మాహుతి చేసుకున్నారా? లేక మీ లగడపాటి, రాయపాటి కావూరి మహాశయుల ఉద్వేగపూరిత ప్రసంగాలు చెవుల్లో దూరాయా?
ఒక్కమాట అడుగుతా దమ్ముంటే సమాధానం చెప్పాలి.
రిప్లయితొలగించండిడిసెంబరు 10 తర్వాత ఉండవల్లిని పట్టుకుని భావి భారత మేధావి అని పొగడ్త్లలతో ముంచెత్తిన మీ మేతావులంతా, మొన్న జగన్ కి వ్యతిరేకంగా ఉండవల్లి గళమెత్తినప్పుడు మౌనంగా ఎందుకున్నారో వివరణ ఇవాలి.
డిసెంబరు 10న ఉండవల్లి తెలంగాణా వెనుకబడలేదు అంటే .. ఆహా ఒహో ఏమి చెప్పాడు భలే చెప్పాడు. ఇది ముమ్మాటికీ నిజం ..
జనవరి 10 2011 న ప్రజారాజ్యం విలీనం వై ఎస్ ఆలోచన, ఇదిగో ఆయన చనిపోయే ముందు నాకు రాసిచ్చిన లేఖ అంటే- ఇది అబద్ధం అబద్ధం మిత్రద్రోహం ద్రోహం.
ఏం హిపోక్రసీ మీది చౌదరి గారూ. మీ పచ్చకళ్ళకి చంద్రబాబు, నన్నపనేని మహామహులు, వారి ప్రాంతం ప్రయోజనాల పరిరక్షణకోసం ప్రాణాలకొడ్డిన కేసీఆర్, దుర్మార్గుడు.
<<>
రిప్లయితొలగించండిముందు చూపించి మాట్లాడండి.ఒప్పుకుంటామో లేదో తర్వాత సంగతి. సరే సీమాంధ్రా వాల్లు దొంగలు,ద్రోహులు కాబట్టి ఒప్పుకోరనుకుందాం.జస్టిస్ శ్రీక్రిష్ణ ఒక నిజాయితీ గల మనిషి అని దేశం మొత్తం భావిస్తుంది. మీ దగ్గర ఉన్న ఆధారాలేవో జాతీయ మీడియాకి,ఢిల్లీ పెద్దలకీ చూపించండి. ఆ పని ఎందుకు చేయరు..? ఎందుకంటే ఇలాంటి గాలి కబుర్లు,సొల్లు కూతలు తెలంగాణాలో చెల్లుబాటు అవుతాయేమో కానీ, భూప్రపంచికంలో ఎక్కడా చెల్లవు. మీ నాయకులు ఇలాంటి సొల్లు కబుర్లు చెబుతారనే ఢిల్లీ గల్లీల్లో పడిగాపులు కాస్తున్నా ఎవరూ అపాఇంట్మెంట్లు ఇవ్వట్లేదు.
<>
ఏం లాజిక్ రా బాబు. మనపై ఎవడైనా అర్థం పర్థం లేని గాలి ఆరోపణలు చేస్తే మనం వాటికి వివరణలు ఇచ్చుకుంటూ,ఖండించుకుంటూ కూర్చోవాలి. అలా చేయకుంటే ఆ ఆరోపణలు నిజమైనవేని అర్థం. అసలు ఇలాంటి అవుడియాలు వీరికి ఎలా వస్తాయో..
ఒక సారి పైనుండి అన్ని కామెంట్లు చదివితే, ఎవరికైనా అర్థం అవుతుంది వీరి ఆర్గుమెంట్లు ఎంత చెత్తగా ఉంటాయో..
--చూపించిన ఆధారాలు మీరొప్పుకుంటారా?
రిప్లయితొలగించండిముందు చూపించి మాట్లాడండి.ఒప్పుకుంటామో లేదో తర్వాత సంగతి. సరే సీమాంధ్రా వాల్లు దొంగలు,ద్రోహులు కాబట్టి ఒప్పుకోరనుకుందాం.జస్టిస్ శ్రీక్రిష్ణ ఒక నిజాయితీ గల మనిషి అని దేశం మొత్తం భావిస్తుంది. మీ దగ్గర ఉన్న ఆధారాలేవో జాతీయ మీడియాకి,ఢిల్లీ పెద్దలకీ చూపించండి. ఆ పని ఎందుకు చేయరు..? ఎందుకంటే ఇలాంటి గాలి కబుర్లు,సొల్లు కూతలు తెలంగాణాలో చెల్లుబాటు అవుతాయేమో కానీ, భూప్రపంచికంలో ఎక్కడా చెల్లవు. మీ నాయకులు ఇలాంటి సొల్లు కబుర్లు చెబుతారనే ఢిల్లీ గల్లీల్లో పడిగాపులు కాస్తున్నా ఎవరూ అపాఇంట్మెంట్లు ఇవ్వట్లేదు.
--హైకోర్టు న్యాయమూర్తి అంతటివాడు తిట్టినతిట్టు తిట్టకుండా బండబూతులు తిట్టాడు శ్రీకృష్ణ గాడిని, ఎందుకు ప్రతిఘటించకుండా మూసుకుని కూర్చున్నాడో మీరు చెప్పాలి.
ఏం లాజిక్ రా బాబు. మనపై ఎవడైనా అర్థం పర్థం లేని గాలి ఆరోపణలు చేస్తే మనం వాటికి వివరణలు ఇచ్చుకుంటూ,ఖండించుకుంటూ కూర్చోవాలి. అలా చేయకుంటే ఆ ఆరోపణలు నిజమైనవేని అర్థం. అసలు ఇలాంటి అవుడియాలు వీరికి ఎలా వస్తాయో..
ఒక సారి పైనుండి అన్ని కామెంట్లు చదివితే, ఎవరికైనా అర్థం అవుతుంది వీరి ఆర్గుమెంట్లు ఎంత చెత్తగా ఉంటాయో..
బాబూ వద్దమ్మా, మనం ఇక్కడ శ్రీకృష్ణ గాడి గురించి మాట్టాడుతుంటే ఢిల్లీ లో అపోయింట్ మెంట్ల దగ్గర్కి పోతవేంది?
రిప్లయితొలగించండిఅపాయింట్ మెంట్లకి వెయ్యి మార్గాలు, అయినా ఈడ హైదరాబాదుల కూసోని రెజైన్ చేయడం ఎంతపని, ప్రజలు ఇప్పటిదాకా రాజీనామా చేసినోళ్ళని నిరాశపరచలేదని తెలిసీ రాజీనామా చేయకుండా డిల్లీ లో పోయి వీళ్ళు ఆడే డ్రామా తెలంగాణ లో పుట్టినోళ్ళందరికీ తెలుసు.
నువ్వూ మీ చౌదరి గారూ, తాడేపల్లీ, అబ్రకదబ్ర, నల్లమోతు, చింతలపాటి లాంటి ఆంధ్రా బ్లాగర్లు అనేసుకుంటే సరిపోతుందా?
ఒక్కటి ఆలోచించు- ఈ మహా మహా కృష్ణ గారు(డు) ఏం చేశారో ఎ ఊడబొడిచారో ఎవ్వడికీ తెల్వద్, తెలుసుకోవలన్న అవసరం కూడా లేదు.
ఈయన్ని పెద్దమనిషిలా ఫిబ్రవరి 5, 2010న తెలంగాణ నా, సమైఖ్యాంధ్రమా అని తేల్చమని కమిటీ ఏస్తే (పైకి ఎన్ని కారణాలైనా చెప్పండి, చివరికి తేల్చాల్సిన సమస్య ఇదే), ఈయన జనవరి 6న తేల్చిందేంటి?- సమైక్యమూ, ప్రత్యేకరాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, రాయల్ తెలంగాణా .. ఇంక బొంగూ బోషాణమూ ..
చివరికి అన్నీ కాదని, 5 ఆప్షన్ లేదా 6 ఆప్షన్ ముద్దు, అంటే కొండని తవ్వి ఈయన పట్టిన రెండు ఉత్తమోత్తమమైన ఆప్షన్లు ఏంటయ్యా అంటే- సమైక్యమూ, ప్రత్యేకరాష్ట్రమూ. ఏంటి కొత్తగా ఈయన చేసింది? సమస్య ఫిబ్రవరి5 2010 న ఎలా ఉందో జనవరి 7 2011 న అంతే ఉండడానికి ఈయనకి ఎందుకోసం అన్ని రాచమర్యాదలూ, గౌరవమూ, సంప్రదింపులూ అదీ ఇదీ అని హడావిడి?
ఎవడబ్బసొమ్మని ఖర్చుపెట్టారు, చివరికి ఏమి తేల్చారు? ఎక్కడుంది మీ పెద్దాయన గారి పెద్దరికం? మీ అతితెలివి చౌదరిగారి కుహనా సాహిత్యం చదివి ఆహో ఓహో కన్నీళ్ళు కారవడానికి మేమేమీ వ్యక్తిత్వం లేనోళ్ళకాము, జరుగుతున్న పరిణామాలు మాకు అర్ధం కాకా కాదు.
ముందు మీ చౌదరి గార్ని, ఈ ముసలి కన్నీళ్ళు మంగమ్మ శపధాలూ ఆపి, తెలంగాణ వచ్చేస్తే కూకట్పల్లి లోని ఆయన ఇల్లుకేమయిపోద్దో అన్న బెంగ మనసుని పట్టి పీడిస్తోందని బ్లాగు ముఖంగా ఒప్పుకోమను.
##ఎన్ని కష్టాలు పడితే ఈ అణిచివేతని తట్టుకుని పైకొచ్చామో నాగార్జున గారిని అడగండి.
రిప్లయితొలగించండిఆదిలాబాద్, నల్గొండ ఫ్లోరైడ్ కష్టాలు చాలు కళ్ళలో నీళ్ళు తిరిగి సొమ్మసిల్లిపోవడానికి.##
ఆహా! దేశంలో మీరొక్కరే కష్టాలు పడుతున్నారు. ఫ్లోరైడ్ ఎక్కువైతే హైద్రాబాద్లో సెటిల్ అవ్వండి, లేదా ఆదిలాబాద్ కెళ్ళండి. లేదా మూసీ నీళ్ళూ ఫిల్టర్ చేసుకుని తాగండి. కెసిఆర్, యాష్కీ లతో దొంగపాస్పోర్ట్లు తీసుకుని గల్ఫ్ కెళ్ళండి. ఏమి ఏడుపులో, భారీ సినిమా డైలాగులతో గుండె తరుక్కు పోతోంది. ఎదవ ఏడుపుగొట్టు ఎదవలు. ఈ ఎదవ కష్టాలు తలమాసిన నాగార్జున అనే ఎదవ సాచ్చికం అంట. అంటా ఫ్లోరైడ్ లేని బంగాలాకాతంలో పడి సాయండి,
"ఆహా! దేశంలో మీరొక్కరే కష్టాలు పడుతున్నారు. ఫ్లోరైడ్ ఎక్కువైతే హైద్రాబాద్లో సెటిల్ అవ్వండి, లేదా ఆదిలాబాద్ కెళ్ళండి. లేదా మూసీ నీళ్ళూ ఫిల్టర్ చేసుకుని తాగండి. కెసిఆర్, యాష్కీ లతో దొంగపాస్పోర్ట్లు తీసుకుని గల్ఫ్ కెళ్ళండి. ఏమి ఏడుపులో, భారీ సినిమా డైలాగులతో గుండె తరుక్కు పోతోంది. ఎదవ ఏడుపుగొట్టు ఎదవలు. ఈ ఎదవ కష్టాలు తలమాసిన నాగార్జున అనే ఎదవ సాచ్చికం అంట. అంటా ఫ్లోరైడ్ లేని బంగాలాకాతంలో పడి సాయండి"
రిప్లయితొలగించండి---------------
మస్తుగ చెప్పినవ్ అన్న, ఇదే ఇదే ఇదే మేమందరం ముక్త కంఠంతో జెప్పేటిది.
మేమేయితే నీకేంది అనెటొడివి సమైక్యాంధ్ర ఎందుకన్నా నీకు? బంగాళాఖాతం లో పడి సాయమనెటోడివి, మాకేదో అన్యాయమనీ, అపచారమనీ కేసీఆర్ మమ్మల్ని రెచ్చగొడుతుండనీ మా మీద లేనిపోని ప్రేమ గిట్ల ఒలకబోసుడెందుకన్నా? మా బతుకు మేం బతుకతం, నీ బాంచన్ నీ కాల్మొక్త రాష్టవిభజనకొప్పుకోరాదె. నీకూ కుష్ ఉంటది, మేమూ గింకనైన అణిచివేత, వెనకబాటు లేకుండా ఆత్మగౌరవంతో బతుకతం
మాకు దమ్ములు లేవు. దమ్మున్నోళ్ళు మీరే పెట్రోల్ పోసుకుని తగలడండి. ఫ్లూయిడ్లు పెట్టుకుని దీచ్చల్ చేయండి. దమ్ముంటే ఒవైసీ మీద దాడి చేయండి, వాడు వూహూ అంటే తెలంగాన కాదు, లంగా, లంగోఠీలు కూడా మీకు వుండదు. వాడి గడ్డంలో వెంట్రుక కూడా హరీష్ రావు, కెసిఆర్, ఈటెలోడు, బిజెపితో కలిసినా పీకలేరు.
రిప్లయితొలగించండిశ్రీక్రిష్ణ కమిటీని ఎన్ని విధాలుగా ఆడిపోసుకుని మీలో మీరు ఆనందపడ్డా.. దానికి ఎంత విలువివ్వాలో ఢిల్లీ పెద్దలకు తెలుసు. మీ మెలో డ్రామా డైలాగులు,మీ తాటాకు చప్పుల్లకి భయపడే వారు, కల్లు మూసుకుని పిల్లి పాలుతాగే టైపు ఆరోపణలతో నిర్ణయాలు తీసుకునే వారు, కేంద్రంలో ఎవరూ లేరు. ఈ విషయం త్వరలోనే మీకు తెలుస్తుంది.. వైట్ అండ్ సీ..
రిప్లయితొలగించండిపుట్టిన సంది అద్దెకొంపల బతుకుతున్నం సొంతకొంప గొనుక్కున్నంక అనాధపీనుగలెక్క బజార్ల గాకుండ నా కొంపలోకెల్లి పోయెటత్తు ఇగ నేపొతర బిడ్డ అని మా నాన్న గిట్ల లొల్లివెడితే పైస పైసా కూడబెట్టి అదే స్థలం కొందామనిపోయిన, 2002 ల, సరిగ్గా పది రోజుల ముంగట ఓ విజయవాడ ఎన్నారై చౌదరి గారు లక్షరూపాయిలిచ్చి గొన్నడ్రా బిడ్డా, ఈడ గల్లి గల్లిల్లో దిరిగిన ఆరేటు రాదు, గింత డెవలప్ అయ్యేటిది నేనెందుకాపాలె అని అమ్మేసిన అని జెప్పిండు మేస్త్రి.
రిప్లయితొలగించండినేను నా బతుకుల గిట్ల లక్ష రూపాయలు కండ్ల జూడలంటే ఈ జనమకి గాదుర బిడ్డ, ఇగ నే అనాధ పీనుగలెక్క బజార్ల పోవాలె అంతే మన బతుకులు అని ఆ రోజు మా నాన్న పెట్టిన కన్నీళ్ళు ఈ జన్మలో మర్చిపోలేను.
1) మా భూములని అభివృద్ధి చేయమని మేము మిమ్మల్ని అడిగినామా అన్నా?
2) గజం వంద రూపాయిల భూమిని లక్షరూపాయిలకి గొని నా మాదిరి చిరుద్యోగులకి సొంత భూమి అనేటిది ఇంక ఆష వదులుకోవాలె అని మేము మీకు జెప్పినమా అన్నా?
3) ఆ చొదరిగారికి డబ్బులెక్కువుంటే ఏ విజయవాడలోనో, గుంటురు లోనో కొనక మా బస్తీల, గల్లీల భూమి తో ఆయనకేం పని అన్నా?
4) లక్షలు చేసే భూములు కావన్నా మాకు కావల్సింది, కొంచెం స్థలం మాకోసం, మాది అనేది, మా నిలువనీడ, వర్షం పడుతుంటే తలదాచుసోవడానికి, మా అమ్మలు నాన్నలు అనాధపీనుగుల్లెక్క జావకుండా మా సొంత ఇంట్ల బోవాలని ఒక్క ఆశన్న
5) మా కు ఈ వురు దప్ప గతిలేదన్నా, వేరేసోటబోయి మేము బతకలేము మా ఉద్యోగాలకి అక్కడ యిలువ లేదన్నా, ఈడ బుట్టినోణ్ణీ ఈ మట్టిలోనే గలిసి పోవాలన్నా -- మమ్మల్ని ఒదిలేయండన్నా, లక్షలొద్దన్నా, మా భూములు మాక్కావలన్నా, మమ్మల్ని ఒదిలిపోండన్నా మీ ఊళ్ళకి, కన్నీళ్ళ మధ్య వేడుకుంటున్నాం, నీ బంచన్ నన్నొదిలిపో అన్నా
కన్నీళ్లతో వేడుకుంటే అయ్యేం గిట్ల నడ్వవ్, మీ బతుకులు గిట్ల తగలవడండి, వైట్ అండ్ సీ అంటవ్,
రిప్లయితొలగించండితిరగబడి కొడ్తే అదిగో గవర్నర్ గారు తెలబాన్లు కొట్టేషిరు, ప్రజస్వామ్యం ఖూని అయిపోయింది అని లొల్లివెడతావ్.
ఏం గావాలన్నా? దండాలు గావల్నా, దెబ్బలు గావల్నా? తేల్చుకో జర.
మా మనసులింక ఇరిగితే తర్వాతేమైతదో ఇగనేను జెప్పలేను బిడ్డ,
యేమయిందిర బై, ఒక్కడొస్తలేడు తెలంగాణ బిడ్డ. పౌరుషం జచ్చిందా లేకుంటే ఈ చౌదరిగారు మిమ్మల్ని గూడ కొనేషిండా?
రిప్లయితొలగించండి@నీ బాంచన్ నీ కాల్మొక్త రాష్టవిభజనకొప్పుకోరాదె.@
రిప్లయితొలగించండిఒప్పుకుంటా నీకన్నా ఎక్కువనా? హరీష్ గాడు, ముక్కోడి ఫ్యామిలీ జె.పి కాళ్ళు పట్టుకుని బాంచలు అని రేపట్లోగా కాల్మొక్కాల. మజ్లిస్ ఒవైసీ ఒప్పుకోడు, వాణ్ణి తెలబాన్ పెజాసామ్య పద్దతుల్లో వారంలోగా ఒప్పించాల. చిబోరికకు అదవానీతో చమాపన గడ్కారీతో కాళ్ళు పట్టించాల.
@మేమూ గింకనైన అణిచివేత, వెనకబాటు లేకుండా ఆత్మగౌరవంతో బతుకతం@
అనిచివేత షురూ అయ్యేది ఒప్పుకున్న తరువాతనే. ఆత్మగౌరవమా, ఏద్రోయ్ ఏదో డైలాగుల్జెప్తున్నవ్. అది మీకెప్పుడుంది? తెలబాన్లకు అట్లాంటివి వుండవ్. నిజాం ఎప్పుడో బతుకమ్మ ఆడించి గుంజుకుండు, యాద్జేసుకో.
@నేను నా బతుకుల గిట్ల లక్ష రూపాయలు కండ్ల జూడలంటే ఈ జనమకి గాదుర బిడ్డ,
రిప్లయితొలగించండినీ కత విని గుండెల్ కరిగిపోయ్నయ్. సినిమాల్ మంచిగ చూస్తవా? తెలగానిస్తే చిన్నరాస్ట్రమయితాది, మొత్తం రాస్ట్రం మీకే ఇస్తుండ, ఏటికన్నా పోయి అడుక్కతిను, బతుక్కో, ఎవలేమైనా వద్దంటే నాకు చెప్పు. చాలకుంటే దేశమ్మీద పడు.
//పదేళ్ళ నుంచీ విడిపోతాం విడిపోతాం అని ఘోషిస్తుంటే, డెసెంబరు 10 పొద్దున్న 10 గంటలకి మీ సీమాంధ్ర తొత్తుగాళ్ళంతా చైతన్యం తెచ్చుకుని తిరగబడ్డారారా? సమైక్యాంధ్ర ముద్దు సమీక్యాంధ్ర ముద్దు అని వందమంది విద్యార్ధులు అప్పటికప్పుడూ ఆత్మాహుతి చేసుకున్నారా?//
రిప్లయితొలగించండిఅంటే ఉన్నదానికోసం కూడా ఎవడైనా పోరాడుతాడా? ఇంతకన్నా కామెడి లేదు. మీ ఘోష ఎందో, భుషాణం ఏందో వైయ్యస్ గాడికి వోట్లేసినప్పుడే తెల్సు. కాకా గాడు, యాష్కి గాడు తెలంగాణ కి వైయ్యస్ యే అడ్డు చెప్పినప్పుడు ఈ సోయి యాడికి పోయింది?
తెలంగాణాకి ఒక సులభమైన పరిష్కారం ఉంది. హైదరాబాద్ నగరాన్ని పార్ట్‌లుగా విభజిద్దాం. కూకట్‌పల్లిని కోస్తా ఆంధ్రకి ఇచ్చేసి, దగ్గర్లోనే ఉన్న బోరబండ లాంటి ప్రాంతాలని తెలంగాణాలో ఉంచేద్దాం. BHELని కోస్తా ఆంధ్రకి ఇచ్చేసి దగ్గర్లోనే ఉన్న శేరిలింగంపల్లిని తెలంగాణాలో ఉంచేద్దాం. ఏ వీధిలో కోస్తా ఆంధ్రవాళ్లు ఎక్కువగా ఉన్నారో, ఏ వీధిలో తెలంగాణా వాళ్లు ఎక్కువగా ఉన్నారో సర్వే చేసి గుర్తిచి విభజిద్దాం. హైదరాబాద్ కోసం కొట్టుకునేవాళ్ల కోసం ఇదే బెస్ట్ ఆప్షన్.
రిప్లయితొలగించండి//ఏం లాజిక్ రా బాబు. మనపై ఎవడైనా అర్థం పర్థం లేని గాలి ఆరోపణలు చేస్తే మనం వాటికి వివరణలు ఇచ్చుకుంటూ,ఖండించుకుంటూ కూర్చోవాలి. అలా చేయకుంటే ఆ ఆరోపణలు నిజమైనవేని అర్థం. అసలు ఇలాంటి అవుడియాలు వీరికి ఎలా వస్తాయో..//
రిప్లయితొలగించండిఅర్ధం పర్ధం లేకుండా ఎవడైన ఒకసారి ఆరోపణలు చేస్తే వివరణ ఇస్తారు. పొద్దున లేచిన దగ్గరినించి పక్కొడి మీద పడి చేసే ఏడుపు చూసి "కుక్క మొరుగుతుందిలే అనుకుంటారు". మీ దగ్గర అంత పీకే ఆధారాలు ఉంటే బయటపెట్టరాదు?
తెలంగాణాకి ఒక సులభమైన పరిష్కారం ఉంది. హైదరాబాద్ నగరాన్ని పార్ట్‌లుగా విభజిద్దాం. కూకట్‌పల్లిని కోస్తా ఆంధ్రకి ఇచ్చేసి, దగ్గర్లోనే ఉన్న బోరబండ లాంటి ప్రాంతాలని తెలంగాణాలో ఉంచేద్దాం. BHELని కోస్తా ఆంధ్రకి ఇచ్చేసి దగ్గర్లోనే ఉన్న శేరిలింగంపల్లిని తెలంగాణాలో ఉంచేద్దాం. ఏ వీధిలో కోస్తా ఆంధ్రవాళ్లు ఎక్కువగా ఉన్నారో, ఏ వీధిలో తెలంగాణా వాళ్లు ఎక్కువగా ఉన్నారో సర్వే చేసి గుర్తిచి విభజిద్దాం. హైదరాబాద్ కోసం కొట్టుకునేవాళ్ల కోసం ఇదే బెస్ట్ ఆప్షన్.
రిప్లయితొలగించండి------------------
మరి సీకాకుళానేంజేద్దాం?
అహా ఏమి కన్నీళు తెప్పించినావురబై.. స్థలం అమ్మిన మేస్త్రి ఎవుడన్నా? తెలంగాణోడే గా? అంటే నీకు 100 రూపయలకిచ్చి వాడు మట్టి గొట్టుకుపొవాలా? మనమేమో ఎయిర్పోర్టు వచ్చిందని రాళ్ళు రప్పలున్న భూమి ని కూడ కిలోలెక్క రియల్ ఎస్టేట్ కి అమ్ముకొని సుమోలు సఫారీలు గొనుక్కునేటిది.. తర్వతా కుషీ చేసెటిది.. ఇప్పుడు కాల్మొక్తా అనేటిది. మస్తు స్టోరి అన్నా..
రిప్లయితొలగించండిసికాకుళాన్ని ప్రవీణన్న కి రాసిద్దాం.
రిప్లయితొలగించండిసీకాకుళాన్ని రెండు పార్టులుగా విభజించాలి. అన్నాయ్ షాపున్న భాగాన్ని కేంద్రపాలితప్రాంతం చేసి డిల్లీలో కలపాలి. కలిపిందే దరిమిలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నీ, ISRO, BHEL, ECIL, నీ బ్రాంచ్ ఆఫీసులు అక్కడపెట్టాలి. రెండొ భాగాన్ని స్టాలిన్ మావో ల రీతిలో అభివృద్ధిచేసి తెలంగాణ రాజధాని చేయాలి
రిప్లయితొలగించండిమరి సీకాకుళానేంజేద్దాం?>
రిప్లయితొలగించండిబంగాలాఖాతంలో కలుపుదాం. మనోడు తెప్ప వేసుకుని కరాచీనుంచి, కలకత్తా దాక తీరప్రాతాల్లో పర్యటిస్తూ కామెంట్లు పెడుతూ వుంటాడు.
బంగాలాఖాతంలో కలుపుదాం. మనోడు తెప్ప వేసుకుని కరాచీనుంచి, కలకత్తా దాక తీరప్రాతాల్లో పర్యటిస్తూ కామెంట్లు పెడుతూ వుంటాడు.
రిప్లయితొలగించండి---------------------
అన్యాయం, ఒప్పుకోం, అన్నాయ్ అభిమానులు అమెరికా కెనడాల్లో కూడా ఉన్నారు మరి అన్నాయ్ తీరప్రాంతానికే పరిమితమైపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి?
మరి సీకాకుళానేంజేద్దాం?>
రిప్లయితొలగించండిబంగాలాఖాతంలో కలుపుదాం. మనోడు తెప్ప వేసుకుని కరాచీనుంచి, కలకత్తా దాక తీరప్రాతాల్లో పర్యటిస్తూ కామెంట్లు పెడుతూ వుంటాడు.
----------------------
haaaa..haaa...haaa...
తెలంగాణ లంగగాళ్లు ఎంచేపూ జేపీ లాంటి బలహీనుల మీద దాడిచేసే మొగోళ్లే! అటు ఓవైసీలు తెలంగాణ వద్దంటే వాళ్ల చంకలో ఇంత పంచదార వేసక నాకుతారు. దమ్ముంటే, మొగోళ్లైతే ఓవైసీ మీద చెయ్యేసి చూడండి. మీ మగతనమెంతో తెలిసిపోతుంది. తెలంగాణ లంగాగాళ్లారా!
రిప్లయితొలగించండిసీకాకుళాన్ని రెండు పార్టులుగా విభజించాలి. అన్నాయ్ షాపున్న భాగాన్ని కేంద్రపాలితప్రాంతం చేసి డిల్లీలో కలపాలి. కలిపిందే దరిమిలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నీ, ISRO, BHEL, ECIL, నీ బ్రాంచ్ ఆఫీసులు అక్కడపెట్టాలి.
రిప్లయితొలగించండిరెండొ భాగాన్ని స్టాలిన్ మావో ల రీతిలో అభివృద్ధిచేసి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి.
అన్నాయ్ షాపేమో ఒక రాష్ట్రంలో ఉండాలి లో ఉండాలి, ఇల్లేమో ఇంకో రాష్ట్రంలో ఉండాలి. అన్నాయ్ కి మాత్రం ఓటు రెండు చోట్లా ఉండాలి.
పొద్దున్న షాపుకెల్లేప్పుడూ వచ్చేప్పుడూ అన్నాయ్ రెండు చోట్లా టోల్ కట్టాలి. టొల్ ఫీజులు కట్టీ కట్టీ డబ్బులైపోయి అన్నాయ్ ఒకదాని తర్వాత ఒకటిగా నెట్ సెంటర్లో కంప్యూటర్లు అన్నీ అమ్మేయాలి.
ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని ఆలోసించాలి, చీ ఆరోజు ఉన్న ఊర్ని ఇన్ని ముక్కలుచేయాలని ఎవడిదగ్గరా అనకుండున్నా బాగుండేది, ఆ పెదానమంత్రి గడ్డపోడు నా అవిడియాలు కాపీ కొట్టేశాడు.
అజ్ఞాత, 19 ఫిబ్రవరి 2011 12:18:00 ఉ GMT+05:30
రిప్లయితొలగించండిహహహ.. ఈ ప్రపోజల్ బాగుంది.
ఎందుకొచ్చిన పాడు గోల? ఊరుకోండి...ఆ తెలంగాణా వచ్చేది లేదు చచ్చేది లేదు! వీళ్ళతో వాదించడం వల్ల నోటి తుంపర్లు దండగ!
రిప్లయితొలగించండి>>ఆ తెలంగాణా వచ్చేది లేదు చచ్చేది లేదు!
రిప్లయితొలగించండిఅరె ఎందురా భయ్ అంత డిజపాయింట్ అవుతవ్. ఇచ్చేది సోనియమ్మ, తెచ్చేది మేమే అని మన కాక, కె.కె చెప్పిన్రు. మనోళ్ళు డిల్లీ ఎల్లిన్రు, సోనియమ్మ దొడ్లో కెల్లి కూకుంది, బయట మనోళ్ళు వెయిటింగ్ జేస్తున్నర్. ఆమె బయటికొస్తలేదు. ఆమెది లోన పనైతే, మనోళ్ళు గరం గరం తెలంగాణా తెస్తరు. అందరూ పంచుకుందం, పరేషాన్ ఎందుకురా భయ్.
నా సందేహాలు:
రిప్లయితొలగించండి1. కాంగ్రెసు నాయకులను ఎన్నుకుంధి ప్రజలా! సొనీయమ్మా!
2. కెసీయారు సొంత సొమ్ము తొ తెలంగనా లొ ఒక్క గ్రామాన్నైనా బాగు చేసిండా!
3. నిస్వార్ధం గా ఎవరన్నా సేవ చెస్తున్నరా!
4. పదిమంది హైదరాబాదు సొంత దేశం కావాలి అని అడిగితే, ఇస్థరా!
5. గొడవల పైన వున్న కసి, ఒక్క గ్రామాన్ని (శ్రమధానం థొ)అభివ్రుద్ధి పరచి నిరసన తెలపొచ్చు కధా!
6. భారతీయ యువత ఇలా పెద ధొవలొ వెలుతుంటె మెధావులు చలించరా! ఇధి దేశానికి శ్రెయస్కరమా!
తల్లిని కొట్టు. చివర్లో జై తెలంగాణ అను. పాపం కడుక్కుపోతుంది.
రిప్లయితొలగించండితండ్రిని చంపు. చివర్లో జై తెలంగాణ అను. పరిశుద్ధుడివవుతావు.
అన్నభార్య మీద కన్నేయ్. చివర్లో జై తెలంగాణ అను. పవిత్రుడివవుతావు
డబ్బులు వసూల్ చెయ్. చివర్లో జై తెలంగాణ అను. స్వర్గానికి వెళతావు.
అందరినీ అమ్మనా బూతులు తిట్టు. చివర్లో జై తెలంగాణ అను. వేదపారాయణ ఫలం లభిస్తుంది.