tag:blogger.com,1999:blog-19124548.post8745914174862427201..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: వ్యాఖ్యోపాఖ్యానంచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-19124548.post-3065637221676420682007-10-15T10:55:00.000+05:302007-10-15T10:55:00.000+05:30ఇటువంటి వ్యాఖ్యలు వర్గీకరించారలేదే http://andam.bl...ఇటువంటి వ్యాఖ్యలు వర్గీకరించారలేదే http://andam.blogspot.com/2007/10/blog-post_13.html#c4113826798613688150బ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-73068443198052297422007-10-15T07:30:00.000+05:302007-10-15T07:30:00.000+05:30:D అంటే నోరంతా వెళ్ళబెట్టి నవ్వారని;-) అనగా చెతురా...:D అంటే నోరంతా వెళ్ళబెట్టి నవ్వారని
;-) అనగా చెతురాడుతున్నారని.
పొపన అంటే పొట్ట పగిలేట్టు నవ్వుతున్నారని..:-DUnknownhttps://www.blogger.com/profile/10991198262367202857noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-77944480096367870362007-10-15T06:15:00.000+05:302007-10-15T06:15:00.000+05:30:D ಅನಗಾ ಅರ್ಥಮು ಏಮಿ???:D ಅನಗಾ ಅರ್ಥಮು ಏಮಿ???బ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-31590453082974329182007-10-14T13:51:00.000+05:302007-10-14T13:51:00.000+05:30బాగా విశ్లేషించారు చదువరిగారు. నేను ముందు బ్లాగులన...బాగా విశ్లేషించారు చదువరిగారు. నేను ముందు బ్లాగులన్నీ చూస్తూ వెళ్ళేసరికి నా బ్లాగులు రాసే సమయం చిక్కేది కాదు. రోజు కూడలి చూడకుండా కుదరదు. కాని వ్యాఖ్యల ద్వారా బ్లాగులకెళ్ళడం వల్ల చాలా హాయిగా ఉంది ఇప్పుడు. షార్ట్కట్. మంచి బ్లాగు పోస్టులు మిస్సయ్యామనే బాధ ఉండదు. నాకు అర్ధం కాని పోస్టులలో వ్యాఖ్య రాయను. టపాకి తగ్గట్టు వ్యాఖ్యను రాయలేననుకుంటే కూడా రాయను. చదివి వెళ్ళిపోతాను. ఎప్పుడన్నా బోర్ కొట్టి, జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-15714700720335236852007-10-14T11:34:00.000+05:302007-10-14T11:34:00.000+05:30వ్యాఖ్యల డబ్బా తొందరగా లోడ్ అవ్వడానికి pop up వాడి...వ్యాఖ్యల డబ్బా తొందరగా లోడ్ అవ్వడానికి
pop up వాడితే మేలేమో.
అలానే వర్డ్ వేరిఫికేషన్ అచేతనం చెయ్యవచ్చు.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-89464308911113398612007-10-14T11:11:00.000+05:302007-10-14T11:11:00.000+05:30౧) వాహ్ చదువరి గారూ, చాలా బాగా వ్రాసారు. మీ తెలుగు...౧) వాహ్ చదువరి గారూ, చాలా బాగా వ్రాసారు. మీ తెలుగు చాలా బాగుంటుంది (భోళాశంకర వ్యాఖ్య)
౨) మీరు వ్యాఖ్యాతలను నాలుగు వర్గాలుగా విడదీశారు, నేను అందులో ఏ కోవకి చెందుతానో నాకు తెలియకున్నది. దానికి కారణం, టపా బట్టి వ్యఖ్యవుంటుంది అని నా నమ్మకం.
ఉదా - తోటరాముల టపాలో భోళాశంకర వ్యాఖ్య తప్ప ఇంకేం వ్రాయలేము, కోపా గారి టపాలకి విశ్లేషక భోళాశంకర వ్యాఖ్యలు, రానారె వాటిలో శ్లేషక, మీ వంటి వారి రాజకీయ rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-87575299968448503022007-10-14T02:53:00.000+05:302007-10-14T02:53:00.000+05:30మూర్ఖునికి/అజ్ఞానికి మౌనమే భూషణమని ఎప్పుడో కన్ఫ్యూ...మూర్ఖునికి/అజ్ఞానికి మౌనమే భూషణమని ఎప్పుడో కన్ఫ్యూషియస్సు, భర్తృహరి చెప్పారు. అందుకే నేను చాలా సార్లు విజ్ఞులు చర్చిస్తూ ఉంటే మధ్యలో నా వెధవ వ్యాఖ్య రాయకుండా సావధానంగా మళ్ళీ మళ్ళీ ఆ టపాకు వెళ్ళీ, చదివి అంతో ఇంతో నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటాను.Unknownhttps://www.blogger.com/profile/10991198262367202857noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-62292114653111491622007-10-13T20:41:00.000+05:302007-10-13T20:41:00.000+05:30ఎప్పటిలగే నేను అలస్యము, మీ వ్యాఖ్యల పాకం చాలా బాగు...ఎప్పటిలగే నేను అలస్యము, మీ వ్యాఖ్యల పాకం చాలా బాగుంది. మీ టపాలో, పాపం కలియుగపాండవులు అయిన అజ్ఞానతవాసులను(Anonymous) మరిచినట్లు ఉన్నరే...

-మరమరాలుBurrihttps://www.blogger.com/profile/01611786665391577571noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-26506381930611916662007-10-13T16:17:00.000+05:302007-10-13T16:17:00.000+05:30అన్నీ చదివేటప్పటికే కడుపు నిండిపోతుంది... చాలా చోట...అన్నీ చదివేటప్పటికే కడుపు నిండిపోతుంది... చాలా చోట్ల వ్యాఖ్య రాసే తీరిక లేకపోడమే నా సమస్య.. కానీ ఆ విషయంలో రానారె గారన్నట్లు ఆ తరహా ఆక్సిజన్ని అందించడానికే బహుధా ప్రయత్నిస్తూంటాను. నాకు మటుకు మీ టపాలో అనే కాదు ఎక్కడైనా - కళాసృష్టి కంటే కళాస్వాదనే గొప్పది - అన్న కొ.కు. మాటే రింగుమంటూంటుంది...కందర్ప కృష్ణ మోహన్ -https://www.blogger.com/profile/01916496882529713650noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-78344237862563473152007-10-13T13:45:00.000+05:302007-10-13T13:45:00.000+05:30వ్యాఖ్యల్లు వ్యాఖ్యల్లు అందురే గానీ.. అవి రాసేటి వ...వ్యాఖ్యల్లు వ్యాఖ్యల్లు అందురే గానీ.. అవి రాసేటి వీలసలు ఇవ్వరే మీరూ..
అని మెత్తగా మొట్టగా అసలు కతేంటో చూడబోయాను. నాకేమీ అర్థం గాలేదు. ఎందుకైనా మంచిదని ఈ రెండు మార్పులూ చేసాను.. 1. వ్యాఖ్యాతల బొమ్మలు రాకుండా చేసాను. 2. వ్యాఖ్యల పేజీ వేరే విండోలో కాకుండా అదే విండోలో తెరుచుకునే ఏర్పాటు చేసాను. ఇదంతా అయ్యాకే రానారె గారు వ్యాఖ్య రాసారు. అంటే అవీ పనిచెయ్యలేదన్నమాట! మరి ఇబ్బందేంటో!? ప్రవీణ్ చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-45496511927180305552007-10-13T00:25:00.000+05:302007-10-13T00:25:00.000+05:30rama గారికి:పేజీలో యూనీకోడ్ కంటెంటు ఎక్కువయిన కొద్...rama గారికి:
పేజీలో యూనీకోడ్ కంటెంటు ఎక్కువయిన కొద్దీ పేజీ నెమ్మదిగా లోడవడం నేను గమనించాను.
నా బ్లాగులో సాధ్యమయినంత వరకూ చిత్రాలు అవీ తీసేసి సరి చేసాను.
ఇక ఇంతకంటే కావట్లేదు మరి :(Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-60437372171625150132007-10-12T23:49:00.000+05:302007-10-12T23:49:00.000+05:30అన్నా! చేతుల్ల బల్పాలు కట్టుకోని నారదున్లెక్క చిర్...అన్నా! చేతుల్ల బల్పాలు కట్టుకోని నారదున్లెక్క చిర్తలు కొట్టుకుంట అన్ని బ్లాగులు తిర్గుతుంటనె. ఏదొక వాక్య రాయబుద్దయితదె నాకు. నువ్వు రాసేవన్ని మంచిగ్గొడ్తయన్న.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-40811868760308467502007-10-12T22:51:00.000+05:302007-10-12T22:51:00.000+05:30వ్యాఖ్యలు బ్లాగుల ఆదరణకి ఒక ముఖ్య కారణం అనుకుంటా. ...వ్యాఖ్యలు బ్లాగుల ఆదరణకి ఒక ముఖ్య కారణం అనుకుంటా.

కూడలిలో ముందు బ్లాగులే చూసినా, మళ్ళీ వ్యాఖ్యలు తెరిస్తే పొరపాటునో, తొందరపాటులోనో తప్పి పోయిన టపాలు కొన్ని కనిపిస్తుంటాయి.

కొందరుబ్లాగరుల టపాలకు, కొందరి కొన్ని టపాలకు వ్యాఖ్యలు రాయడానికి చాలనని జంకుతుంటాను.

కవిత్వం, సాహిత్యం, హాస్యం, సాంకేతికం, రాజకీయం మీద వ్యాఖ్యానించడం నాకు కష్టం.

ఎంత బాగా నవ్వించారో Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-70709348758633022162007-10-12T21:48:00.000+05:302007-10-12T21:48:00.000+05:30"నేనైతే కూడలిలో ముందు వ్యాఖ్యల పేజీకే వెళతాను." - ..."నేనైతే కూడలిలో ముందు వ్యాఖ్యల పేజీకే వెళతాను." - నేనూ అంతే. కాకపోతే దీనివల్ల ఒక నష్టం ఉంది. నెనరులు అనేమాటను మించి వ్యాఖ్య రాసే అవకాశం ఇవ్వని కొన్ని అద్భుతమైన టపాలు కళ్లబడకుండానే జారిపోతున్నాయి. మెచ్చుకోళ్లు ఆక్సిజన్ లాంటివి. విషయాన్ని చర్చించే వ్యాఖ్యలు టపాను శక్తిమంతం చేస్తాయి. చర్చించాలంటే అందులో విషయం ఉండాలికదా అంటారేమో! ఒక్కోసారి వ్యాఖ్యల్లోనే విషయం పుడుతుంది - ఆ బ్లాగు ఒక చర్చావేదికగా రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-58191812313949490272007-10-12T17:11:00.000+05:302007-10-12T17:11:00.000+05:30కొత్తపాళీ గారు అన్నది నిజం చదువరి గారు.. మీది.. ప్...కొత్తపాళీ గారు అన్నది నిజం చదువరి గారు.. మీది.. ప్రవీణ్ గారిది.. చరసాల ప్రసాద్ గారి బ్లాగుల కి వ్యాఖ్యలు రాయాలి అంటే.. టపా రాసినట్లే.. సమస్య.. మొదట.... ఆరంభ శూరత్వం.. పిదప.. నెమ్మదిగా బ్లాగ్ కదలడం అసలు వ్యాఖ్య వచ్చిందా లేదా అనేది చూడడం కూడా కష్టమే..

ఇక మీరన్నట్లు టపా రాయగానే.. దాని వాసి కన్నా వ్యాఖ్యలు ఏమొచ్చాయా అని చూడడం అనేది పరిపాటి అయిపొయింది ..నాకయితే కొత్తపాళిగారు, తాడేపల్లి బాల Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-76221314553352060122007-10-12T13:36:00.000+05:302007-10-12T13:36:00.000+05:30నేను నెట్టులోవుండే సమయం చాలా లిమిట్ గా వుంటుందిటైమ...నేను నెట్టులోవుండే సమయం చాలా లిమిట్ గా వుంటుంది
టైమును బట్టి నేను రాస్తుంటాను
నేను ఏ టైపో గాని

మీవ్యాఖ్యనము బాగుందిజాన్హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/18078287562484712990noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-86231799108186912732007-10-12T02:22:00.000+05:302007-10-12T02:22:00.000+05:30అవును, మంచి వ్యాఖ్యలు రాయడం కూడా ఒక కళే. పొద్దులో ...అవును, మంచి వ్యాఖ్యలు రాయడం కూడా ఒక కళే. పొద్దులో వ్యాఖ్యలకి కూడా పేరడీలు రాసి మీరు ఆ గౌరవం అప్పుడే కలిగించారు వ్యాఖ్యలకి.
ఆంగ్ల బ్లాగుల్లో నేను చూసినంతలో (చూసింది తక్కువే) మంచి వ్యాఖ్యలు ఎక్కువగా కనబడవు. చాలావరకు ఎస్సెమ్మెస్ సందేశాలవంటివి ఉంటాయి. ఆ లెక్కన మన తెలుగు బ్లాగుల్లో వ్యాఖ్యల వాసి చాలా పైస్థాయిలో ఉంది. ఇతర భారతీయ భాషల సంగతి తెలీదు మరి. రవితో బాటుగా రానారె, రాకేశ్వర, శ్రీరాములు కూడా కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-17579044655707251782007-10-12T01:58:00.000+05:302007-10-12T01:58:00.000+05:30నేను హార్లిక్స్ తాగను, తింటాను టైపు.టపాలు అందరివీ ...నేను హార్లిక్స్ తాగను, తింటాను టైపు.టపాలు అందరివీ చదువుతా,కాని నేను కామెంట్స్ రాయటం తక్కువే. టపా బాగా ఉంటే, బాగా ఉందని రాయని సందర్భాలు ఎక్కువ. ఎక్కడన్నా నన్ను కదిలించిన అంశం ఉంటే, టపా బాలేక పోయినా,వ్యాఖ్య రాస్తా.ఇదీ నా కామెంట్ వేదాంతం.దీనర్థం, ఈ టపా బాగా లేదని కాదు. చదువరి బ్లాగులో,రాజకీయాలు కాక, వెరే విషయాలు ఎప్పటికైనా కనపడక పోతవా అని నిరీక్షించే ఆశావాదిని నేను.వెంకన్న లడ్డులో, జీడిపప్పు, cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-53556232029008400672007-10-12T00:46:00.000+05:302007-10-12T00:46:00.000+05:30అబ్బో నేనూ ఒకటో టైపే...ఎక్కడో బాగా టచ్ చేస్తే తప్ప...అబ్బో నేనూ ఒకటో టైపే...
ఎక్కడో బాగా టచ్ చేస్తే తప్ప విపులంగా వ్యాఖ్య రాసే అలవాటు లేదు.

అన్నట్టు ఈ టపా అదిరింది, బాగా రాసారు :)Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-9432053211611662902007-10-11T22:28:00.000+05:302007-10-11T22:28:00.000+05:30Same as Naveen :-)Same as Naveen :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-67361310023083884022007-10-11T22:27:00.000+05:302007-10-11T22:27:00.000+05:30ఏదయినా ఒక మంచి టపా చూస్తే ప్రసాదు గారి,కొత్తపాళీ గ...ఏదయినా ఒక మంచి టపా చూస్తే ప్రసాదు గారి,కొత్తపాళీ గారి,లలిత గారి వాఖ్యల కోసం వెతుక్కుంటాను.జ్యోతి గారి టపాలో రవిగారి ఆ వాఖ్య నాకూ చాలా నచ్చింది.అలాగే ఆచార్యులవారిది కూడా.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-19480410959010613642007-10-11T22:14:00.000+05:302007-10-11T22:14:00.000+05:30భలే రాసారు, అదిరిందండి, గొప్పగా రాసారు, చాలా చక్కగ...భలే రాసారు, అదిరిందండి, గొప్పగా రాసారు, చాలా చక్కగా రాసారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-73892577399414614382007-10-11T21:53:00.000+05:302007-10-11T21:53:00.000+05:30దీన్ని చూడగానే నేను త్వరలో వడ్డించబోయే టపా నేమోనని...దీన్ని చూడగానే నేను త్వరలో వడ్డించబోయే టపా నేమోనని కాస్త కంగారు పడ్డా.

హమ్మయ్యా నాలాంటోళ్ళు ఇంకా కొందరున్నారన్నమాట. అదీ పైకి చెప్పుకుంటూ. నేను ఇంతకు ముందే ఓ సారి బ్లాగా దీని గురించి, మళ్ళీ సింహావలోకనం లో ఒకసారి. చదవగానే ఎలకకు పని చెప్పకుండా కిలకకి(కీబోర్డు) పని చెప్పాలంటే కరణ్ తాపర్ లెవెల్లోనో, భరాగో Anonymousnoreply@blogger.com