31, డిసెంబర్ 2010, శుక్రవారం

2010 లో మన నాయకులు

2010 లో మన నాయకులు
మన్మోహన్ సింగ్

 ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి తాను నీతిమంతుడైతే  చాలదు, తన ప్రభుత్వం నీతిగా నడిచేలా చూడాలి. లేకపోతే ఆ ప్రధానమంత్రి విఫలమైనట్టే! లక్షల కోట్ల ఆదాయానికి గండి కొట్టిన  అవినీతి జరిగితే చూడకుండా, చూసీ పట్టించుకోకుండా ఉన్న ఈ ప్రధానమంత్రి అవినీతిపరుడి కంటే ఎక్కువ.. అసమర్ధుడు!  బలహీనుడు కూడా

మేడమ్మ

ఆంధ్ర ప్రదేశులో చిచ్చుబెట్టి తాను చోద్యం చూస్తోంది, సోనియా గాంధీ.

చంద్రబాబు నాయుడు



ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేస్తున్న ఉద్యమాలు ఒక ఐదేళ్ళుఆలస్యంగా వచ్చాయి.  నిరాహారదీక్ష, రైతుకోసం సభ వగైరాల ద్వారా రైతు వ్యతిరేకి అనే నిందను తొలగించుకునే దిశగా అడుగులు వేసాడు.

కె చంద్రశేఖరరావు




కిరణ్ కుమార్ రెడ్డి

10 కామెంట్‌లు:

  1. Well Said. Keep up the good work. Happy English New Year 2011.

    You forgot about monkey on the wall (Chiru). Also known as puppet in the hands of Brother-in-law.

    Write about KCR,Chiru,Jagan,Congress combination and their inner workings. It seems that Babu is the common target for the above four. Why they attack Babu 1) individually and 2) together?

    Looks like TDP is the common threat for the above four.

    రిప్లయితొలగించండి
  2. బావుందండీ నాయుకుల తొ పాటు ఒటరు బొమ్మ కూడ పొట్టాల్సింది .

    రిప్లయితొలగించండి
  3. 2011 లో కొండవలస ప్రధాని కావాలని కోరుకుంటున్నాను. ఈయనైతే కనీసం అప్పుడప్పుడూ ఐనా
    అ)నేనొప్పుకోను
    ఆ) ఐతే ఓకే
    అని అంటాడు

    రిప్లయితొలగించండి
  4. వ్యాఖ్యాతలందరికీ నెనరులు.
    కిరణ్ కుమార్ గారు, త్వరలో మరో టపా రాసేదుంది.

    రిప్లయితొలగించండి
  5. nice work.....
    anni bagunnay....

    good job
    http://www.arajachandra.blogspot.com/

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు