25, మే 2007, శుక్రవారం

అంటువ్యాధి

మొత్తానికి సత్యసాయి గారు మొదలెట్టారు, త్రివిక్రమ్ గారు నాకంటించారు. ఇక ఆగలేక పోయాను. పొద్దున్నే పరీక్ష రాసాను. తెరచాప కూడా కనపడింది. ఇక నేనూ నా తెరమెరుపును పెడుతున్నా.

2 కామెంట్‌లు:

 1. అందరూ పరీక్షలు వ్రాస్తున్నారని నేను కూడా మొదలు పెట్టా. కాకపోతే ఆ సైటు ఏమిటో వ్రాసే కొలది ఇస్తూనే ఉంది. ఒక 30 పూర్తిచేసి, ఇంకా వస్తుండటంతో లాభంలేదని మూసిపారేశా. :).

  రిప్లయితొలగించండి
 2. నాకూ ౧౩౬ ఏ వచ్చింది.
  ఈ సమయంలో ఫైట్ క్లబ్ లో బ్రాడ్ పిట్ ఎడ్వర్డ నార్టన్ ని అడిగిన ఒ ప్రశ్న గుర్తుకువస్తుంది.
  "How does this work for you? "
  What?
  "Being Smart? "

  నా అభిప్రాయంలో ఇది ఆల్ టైమ్ గ్రేట్ డైలాగ్.
  మీరు దీనికి జవాబు ఇవ్వక్కర్లేదనుకోండి :)

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు