tag:blogger.com,1999:blog-19124548.post5098445513683483297..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ట్రాఫిక్కబుర్లుచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-19124548.post-27298995573090751342007-10-14T03:03:00.000+05:302007-10-14T03:03:00.000+05:30Hi Vijju,If Chaduvari garu already sent the templa...Hi Vijju,

If Chaduvari garu already sent the template, sorry for the duplication otherwise here is the location  Three Column Templates  from where you can get a three column template. Also if you like the template on my site (which is also there on the above link), http://Chowdaryhttps://www.blogger.com/profile/04304284356768591349noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-64496262098178624932007-10-14T03:00:00.000+05:302007-10-14T03:00:00.000+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Chowdaryhttps://www.blogger.com/profile/04304284356768591349noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-70945173330827320352007-09-30T12:59:00.000+05:302007-09-30T12:59:00.000+05:30Hi chaduvari.... gii hydlo trafic samputundi....po...Hi chaduvari....

gii hydlo trafic samputundi....
post chala bagundi....
naku oka help cheyara... meru previous ga use chesina template xml file pamputa.. (naku 3 columns template kavali... ) nenu edit cheyadaniki try chesa kani.. sariga ravadam ledu...
thanks,
vijju...vijjuhttps://www.blogger.com/profile/02100273260434539457noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-8429417938290225372007-09-27T19:50:00.000+05:302007-09-27T19:50:00.000+05:30Chaduvari garu,Chaala baaga varninchaaru hy. traff...Chaduvari garu,
Chaala baaga varninchaaru hy. traffic ni. Meeru cheppinattu ikkada US lo anta khaali vadileste karu ki karu madhya gunde kottukunedi. Asalu vachina kottallo.. auto horns leka nidra pattedi kadandi US lo....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-73569626844177116792007-09-26T00:25:00.000+05:302007-09-26T00:25:00.000+05:30నా మట్టుకు నేను, హై.ట్రాఫిక్కులో బండి నడపడం ఓ పెద్...నా మట్టుకు నేను, హై.ట్రాఫిక్కులో బండి నడపడం ఓ పెద్ద శిక్ష అనుకుంటుంటాను. మీ టపా చదువుతున్నంత సేపూ ఒక వైపు మన ట్రాఫిక్‌కు గురించిన చిరాకు, కోపం ఒకవైపు... గిలిగింతలు పేట్టే మీ వర్ణన ఒకవైపు :-)

అన్నట్టు నేను చాలా రోజుల క్రితం రాసుకున్న ఈ టప మళ్ళీ చదుకునేట్టు చేసింది మీ టపా.శ్రీ హర్ష PVSS Sri Harshahttps://www.blogger.com/profile/17772712505400340806noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-72585289750639957492007-09-24T18:41:00.000+05:302007-09-24T18:41:00.000+05:30చదువరి గారు, బ్లాగు అదిరింది.. నేను బెంగళూరులో ఉంట...చదువరి గారు, బ్లాగు అదిరింది.. నేను బెంగళూరులో ఉంటానండీ.. ఇక్కడి ట్రాఫిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అరగంట ప్రయాణానికి గంటలకు గంటలు పట్టటం మామూలు విషయమే ఇక్కడ. నేను మొన్ననే ఒక చిన్న స్కూటర్ కొన్నా.. ఇప్పుడు కొంచెం నయం.. :)Anonymoushttps://www.blogger.com/profile/08636335882572993510noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-2497133049004403682007-09-24T14:42:00.000+05:302007-09-24T14:42:00.000+05:30వ్యాఖ్యాతలందరికీ నెనర్లు. ఈ మాటను వెలికితీసినందుకు...వ్యాఖ్యాతలందరికీ నెనర్లు. ఈ మాటను వెలికితీసినందుకు బాల సుబ్రహ్మణ్యం గారికి మరోసారి నెనర్లు. :)

రాధిక గారూ, :)

కొత్తపాళీ గారు, ప్రస్తుతం అటుకేసి వచ్చే ఆలోచన లేదండి. వస్తే, తప్పక కలవగలను.

RSG గారూ, నాకూ ఆ అనుభవమైంది.. 'చిత్రమైన మనుషులు వీళ్ళు' అని అనుకున్నాను.

సత్యసాయి గారూ, నేనిలా సాలా గీలా అననండి.. అచ్చతెలుగే! పక్కన పిల్లకాయలున్నపుడు మీలాగానే ఒళ్ళు దగ్గర చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-31945691536345362912007-09-24T11:08:00.000+05:302007-09-24T11:08:00.000+05:30మొన్నామధ్య.. నేను మా ఫ్రండ్ అనుకొన్నాము.. ఈ భాగ్యన...మొన్నామధ్య.. నేను మా ఫ్రండ్ అనుకొన్నాము.. ఈ భాగ్యనగరం లో బస్స్ లో వెళ్ళేకన్నా... కార్లో వెళ్ళడం చాల సులువని మరి మీరేమో.. కార్లో కష్టం అంటున్నారు... సికంద్రాబాద్ నుండి బస్‌లో 3 గంటలకి బయల్దేరితే... మా ఇంటికి చేరుకోడానికి 3 గంటలు పట్టింది.. మాకు.. అంటే 6 గంటలకి ఇంటికి వెళ్ళాము..(ట్రఫిక్ సమస్య లేకపొతే మా ప్రయాణం అరగంట మాత్రమే) కారు అయితే డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకొని బయల్దేరితె ఇంటికెళ్ళి Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-69978268718348051022007-09-24T09:24:00.000+05:302007-09-24T09:24:00.000+05:30ఎపుడో వెళ్ళి ఒక వారం ఉండేదానికి హై.లో బండి నడపటం ఈ...ఎపుడో వెళ్ళి ఒక వారం ఉండేదానికి హై.లో బండి నడపటం ఈత కొట్టడానికి బంజీ దూకుడు దూకినట్టే.. గురువు గారు కో.పా గారి మార్గమే మన మార్గమూనూ..
హైదరాబాదు డ్రైవింగు సాహసీకుల స్వప్నం.. మనం దీన్ని కూడా ప్రోమోట్ చెయ్యచ్చేమో!! అప్పుడు రియో నగరంలోని మోటోబాయ్స్ సంస్కృతిని మించిపోవటం ఖాయం..Unknownhttps://www.blogger.com/profile/10991198262367202857noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-84509307420915406982007-09-24T00:43:00.000+05:302007-09-24T00:43:00.000+05:30హబ్బా చదువరి గారు ఇరగదీశారండి బాబు! హైదరాబాద్ అటుం...హబ్బా చదువరి గారు ఇరగదీశారండి బాబు! హైదరాబాద్ అటుంచితే... మాకు దుబయ్ లొ మూరెడు, బారెడు కాదండి బాబు బెత్తడు కూడా ఉంచరు. ఎంత నీ ముద్దు నాకొద్దన్నా హై. సిటి బస్ లొ మగ పీనుగులు అమ్మాయిలను రాసుకొన్నట్టె రాసుకుపోతారు. మీరు డెట్రాయిట్ కాదు కాని దుబయ్ రండి పులకరించిపోతారు (ఇక్కడి ట్రాఫిక్ గంటలు కాదండి రోజులుంటాయ్, మీరు మరిన్ని టపాలు మాకు అందించొచ్చు) ట్రాఫిక్ జాం లొ డ్రైవ్ చేసి.శివకుమార్https://www.blogger.com/profile/16001757029288216465noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-32118368804338910002007-09-23T23:33:00.000+05:302007-09-23T23:33:00.000+05:30మన హై.లో జనాల ట్రాఫిక్ సెన్సుకీ, ఇక్కడి (బుడాపెస్ట...మన హై.లో జనాల ట్రాఫిక్ సెన్సుకీ, ఇక్కడి (బుడాపెస్టు) వాళ్ళ ట్రాఫిక్ సెన్సుకీ వుండే హస్తిమశకాంతర తేడా చూసి సరిగ్గా పదైదు(పదిహేను) నిమిషాల క్రితం మా సహోద్యోగితో మాట్లాడా. మనసులో అనిపించింది దీనిమీద ఓ బ్లాగు బ్లాగొచ్చు అని, కానీ ఇంతలో మీ బ్లాగు.

'ఎహె, ఇంత ఖాళీ ఉంచాడేంటి.. ఎవడన్నా వచ్చి దూరితేనో' అని కొట్టుకులాడి పోయేవాణ్ణి... బాగా నచ్చింది.మురళీ కృష్ణhttps://www.blogger.com/profile/06945395800140868767noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-55887304229868878652007-09-23T23:15:00.000+05:302007-09-23T23:15:00.000+05:30చదువరి గారు,కొత్త ముస్తాబు బాగుంది.టపా అదిరింది.-న...చదువరి గారు,

కొత్త ముస్తాబు బాగుంది.టపా అదిరింది.
-నేనుసైతంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-57743426724159739312007-09-23T21:51:00.000+05:302007-09-23T21:51:00.000+05:30చదువరి గారూ, చాలా బాగుంది మీ టపా. విసుగు, అలసట 90%...చదువరి గారూ, చాలా బాగుంది మీ టపా. విసుగు, అలసట 90% మానసికం అన్న విషయంతో నేనూ ఏకీభవిస్తాను. స్కూటర్లను, సైకిళ్ళను, బండరాళ్ళ మధ్య నీటితో బాగా పోల్చారు. ఇక్కడ అమెరికాలో ఉన్న నా స్నెహితుడు ఒకడు కూడా, సిగ్నల్ దగ్గిర ఆగినపుడు, ముందు బండికి, తన బండికి మధ్య రెండు మూడు కార్ల దూరం ఉంచుతాడు. పక్కన కూచున్న నాకు భలే అసహనంగా అనిపిస్తుంది. ఇక మీరన్నట్టు, స్కూటరో, బైకో ఉంటే ట్రాఫిక్ బాధ తప్పించుకోవచ్చుగానీ, Raja Rao Tadimeti (రాజారావు తాడిమేటి)https://www.blogger.com/profile/12161930372946137347noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-80797668897135589852007-09-23T21:21:00.000+05:302007-09-23T21:21:00.000+05:30ఇరగదీసారు టపా :)ట్రాఫిక్ సెన్స్ గురించి ఎంత మాట్లా...ఇరగదీసారు టపా :)
ట్రాఫిక్ సెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు.

ఇక్కడ ఇంకో విషయం వాహన చోదకులే కాక పాదచారులక్కూడా అసలు ట్రాఫిక్ సెన్స్ ఉండకపోవడం. అడ్డంగా ఎక్కడంటె అక్కడ రోడ్డు దాటడం, రోడ్డు మధ్యలో పరిగెట్టడం, రూల్సేవీ (జీబ్రా క్రాస్ వగయిరా) వీరికి అసలు వర్తించవనీ వీరి నమ్మకం.

ప్చ్... కొన్ని అంతే.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-65561251425446270842007-09-23T21:19:00.000+05:302007-09-23T21:19:00.000+05:30మీరు అనుభవిస్తున్న ట్రాఫిక్ బాధలకు ముందుగా నా సెల్...మీరు అనుభవిస్తున్న ట్రాఫిక్ బాధలకు ముందుగా నా సెల్ఫ్ పిటీలందుకోండి.. ఇదివరకు ఇతర చోదకుల విన్యాసాలకి సాలా గీలా లాంటి ఒత్తిడిని తగ్గించగల మంత్రాలు జపించేవాడిని. వాళ్ళ విన్యాసాలకి చిరిగే అరిటాకు నాదే కదా! నాకారుకి పడిన సొట్టలు, నాజేబుకి పడిన చిల్లులు 90% నేను పార్క్ చేసి ఉంచినప్పుడు పడినవే అని వింటే మీఅందరికీ నామీద సెల్ఫ్ పిటీ కలగచ్చు. ఒకసారి, మాఅబ్బాయి కారాట ఆడుకుంటూంటే చూసా. వాడికి కారు నడపడం సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-21657261632749925972007-09-23T21:03:00.000+05:302007-09-23T21:03:00.000+05:30నేను on-site వెళ్ళినప్పుడు, మా హోటల్ ముందు రోడ్ దా...నేను on-site వెళ్ళినప్పుడు, మా హోటల్ ముందు రోడ్ దాటుతూ, కార్ ఏదో వస్తోందని ఆగాను. అతను నన్ను చూసి ఆగాడు. ఎందుకా అని చూస్తే నన్ను ముందు రోడ్ దాటమని సైగ చేసాడు. నాకు ముందు అర్థం కాలేదు. రోడ్ దాటి వచ్చేసాను. తర్వాత మా టీం-లీడ్ (ఆయన తమిళాయన)చెప్పారు, అక్కడ నడిచేవాళ్ళకి దారి ఇస్తారని. నేను భళ్ళున నవ్వేసాను.RGhttps://www.blogger.com/profile/09133718551809665275noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-11067207876165440632007-09-23T20:41:00.000+05:302007-09-23T20:41:00.000+05:30మీ టపా చదువుతున్నంతసేపూ హైదరాబాద్ ట్రాఫిక్ కళ్లముం...మీ టపా చదువుతున్నంతసేపూ హైదరాబాద్ ట్రాఫిక్ కళ్లముందు కదలాడింది అంటే నమ్మండి. నాక్కూడా ఇక్కడికి అమెరికా వచ్చిన కొత్తల్లో మనకు కొట్టుకులాడిపోయేది వీళ్ల ట్రాఫిక్ సెన్స్ చూసి ..వీళ్లింతే ఇంక బాగుపడరు అని మెల్ల మెల్లగా అలవాటు పడిపోయాను.Srinihttps://www.blogger.com/profile/13023508897751091289noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-79496729506546687772007-09-23T19:45:00.000+05:302007-09-23T19:45:00.000+05:30అందుకనే నేను భాగ్యనగరంలో ఉన్న రెండేళూ డ్రైవింగ్ అన...అందుకనే నేను భాగ్యనగరంలో ఉన్న రెండేళూ డ్రైవింగ్ అనే మాట తలపెట్టక, బుద్ధిగా బస్సుల్లోనూ, షేర్ ఆటోల్లోనూ తిరిగాను. (హై. రోడ్లమీద నడవడం కుదరని పని). ఐనా, ఇలా అంకుళ్ళు కూడా కొత్తపెళ్ళికొడుకులవుతుంటే ఎలాగబ్బా? "-)
చదువరి గారూ, టపా అదిరింది. మళ్ళీ ఇటువైపు (డెట్రాయిట్ పరిసరాలకి) వచ్చే అవకాశం ఏమన్నా ఉందా?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-15990224338212668872007-09-23T18:04:00.000+05:302007-09-23T18:04:00.000+05:30మీరు మరీ నిజాలు మాట్లాడేస్తున్నారు అంకుల్.హృదయభాను...మీరు మరీ నిజాలు మాట్లాడేస్తున్నారు అంకుల్.హృదయభానుని అస్తమానూ మాట్లాడనీయకూడదు.అంకుల్ మనలో మన మాట మీ బ్లాగు బహు చక్కగా వుంది కొత్త పెళ్ళికొడుకులా.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-31206497135503053642007-09-23T17:35:00.000+05:302007-09-23T17:35:00.000+05:30హైదరాబాదు ట్రాఫిక్‌కు మరింత పెరగాలనీ, మీరు ఇలా ఎక్క...హైదరాబాదు ట్రాఫిక్‌కు మరింత పెరగాలనీ, మీరు ఇలా ఎక్కువగా అందులో చిక్కుకుంటూ ఉండాలనీ కోరుకుంటున్నాను. ఈ సారి ఆవేశంలో పద్యం పుడుతుందేమో అని ఆశకూడా ఉంది :)Sriramhttps://www.blogger.com/profile/02826862429625377747noreply@blogger.com