22, డిసెంబర్ 2010, బుధవారం

హిందూ విద్వేష వాద కవిత్వం

 • లష్కరే తోయిబా కంటే హిందూ తీవ్రవాదమే ప్రమాదకరమైనది అని రాహుల్ ’అజ్ఞాని’ గాంధీ వాగితే, అది ఇప్పుడు బైటపడింది.
 • ముంబైపై ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన దాడిలో చనిపోయిన కర్కరే హత్య గురించి దిగ్విజయ్ సింగు, అది హిందూ ఉగ్రవాదుల కుట్రే అనే అర్థం వచ్చేలా అన్నాడు. అలా వాగొద్దని కర్కరే భార్య అతడికి వాతలు పెట్టింది.
 • కేంద్ర హోం మంత్రి చిదంబరం కాషాయ ఉగ్రవాదం అంటూ పార్లమెంటులోనే అన్నాడు..
హిందూ ఉగ్రవాదం, కాషాయ తీవ్రవాదం అంటూ మాట్టాడ్డానికి ఎవడూ ఎనకాడ్డు -రాహుల్ గాంధీ దగ్గర్నుండి, రంగు వెలిసిపోయిన రోతకవుల  దాకా ఎవుడైనా సరే, విచ్చలవిడిగా వాగేస్తారు.
అదే.. ఇస్లామిక్ ఉగ్రవాదం అనో, ముస్లిము తీవ్రవాది అనో ఎవరైనా అంటే, తప్పు తప్పు అలా అనకూడదు అంటూ పత్తిత్తు కబుర్లు చెబుతారు. అలా చెప్పి, ఈ ముష్టెదవలు తమ డొల్లతనాన్ని తామే బైటపెట్టుకుంటూంటారు.

ఇప్పుడు ముస్లిము వాద కవులు అనే కొత్త ద్వేషసమూహం బైల్దేరిందంట.  ఈ గుంపు జనాల వికృత రాతలను  మెచ్చుకుంటూ ఒక బ్లాగులో వివరంగానే వచ్చింది. ఆ బ్లాగు చదివాక నాకు కొన్ని సంగతులు అర్థమయ్యాయ్.. ఈ బ్లాగరి లక్ష్యం, ఈ గుంపు జనాల లక్ష్యం హిందూమతంపై విషం కక్కడం.  హిందూ దేవుళ్ళపై  ద్వేషపు రాతలు రాయడం. ’మీది మాతృస్వామ్య సమాజం , మీ దేవుళ్ళు రాముడు, కృష్ణుడు కాదు,..’ అని హిందువులకు చెప్పి వాళ్ళను హిందూమతం నుంచి బైటికి లాగాలంట.  హిందూమతం గురించి ఇలా మాట్టాడ్డానికి ఎంత తెంపరితనం ఉండాలి వీళ్ళకి? ఎంత పల్లదనం వీళ్ళకి? ఆ బ్లాగు టపానిండా హిందూ ద్వేషమే కనబడింది. అసలు ముస్లిము వాద కవులకు హిందూ దేవుళ్ళ గురించి ఎందుకు?

హిందువులను, హిందూమతాన్ని ఎన్ని మాటలైనా అనొచ్చు , హిందువుల మనోభావాలు గాయపడతాయేమోనని ఆలోచించనక్కర్లేదు. హిందూదేవుళ్ళను, హిందూ సంప్రదాయాలను ఎన్ని రకాలుగానైనా విమర్శించొచ్చు. ఎవ్వడూ మాట్టాడ్డానికి లేదు.  ఇదీ నేటి మన సమాజ పరిస్థితి.  అటువంటి మాటలనే హిందువులు వాళ్ళను అంటే ఎలా ఉంటుంది? చూద్దాం..

ఒక వికృత కవిత చూడండి:
-------------
రామబాణంతో వాళ్లు
విష్ణుచక్రంతో
కృష్ణచక్రంతో వాళ్లు
శివుని త్రిశూలంతో వాళ్లు
హనుమంతుని గదతో వాళ్లు…
ఆయ్‌ అల్లాహా!
ఈ చేతులు ఉట్టి దువాకేనా?!
---------------
ఇది కవితంట!
’మేం ప్రార్థన చేసుకోడం తప్ప మరోటి తెలీని అమాయకులం..’ అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నాడు ఇది రాసిన కవి. అతడు అసలు సంగతులను దాచి పెట్టి అబద్ధాలు చెబుతున్నాడు.  ఇతడి ప్రవక్త గారి చేతులు ఉట్టి దువా కేమీ ఉండేవి కావు; అతడి చేతిల్లో కత్తులుండేవి, అతడి అనుచరుల చేతుల్లో కూడా కత్తులే ఉండేవి. అవి నరికిన తలలుండేవి. వాటినుండి కారిన రక్తముండేది.  ఇవ్వాళ కూడా.. ఆ ప్రవక్త బోధల్ని తుచ తప్పకుండా పాటించేవారి చేతులు కూడా, దువా కోసం ఖాళీగా ఏమీ లేవు. ఏముంటున్నై వారి చేతుల్లో? కాశ్మీరుల కోసం బాంబులుంటున్నై, ఢిల్లీల కోసం ఆర్డీయెక్సులుంటున్నై,  ముంబైల కోసం ఎస్సెమ్జీలుంటున్నై,  అమెరికాల కోసం విమాన బాంబులుంటున్నై, అన్య మతాల దేశాల కోసం అణుబాంబులు రాబోతున్నై, హిందూ దేవతల నగ్న చిత్రాల కోసం కుంచెలుంటున్నై, హిందువుల కోసం కత్తులుంటున్నై, విషం పూసిన కత్తుల్లాంటి కవితలుంటున్నై!  

నిజం లోకానికంతటికీ తెలుసు -అమెరికా నుంచి ఆఫ్రికా దాకా, ఆస్ట్రేలియా నుంచి అప్ఘానిస్తాను దాకా!  ప్రార్థన చేసే ముందు ఆయుధాలను పక్కనబెడితే వచ్చే ఖణ్ ఖణ్ అనే చప్పుళ్ళు నీకు వినబడ్డం లేదటోయ్ కవీ? అవున్లే నీకు  తెచ్చిపెట్టుకున్న చెముడొకటి ఉంది కదా - కావాలనుకున్నవి అనకుండానే వినబడతాయ్, వద్దనుకున్నవి అరిచినా వినబడవ్!
ఇది ముస్లిము వాద కవిత్వం అవునో కాదోగానీ, హిందూ విద్వేష’వాద’ కవిత్వం అనేది మాత్రం నిజం.

ఇంకో అద్భుతమైన  వాస్తవం చెప్పుకొచ్చారా టపాలో..
"ఎవరినైతే హిందువైజ్‌ చేస్తూ మెజారిటీలమని బుకాయిస్తూ వస్తున్నారో వాళ్లను హిందువైజ్‌ కాకుండా ఆపడం, ఆదివాసులు, దళితులు, బీసీల వారిని హిందువులం కామన్న ఎరుకలోకి తీసుకురావడం. రాముడు, కృష్ణుడు, వినాయకుడు తదితర మగ దేవుళ్లంతా తమ దేవుళ్లు కాదనీ, తమది మాతృస్వామ్య వ్యవస్థ అనీ, తమది అమ్మ దేవతల సంస్కృతి అనీ గుర్తు చేయడం."  -ముందు వాళ్ళకి ఒక ముక్కను గుర్తు చేద్దాం.. తాను ఎవరో, తన దేవుళ్ళు ఎవరో ఈ ముస్లిముకు  తెలిసినట్టులేదు.  అల్లా తన దేవుడు కాదు, మహమ్మదు తన ప్రవక్త కాదని ఈయనకి తెలియదు. ఎక్కడో ఎడారి దేశాల జాతుల్లో పుట్టిన వాడు మహమ్మదు. అతడు పుట్టించిన ’దేవుడు’ అల్లా. భారతీయులకు ఈ అల్లా మహమ్మదులతో సంబంధం లేదు.  భారతీయ ముస్లిముల నిజమైన దేవుళ్ళు రాముడు, కృష్ణుడు, వినాయకుడు  - అంతేతప్ప అల్లా మొహమ్మదులు కాదు.  ఈ అల్లాను పూజించడం మానిపించి, మొహమ్మదు చెప్పినవాటిని ఆచరించడం ఆపేసి,  భారతీయ సమాజాన్ని ముస్లిమైజు చెయ్యడం ఆపి, ముస్లిములందరినీ తిరిగి జనజీవనస్రవంతిలోకి లాక్కురావాల్సిన తక్షణావసరం  సదరు బ్లాగరి కి ఉంది. అంచేత ఓ బ్లాగరీ, ముందు తమరు అల్లాను పూజించడం మానండి, ఖొరాను చదవడం మానండి.  హిందూదేవతలను పూజించండి.  ఆనక మీ తోటి ముస్లిముల చేత ఆచరింపజేయండి. అదంతా అయ్యాక, హిందువుల సంగతి చూద్దురుగాని.

32 కామెంట్‌లు:

 1. >> ఆదివాసులు, దళితులు, బీసీల వారిని హిందువులం కామన్న
  >> ఎరుకలోకి తీసుకురావడం.

  did he know that his own origins might be in hinduism, till the invaders came?

  రిప్లయితొలగించండి
 2. కయ్య్ కయ్య్ బాబా..22 డిసెంబర్, 2010 2:18:00 PM ISTకి

  బాబూ, ఆ జంఘాల శాస్త్రి గారిని ఈ క్రింది పేజీని ఆంధ్రీకరించి మన స్కై బాబా గారికి పంపించమని మనవి.

  http://en.wikipedia.org/wiki/Persecution_of_Hindus

  రిప్లయితొలగించండి
 3. from the above link:

  The Muslim conquest of the Indian subcontinent led to widespread carnage because Muslims regarded the Hindus as infidels and therefore slaughtered and converted millions of Hindus. Will Durant argued in his 1935 book "The Story of Civilization: Our Oriental Heritage"

  రిప్లయితొలగించండి
 4. The Mohammedan conquest of India is probably the bloodiest story in history. The Islamic historians and scholars have recorded with great glee and pride the slaughters of Hindus, forced conversions, abduction of Hindu women and children to slave markets and the destruction of temples carried out by the warriors of Islam during 800 AD to 1700 AD. Millions of Hindus were converted to Islam by sword during this period.

  రిప్లయితొలగించండి
 5. Timur himself recorded the invasions in his memoirs, collectively known as Tuzk-i-Timuri.[22] In them, he vividly described the massacre at Delhi:

  In a short space of time all the people in the [Delhi] fort were put to the sword, and in the course of one hour the heads of 10,000 infidels were cut off. The sword of Islam was washed in the blood of the infidels,

  రిప్లయితొలగించండి
 6. One hundred thousand infidels, impious idolators, were on that day slain. Maulana Nasiruddin Umar, a counselor and man of learning, who, in all his life, had never killed a sparrow, now, in execution of my order, slew with his sword fifteen idolatrous Hindus, who were his captives....

  రిప్లయితొలగించండి
 7. on the great day of battle these 100,000 prisoners could not be left with the baggage, and that it would be entirely opposed to the rules of war to set these idolaters and enemies of Islam at liberty...no other course remained but that of making them all food for the sword.

  రిప్లయితొలగించండి
 8. Question to ఉత్తి ఉరేష్ & team:

  Why dont they teach these in our history books??

  రిప్లయితొలగించండి
 9. During the era of Nizam state of Hyderabad

  Hindus were severely repressed under the autocratic dictatorial rule of the Nizam nawabs in Hyderabad state. The Hindu majority were denied fundamental rights by the Nizams of Hyderabad state. Hindus were called gaddaar (traitor) by Muslims in the Nizam state of Hyderabad.[45] Many Hindus were murdered, looted and thrown to jail. Construction of temples were declared illegal and Hindu scriptures like Bhagavad Gita, Ramayana were banned.[46]
  Hindus were treated as second class citizens within Hyderabad state and they were severely discriminated against, despite the vast majority of the population being Hindu. The 1941 census estimated the population of Hyderabad to be 16.34 million. Over 85% of the populace were Hindus with Muslims accounting for about 12%. Hyderabad was also a multi-lingual state consisting of peoples speaking Telugu (48.2%), Marathi (26.4%), Kannada (12.3%) and Urdu (10.3%). Nonetheless, the number of Hindus in government positions was disproportionately small. Of 1765 officers, 1268 were Muslims, 421 were Hindus, and 121 were "Others" (presumably British Christians, Parsis and Sikhs). Of the officials drawing pay between Rs.600-1200 pm, 59 were Muslims, 38 were "Others", and a mere 5 were Hindus. The Nizam and his nobles, who were mostly Muslims, owned 40% of the total land in the kingdom.[47]
  In 1947; Nizam, the ruler of Hyderabad refused to merge his kingdom with India. For the independence of the Islamic state of Hyderabad and to resist Indian integration, All India Majlis-e-Ittehadul Muslimeen, the then dominating political party persecuted Hindus and their 1,50,000 cadre strong militant wing named Razakars killed a number of Hindus under the leadership of Qasim Rizwi.[48]

  రిప్లయితొలగించండి
 10. చదువరి గారు ఉటంకించిన విద్వేష పూరిత కవిత్వాన్నితప్పకుండా ఖండించాల్సిందే.

  పైన అజ్ఞాత వ్రాసినవి కూడా వ్యధా పూరితమైన వాస్తవాలు!

  ఇస్లామిక్ తీవ్రవాదం ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తున్న పెనుభూతం. అయితే తీవ్రవాదాన్ని పరిహరించడానికి తీవ్రవాదమే పరిష్కారం కాబోదు. పరిమాణం ఎంతుంది అనేది ప్రమాణం కాదు. తీవ్రవాదం ఏదైనా, ఎంత పరిమాణంలో ఉన్నా తీవ్రవాదమే. ముస్లిం, హిందూ, కమ్యూనిస్టు, వగైరా, వగైరా... అంతేకాదు వీటికి తోడుగా ఇప్పుడు ప్రభుత్వ ప్రేరేపిత తీవ్రవాదం (చట్టాలను పోలీసులు చేతిలోకి తీసుకోవడం). ఎలాంటి తీవ్రవాదాన్నైనా ఖండించాల్సిందే.

  రిప్లయితొలగించండి
 11. మనమేమీ తొందర పడక్కర్లేదు ఈ నా కొడుకులకి ప్రపంచం లో ఎవరితోనూ పడదు.కొన్ని సంవత్సరాలలో ముస్లిం జాతి మట్టి లో కలిసిపోడం గ్యారెంటీ.

  రిప్లయితొలగించండి
 12. ముందుగా హిందువులంతా ముస్లిములకు క్షమాపణలు చెప్పాలట...ఇక్కడ చూడండి! నీహారిక ఉవాచ

  http://ramyamgakutirana.blogspot.com/2010/12/blog-post_21.html?showComment=1293017278000#c5284581276212542497

  రిప్లయితొలగించండి
 13. $చదువరి గారు
  నరనరాల్లో జివ్వుజివ్వుమంటున్న బాధ ఇది.
  @ఆ ప్రవక్త బోధల్ని తుచ తప్పకుండా పాటించేవారి ...
  ఈ ముస్లిం తీవ్రవాదులు ఆ ప్రవక్తే అలా చంపమని చెప్పాడు అని బల్ల గుద్దిమరీ చంపుతున్నారు, అలాగే ఆ ప్రవక్త కూడ. అలాంటప్పుడు అందులో మంచితనం చూడాలనుకోవడం మన అతి మంచితనం అవదూ?

  $అజ్ఞాత గారు
  కావల్సిన విషయాల్ని పంచుకున్నదుకు కృతజ్ఞతలు. ఆ వికి ని తెలుగులో కూడ చదువుకోవచ్చు. language section నుంచి తెలుగు ని సెలక్ట్ చేసుకోండి. నేనూ మొదటి సారి చదువుతున్నా, గుండె బరువెక్కి కళ్ళు చెమ్మగిల్లుతిన్నై. అలాగే సిగ్గుపడుతున్న ఈ అతిమంచితనం అనేముసుగుసుకున్న పిరికితనాన్ని చూసి!.

  http://te.wikipedia.org/wiki/%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B0%AA%E0%B1%88_%E0%B0%85%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81

  $ హరి గారు

  @తీవ్రవాదాన్ని పరిహరించడానికి తీవ్రవాదమే పరిష్కారం కాబోదు.

  సమ్మటి సమ్మెట పోటు లాంటి మీ వాఖ్య చాలా బాగుంది. మరి మీరు పరిష్కార మార్గమేదో చెప్పేస్తే బాగుంటుంది, ఆ ఒక్క ఖండించటం తప్ప. రేపు మీ ఇంటి మీద పడ్డా ఇలాంటి నీతి వాఖ్యలే వింటా కదూ?

  రిప్లయితొలగించండి
 14. $ఇక్కడ చూడండి! నీహారిక ఉవాచ
  She somehow obsessed with Rahul and thus, writing such nasty otherwise she is good. Leave her alone and pray god to chicken herself out from the obsession.

  రిప్లయితొలగించండి
 15. అయ్యలూ,

  మా పందుల కొట్టాం నుంచి ఒక మురికి పంది తప్పించుకు వచ్చింది. అది "బెత్తం"దారుల్ని చూస్తే మురికేయడానికి ప్రయత్నిస్తది, దాన్ని కొట్టడానికే ఆ బెత్తం అని అనుకొని. కానీ ఆ మురికి పంది కి తెలీదు(?) అందరూ దాన్ని అశుద్దం కన్నా హీనంగా చూస్తామని!. మీరు కొత్తవాళ్ళైతే దాన్ని హీనంగా చూసి, పట్టించుకోకుండా మీకు తెలిసిన దాన్ని పంచుకోండి అని నా మనవి.

  ఆ మురికిని టాపిక్ ని పెడతోవ పట్టడానికి ఉపయొగిస్తది, జాగర్త!

  మరి మురికేస్తే అంటారా? చెప్పాగా అది అశుద్దహీనం అని!

  రిప్లయితొలగించండి
 16. మెత్తగా ఉంటే మొత్తబుద్ధవుతందని సామెత,మన మెతకతనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు.

  రిప్లయితొలగించండి
 17. రాజేష్ గారు,

  ఎప్పుడైతే 'మీ ఇంటిమీద పడడాలు' వాడవలసి వచ్చిందో అప్పుడు వాదనలో విఫలమయ్యామని గుర్తించండి. మీ వాదన ప్రకారమే చూస్తే మీ ఇంటిమీద ఎవరైనా పడ్డప్పుడు మీ ఇంటి ప్రక్కనున్న ముస్లిము ఎవరైనా మిమ్మల్ని కాపాడాడనుకోండి. అప్పుడు మీ అభిప్రాయాలు మారుతాయా?

  వ్యక్తిగత అనుభవాలను ఉదాహరించుకో వచ్చు, కాని వాటితోనే సిద్ధాంతాలు ఏర్పరచుకోలేం.

  సింపుల్ గా నేను చెప్పింది ఒకటే, హింసకు ప్రతి హింస సమాధానం కాదు అని.

  రిప్లయితొలగించండి
 18. $హరి గారు,

  అహ్.. అది వాదన కాదండీ బాబూ, అయినా నా వాదన అలా ఉండదు లెండి :). ఇక్కడ నే వల్లె వేసింది "తన దాక వస్తే గాని" అన్న సామెత. అదే మీకు జరిగితే ఎమి చేస్తారు అని!

  అలాగే నే అడిగింది, పడిన తర్వాత ఏంటి? (అంటే ఎవరూ ఆదుకోలేదు అని!). అలానే ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఈ సాయాలు ఎంతవరకు అందాయంటారు? కొద్దిగా వాస్తవ దృష్టి తొ మాట్లాడండి సర్!.

  మీమాటల్లో ఇక్కడేదో అవతలి వర్గాన్ని ఉతికేస్తున్నారు, చంపేస్తున్నారు అనే భావన ఉంది. అది మార్చుకోండి ముందు.

  "వ్యక్తిగత అనుభవాలను ఉదాహరించుకో వచ్చు, కాని వాటితోనే సిద్ధాంతాలు ఏర్పరచుకోలేం."

  ???? నాకు తెలిసి సిద్ధాంతాలు అనేవి ప్రత్యక్ష అనుభవ సారం మీద ఏర్పడినవే. లేకపొతే వాటిని సాపేక్ష సిద్దంతాలు అంటారు. మరి మీరు కొత్తగా వల్లె వేస్తున్నరు. మీ బ్లాగులో దీని గురించి టపా ఒకటి రాస్తే తెలుసుకుంటా!

  రిప్లయితొలగించండి
 19. దిగ్విజయ్ సింగు ఒక కిరస్తానినా? లేక తురకవాడా?

  ఒక హిందువు అయి వుండి, కిరస్తాని మరియు తురకల తరుపున ఎందుకు పైట్ చెస్తున్నాడు హిందువులకు వెతిరెకంగా.

  Congress Politicians లొ ఎంత మంది మతం మారి హిందువుల పేర్లు తొ చలామణి అవుతున్నారు. ఎవరైనా ఒక పట్టిక ప్రకటించ గలరు.

  1) YSR
  2) Jagan
  3) Vivekananda Reddy
  4) Jayasuda
  5) Janardhan Reddy
  6)

  రిప్లయితొలగించండి
 20. రొమన్ లకు పట్టిన గతే హిందువులకు పట్ట బొతుందా?

  ఒక్క సారి పొలిటిషియన్లు, మిలిటరి, Bureaucracy లొ వున్న key people మతాంతీకరించ బడ్డ తరువాత, అది snow ball effect గా మారుతుంది. స్వాతంత్రియం వచ్చున 60 years లొ నే, కిరస్తానీలు political power ను capture చెయగలిగారు.

  ఒక ఇటాలియన్ కిరస్తాని ఎలా political power ను capture చెసిందొ చూచారు కదా.


  http://en.wikipedia.org/wiki/Christianization

  http://en.wikipedia.org/wiki/Constantine_the_Great

  రిప్లయితొలగించండి
 21. 1) YSR
  2) Jagan
  3) Vivekananda Reddy
  4) Jayasuda
  5) Janardhan Reddy
  6) raghuveeraa reddy

  రిప్లయితొలగించండి
 22. రొమన్ లకు పట్టిన గతే హిందువులకు పట్ట బొతుందా?

  నిజమే ! చరిత్ర చెబుతున్నది కదా ! కానీ జాతికి చెవిటితనం గుడ్డితనం , మూగతనం ఒకేసారి వచ్చిపడ్డాయి .

  రిప్లయితొలగించండి
 23. రొమన్ల (తెల్ల వాళ్ళ) చరిత్రను చదివిన వారికి ఈ విషయాలు తెలుస్తాయి.

  Indian Politicians/Bureaucrats/Media People/Top Military Persons లొ ఎంత మంది మతం మారి, హిందువుల పేర్లు తొ చలామణి అవుతున్నారు. ఎవరైనా ఒక పట్టిక ప్రకటించ గలరు.

  Note: We have no issue in changing once faith. So that is not the discussion point here.

  The discussion point is why they are hiding their real identity and milking ignorant Caste హిందువులు for votes. Division in హిందువులు is encouraging by these elements in India.

  Durgeswara Garu,

  ఈ దిగువున ఇచ్చినట్లుగా ఒక పట్టిక ప్రకటించడానికి మీ వంతు సహాయము చెయండి. ఆప్పుడు కుల హిందువులకు తెలుస్తుంది, ఎవరు ఎవరొ, వారి మొటివ్స్ ఎమిటొ.

  1) YSR
  2) Jagan
  3) Vivekananda Reddy
  4) Jayasuda
  5) Janardhan Reddy
  6) raghuveeraa reddy
  7) Kasu Bramhananda Reddy
  8)

  హిందువులు కులాల కతీతంగా ఒక తాటిపేకి రాక పొతే, తొదరలొనే హిందువుల పరిస్తితి రొమన్ల మాదిరిగా అవుతుంది. అప్పుడు కొత్తగా మతము మారిని హిందువు తన దేవుళ్ళను, తన దేవాలయాలను, తన సంస్క్రుతిని, తన మతాచారాలను సమూలంగా నాశనము చెస్తాడు. అప్పుడు వాడు మిగతా హిందువులను (ఇంకా మతము మారని హిందువులను) పెగన్స్ లేక హెతెన్స్ అని పిలుస్తాడు.

  రొమన్ల చరిత్ర ను చదవండి, తెల్లవాడు (రొమన్) మతము మారినితరువాత, తన Ten's of Thousands of Years సమాజాన్ని కూకటి వెళతొ పెకిలించి నాచనము చెచాడు.

  రిప్లయితొలగించండి
 24. 1) YSR
  2) Jagan
  3) Vivekananda Reddy
  4) Jayasuda
  5) Janardhan Reddy
  6) raghuveeraa reddy
  7) Kasu Bramhananda Reddy
  8) Paronny Roy (NDTV)
  9) Arundati Roy
  10) Prakash Karat
  11) Brinda Karat
  12) Jayamma (Wife of YSR)
  13) Ravindranath Reddy (YSR relative)
  14)

  రిప్లయితొలగించండి
 25. చదువరి గారు,

  వీలు అయితే ఈ దిగువ పట్టికను ప్రకటించడానికి, ఒక separate పొస్ట్ వ్రాయగలరు.

  Indian Politicians/Bureaucrats/Media People/Top Military Persons లొ ఎంత మంది మతం మారి, హిందువుల పేర్లు తొ చలామణి అవుతున్నారు.

  రిప్లయితొలగించండి
 26. నీహారిక కి ఈ మధ్య చిన్న మెదడు చితికి పోయింది. ముఖ్యంగా బి.జే.పి. పేరు విస్నిపిస్తే పైత్యం ప్రకోపిస్తుంది. దానికి మందు పురందేశ్వరి దగ్గుబాటిల ఆదర్శ దాంపత్యం మీద టపాలు రాయటం, రాహుల్ పెళ్ళి చూపుల విషయల మీద టపా రాస్తే వారి పిచ్చి ఉపశమిస్తుంది.

  రిప్లయితొలగించండి
 27. నల్ల గొర్రెల మద్య దొంగ తోడేలు
  (బుల్లబ్బాయ్ గారి కవితా సంపుటి నుండి)
  ---------------------------

  తలొంచుకుని ముందు నడుస్తున్న
  సహచరుణ్ని అనుసరిస్తున్నాయి గొర్రెలన్నీ
  తలొంచుకుని నడవడం గొర్రెల అలవాటు కదా

  ఓ మందలో దూరింది ఒక దొంగ తోడేలు
  తలెత్తి చూసి ఏ గొర్రెని పడదామా అని
  సామరస్య రీతిరివాజుల్ని ధిక్కరించమని
  పిచ్చి కూతలు కూసి గొర్రెల మధ్య గొడవ మొదలెట్టింది

  గొర్రెలన్నీ బెంబేలెత్తిపోయి
  సామరస్యంగా బతకడం మనజాతి లక్షణమంటూ
  దొంగ తోడేలు తలదించుకునేదాకా గోల పెట్టాయి

  తలదించుకొని గొర్రెలన్నీ సాగిపోతున్నాయి
  ఉన్నట్టుండి దొంగ తోడేలు ‘బిస్మిల్లా’ అంటూ
  మతం కార్డుతో గొర్రెలని విడతీసి
  మారణహోమం చెయ్య ప్రయత్నించింది

  ఏదో అనుమానమొచ్చిన అన్ని గొర్రెలు
  తలెత్తి ముందుకు చూసాయి
  సహచర గొర్రె సుత్తి సురేష్ కుమార్
  ఆ తోడెలు ఉచ్చులో చిక్కుకుని కనిపించాడు

  సామరస్య గొర్రెలన్నీ సంఘటితమై
  దొంగ తోడేలు తోలు తీసాయి
  కానీ తోడేలు కరిచిన సుత్తి సురేష్ ని
  మళ్ళీ సమరస్య గొర్రెలా చెయ్యలేక పోయాయి

  తోలు తీయబడ్డ దొంగ తొడేలు,
  అది కరవటంతో పిచ్చెక్కిన నత్తి నరేష్
  పిచ్చి పిచ్హి కవితలు రాసుకుంటే
  భవిష్యత్తు బకరాలను వెతుక్కుంటూ
  పక్కదారులెంట పరుగుతీసాయి

  Posted by కయ్ కయ్ బాబా

  రిప్లయితొలగించండి
 28. Excellent write up on current happenings in the world

  http://sites.google.com/site/kalkigaur/1

  Replace 1 with 2,3,4 etc for different chapters.

  రిప్లయితొలగించండి
 29. ముస్లిం ఉగ్రవాదం,హిందూ ఉగ్రవాదం,క్రైస్తవ ఉగ్రవాదం లాంటి శీర్షికలు అనవసరం.నమాజు చేసుకొని ప్రశాంతంగా బతికే సాధారణ సాయిబుకి తీవ్రవాదులతో ఏమీ సంబంధం ఉండదు.తీవ్రవాదులను ఎదుర్కోవటానికి ఎంతో దైర్యం కావాలి, ముస్లిముల్లోని నా లాంటి కోట్లాది సౌమ్యులు శాంతికాముకులు దౌర్జన్యం చేయలేరు.ఉగ్రవాదుల అధర్మాన్ని ఎదిరించలేరు.అప్పుడే పుట్టిన బిడ్డకు కులం,మతం గురించి తెలియదు కాని కాలక్రమేణా దాని గురించి తెలుపుతాము.ఉగ్రవాదమే హంతకుల ప్రత్యేక మతం.వారు ఎవరు చెప్పినా వినరు.కత్తి తీసుకొని వీరంగం వేసే వాడి ముందుకు కత్తి పట్టలేని మీరు వెళ్ళగలరా? కత్తిపట్టే వాడికి తుపాకి పట్టే పోలీసులు,సైనికులే సరైన జవాబు.అందుకని ఆ మతం ఈమతం అని చూడకుండా దొరికిన తీవ్రవాదిని దొరికినట్లు జైల్లో తొయ్యడమే సరైన మార్గం.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు