tag:blogger.com,1999:blog-19124548.post7749028169566186166..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger74125tag:blogger.com,1999:blog-19124548.post-46132508881181260612011-02-24T16:12:27.604+05:302011-02-24T16:12:27.604+05:30తల్లిని కొట్టు. చివర్లో జై తెలంగాణ అను. పాపం కడుక్...తల్లిని కొట్టు. చివర్లో జై తెలంగాణ అను. పాపం కడుక్కుపోతుంది.
తండ్రిని చంపు. చివర్లో జై తెలంగాణ అను. పరిశుద్ధుడివవుతావు.
అన్నభార్య మీద కన్నేయ్. చివర్లో జై తెలంగాణ అను. పవిత్రుడివవుతావు
డబ్బులు వసూల్ చెయ్. చివర్లో జై తెలంగాణ అను. స్వర్గానికి వెళతావు.
అందరినీ అమ్మనా బూతులు తిట్టు. చివర్లో జై తెలంగాణ అను. వేదపారాయణ ఫలం లభిస్తుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-18431210635181802722011-02-22T09:32:01.894+05:302011-02-22T09:32:01.894+05:30నా సందేహాలు:
1. కాంగ్రెసు నాయకులను ఎన్నుకుంధి ప్ర...నా సందేహాలు:

1. కాంగ్రెసు నాయకులను ఎన్నుకుంధి ప్రజలా! సొనీయమ్మా!
2. కెసీయారు సొంత సొమ్ము తొ తెలంగనా లొ ఒక్క గ్రామాన్నైనా బాగు చేసిండా!
3. నిస్వార్ధం గా ఎవరన్నా సేవ చెస్తున్నరా!
4. పదిమంది హైదరాబాదు సొంత దేశం కావాలి అని అడిగితే, ఇస్థరా!
5. గొడవల పైన వున్న కసి, ఒక్క గ్రామాన్ని (శ్రమధానం థొ)అభివ్రుద్ధి పరచి నిరసన తెలపొచ్చు కధా!
6. భారతీయ యువత ఇలా పెద ధొవలొ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-30857219727807421492011-02-19T16:18:31.764+05:302011-02-19T16:18:31.764+05:30>>ఆ తెలంగాణా వచ్చేది లేదు చచ్చేది లేదు!
అరె...>>ఆ తెలంగాణా వచ్చేది లేదు చచ్చేది లేదు!
అరె ఎందురా భయ్ అంత డిజపాయింట్ అవుతవ్. ఇచ్చేది సోనియమ్మ, తెచ్చేది మేమే అని మన కాక, కె.కె చెప్పిన్రు. మనోళ్ళు డిల్లీ ఎల్లిన్రు, సోనియమ్మ దొడ్లో కెల్లి కూకుంది, బయట మనోళ్ళు వెయిటింగ్ జేస్తున్నర్. ఆమె బయటికొస్తలేదు. ఆమెది లోన పనైతే, మనోళ్ళు గరం గరం తెలంగాణా తెస్తరు. అందరూ పంచుకుందం, పరేషాన్ ఎందుకురా భయ్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-56028977589943745532011-02-19T15:29:06.220+05:302011-02-19T15:29:06.220+05:30ఎందుకొచ్చిన పాడు గోల? ఊరుకోండి...ఆ తెలంగాణా వచ్చేద...ఎందుకొచ్చిన పాడు గోల? ఊరుకోండి...ఆ తెలంగాణా వచ్చేది లేదు చచ్చేది లేదు! వీళ్ళతో వాదించడం వల్ల నోటి తుంపర్లు దండగ!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-38785742488284862222011-02-19T08:18:05.537+05:302011-02-19T08:18:05.537+05:30అజ్ఞాత, 19 ఫిబ్రవరి 2011 12:18:00 ఉ GMT+05:30
హ...అజ్ఞాత, 19 ఫిబ్రవరి 2011 12:18:00 ఉ GMT+05:30

హహహ.. ఈ ప్రపోజల్ బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-28216784268234361462011-02-19T00:18:52.831+05:302011-02-19T00:18:52.831+05:30సీకాకుళాన్ని రెండు పార్టులుగా విభజించాలి. అన్నాయ్...సీకాకుళాన్ని రెండు పార్టులుగా విభజించాలి. అన్నాయ్ షాపున్న భాగాన్ని కేంద్రపాలితప్రాంతం చేసి డిల్లీలో కలపాలి. కలిపిందే దరిమిలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నీ, ISRO, BHEL, ECIL, నీ బ్రాంచ్ ఆఫీసులు అక్కడపెట్టాలి.
రెండొ భాగాన్ని స్టాలిన్ మావో ల రీతిలో అభివృద్ధిచేసి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి.
అన్నాయ్ షాపేమో ఒక రాష్ట్రంలో ఉండాలి లో ఉండాలి, ఇల్లేమో ఇంకో రాష్ట్రంలో ఉండాలి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-4805397694840606382011-02-18T23:36:44.983+05:302011-02-18T23:36:44.983+05:30తెలంగాణ లంగగాళ్లు ఎంచేపూ జేపీ లాంటి బలహీనుల మీద దా...తెలంగాణ లంగగాళ్లు ఎంచేపూ జేపీ లాంటి బలహీనుల మీద దాడిచేసే మొగోళ్లే! అటు ఓవైసీలు తెలంగాణ వద్దంటే వాళ్ల చంకలో ఇంత పంచదార వేసక నాకుతారు. దమ్ముంటే, మొగోళ్లైతే ఓవైసీ మీద చెయ్యేసి చూడండి. మీ మగతనమెంతో తెలిసిపోతుంది. తెలంగాణ లంగాగాళ్లారా!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-81159003845934019552011-02-18T18:09:52.320+05:302011-02-18T18:09:52.320+05:30మరి సీకాకుళానేంజేద్దాం?>
బంగాలాఖాతంలో కలుపుదాం...మరి సీకాకుళానేంజేద్దాం?>

బంగాలాఖాతంలో కలుపుదాం. మనోడు తెప్ప వేసుకుని కరాచీనుంచి, కలకత్తా దాక తీరప్రాతాల్లో పర్యటిస్తూ కామెంట్లు పెడుతూ వుంటాడు.

haaaa..haaa...haaa...రక్తచరిత్రhttps://www.blogger.com/profile/06482160791631340697noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-83344899820624675492011-02-18T17:54:36.667+05:302011-02-18T17:54:36.667+05:30బంగాలాఖాతంలో కలుపుదాం. మనోడు తెప్ప వేసుకుని కరాచీన...బంగాలాఖాతంలో కలుపుదాం. మనోడు తెప్ప వేసుకుని కరాచీనుంచి, కలకత్తా దాక తీరప్రాతాల్లో పర్యటిస్తూ కామెంట్లు పెడుతూ వుంటాడు.

అన్యాయం, ఒప్పుకోం, అన్నాయ్ అభిమానులు అమెరికా కెనడాల్లో కూడా ఉన్నారు మరి అన్నాయ్ తీరప్రాంతానికే పరిమితమైపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-62122898131833647952011-02-18T17:49:55.953+05:302011-02-18T17:49:55.953+05:30మరి సీకాకుళానేంజేద్దాం?>
బంగాలాఖాతంలో కలుపుదాం...మరి సీకాకుళానేంజేద్దాం?>

బంగాలాఖాతంలో కలుపుదాం. మనోడు తెప్ప వేసుకుని కరాచీనుంచి, కలకత్తా దాక తీరప్రాతాల్లో పర్యటిస్తూ కామెంట్లు పెడుతూ వుంటాడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-52224571179807536472011-02-18T17:41:54.068+05:302011-02-18T17:41:54.068+05:30సీకాకుళాన్ని రెండు పార్టులుగా విభజించాలి. అన్నాయ్...సీకాకుళాన్ని రెండు పార్టులుగా విభజించాలి. అన్నాయ్ షాపున్న భాగాన్ని కేంద్రపాలితప్రాంతం చేసి డిల్లీలో కలపాలి. కలిపిందే దరిమిలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నీ, ISRO, BHEL, ECIL, నీ బ్రాంచ్ ఆఫీసులు అక్కడపెట్టాలి. రెండొ భాగాన్ని స్టాలిన్ మావో ల రీతిలో అభివృద్ధిచేసి తెలంగాణ రాజధాని చేయాలిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-67461734058665491012011-02-18T17:41:38.316+05:302011-02-18T17:41:38.316+05:30సికాకుళాన్ని ప్రవీణన్న కి రాసిద్దాం.సికాకుళాన్ని ప్రవీణన్న కి రాసిద్దాం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-60721034465554613342011-02-18T17:33:34.406+05:302011-02-18T17:33:34.406+05:30అహా ఏమి కన్నీళు తెప్పించినావురబై.. స్థలం అమ్మిన మే...అహా ఏమి కన్నీళు తెప్పించినావురబై.. స్థలం అమ్మిన మేస్త్రి ఎవుడన్నా? తెలంగాణోడే గా? అంటే నీకు 100 రూపయలకిచ్చి వాడు మట్టి గొట్టుకుపొవాలా? మనమేమో ఎయిర్‌పోర్టు వచ్చిందని రాళ్ళు రప్పలున్న భూమి ని కూడ కిలోలెక్క రియల్ ఎస్టేట్ కి అమ్ముకొని సుమోలు సఫారీలు గొనుక్కునేటిది.. తర్వతా కుషీ చేసెటిది.. ఇప్పుడు కాల్మొక్తా అనేటిది. మస్తు స్టోరి అన్నా..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-24182235376871957792011-02-18T17:27:05.877+05:302011-02-18T17:27:05.877+05:30తెలంగాణాకి ఒక సులభమైన పరిష్కారం ఉంది. హైదరాబాద్ నగ...తెలంగాణాకి ఒక సులభమైన పరిష్కారం ఉంది. హైదరాబాద్ నగరాన్ని పార్ట్‌లుగా విభజిద్దాం. కూకట్‌పల్లిని కోస్తా ఆంధ్రకి ఇచ్చేసి, దగ్గర్లోనే ఉన్న బోరబండ లాంటి ప్రాంతాలని తెలంగాణాలో ఉంచేద్దాం. BHELని కోస్తా ఆంధ్రకి ఇచ్చేసి దగ్గర్లోనే ఉన్న శేరిలింగంపల్లిని తెలంగాణాలో ఉంచేద్దాం. ఏ వీధిలో కోస్తా ఆంధ్రవాళ్లు ఎక్కువగా ఉన్నారో, ఏ వీధిలో తెలంగాణా వాళ్లు ఎక్కువగా ఉన్నారో సర్వే చేసి గుర్తిచి విభజిద్దాం. హైదరాబాద్ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-86212469967723367022011-02-18T17:24:41.913+05:302011-02-18T17:24:41.913+05:30//ఏం లాజిక్ రా బాబు. మనపై ఎవడైనా అర్థం పర్థం లేని ...//ఏం లాజిక్ రా బాబు. మనపై ఎవడైనా అర్థం పర్థం లేని గాలి ఆరోపణలు చేస్తే మనం వాటికి వివరణలు ఇచ్చుకుంటూ,ఖండించుకుంటూ కూర్చోవాలి. అలా చేయకుంటే ఆ ఆరోపణలు నిజమైనవేని అర్థం. అసలు ఇలాంటి అవుడియాలు వీరికి ఎలా వస్తాయో..//

అర్ధం పర్ధం లేకుండా ఎవడైన ఒకసారి ఆరోపణలు చేస్తే వివరణ ఇస్తారు. పొద్దున లేచిన దగ్గరినించి పక్కొడి మీద పడి చేసే ఏడుపు చూసి "కుక్క మొరుగుతుందిలే అనుకుంటారు". మీ దగ్గర అంతAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-59530085653379871782011-02-18T17:23:56.482+05:302011-02-18T17:23:56.482+05:30తెలంగాణాకి ఒక సులభమైన పరిష్కారం ఉంది. హైదరాబాద్ నగ...తెలంగాణాకి ఒక సులభమైన పరిష్కారం ఉంది. హైదరాబాద్ నగరాన్ని పార్ట్‌లుగా విభజిద్దాం. కూకట్‌పల్లిని కోస్తా ఆంధ్రకి ఇచ్చేసి, దగ్గర్లోనే ఉన్న బోరబండ లాంటి ప్రాంతాలని తెలంగాణాలో ఉంచేద్దాం. BHELని కోస్తా ఆంధ్రకి ఇచ్చేసి దగ్గర్లోనే ఉన్న శేరిలింగంపల్లిని తెలంగాణాలో ఉంచేద్దాం. ఏ వీధిలో కోస్తా ఆంధ్రవాళ్లు ఎక్కువగా ఉన్నారో, ఏ వీధిలో తెలంగాణా వాళ్లు ఎక్కువగా ఉన్నారో సర్వే చేసి గుర్తిచి విభజిద్దాం. హైదరాబాద్ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-43032786566621737742011-02-18T17:16:43.286+05:302011-02-18T17:16:43.286+05:30//పదేళ్ళ నుంచీ విడిపోతాం విడిపోతాం అని ఘోషిస్తుంటే...//పదేళ్ళ నుంచీ విడిపోతాం విడిపోతాం అని ఘోషిస్తుంటే, డెసెంబరు 10 పొద్దున్న 10 గంటలకి మీ సీమాంధ్ర తొత్తుగాళ్ళంతా చైతన్యం తెచ్చుకుని తిరగబడ్డారారా? సమైక్యాంధ్ర ముద్దు సమీక్యాంధ్ర ముద్దు అని వందమంది విద్యార్ధులు అప్పటికప్పుడూ ఆత్మాహుతి చేసుకున్నారా?//

అంటే ఉన్నదానికోసం కూడా ఎవడైనా పోరాడుతాడా? ఇంతకన్నా కామెడి లేదు. మీ ఘోష ఎందో, భుషాణం ఏందో వైయ్యస్ గాడికి వోట్లేసినప్పుడే తెల్సు. కాకా గాడు, Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-15038140369243799852011-02-18T17:14:33.768+05:302011-02-18T17:14:33.768+05:30@నేను నా బతుకుల గిట్ల లక్ష రూపాయలు కండ్ల జూడలంటే ఈ...@నేను నా బతుకుల గిట్ల లక్ష రూపాయలు కండ్ల జూడలంటే ఈ జనమకి గాదుర బిడ్డ,
నీ కత విని గుండెల్ కరిగిపోయ్నయ్. సినిమాల్ మంచిగ చూస్తవా? తెలగానిస్తే చిన్నరాస్ట్రమయితాది, మొత్తం రాస్ట్రం మీకే ఇస్తుండ, ఏటికన్నా పోయి అడుక్కతిను, బతుక్కో, ఎవలేమైనా వద్దంటే నాకు చెప్పు. చాలకుంటే దేశమ్మీద పడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-14989781864083793832011-02-18T17:05:53.288+05:302011-02-18T17:05:53.288+05:30@నీ బాంచన్ నీ కాల్మొక్త రాష్టవిభజనకొప్పుకోరాదె.@
...@నీ బాంచన్ నీ కాల్మొక్త రాష్టవిభజనకొప్పుకోరాదె.@

ఒప్పుకుంటా నీకన్నా ఎక్కువనా? హరీష్ గాడు, ముక్కోడి ఫ్యామిలీ జె.పి కాళ్ళు పట్టుకుని బాంచలు అని రేపట్లోగా కాల్మొక్కాల. మజ్లిస్ ఒవైసీ ఒప్పుకోడు, వాణ్ణి తెలబాన్ పెజాసామ్య పద్దతుల్లో వారంలోగా ఒప్పించాల. చిబోరికకు అదవానీతో చమాపన గడ్కారీతో కాళ్ళు పట్టించాల.

@మేమూ గింకనైన అణిచివేత, వెనకబాటు లేకుండా ఆత్మగౌరవంతో బతుకతం@
అనిచివేత Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-386149764754445642011-02-18T17:02:20.187+05:302011-02-18T17:02:20.187+05:30యేమయిందిర బై, ఒక్కడొస్తలేడు తెలంగాణ బిడ్డ. పౌరుషం ...యేమయిందిర బై, ఒక్కడొస్తలేడు తెలంగాణ బిడ్డ. పౌరుషం జచ్చిందా లేకుంటే ఈ చౌదరిగారు మిమ్మల్ని గూడ కొనేషిండా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-32869088392087639722011-02-18T17:00:04.274+05:302011-02-18T17:00:04.274+05:30కన్నీళ్లతో వేడుకుంటే అయ్యేం గిట్ల నడ్వవ్, మీ బతుక...కన్నీళ్లతో వేడుకుంటే అయ్యేం గిట్ల నడ్వవ్, మీ బతుకులు గిట్ల తగలవడండి, వైట్ అండ్ సీ అంటవ్,
తిరగబడి కొడ్తే అదిగో గవర్నర్ గారు తెలబాన్లు కొట్టేషిరు, ప్రజస్వామ్యం ఖూని అయిపోయింది అని లొల్లివెడతావ్.

ఏం గావాలన్నా? దండాలు గావల్నా, దెబ్బలు గావల్నా? తేల్చుకో జర.

మా మనసులింక ఇరిగితే తర్వాతేమైతదో ఇగనేను జెప్పలేను బిడ్డ,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-58777881176715793232011-02-18T16:55:23.995+05:302011-02-18T16:55:23.995+05:30పుట్టిన సంది అద్దెకొంపల బతుకుతున్నం సొంతకొంప గొనుక...పుట్టిన సంది అద్దెకొంపల బతుకుతున్నం సొంతకొంప గొనుక్కున్నంక అనాధపీనుగలెక్క బజార్ల గాకుండ నా కొంపలోకెల్లి పోయెటత్తు ఇగ నేపొతర బిడ్డ అని మా నాన్న గిట్ల లొల్లివెడితే పైస పైసా కూడబెట్టి అదే స్థలం కొందామనిపోయిన, 2002 ల, సరిగ్గా పది రోజుల ముంగట ఓ విజయవాడ ఎన్నారై చౌదరి గారు లక్షరూపాయిలిచ్చి గొన్నడ్రా బిడ్డా, ఈడ గల్లి గల్లిల్లో దిరిగిన ఆరేటు రాదు, గింత డెవలప్ అయ్యేటిది నేనెందుకాపాలె అని అమ్మేసిన అని Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-8915155035252014712011-02-18T16:52:41.382+05:302011-02-18T16:52:41.382+05:30శ్రీక్రిష్ణ కమిటీని ఎన్ని విధాలుగా ఆడిపోసుకుని మీల...శ్రీక్రిష్ణ కమిటీని ఎన్ని విధాలుగా ఆడిపోసుకుని మీలో మీరు ఆనందపడ్డా.. దానికి ఎంత విలువివ్వాలో ఢిల్లీ పెద్దలకు తెలుసు. మీ మెలో డ్రామా డైలాగులు,మీ తాటాకు చప్పుల్లకి భయపడే వారు, కల్లు మూసుకుని పిల్లి పాలుతాగే టైపు ఆరోపణలతో నిర్ణయాలు తీసుకునే వారు, కేంద్రంలో ఎవరూ లేరు. ఈ విషయం త్వరలోనే మీకు తెలుస్తుంది.. వైట్ అండ్ సీ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-49878105708657446682011-02-18T16:46:26.736+05:302011-02-18T16:46:26.736+05:30మాకు దమ్ములు లేవు. దమ్మున్నోళ్ళు మీరే పెట్రోల్ పోస...మాకు దమ్ములు లేవు. దమ్మున్నోళ్ళు మీరే పెట్రోల్ పోసుకుని తగలడండి. ఫ్లూయిడ్లు పెట్టుకుని దీచ్చల్ చేయండి. దమ్ముంటే ఒవైసీ మీద దాడి చేయండి, వాడు వూహూ అంటే తెలంగాన కాదు, లంగా, లంగోఠీలు కూడా మీకు వుండదు. వాడి గడ్డంలో వెంట్రుక కూడా హరీష్ రావు, కెసిఆర్, ఈటెలోడు, బిజెపితో కలిసినా పీకలేరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-64847328492637032172011-02-18T16:44:20.906+05:302011-02-18T16:44:20.906+05:30"ఆహా! దేశంలో మీరొక్కరే కష్టాలు పడుతున్నారు. ఫ..."ఆహా! దేశంలో మీరొక్కరే కష్టాలు పడుతున్నారు. ఫ్లోరైడ్ ఎక్కువైతే హైద్రాబాద్‌లో సెటిల్ అవ్వండి, లేదా ఆదిలాబాద్ కెళ్ళండి. లేదా మూసీ నీళ్ళూ ఫిల్టర్ చేసుకుని తాగండి. కెసిఆర్, యాష్కీ లతో దొంగపాస్పోర్ట్లు తీసుకుని గల్ఫ్ కెళ్ళండి. ఏమి ఏడుపులో, భారీ సినిమా డైలాగులతో గుండె తరుక్కు పోతోంది. ఎదవ ఏడుపుగొట్టు ఎదవలు. ఈ ఎదవ కష్టాలు తలమాసిన నాగార్జున అనే ఎదవ సాచ్చికం అంట. అంటా ఫ్లోరైడ్ లేని బంగాలాకాతంలో పడి Anonymousnoreply@blogger.com