1, జులై 2008, మంగళవారం
బ్లాగరులో కొత్త అంశాలు
బ్లాగరు కొన్ని కొత్త అంశాలను ప్రవేశపెట్టింది. draft.blogger.com చూస్తున్నవారికి ఈసంగతి తెలిసే ఉంటుంది. కొత్త కొత్త అంశాలను ప్రవేశపెట్టడం బ్లాగరుకు మామూలే. ఈ సారి ప్రవేశపెట్టిన అంశాల్లో నాకు బాగా నచ్చినదొకటుంది. - వ్యాఖ్యలపెట్టె. బ్లాగరులో వ్యాఖ్యలు రాసేందుకు అంతగా వీలు ఉండదు. వ్యాఖ్య రాయాలంటే ఓ లింకు నొక్కాలి, అప్పుడు వేరే పేజీ తెరుచుకుంటుంది - అందులో రాయాల్సుంటుంది. అదొక తలనెప్పి వ్యవహారం. ఈ పద్ధతిని సంస్కరించి, వ్యాఖ్యలపెట్టె కూడా జాబు పేజీ (ఇన్‌లైను) లోనే వచ్చే ఏర్పాటు చేసారు. ఇప్పుడు వర్డ్‌ప్రెస్‌లో ఉండే వీలు బ్లాగరులో కూడా చేరింది. అయితే దీనికి కాస్త హంగు చెయ్యాల్సి ఉన్నట్టుంది. ఏదేమైనా ఇప్పుడున్న స్థితిలోనైనా ఇది బానే ఉంది. కొత్త అంశాలను చూసేందుకు draft.blogger.com లో లాగినయి, డ్యాష్‌బోర్డులో ఈ కొత్త అంశాలను చూడవచ్చు.
ఈ అంశాన్ని వాడటంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. నాకెదురైంది. అప్పుడు ఇక్కడిచ్చిన సూచనలను అనుసరించి, సాధించాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సంబంధిత టపాలు
loading..
ఈ కొత్త ఫీచరు చాలా బాగుంది...
రిప్లయితొలగించండిVery useful one.
రిప్లయితొలగించండిGood News
రిప్లయితొలగించండిథాంక్స్ అండి.. నేను మార్చేసా.. అలాగే వ్యాఖ్యలలో కూడా నేరుగా తెలుగులో రాసే పద్దతి ( ఈమాటలో లాగా) కూడా చేర్చాలనే ఆలోచన బ్లాగరు వాడికి రావాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిThanks so much! I've included it too :-)
రిప్లయితొలగించండిthank you.I've included it too
రిప్లయితొలగించండివిలువైన చిర-నిరీక్షిత సమాచారాన్ని (much-awaited info) అందించారు. హృదయ పూర్వక నెనర్లు.
రిప్లయితొలగించండిThank you very much, very useful and I did it.
రిప్లయితొలగించండి