17, ఫిబ్రవరి 2011, గురువారం

శాసనసభ వద్ద రౌడీలు

శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు గొడవచేసి సభ వాయిదా పడేలా చేసారు. తరవాత సభనుంచి బయటికి వచ్చిన జయప్రకాశ్ నారాయణ  మీడియాతో మాట్టాడాక వెళ్తూండగా తెరాస ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎవరో ఆయన మీద దాడి చేసి తలపై కొట్టారు. టీవీ9 లో ఇది స్పష్టంగా కనబడింది. అయితే చెయ్యి కనబడింది గానీ, అది ఎవరిదో కనబడలేదు. చెయ్యి మాత్రం అక్కడ కెమెరాలు పట్టుకున్న జనాల గుంపులోనుండి వచ్చింది.

ఇన్నాళ్ళూ రౌడీయిజం రోడ్లమీదే చేసారు, ఇప్పుడు అది శాసనసభ వద్దకు కూడా చేరింది. భిన్నాభిప్రాయం వినిపించిన శాసనసభ్యుల మీదా చేస్తున్నారు. ఉద్యమ స్వరూపం మారుతోంది.

ఆ కొట్టినవాడెవణ్ణో పట్టుకుని శిక్షించడమెలాగూ చెయ్యాలి, అయితే.. శాసనసభ సజావుగా జరిగే అవకాశం కనబడ్డం లేదు. పరిపాలన సవ్యంగా జరిగేందుకు కూడా అడ్డుపడబోతున్నారు. ఇప్పుడు శాసనసభ్యుల భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడింది. ఉద్యమంలో అతివాద ధోరణి పెరుగుతోంది. ఇక ఈ ప్రభుత్వం సజావుగా పరిపాలన చెయ్యగలిగే పరిస్థితైతే కనబడ్డం లేదు. ఈ సంఘటనలన్నీ రాష్ట్రపతి పాలనవైపు దారితీస్తున్నట్టున్నై.

74 కామెంట్‌లు:

 1. Perfect 0bservation sir, Are you observing how Gurkhaland agitation shaping up?
  మొదట్లో నేను కొంచెం బాధ పడ్డా వేర్పాటు వాద ఉద్యమాలు ఇలా జనాల్లోకెళ్ళిపోతే ఎట్లా అని, కానీ ఇప్పుడిప్పుడే కొంచెం హోప్‌ వస్తోంది :)

  రిప్లయితొలగించండి
 2. హింసాత్మకంగా మారితేగాని, ఇనుపబూట్లతో కర్కశంగా అణిచి వేసేందుకు బలమైన కారణం దొరుకుతుంది. అంతవరకూ సమైఖ్యాంద్రులు కొన్ని త్యాగాలు చేయక తప్పదు. ఆ దృష్టితో చూస్తే పరిణామాలు సరైన దిశలోనే పోతున్నాయి.

  రిప్లయితొలగించండి
 3. కొట్టింది కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుట క్లియర్ గానే మరో కెమెరా కోణం నుంచి చూపించారు.

  "కొట్టండిరా వాడిని" అని కేటీఅర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టు కూడా టీవీ 9 లో చెప్పారు, చూపించారు కూడా!

  ఒక ఎమ్మెల్యే తోటి ఎమ్మెల్యేని సాక్షాత్తూ శాసన సభ ప్రాంగణంలో "కొట్టండిరా వాడిని" అనేంత సంస్కారంతో నడుస్తోంది మన ప్రజాస్వామ్యం!

  ఈ కసి, ఉక్రోషం ఇప్పటిది కాదు లెండి! అక్రమ వసూళ్ళ గురించి జేపీ మాట్లాడినప్పటినుంచీ మనసులో రగులుతున్న అక్కసు

  రిప్లయితొలగించండి
 4. వీరు ప్రజా ప్రతినిధులా - వీధి గూండాలా? వేర్పాటువాద ఉద్యమం అంటే - ఎవరినైనా కొట్టేయడమేనా? ఇదేనా వీరి గాంధేయ మార్గ సహాయ నిరాకరణ? ఛీ, వీళ్ళ బతుకులు చెడ, ఈ వెధవలా తెలంగాణా సాధించేది? ఒకవేళ రాష్ట్రం వచ్చినా చచ్చినా వీరి పాలన ఎలా ఉంటుదో ఈ కాస్తలోనే తెలీడంలేదూ? అందరూ జై తెలంగాణా అనాల్సిందేనా? అనకపోతే కొడతారా? ఒక్కోసారి వీరికంటే వీధి రౌడీలు నయమనిపిస్తోంది.

  రిప్లయితొలగించండి
 5. జెపిని కొట్టడం తప్పే కావచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాంతం నాయకులే దుష్టులు అనడం బాగాలేదు. సమైక్య రాష్ట్రంలో అలాంటి నాయకులు ఉండరని చెప్పగలమా?

  రిప్లయితొలగించండి
 6. Praveen Sarma: "సమైక్య రాష్ట్రంలో అలాంటి నాయకులు ఉండరని చెప్పగలమా?" - అలా ఎలా చెప్పగలం!!? కాకపోతే సందర్భశుద్ధితో మాట్టాడగలం, అంతే!

  రిప్లయితొలగించండి
 7. రెండో అజ్ఞాతగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. తెలంగాణవాదులు హింసకు దిగితే వారి సంగతి సీరియస్ గా చూడడానికీ, విజృంభించడానికీ సమైక్యవాదులకొక అద్భుతమైన అవకాశం వస్తుంది. శివతాండవం ఆడడానికి ఒక మంచి సాకు దొఱుకుతుంది. Let separatists go ahead with their anarchy. తొలి గెలుపు వారిదే కానిద్దాం.

  రిప్లయితొలగించండి
 8. వీళ్లు తెలంగాణాని పరిపాలిస్తారా అంటే వీళ్లు సమైక్య రాష్ట్రాన్ని పరిపాలిస్తారా అని అడగొచ్చు. రెండిటికీ తేడా ఏమీ లేదు కదా. Don't think that I am upholding them who attacked JP.

  రిప్లయితొలగించండి
 9. "రెండో అజ్ఞాతగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. తెలంగాణవాదులు హింసకు దిగితే వారి సంగతి సీరియస్ గా చూడడానికీ, విజృంభించడానికీ సమైక్యవాదులకొక అద్భుతమైన అవకాశం వస్తుంది. శివతాండవం ఆడడానికి ఒక మంచి సాకు దొఱుకుతుంది. Let separatists go ahead with their anarchy. తొలి గెలుపు వారిదే కానిద్దాం.


  నాడు తెల్లవాడు కూడా ఇంత నీచంగా ఆలోచించలేదు. bloody imperialistic attitude.

  రిప్లయితొలగించండి
 10. సమైక్యాంధ్ర అనే వాళ్ళు అంత కన్నా ఎక్కువ ఆలోచించగలిగితే తెలంగాణా ఉద్యమం ఉండేదే కాదు.

  రిప్లయితొలగించండి
 11. >>>నాడు తెల్లవాడు కూడా ఇంత నీచంగా ఆలోచించలేదు. bloody imperialistic attitude.

  Whites would have hanged you in public with an eye-wash trail. better keep quite if don't know anything about British.

  రిప్లయితొలగించండి
 12. I think it is part of Congress's game plan to tackle present situation in AP.
  Present CM is incompetant to face Jagan. The only way is to bring the state under Governer's rule, for which Narasimhan is eagarly waiting for a long time. Under prez rule these goons can be crushed easily. KCR is acting as per instructions from Delhi. That is the only way out for him with 101TgJACs. Better to face poles than to continue in ambiguity of uncertain loyalties(Jagan, TRS) of congress MLAs.

  రిప్లయితొలగించండి
 13. I think you are writing something hypothesis. ఒకవేళ గర్వర్నర్ పాలన లేదా రాష్ట్రపతి పాలన పెడితే తరువాత కాంగ్రెస్ రాష్ట్రంలో గెలవడం కష్టం. కనుక కాంగ్రెస్ ఆ పని చేస్తుందనుకోను.

  రిప్లయితొలగించండి
 14. oppukuntunnaruga, pettinchindhi/dinchindi miire ani.
  okasari comments chusukondi

  రిప్లయితొలగించండి
 15. Do you want your children go through the same disappointment and humiliation and lack of freedom to voice themselves?

  Pro-TRS MLA's IS FULL OF CRAP.LOOK AT THEIR FACES They are Like real goons.They are not even worth to clean the cars. These political jokers are supporting to PRO-T State.... they think that they can do any thing. TV channels are also unnecessarily giving hipe and look at the language these assholes are using in the TV Discussions. As per the constitution any one who threathenspublicly are put behind bars. Police can control them in no time but of course these political jokers will not allow them to touch.

  They don't even look like MLA's. Every one of them is 60+ with fat beer bellies and gorilla hair all over. Fraudulent bastards wouldn't leave anything to run their extortion business.

  I can't wait for these cheap Pro-T..LANGA bastards be cut off from Andhra and we become free of this blackmailing. If anything we've learnt from past is, next Andhra capital city should be in Andhra. We have lost Madras once and now Hyderabad. It would be a historic mistake if we lose this opportunity to become independent and build our own city. If we don't act wise now, we'd be enslaving our future generations to the mercy of these blackmailers. Think about it with brain not heart!

  What do you got to do with those Pro-T LANGA MLA's..sons of whores, who don't love their own mothertongue? Isn't your primary reason in wishing for AP-as-is, is "All-Telugu-speaking-people"? They don't like Telugu. They only like your money! Come on brothers!! You will have much better opportunities and peace of mind, if we build our own capital city. I have no doubt in my mind that once Andhra is formed, all businesses run by our people will quickly migrate over to our city.

  Don't nobody question my love for Telugu. I just happen to love our people more than the language we speak. I don't care what town will be picked as capital in Andhra. But it HAS to be in Andhra. Nomore developing the lands that are not authentically ours.

  I can only hope you set aside your Love for Telugu and emotions for one minute and think wise. SKC is going to come up with deals to be made and cuts to be given to those blackmailers. If we bend towards making such arrangements to keep AP-as-is, our future generations won't forgive us. Once a blackmailer, always a blackmailer. If we continue to vest our interests more on hyderabad, we are only putting more into the basket we always risk of losing. Think wise!

  It was mulki in 1969. It was backwardness in 2001. It is self-respect in 2010. It will be corruption of Andhra Peo-T politicians in 2012. It will be dialect differences in 2015. But the bottomline remains the same. Blackmail and Extort us! Do you want your children go through the same disappointment and humiliation and lack of freedom to voice themselves?

  రిప్లయితొలగించండి
 16. Hey rakthacharithra ,
  nuvvu manchiga analasys chesav.
  Burra leni vallu neetho vibhedistharu.
  Vaalla drustilo any crime favours t-gana is correct.

  రిప్లయితొలగించండి
 17. ఈ బుర్ర తక్కువ వెధవల్తో మనం భరిస్తుంది చాలు, ఇక భావి ఆంధ్రా తరాలకు వీరి నుండి విముక్తి కలగాలన్నది కొంతవరకూ కరెక్టే. కానీ, ఇప్పుడు తె.గా కి సరే నంటే, ఆంధ్రా ప్రజల దోపిడీ,దురాక్రమణ లాంటి వారి అడ్డగోలు ఆరోపణలకు ఒప్పుకున్నట్లే. మీ పూర్వీకులు, మా వాల్లని దోచుకుంటుంటే, మా వారు వీరోచితంగా పోరాడి మిమ్మల్ని తరిమేశారు అని భావి KCR సంతతి అంటే దానికి ఏం సమాధానం ఇస్తారు?
  అందుకే, వారు ఎందుకు తె.గా. అడుగుతున్నారో ముందు వాల్లకు స్పష్టత రానీవండి. మీరు మాకంటే తెలివైన వారు,మీతో మేము పోటీపడలేము అని వేడుకుంటే, ఈ క్షణమే తె.గా కి ఒప్పుకోవచ్చు. అలా కాకుంటే వారి అడ్డగోలు వాదనలకి, తాటాకు చప్పుల్లకి భయపడే సమస్యే లేదు.

  రిప్లయితొలగించండి
 18. I defer with you Raktacharitra. We should be here till Hyderabad is brought down to the 1956 state and a new well planned capitol is formed with common state funds. It may take 10yrs or 20yrs. Till then, you should play with these buffoons like this. Let them go mad and burn their infra structure.

  రిప్లయితొలగించండి
 19. 44 సంవత్సరాల పాటు ఆంధ్రావారితో కలిసుండి ఆ సావాసంలో తెలంగాణవారు బాగా మారారు, మేధావులయ్యారనుకున్నాను. కానీ అదంతా నా భ్రమేననీ వారు ఏమీ మారలేదనీ, అలాగే ఉన్నారనీ అనిపిస్తోంది ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తూంటే!

  రిప్లయితొలగించండి
 20. కనీసం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచైనా ఆంధ్రప్రభుత్వం గుంటూరు-విజయవాడ-మంగళగిరి-తెనాలి సర్క్యూట్ లో రెండో తెలుగు రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయింపులు మొదలుపెట్టాలి. హైదరాబాదు నివాసయోగ్యం కాని చెత్త ప్రదేశంగా మారుతోంది రోజురోజుకూ ! హైదరాబాదులోని పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ పరిశ్రమల్నీ, విశ్వవిద్యాలయాల్నీ కూడా అక్కడికి తరలించాలి.

  రిప్లయితొలగించండి
 21. అదేంటీ? కొంత మంది మారితేనో!

  దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, గోనె ప్రకాష్ రావ్, కొండా సురేఖ, etc...

  రిప్లయితొలగించండి
 22. చాలా మంచి సూచన చేసారు...మా ప్రాంతం లోనాకు పరిచయం ఉన్న రాజకీయ నాయకుల మీద నేను వ్యక్తిగతంగా వత్తిడి తెస్తాను..మరో చెత్త హైదరాబాద్ లా మారకుండా సహజ వనరులకి నష్టం కలగకుండా అభివృద్ధి చెందాలి అనేది నా కోరిక.ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ , ఆర్గానిక్ వ్యవసాయం నకు చాలా అనుకూలమైన ప్రాంతం..పోర్ట్ ట్రస్ట్ లను కుడా అభివృద్ధి చెయ్యాలి.

  రిప్లయితొలగించండి
 23. *గుంటూరు-విజయవాడ-మంగళగిరి-తెనాలి సర్క్యూట్ లో రెండో తెలుగు రాజధాని నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయింపులు మొదలుపెట్టాలి*
  మరి నెల్లురు,ఒంగోలు,రాయలసీమ వాళ్ళు నోట్లొ వేలు వేసుకోవాలా! ఆంధ్రా అంటె కృష్ణా,గుంటూరు,ఉభయ గోదావరి అని మీరనుకుంట్టున్నట్లు ఉంది.
  అయ్యా! వీడి పోవటం అంటూ జరిగితే మాకు ఈ జిల్లా వారితో సంబంధం లేకుండా చూడాలి.

  SRI

  రిప్లయితొలగించండి
 24. "
  Don't nobody question my love for Telugu. I just happen to love our people more than the language we speak. I don't care what town will be picked as capital in Andhra. But it HAS to be in Andhra. Nomore developing the lands that are not authentically ours."

  i wish everyone from seemandhra thinks like that...if you think hyderabad is not authentically yours, then why dont you get the honor leaving it..sure telangana ppl will give u a farewell party. Happy building a new capital there :)

  రిప్లయితొలగించండి
 25. No way. We should remain together till a new capitol is developed. I don't feel like leaving Telangana. I like their urdu-telugu accent. :))

  రిప్లయితొలగించండి
 26. Rayala seema people want the capital to be with Coastal andhra. Let our Political rascals go away from RS leaving us peace. :)

  రిప్లయితొలగించండి
 27. ఇందులో మళ్ళీ మనం తెలంగాణవాళ్ళలా ఆలోచిస్తే ఎలా ? రెండో తెలుగు రాజధాని అన్నాక ఏదో ఒక మంచిచోటు చూసుకోక తప్పదు గదా ! ఇప్పటికే అవసరమైన మానవ వనరులూ, నీటి వనరులూ కలిగి ఉండి, అభివృద్ధి పరిణామాల వల్ల రోజురోజుకూ దగ్గఱైపోతూ భవిష్యత్తులో మహానగరమై తెలుగువారికి గర్వకారణం కాగల బెల్ట్ ఆంధ్రా ఏరియాలో గుంటూరు-విజయవాడ-మంగళగిరి-తెనాలి సర్క్యూట్ ఒక్కటే. ఆ సర్క్యూట్ జనాభా ఇప్పటికే మొత్తం 25 లక్షలుంది. హైదరాబాదులో మనం రోజూ చూసే జనంతో పోలిస్తే అక్కడి ప్రజలంతా మంచి విద్యావంతులూ, వివేకవంతులూ, విశాలహృదయులూ, మంచి కాస్మోపాలిటన్ తత్త్వం గలిగినవారూను. ఇప్పటికే ఈ పట్టణాల మధ్య అనునిత్యం ఎలక్ట్రిక్ ట్రెయిన్లు నడుస్తున్నాయి. ప్రభుత్వం తన వంతుగా ఇంకొంచెం చేయూత నిస్తే చాలు ఇఱవయ్యేళ్ళలోఆ సర్క్యూటు హైదరాబాదుని మించిపోతుంది. అది జంక్షన్ లో ఉంది. మిహతా ఆంధ్రా ఏరియాకి సమానదూరంలో ఉంది. తతిమ్మా ఆంధ్రా పట్టణాలన్నీ బహుచుట్టు, బహుదూరం. పైగా ఇంత రెడీమేడుగా జనాభా (మానవ వనరు) గానీ, ఆధునిక ప్రగతి గానీ లేదు. పొఱపాట్న వాటిని ఎంచుకుంటే వాటికొక రూపూ షేపూ రావడానికి మన జీవితకాలం చాలదు.

  రిప్లయితొలగించండి
 28. కొత్త రాజధాని వున్న నగరాల్లో వుండకూడదు. అధునాతనమైన ప్లాన్‌తో, సమైఖ్యాంద్ర పెట్టుబడితో జరగాలి. అందుకు ఓ 20ఏళ్ళైనా పరవాలేదు, త్వరగా కావాలంటే కేద్రం, తెలంగాణా ఎక్కువ నిధులివ్వాలి. షమ్షాబాద్ను తరలించాలి, తెలంగాణ ఎలాగూ వెనకబడ్డ ప్రాంతం కాబట్టి గరీబోళ్ళకు బేగంపేట చాలు. BHEL, ECIL, DRDO, పరిశ్రమలు తరలించాలి. ఇంకా చేయాల్సినవి చాలావున్నాయ్, మీరు కంగారుతో తొందర పడితే ఎలా? :))

  రిప్లయితొలగించండి
 29. గుంటూర్ సర్క్యూట్ ను అలా వుండనివ్వండి. కొత్త రాజధాని ఓల్డ్ సిటీలా వుండకూడదు. విశాలమైన రోడ్లు, డ్రైనేజి, నీళ్ళు, కరెంట్ కొరతల్లేకుండా వుండాలి. తెలంగాణా వాళ్ళు పెట్టుబడి పెడతాము మీరు వదలండిరా మొర్రో అంటుండగా మీకు కంగారెందుకండి, తాడేపల్లి గారు? ఆగండి, నిధానమే ప్రధానము అన్నారు. తెలంగాణా వాళ్ళు ప్రాణత్యాగమే చేశారు, మనం వెళుతున్నామంటే కట్నంగా ఓ కోటి కోట్లైనా త్యాగం చేయలేరా? అసలే మన తెలంగాణ కోటి రతనాల వీణ. :)

  రిప్లయితొలగించండి
 30. నా ఆలోచనను ఇంకొంచెం విపులంగా చెబుతాను.

  సగం సంస్థల్ని తరలించాలనేదాన్తో ఏకీభవిస్తాను. సగం సంస్థల్ని హైదరాబాదులోనే ఉంచెయ్యాలి. అలాగే షమ్సాబాద్ ని కూడా ! నేనన్న మఱొక విషయం బహుశా మీకు అర్థం కాలేదు. నేనంటున్నది రెండో రాజధాని అవసరమని ! అంతే తప్ప రెండో రాష్ట్రం అని కాదు. ఒకే రాష్ట్రానికి రెండు రాజధానులన్నమాట. ఒక రాజధానిని హెడ్డాఫీసుగా రెండోదాన్ని ఆపద్ధర్మ పరిస్థితుల్లో (ఇలాంటివి) శాఖా కార్యాలయంగా వాడుకునే వెసులుబాటు మనక్కావాలి. ముందు అవసరమైన వ్యవస్థలకూ, వాటిల్లో పనిచేసే సిబ్బంది యొక్క క్వార్టర్సుకూ బెజవాడ బెల్టులో సదుపాయం చేస్తే తరువాతి విషయాలు తరువాత చూసుకోవచ్చు. ముందు ఏడాదికి మూణ్ణెల్లు గుంటూర్-బెజవాడ సర్క్యూట్ లో ప్రభుత్వం పనిచేయడంతో ప్రారంభించి ఆ తరువాత ప్రతి యేడాదికి ఒకటి-రెండు నెలల చొప్పున క్రమంగా ఆ కాలఖండాన్ని ఎనిమిది నెల్లకు పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ తరువాతి నుంచి హైదరాబాదుకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతే ప్రాధాన్యం ఇవ్వాలి.

  రిప్లయితొలగించండి
 31. హహహ... ఎందుకండి!!

  శంకర్ గారూ , తాడేపల్లి గారూ!!!
  పుండు మీద కారం జల్లుతారు!!!!
  అసలే వాళ్ళు ....... పైగా కల్లు తాగారు!!!
  చిందులేస్తున్నారు!!!
  మీరిప్పుడు మ్యుసిక్ కూడా వాయిస్తున్నారు ...

  మీమీద అక్కడ ఆల్రెడీ బూతుల టపాలు మొదలయ్యాయి.

  రిప్లయితొలగించండి
 32. నీళ్ళు లేని ఒంగోలూ, తమిళ సన్నిహిత నెల్లూరూ, వర్షాల్లేని రాయలసీమా ప్రస్తుతానికి పనికిరావు, ఆ ఏరియాలవారికి కోపం వచ్చినా సరే ! వాటి అభివృద్ధికి వేఱే విధమైన ప్రణాళికలు ఆలోచించవచ్చు. తడ, సూళ్ళూరుపేట, నాయుడుపేట, శ్రీహరికోటలాంటి చోట్ల గతానుభవాల్ని బట్టి చూస్తే నెల్లూరు అభివృద్ధి తమిళులకే తప్ప తెలుగువాళ్ళకు ఉపయోగపడదు. ఇహపోతే మిహతా విషయాల్లో తెలంగాణకున్న disqualificatin లే రాయలసీమక్కూడా ఉన్నాయి.

  ఆర్థికంగా మానసికంగా వెనకబడ్డ ప్రాంతాలలో రాజధానుల్ని పెట్టడం వల్ల ఉప్పతిల్లుతున్న నష్టాల్ని కళ్ళారా చూస్తూ, అనుభవిస్తూ కూడా మనం కీలకమైన దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాల్ని సమకూర్చిపెట్టగల VGTM Circuit ని త్రోసిపుచ్చకూడదు. VGTM Circuit అన్ని విధాలా అభివృద్ధి చెందిన నాగరిక ప్రజలు నివసించే బృహత్ ప్రాంతం. అదొక Knowledge Society. ఆ ప్రజల మనస్తత్త్వాన్ని బట్టి అక్కడ ప్రాంతీయ గొడవలొచ్చే అవకాశం ఎప్పటికీ లేదు. అక్కడ రెండో రాజధానిని కట్టడం వల్ల తెలంగాణ సోదరులతో సహా తెలుగుజాతీయులందఱికీ ఎక్కువ ప్రయోజనం అని నా వ్యక్తిగత నమ్మకం.

  రిప్లయితొలగించండి
 33. ఓ అలాగంటారా, ఐతే సరే. ఒక రాజధానే ఎందుకు, పనిలోపనిగా ఒకటి రాయలసీమలోనూ, రెండు కోస్తా లోనూ నిర్మించడం మంచిది. బిల్ తెలంగాణా-కేంద్రం ఇచ్చుకుంటారు. తిరుపతి నుండి ఇచ్చాపురం దాకా ఓ బులెట్ ట్రైన్ వుంటే బాగుంటుంది. వైజాగ్ , బెజవాడ, కడపల్లో ఇంటర్నేషనల్ ఏర్పోర్ట్ వుండాల్సిందే. తెలబాన్లకు అసలే ఆత్మాభిమానం ఎక్కువ ఆంద్రోళ్ళ పరిశ్రమలు ఏలూరు, అనంతపూర్, చిత్తూర్, నెల్లూర్, ప్రకాశంలకి , సినిమాలు రాజమండ్రి, బందర్లకి తరలిచ్చేద్దాం.

  రిప్లయితొలగించండి
 34. /మీమీద అక్కడ ఆల్రెడీ బూతుల టపాలు మొదలయ్యాయి/
  మేమెళతామంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా? తగలట్టుకుని ఎవడూ చావలేదు కదా! నాకు తెలుసు, మేము వెళ్ళిపోతామంటే ఎంతగా బాధ పడుతున్నారో చూడండి, వెర్రి వెధవలు. తెలగాన్లు అంటాము కాని వాళ్ళకు ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువ. అందుకే మేము వేరైనా, జగన్,నారా, చిరు లను మా అనుభంధానికి గుర్తుగా వాళ్ళకే వదిలేస్తాం.:))

  రిప్లయితొలగించండి
 35. శంకర్ గారూ ! మీ స్పందనలకు నెనర్లు. మీరేమో light-hearted గా వ్రాస్తున్నారు. నేనేమో heavy heart తో వ్రాస్తున్నాను. నా ఆలోచనలు మీ ముందు పఱిచాను. ఇంతకంటే ఎక్కువ వ్రాయలేను.

  రిప్లయితొలగించండి
 36. నాకు మీ అంతరంగం అర్థమయ్యింది. ఆవేశంలో బ్లాగ్నిర్ణయాలు తీసుకోలేము కదా. సరదాకన్నా, అవి నా ఆలోచనలే. వాళ్ళు మనల్ని సీరియస్‌గా తీసుకుని ఏడుపు మొదలెట్టారంటే ... వాళ్ళకెక్కడో కాలినట్టే కదా? :) మీ కొన్ని కామెంట్లు చూశాను, పరిణితితో వుండి, నాకు బాగా నచ్చాయి.

  రిప్లయితొలగించండి
 37. ఆవేశమేముంది సార్ ఇందులో ? అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలనుకుంటున్నామంతే ! 1969 ని అందఱం మర్చిపోయాం, అంతా బానే ఉందీ. హైదరాబాద్ అభివృధ్ధి చెందుతోందీ, ప్రజలంతా సమైక్యంగా శాంతిగా ఉంటున్నారనుకుంటున్న తరుణంలో ఒకడు లేచాడు కదా నా ముక్క నాకివ్వమంటూ ! సరే, ఈ ఉద్యమం 1969 లెక్కే అవుతుందనడంలో నాకు సందేహం లేదు. కానీ మళ్ళీ పదిహేనూ-ఇఱవయ్యేళ్ల తరవాత ఇలాగే ఇంకొకడు లేవడనీ, ఈ గొడవల్ని సృష్టించడనీ గ్యారంటీ ఏమీ లేదు. అందుకని ఆ అవకాశం ఇవ్వకూడదంటున్నాను. నేను ఏడాది క్రితం కూడా ఈ విషయమే వ్రాశాను. దయచేసి చూడండి :

  http://kalagooragampa.blogspot.com/2010/07/blog-post_31.html

  రిప్లయితొలగించండి
 38. తాడేపల్లి గారు, మీ సూచన చాశాను, బాగుంది. ఒక్క అభ్యంతరం. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని చక్కటి పంట పొలాలను ఈ మనుజేశ్వరాధములకిచ్చి, రాజధాని కోసం కాంక్రీటు వనముల నిర్మించుకొమ్మని చెప్పుట పాడి కాదు. రాజధానిగా, పారిశ్రామిక ప్రాంతాలుగానూ బంజరు భూములే అనువైన ప్రాతాలు. రాజధాని అయ్యాక రవాణా, విద్యుత్ సదుపాయాలు ఎలాగూ కల్పించుకోవచ్చు. శ్రీశైలం/సాగర్ డామ్‌లకు దగ్గరగా వుంటే తాగు నీటివసతి వుంటుంది.

  హైదరాబాద్ పూర్తిగా వదులుకోవాల్సి వస్తే, ప్రతిగా ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండను, సీమాంధ్రకు ఇమ్మని అడగవచ్చు. ఆప్రాంతంలో కూడా రాజధాని నిర్మించుకోవచ్చు, ఆ బీడు ప్రాంతం అభివృద్ధి చెందినట్టూ వుంటుంది. ఎలావుంటుందంటారు?

  రిప్లయితొలగించండి
 39. నా ప్రతిపాదన ఒక ముఖ్యమైన పరిశీలన మీద ఆధారపడి ఉంది. ఒక చోట రాజధానిని నిర్మించాలంటే అక్కడ ఏముందో, ఏం లేదో అనేదాని కంటే కూడా అక్కడి మనుషులు ఎలాంటివాళ్ళనేది, వాళ్ళ సంస్కృతీ, అవగాహనాస్థాయి ఎలాంటిదనేదీ చాలా ముఖ్యం. మిహతావి అప్రధానం. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ చారిత్రిక అనుభవం మనకు నేర్పుతున్న కీలకమైన గుణపాఠం అదే. ప్రస్తుతకాలంలో అన్ని విషయాల పట్లా మంచి సానుకూల (positive) అవగాహనాస్థాయి ఉన్నవాళ్లు VGTM Circuit ప్రజలు. వారి అవగాహనాస్థాయి అమెరికా, యూరప్ లాంటి అభివర్ధిత దేశాల ప్రజలకు సాటివస్తుంది. నీళ్లూ అవీ అంటే - రాజధానిని కట్టినాక "మాకు రావాల్సిన నీటిని రాజధానిరూపంలో బయటివాళ్ళు తాగేస్తున్నా"రని ఏడ్చి గొడవలు రేపెట్టే సంకుచిత సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో అన్నిచోట్లా ఉంది, నేను సూచించిన ప్రాంతంలో తప్ప ! నీళ్ళ దగ్గఱ మొదలై ఇహ అన్నింట్లోనూ ఒక ప్రాంతీయ సంకుచిత దృష్టి ముందుకు తెస్తారు. అలాంటివాళ్ళతో నిత్యమూ తలనొప్పులే. అంటే దానర్థం, అప్పుడు తెలంగాణవాళ్ళ ఛార్జి వాళ్ళు పుచ్చుకుంటారు. ఆ క్రైటీరియాని బట్టి మీరు సూచించినవి disqualify అవుతాయేమో ఆలోచించండి.

  హైదరాబాదులో మాత్రం పంటపొలాలు లేవనుకుంటున్నారా ? నిజానికి హైదరాబాదంతా చెఱువుల్నీ, పంటపొలాల్నీ పూడ్చేసి కట్టిన నగరమే. అది మీరు భావిస్తున్నట్లు డ్రై ఏరియా కాదు. మీరు నమ్ముతారో నమ్మరో గానీ మొన్న 1990 దాకా కూడా నగరం నడిబొడ్డున దోమల్‌గూడాలో పంటచేలుండేవి. దేనిదారి దానిదే. ఆంధ్రప్రదేశ్ లో సాగులో ఉన్న 3 కోట్ల ఎకరాల్లో ఒక మూడులక్షల ఎకరాలు (ఒక్కశాతం) పోతే పోనివ్వండి. ఏం చేయలేం.

  రిప్లయితొలగించండి
 40. తాడేపల్లి వ్యాఖ్యలు సమంజసంగానే ఉన్నాయి.విజయవాడ-గుంటూరు రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఉండాలని ఎన్.జి.రంగా గారు ఆనాడే కోరారు(ఇండియన్ ఎక్స్ ప్రెస్ 11.11.1953).

  రిప్లయితొలగించండి
 41. /అది మీరు భావిస్తున్నట్లు డ్రై ఏరియా కాదు./

  ఆ! మనం మాట్లాడు తున్నది కొత్త రెండో రాజధాని గురించి కాదా?! మళ్ళీ హైద్రాబాద్ అంటారేమిటి?

  /ప్రస్తుతకాలంలో అన్ని విషయాల పట్లా మంచి సానుకూల (positive) అవగాహనాస్థాయి ఉన్నవాళ్లు VGTM Circuit ప్రజలు. వారి అవగాహనాస్థాయి అమెరికా, యూరప్ లాంటి అభివర్ధిత దేశాల ప్రజలకు సాటివస్తుంది./

  ఏమో, దిగితేగాని లోతు తెలియదు. సర్క్యూట్ ప్రజలపై మీకు మంచి నమ్మకం వున్నట్టుంది. అలాగే, షార్ట్ సర్క్యూట్ అవదనే అనుకుందాం :) తప్పదు. అమెరికా, యూరప్ లెందుకులేండి, వాళ్ళ వలస రాజ్యాలగురించి ప్రపంచానికి, ప్రవాసాంధ్రులకు మనకన్నా బాగానే అనుభవం అయ్యుంటుంది. :) ముక్కోడి స్వార్థం, గొర్రెల మందల్లాంటి జనాల మూర్ఖ మనోభావాలు 53ఏళ్ళనుంచి వాయిదాల పద్ధతిన అకటా .. మనకీ దుస్థితి కలిగింది. :(

  వ్యక్తిగతంగా .. అత్యవసరం ఐతే తప్ప, వ్యవసాయ భూములు కాంక్రీట్ జంగిల్స్ అవడం ఇష్టం లేదు. ఇప్పటికే తిండిగింజలు కరువౌతున్నాయి, సాంప్రదాయ ధాన్యాలు కొన్ని ఎలావుండేవో ఇంటర్నెట్లో పిక్చర్లు వెతుక్కోవాల్సి వస్తోంది.

  రిప్లయితొలగించండి
 42. షార్ట్ సర్క్యూట్22 ఫిబ్రవరి, 2011 1:56:00 PM ISTకి

  @తాడేపల్లి

  తమ సర్క్యూట్ జనాలకు కులగజ్జి పీకలదాకా ఉన్నట్లుంది, మరి కులగజ్జి ఉన్నప్రాంతం రాజధానికి ఎలా సరిపోతుందో కొంచెం సెలవిస్తారా? ఎలాగూ మీకు కూడా కులగజ్జి ఉంది కనుక సరే పోనిమ్మంటారా?

  అందరి కడుపులూ గొట్టి నీల్లు దొబ్బేసినవారు నీల్లకోసం ఎందుకు ఏడుస్తారు? చిత్రం, తమరి మాటలు ఎప్పుడూ అర్ధం కావు.

  రిప్లయితొలగించండి
 43. నాకు కులగజ్జి ఉండడమేంటి ? చాలా ఆశ్చర్యంగా ఉంది, మీకీ అభిప్రాయం ఎలా కలిగిందో అని ! నేను తెలుగుజాతీయవాదిని బాబూ ! నాకు తెలుగుగజ్జి బాగా ఉంది అని ఎవఱైనా అంటే అది మాత్రం ఒప్పుకుంటా.

  ఒకడో ఇద్దఱో మినహాయిస్తే ఈ దేశంలో కులాభిమానం లేనివాడెవడైనా ఉన్నాడా ? కులాలు గుంటూరు-విజయవాడ ప్రాంతంలోనే ఉన్నాయా ? తెలంగాణలో లేవా ? రాయలసీమలో లేవా ?

  రిప్లయితొలగించండి
 44. *ముక్కోడి స్వార్థం, గొర్రెల మందల్లాంటి జనాల మూర్ఖ మనోభావాలు *
  ఎంత సేపటికి ముక్కోడి మీద పడి ఎడిస్తే ఎలా. గత ఇరవై సంవత్సరాలుగా పెరిగిన కుల పిచ్చి ని వదిలేశారు. నా తెలంగాణా మిత్రులతో నేను మాట్లాడినపుడు వాళ్ళ అంతరంగ భావాలు స్పష్టం గా చెప్పారు. చంద్రబాబు నాయుడుగారు హయాం లో మీడీయాను మానేజ్ చేసుకొంట్టూ జరిగిన అవినీతి,ఆ తరువాత కాంగ్రెస్ నాయకుల అవినీతి గురించి చెప్పాడు. ఈ రెండు వర్గాల వారు ఒకరికొకరు పోటి పడి సొమ్ము చేసుకొంట్టునంటె మేము చూస్తూ ఊరుకోవాలా? ఈ సాకుతో అన్నా వారి డామినేషన్ కి గండికొట్టాలి గదా అని చెప్పాడు.
  ---------------------------------------------
  తాడేపల్లి గారు చెప్పేVGTM Circuit ప్రజలకి కుల పిచ్చి మరీ ఎక్కువని విన్నాను. అందుకనే రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల ప్రజల సంస్కృతి కొంచెం దగ్గరా ఉంట్టుంది కనుక వారి ప్రాంతాన్ని కోస్తా జిల్లాలతో సంభందం లేకుండా చూస్తే బాగుంట్టుందేమొ. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ఆధిపత్య వర్గం కోస్తా జిల్లాల ఆధిపత్య వర్గం వేరుకనక అదే ఉత్తమం. అదేకాక కోస్తా జిలాల వారు స్వతహాగా డైనమిక్ గా ఉంటారు. ఇటువంటి వారిని సామాన్య ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. వారి డైనమిజం వలన అందరికి లాభం కలుగుతున్నా వ్యక్తిగా దృష్టితో చూసినపుడు నష్టం కలుగుతున్నట్లు ప్రజలు భావిస్తారు. సామాన్య ప్రజలు తెలివిగల వారు నంబర్ 1 గా ఉండాలని. అదే విధంగా ఉదారంగా డబ్బులను దానం చేయలని అనుకొంటారు. వాస్తవిక దృక్పధం లో నుంచి చూస్తే ఈ రేండు గుణాలు ఏకకాలం ఒక వ్యక్తిగాని, సంస్థ గాని, సమాజం గాని కలిగి ఉండటం సాధ్యం కాదు గదా!
  ప్రపంచం లో తక్కువ మంది తెలివిగల వారు ఉంటారు. వారు ఎప్పుడు డబ్బులు ఎక్కువ తీసుకోకుండా సమాజానికి సేవలు అందించాలి. అప్పుడే వారి మాటలను సామాన్య ప్రజానీకం వింట్టుంది. ఎప్పుడైతే ఈ తెలివిగల వారు డబ్బులు సంపాదించటం మొదలు పెడతారో ప్రజలు ఈ తెలివిగలవారు తమని మొసం చేస్తున్నట్లుగా భావిస్తారు. తెలివిగలవారు నిజాయితీ గా వ్యాపారం చేసినా ఈ నింద నుంచి తప్పించుకోలేరు.
  తెలివిగల వారి వలన తమకు లాభం జరగలేదని అనుకొన్నపుడు, ప్రజలు ఉద్యమాలు చేయటం మొదలు పెడతారు. ముక్కోడు నిజాయితిగల నాయకుడు కాక పోయినా ఎందుకు ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నరు అంటె, గ్లొబలిసేషన్ పేరు తో కొన్ని రాజకీయ వర్గాల వారు తరాలకు సరిపడా డబ్బులు సంపాదించుకొన్నారని అందరికి అర్థమైంది కనుక వారికి ప్రస్తుత తరుణం లో మూక్కోడే పెద్ద నాయకుడు గా కనిపిస్తున్నాడు. ఈ పరిస్థితి రాకుండా చూసుకోవలసిన ఆవర్గాల వారు తమ కుల పిచ్చిని సినేమా హీరోల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో మరింత బయట పేట్టుకోవడం ద్వారా మిగతా వర్గాలను డిస్ట్రబ్ చేశారు. నా మిత్రులతో ఎంత సేపు మాట్లాడిన , ప్రాంతాల అభివృద్దిమీద చర్చించినా అది ప్రాంత సమస్యల కన్నా ఆఖరుకి కులం/అధికారం దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఇప్పటికైనా తెలుగు వారు తమ కుల అభిమానం నుంచి సాధ్యమైనంత వరకు బయటపడాల్సిన సమయం ఆసన్నమైనదని అనిపిస్తుంది. అలా బయటపడని నాడు మళ్ళీ మరొక సారి ఇటువంటి గొడవలు ప్రారంభం కావని అనుకోలేము.
  నేను పైన రాసిన అభిప్రాయం ఎవరిని నొప్పించటనికి కావు అని గమనించాలి.
  SRI

  రిప్లయితొలగించండి
 45. షార్ట్ సర్క్యూట్, మీది అసందర్భ ప్రేలాపన. మీ దురద కులగజ్జినాస్థిక మేతావులకు చెప్పుకోండి, గోకగలరు. ఇక్కడ ఆప్రస్తావన తేకండి. అవును మీకు అర్థం కావు, అందుకే మీ దొర బస్సులు తగలెడదామని పిలుస్తూనృ/డు, వెళ్ళండి.

  రిప్లయితొలగించండి
 46. షార్ట్ సర్క్యూట్22 ఫిబ్రవరి, 2011 2:35:00 PM ISTకి

  @తాడేపల్లి

  కులములు దేశమంతటనూ యున్నప్పటికినీ, కులములపేరుమీద పరస్పర హత్యల పరంపర కేవలము మీ సర్క్యూట్‌కే పరిమితము, ఇలాంటి మానసిక దౌర్బల్యము కలిగిన ప్రాంతము రాజధాని ఏర్పాటుకు ఎంతమాత్రము చెల్లదని అలనాడే ప్రకాశం పంతులుగారు శెలవిచ్చి యుంటిరి, మీరు యొక్కపరి చరిత్ర తిరగేయుడు. దీనికన్న మా రాయలసీమ ఎంతో మానసిక పరిణితి చెందియున్నది.

  మీరు మరియొక్క పరి ఒక ప్రాంతము యొక్క ప్రజల మానసిక పరిణితిని గూర్చి తమ అమూల్య అభిప్రాయములు తెలియజేయుముందు మీ యొక్క మానసిక పరిణితిని ఎర్రగడ్డలో పరీక్ష చేసుకోగలరు. మీ యొక్క కుల దురభిమానము (దానినే కులగజ్జి అని యందురు) గురించి తెలియవలెనన్న తమరి టపాలు, తమరి వక్రీకరణలు చూసినయెడల సరిపోవునేమో. అది మీకు అర్ధం కాకపోవడానికి కారణము మీయొక్క మానసిక పరిణితి మాత్రమే యన్న దానిలో సందేహము వలదు.

  రిప్లయితొలగించండి
 47. "...సర్క్యూట్ ప్రజలపై మీకు మంచి నమ్మకం వున్నట్టుంది. ...

  నా నమ్మకం నా నమ్మకమే. అది దేశానికి ముఖ్యం కాదు. I am clueless how we ordinary souls really matter in these high level policy/ decision making processes. కానీ మీరు స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం నివసించి చూస్తే మీక్కూడా నమ్మకం కలుగుతుంది. అయితే ఇప్పట్లో ఇలాంటి ప్రతిపాదనలకు మోక్షం కలగడం కష్టం అని ఒప్పుకుంటాను. ఇది అమలు కావాలంటే ఆ ప్రాంతపు వ్యక్తులు స్వయంగా ప్రభుత్వంలో అత్యున్నత స్థానాల్ని అధిష్ఠించాలి. ఎటొచ్చీ దురదృష్టవశాత్తు రెండు దశాబ్దాలుగా కోస్తాప్రాంతానికి ప్రభుత్వంలో ప్రాధాన్యమేమీ లేదు. వారు అధికారానికి చాలావఱకు దూరమైపోయారు.

  రిప్లయితొలగించండి
 48. షార్ట్ సర్క్యూట్,
  రాయలసీమలో కులపిచ్చి లేదా?! OhO! వెళ్ళి ఓ 'మన జగన్' బ్లాగులో ఓ రోజు గడుపు, ఇదే నీకు శిక్ష.

  రిప్లయితొలగించండి
 49. Tadepalli gaaru, let us not get distracted. Please continue..

  రిప్లయితొలగించండి
 50. ఏదైనా మంచిమాట చెబితే బూతులు తిట్టడం, వ్యక్తిగత దాడులు చేయడం, వ్యక్తిగత బద్నాములకు పాల్పడడం - ఇదంతా తెలంగాణా మార్కు మేధావితనం అని నాకు బాగా తెలుసు బాబూ ! నువ్వు మాఱుపేరు పెట్టుకుని వ్రాసినా, నకిలీ రాయలసీమ రిఫరెన్సులతో దాక్కోవాలని చూసినా నీ ఏరియా ఏంటో నేను చెప్పేయగలను. నీ రాజకీయం ఏంటో నేను అర్థం చేసుకోగలను.

  రాయలసీమవాళ్ళు నావాళ్ళు. నీవాళ్ళు కాదు. నావాళ్ళ లోటుపాట్లు నా కంటే నీకు బాగా తెలుస్తాయా ? నావాళ్ళ పరిస్థితి మెఱుగుపడేదాకా నేను ఎదురుచూస్తాను. కానీ ఈ లోపల వాస్తవిక దృక్పథంతో ప్రణాళికలు వేసుకోక తప్పదు గదా !

  రిప్లయితొలగించండి
 51. షార్ట్ సర్క్యూట్22 ఫిబ్రవరి, 2011 2:47:00 PM ISTకి

  Snkr

  అసందర్భ ప్రలాపనము మాదియో లేక తమదియో యొక్కపరి గమనింపుడు, ఈ తాడేపల్లి యనబడు యొక మాహానుభావుడు తెలగాణ్యులతోపాటు మా రాయలసీమ ప్రజలయొక్క మానసిక పరిణితిపై కూడా ఒక కామెంటును చేసిన కారణముననే ఇలా స్పందించవచ్చినదని గమనింపుడు. అట్లు ఒకప్రాంతప్రజలను గూర్చి తక్కువచేసి మాట్లాడు హక్కు ఈతగాడికి లేదని తెలుసుకొనుడు.

  రిప్లయితొలగించండి
 52. అయ్యా అజ్ణాతా వాస్తవం మాట్లాడితే అలాగే ఉంట్టుంది. ఆ ప్రాంత ప్రజలకి కుల పిచ్చి అమేరికా వరకు పాకింది. వారు రేపు దానిని చంద్రమండలం పోయినా కూడా వారి వేంట తీసుకో పోతారు. మిగతా వారి తో పోలిస్తే విరికి తెలివి, ధన బలం, మూఠాలు కట్టటం కూడా ఎక్కువ గనుక వారు తెలుగు దేశం పార్టి అధికారం వచ్చిన అచిరకాలంలోనే నిర్ణయాత్మక శక్తి గా తయారయ్యారనే విషయం కాదన గలమా! అలాగని వారి పాత వాసనలు ఎమీ వదులు కోలేదు. విజయవాడ ప్రాంతం లో రాజకీయ నాయకుల చరిత్రను చూడండి. మీకే తెలుస్తుంది.

  SRI

  రిప్లయితొలగించండి
 53. నేను ఇక్కడ రాసిన వ్యాఖ్యలు తాడేపల్లి గారిని కాని లేక చదువరిని కాని ఇరకాటం లోకి పెట్టటానికి కాదు. వారు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వకపోయినా నేను ఎమీ అనుకోను. నా అభిప్రయాన్ని ఇక్కడ వ్యక్తపరచాను అంతే.
  SRI

  రిప్లయితొలగించండి
 54. ఏ ఐడియా చనిపోదు. పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులొస్తాయి. అప్పుడు ఏదో ఒకరోజు ఇక్కడ మనం చర్చించిన విషయాలు పైవాళ్ళ దాకా వెళతాయి. ఎన్ని వేలకోట్ల ఖర్చుతోనైనా సరే, ఇవి అమలు జఱపబడతాయి. అలా అని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 55. తక్కువ చేయడమేంటి ? ఛ, ఏం అవగాహనాస్థాయి ! నిజాన్ని నిజంగా ఒప్పుకో ! ఊరికే మేధావి వేషాలు వేసి ప్రాంతీయ సెంటిమెంట్ల వెనక దాక్కుందామని చూడకు. రాయలసీమలో ఒక రెడ్డి రక్తాన్నిఇంకో రెడ్డి కళ్ళ జ్జూస్తాడు. అది కులగజ్జి కంటే దారుణం కాదూ ? ఈ అనవసరపు మాటలెందుకయ్యా ? రాయలసీమా మనదే, తెలంగాణా మనదే. కోస్తా కూడా మనదే. మనవైనంత మాత్రాన వాటిల్లో ఆయా లోపాలుండవని అనగలమా ? ప్రజాస్వామ్య ధోరణి ఉండాల్సినంతగా లేని ఏరియాలు రాయలసీమా, తెలంగాణా ! అది అందఱికీ తెలుసు. ఇందులో తాడేపల్లి కొత్తగా డిస్కవర్ చేసినదేమీ లేదు. ఆర్థికంగా మానసికంగా వెనకబడ్డ ఏరియాలూ, తీవ్రమైన ప్రాంతీయ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సులతో బాధపడేవాళ్ళుండే ఏరియాలూ ఉమ్మడి రాజధానీ నిర్మాణానికి పనికిరావు. అలా పెట్టుకున్నందుకు ఇప్పుడు ఏం జఱుగుతోందో కళ్ళారా చూస్తున్నాం గదా ! నన్ను పదిలక్షల మంది మధ్య జింఖానా గ్రౌండ్స్ లో నిలబెట్టి నాకో మైకిచ్చినా ఇదే మాట ఎలుగెత్తి చెబుతా.

  రిప్లయితొలగించండి
 56. యావద్ భారతదేశమంతా ఉన్నదాన్ని తీసుకొచ్చి ఒక్క VGTM Circuit కి పరిమితం చేసి మాట్లాడేంత మేతావులం ఇంకా కాలేదులే !

  రిప్లయితొలగించండి
 57. బ్లాగ్ప్రపంచంలో అతి భయంకరమైన ఒక కులగజ్జి రెడ్డిని ఉటంకిస్తూ నేను చదివిన ఒక మంచి కవిత-

  http://yogirk.com/2010/12/%e0%b0%95%e0%b1%81%e0%b0%b2-%e0%b0%95%e0%b1%8a%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be%e0%b0%97%e0%b0%be%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%96%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%b0/


  రెండు నెలలముందు ఇంకా మరచిపోలేనంత పదునుగా ఉంటుంది ఈతని శైలి

  రిప్లయితొలగించండి
 58. ఆర్థికంగా మానసికంగా వెనకబడ్డ ఏరియాలూ, తీవ్రమైన ప్రాంతీయ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సులతో బాధపడేవాళ్ళుండే ఏరియాలూ ఉమ్మడి రాజధానీ నిర్మాణానికి పనికిరావు.

  అంటే తెలంగాణ, రాయసీమ,దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో జనాలు తీవ్రమైన ఆర్థికంగా మానసికంగా వెనకబడ్డ వారనీ, తీవ్రమైన ప్రాంతీయ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సులతో బాధపడేవారనీ మీ అభిప్రాయమా తాడేపల్లిగారూ

  రిప్లయితొలగించండి
 59. ఎన్నో విషయాలని అద్భుతమైన అవగాహనతో పాఠకులకందించే మీరు ఇలా ప్రాంతాలని అవహేళనచేయడం ఎంత మటుకు సబబో మీ విఙ్ఞతకే వదిలేస్తున్నాను.
  ఒకసారిలాగే యావత్తెలంగాణా వారూ తాగుబోతులని మీరనడం అబద్ధమా? తెలంగాణ వాదం అనేది మాస్‌ హిస్టీరియా అనడం అబద్ధమా? తెలంగాణ వాదంలో నిజం లేదు తీవ్రమైన దుష్ప్రచారం అనడం అబద్ధమా?

  ఎదురొచ్చి బదులుచెప్పండి దాక్కోవడం కాదు

  రిప్లయితొలగించండి
 60. కొంతమంది దురహంకార తెలుగు బ్లాగర్లు తెలంగాణ పౌరులని మతోన్మాద తాలిబాన్లగా చిత్రీకరిస్తూ తెలబాన్‌ అనే పదం వాడుతున్నారని మొన్న ఒక బ్లాగరు వాపోలేదా?
  ఈ రెండు లింకులు చూడండి తాడెపల్లిగారు ఎన్ని సార్లు తెలబాన్‌ అన్న పదప్రయోగం చేశారో స్పష్టమౌతుంది
  http://kaskrimapadanihe.blogspot.com/2009/12/blog-post_23.html
  http://cheekativelugulu.blogspot.com/2011/02/blog-post.html

  నేనూ ఓ ఆంధ్రుడనే అయినా ఇలా ప్రాంతాలపేరుతో మనుషుల్ని దూషించడం మీ వంటి పెద్దమనుషులకి తగునా?

  రిప్లయితొలగించండి
 61. చదువరిగారికో విన్నపం
  పై మూడు వ్యాఖ్యల ద్వారా తాడేపల్లిగారి వ్యక్తిగత ప్రతిష్టకి నేను భగం కలిగించానట్లు ఎవరికైనా అగుపిస్తే నిరభ్యంతరంగా పై మూడు కామెంట్లు తొలగించండి,

  నేనూ వారి అభిమానినే, నాకు వారి సమాధానం వినాలని నా తప్పులేమైన ఉంటే వారి వాదన ద్వారా సరిదిద్దుకోవాలని ఉంది. నా ప్రశ్నలని వారు చదివి స్పందిస్తే చాలు, దయచేసి ఈ కామెంటుతో మొదలుకుని దీనిపైనున్న మూడు కామెంట్లని తొలగించండి

  అజ్ఞాత, 22 ఫిబ్రవరి 2011 4:44:00 సా GMT+05:30
  అజ్ఞాత, 22 ఫిబ్రవరి 2011 4:48:00 సా GMT+05:30
  అజ్ఞాత, 22 ఫిబ్రవరి 2011 5:07:00 సా GMT+05:30

  రిప్లయితొలగించండి
 62. ప్రతి తెలంగాణావాడు తెలబాన్ ఎందుకవుతాడు ? తెలంగాణ పేరుతో దౌర్జన్యాలు చేసేవాళ్ళూ, ఏ ప్రొవొకెషన్ లేకుండా అమ్మనా బూతులు తిట్టేవాళ్లు అందఱూ తెలబాన్‌లే ! వెయ్యిసార్లు అంటానా మాట. ఏం తప్పా ? అంత రోషం ఉన్నవాళ్ళు ముందు ఆ ప్రవర్తన మానుకోవాలి.

  నేను విషయాల్ని చూసే కోణమూ, మీరు చూసే కోణమూ ఒకటి కాదు నాయనా ! మీ స్థాయికి నన్ను లాగాలని ప్రయత్నించకండి. నన్ను బూతులు తిట్టీనంత మాత్రాన మీ మేధాస్థాయి, అవగాహనాస్థాయి ఒక్కంగుళం పెఱగవు. నాకు వాదంలో గెలవడం ముఖ్యం కాదు. నేనెవఱితోనూ వాదించడానికి ఇక్కడికి రాలేదు. నా మనసులో ఉన్నది చెప్పడమే నాకు ముఖ్యం. మీరు ఓడిపొమ్మంటే ఓడిపోతా, నోరు మూసుకుని !

  మీరు ఉద్యమం వేడిలో ఉన్నారు. నేను లేను. మాటల కంటే అతీతమైన మూడో కన్ను ఒకటుంటుంది బాబూ ! ప్రతి మనిషికీ. చేతనైతే దాన్ని ఉపయోగిచండం నేర్చుకోండి. మాటల్లో పడి కొట్టుకుంటే ఇంకో వెయ్యి మాటలు మాత్రమే పుడతాయి. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు.

  అన్ని ప్రాంతాలలోనూ ఉన్నట్లే తెలంగాణలో ఉన్నవేవో ఉన్నాయి. లేనివేవో లేవు. కొన్ని విషయాలు తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి. అవన్నీ నేను చూశాను. వాటిని సవరించుకుంటే, ఇంకా కొన్ని కొత్త విషయాల్ని ఆంధ్రావారి దగ్గఱ నేర్చుకుంటే ఇలా రోజూ ఇతర ప్రాంతాల మీద పడి ఏడ్చే అవసరం ఉండదనేది నా నిశ్చితాభిప్రాయం. చాలామంది అనుకుంటున్నట్లు అభివృద్ధి అనేది రాజకీయమూ కాదు, ఆర్థికమూ కాదు, అది ఒక రొమాంటిక్ విషయం, ఎంత ప్రేమ మనసులో ఉంటే అంతగా అభివృద్ది సాధ్యం. ప్రతిదానికీ గయ్యిమని లేచి అవతలివాళ్ళని మీదపడి తిట్టేవాళ్ళూ, కొట్టేవాళ్ళూ బాగుపడడం చాలా కష్టం. వాళ్ళకి నాలుగు రాష్ట్రాలూ ఎనిమిది హైదరాబాదులూ ఇచ్చినా సరే !

  తెలంగాణలో మనిషి ఎంత ఆవేశపడితే అంత గొప్పగా చూస్తారు. అంత మగతనం ఉందనుకుంటారు. ఈ false value system వీళ్ళని బాగా పాడుచేసింది.

  రిప్లయితొలగించండి
 63. షార్ట్ సర్క్యూట్22 ఫిబ్రవరి, 2011 7:06:00 PM ISTకి

  తాడేపల్లిగారూ, మీఉపన్యాసము తరువాతకానీ, రాయలసీమ, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజలకు మానసిక పరిణితిలేదు, తీవ్రమైన ఇంఫీరిటీ కాంప్లెక్సుతో బాధపడుతున్నరనడానకి మీకు గల అర్హతేమిటి? మీ VGBT సర్క్యూట్‌జనాలకు కులగజ్జి ఉందని ప్రకాశంపంతులు చెప్పారా, లేదా?

  చదువరి: నా కామెంటులను మాత్రం తొలగించి మీ బుద్ధి చూపెట్టారు.

  రిప్లయితొలగించండి
 64. /కొంతమంది దురహంకార తెలుగు బ్లాగర్లు తెలంగాణ పౌరులని మతోన్మాద తాలిబాన్లగా చిత్రీకరిస్తూ తెలబాన్‌ అనే పదం వాడుతున్నారని మొన్న ఒక బ్లాగరు వాపోలేదా?/
  పౌరులనెవరూ అనడం నేను చూడలేదు. వాపోయే బ్లాగరులకిక్కడేం తక్కువ లేదు, మనల్ని గిల్లి వాళ్ళేడుస్తూ వాపోతూనే వుంటారు. తెలబాన్/తెలగాన్లు అనేది వీళ్ళనుద్దేశించి:
  1) ఆంధ్రోళ్ళు మా నీళ్ళను దోచిన్రు( రోజూ నీళ్ళు తాగుతున్నరా ఇంకేదైనా (అమృతం)తాగుతున్నారా) 2) ఆంధ్రోళ్ళు దొంగలు 3) భాగో, బిర్యానీలో పేడ వేసి మాకు పెట్టిన్రు 4) రక్తపుటేర్లు పారిస్తాం 5) మాకేమిచ్చిన్రు(ఏమిటి ఇచ్చేది, మీరేమన్నా బిచ్చగాళ్ళా?!) 6)మమ్మల్ని ఏమి డెవలెప్ చేయలేదు( మీ మంత్రులు డెవలప్ అయ్యారుగా, వాళ్ళనడగరా? ఎవడి బ్రతుకు వారిది, అక్కడేదో తెలంగాన మాకు కౌలుకిచ్చినట్టు!) 7) ఉస్మానియా కేంపస్ వచ్చి మాట్లాడు(ఏవీధి కుక్క ఆవీధికి కొత్వాల్) 8) సంక్రాతికి పోయినోళ్ళను రానీయం 9) కొడతాం చంపుతాం 10) హైద్రాబాద్లో పుట్టిన అంధ్రోళ్ళ పిల్లలూ ఇక్కడ లోకల్స్ కాదు 11) తెలంగాణలో తిరగనియ్యం ( ఏం నిజాం చెప్పినట్టు పాకిస్తాన్లో కలిసారా?!) అని అరిచేవాళ్ళను.

  మీకేం కావాలో మీరు అడగండి, పోరాడండి, అధిష్టానం ఇస్తే తెచ్చుకోండి. ఆంధ్రోళ్ళు ఖాళీ చేయాలని, వీసాలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం బిల్ పాస్ చేస్తే, ఖాళీ చేస్తాం/వీసా తీసుకుంటాం. చేయించుకోండి. ఇచ్చేది అమ్మే, తెచ్చేది ముక్కోడే అని చెప్పాడు కదా.

  రిప్లయితొలగించండి
 65. పౌరులనెవరూ అనడం నేను చూడలేదు. వాపోయే బ్లాగరులకిక్కడేం తక్కువ లేదు, మనల్ని గిల్లి వాళ్ళేడుస్తూ వాపోతూనే వుంటారు. తెలబాన్/తెలగాన్లు అనేది వీళ్ళనుద్దేశించి:
  1) ఆంధ్రోళ్ళు మా నీళ్ళను దోచిన్రు( రోజూ నీళ్ళు తాగుతున్నరా ఇంకేదైనా (అమృతం)తాగుతున్నారా) 2) ఆంధ్రోళ్ళు దొంగలు 3) భాగో 4) రక్తపుటేర్లు పారిస్తాం 5) మాకేమిచ్చిన్రు(ఏమిటి ఇచ్చేది, మీరేమన్నా బిచ్చగాళ్ళా?!) 6)మమ్మల్ని ఏమి డెవలెప్ చేయలేదు( మీ మంత్రులు డెవలప్ అయ్యారుగా, వాళ్ళనడగరా? ఎవడి బ్రతుకు వారిది, అక్కడేదో తెలంగాన మాకు కౌలుకిచ్చినట్టు!) 7) ఉస్మానియా కేంపస్ వచ్చి మాట్లాడు(ఏవీధి కుక్క ఆవీధికి కొత్వాల్) 8) సంక్రాతికి పోయినోళ్ళను రానీయం 9) కొడతాం చంపుతాం 10) హైద్రాబాద్లో పుట్టిన అంధ్రోళ్ళ పిల్లలూ ఇక్కడ లోకల్స్ కాదు 11) తెలంగాణలో తిరగనియ్యం ( ఏం నిజాం చెప్పినట్టు పాకిస్తాన్లో కలిసారా?!) అని అరిచేవాళ్ళను.

  మీకేం కావాలో మీరు అడగండి, పోరాడండి, అధిష్టానం ఇస్తే తెచ్చుకోండి. ఆంధ్రోళ్ళు ఖాళీ చేయాలని, వీసాలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వం బిల్ పాస్ చేస్తే, ఖాళీ చేస్తాం/వీసా తీసుకుంటాం. చేయించుకోండి. ఇచ్చేది అమ్మే, తెచ్చేది ముక్కోడే అని చెప్పాడు కదా.

  రిప్లయితొలగించండి
 66. /తెలగాణ్యులతోపాటు మా రాయలసీమ ప్రజలయొక్క మానసిక పరిణితిపై /
  :) తెలబాన్లతో పాటైతే .. హమ్మ్మ్.. అది పొరపాటయ్యుంటుంది.

  రాయలసీమలో ఏవూరో మనది? :)

  రిప్లయితొలగించండి
 67. 'తెలబాన్ల 'కు పోటీగా 'అజాకార్లు ' అనే పదం సృష్టించారండీ ఈ పండితులు. సోదరులారా, రజాకార్లను అంతగా తెట్టేయకండేం, మీ అస్థిత్వానికే ప్రమాదం. తెలంగాణాకుండే ఒకే ఒక్క నిర్వచనం- స్వాతంత్రం వచ్చే నాటికి నిజాం పాలనలో ఉండిన ప్రదేశాలని. అందుకే మన నాసికాగ్రజుడు నిజాం గారిని తెగ పొగిడే వాడు ఇది వరకు.

  రిప్లయితొలగించండి
 68. @షార్ట్ సర్క్యూట్,
  మీకు, పని పంగా లేని రాము సోముకు జవాబులు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. నేను కడప,తిరుపతి,నెల్లూరు ప్రాంతంలో నా జీవితం గడిపాను నాకు తాడేపల్లి గారు అన్న దానిలో తప్పేమి కనిపించలేదు. నా వరకుఆ ప్రాంతం గురించి పెద్ద అవగాహన లేక పోవటం వలన గుంటూరు,విజయవాడ, Krishan dist వారి కుల అభిమానం విని ఉండటం వలన ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగాను. ఆయన చెప్పిన విధం గా పాలసి పరంగా చూసినపుడు ఈ కులాభిమానం బహిరంగంగా పెద్ద లెక్కింలేము కదా! తాడేపల్లిగారు ఒక మంచి పాయింట్ చెప్పారు. నెల్లురు, తిరుపతి లలో ఉద్యోగలలో తమిళుల సంఖ్య ఎక్కువే. నేను ఈ ప్రాంతానికి చెందిన వాడైన తెలుగు మీద అభిమానంతో ఆయన ప్రతిపాదననిఏకీభవిస్తున్నాను .

  SRI

  రిప్లయితొలగించండి
 69. అది వాస్తవం. ఆంధ్రోళ్ళని రోజూ బూతులు తిట్టడం, కానీ ఆంధ్రోళ్ళు మమ్మల్ని కించపరిచారనడం, ఆంధ్రోళ్ళ మీద దాడులు చేయడం, తామే బాధితులమని ప్రచారం చేసుకోవడం, ఆంధ్రోళ్ళ దగ్గఱ బలవంతపు వసూళ్ళు చేశి దోచడం, ఆంధ్రోళ్ళే తమల్ని దోచారని ప్రచారం చేయడం - ఇదొక అబద్ధాల ఉద్యమం అనడానికి ఇంతకంటే నిదర్శనమేముంది ? "ప్రత్యేకాలొద్దు, మనమంతా కలిసుందాం" అన్న ప్రతివాణ్ణీ పరమ అసహ్యంగా దూషిస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 70. I suggest all Market yards in Telangana should be burned for want of Telangana... all Cinema halls, All busses running in Telangana ... all Universities Osmania and Kakathiya should be destroyed for want of Telangana...Govt ki buddhi raavali antey... veedi illu vaadu thagalapettali ... vaadi illu veedu thagala pettukovaali.. Kodanda ram gaadini Jaya shankar gaadu man handle cheyaali... KTR gaadu Kavitha ni thanni thagilyeali , KCR gaadu Nayani Narasimha Reddi gaadini Suicide note tho champeyaali...
  Nijamgane atla chesthe ... AP can become Heaven again.

  రిప్లయితొలగించండి
 71. Join in this group..
  http://www.facebook.com/home.php?sk=group_182918855082608&ap=1

  Capital City of 'Telangana' State -Debates and Discussions

  Description
  ;
  This Group is for Fun and discussions on Imaginary Telangana state after Hyderabad is declared as UT .. if at all bifurcation happens . The Bifurcation is a Hallucination by some stupid Pro-Telanganites. Lets make some fun of such Hallucination.

  I nominated few cities in So called Telangana state . Lets make fun by nominating the cities which can be future capital city for "Heheheh" Telangana state.

  1. Warangal + Hanumakonda
  2. Karimnagar
  3 Adilabad
  4. Nizamabad

  And i suggest ProTs to rename the new capital city to TeLangabad ...in memory of lost Hyderabad.

  we Permit the members to post any shit in the group ... Just make those "ProT idiots who insult UAP" look like stupids .

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు