tag:blogger.com,1999:blog-19124548.post8593102558479556395..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: మందు x మందులుచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-19124548.post-51167221037712222182010-06-24T22:21:27.663+05:302010-06-24T22:21:27.663+05:30సరిగ్గా చెప్పారు. కాని డబ్బులు తీసుకుని ఓట్లు వేసే...సరిగ్గా చెప్పారు. కాని డబ్బులు తీసుకుని ఓట్లు వేసే జనం ఉన్నంత కాలం, ఏటికి ఏడు తాగుడు ఒక ఫాషన్ గా మారుతున్నంత కాలం మీరు నేను ఎంత గొంతు చించుకుని అరిచినా ఏం లాభం లేదు. కూలి నాలి చేసుకునేవాడు సాయంత్రం అయ్యేసరికి తాగుతుంటే వీడు ఈ జన్మ కి బాగు పడడు అని తిడుతున్నారు గాని, పార్టీ ల పేరుతో వీకెండ్స్ లో మందేసి చిందేస్తున్న వాళ్ళ సంగతేంటి?స్థితప్రజ్ఞుడుhttps://www.blogger.com/profile/08811798662437612640noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-82308122402753056392010-06-20T19:41:18.866+05:302010-06-20T19:41:18.866+05:30Miryalaguda(Nalgonda..lo Govt.Teacher..gaa paniche...Miryalaguda(Nalgonda..lo Govt.Teacher..gaa panichesthunna naa snehithudu..Mahathma Gandhi Autobiography chadivina tharuvata MADYAM muttukovaddani nirnainchukunnanani naatho okasari cheppadu..

Intintiki Mahathma Gandhi-Athmakatha..nu panchi pedithe samasya parishkaram avuthundani na IDEA..

Meeremantaro cheppandi..?ramnarsimhahttps://www.blogger.com/profile/00274278970145316759noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-47642282889855160272010-06-15T17:06:28.080+05:302010-06-15T17:06:28.080+05:30Good discussion..Good discussion..ramnarsimhahttps://www.blogger.com/profile/00274278970145316759noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-38242999365899464762010-06-14T22:29:39.702+05:302010-06-14T22:29:39.702+05:30If people have enough money, let the government di...If people have enough money, let the government discontinue 'aarogyasree'.

Insted of 'aarogyasree' the government should have modernized government hospitals and made these hospitals amicable to people.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-8565933256568893272010-06-12T12:27:37.848+05:302010-06-12T12:27:37.848+05:30మద్యాన్ని నిషేధిస్తే సమాజానికి ఎన్నో మేళ్ళున్నాయిః...మద్యాన్ని నిషేధిస్తే సమాజానికి ఎన్నో మేళ్ళున్నాయిః
“చంద్రబాబు ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా పేద ప్రజల రక్త మాంసాలను పీల్చుతోంది”
“పేదల నోరు పగలదీసి మరీ మద్యం పోస్తున్నారు”.—-2004 లో రోశయ్య.
“మంచి నీళ్లు దొరకని ప్రాంతంలో కూడా మద్యం దొరికేలా చేశారు.మద్యం విక్రయాలు విచ్చల విడిగా పెరిగిపోయాయి”- 2010 చంద్రబాబు నాయుడు.
‘రాష్ట్రంలో ఇంతమంది పేదలు ఉన్నారా? అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-66447305020207946552010-06-11T22:07:06.693+05:302010-06-11T22:07:06.693+05:30నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామంలో మద్యం ...నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ,గ్రామంలో మద్యం దుకాణానికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వొద్దంటూ పంచాయితీలో తీర్మానించారు. మద్యం కారణంగా గ్రామంలో అనేక కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొంది. గ్రామంలోని పలు కుటుంబాల పరిస్థితిని చూసి గ్రామస్థులమంతా ఏకమయ్యారు. భూమిని అమ్ముకుని రూ. 40 వేలు ఇంట్లో పెడితే భర్త వాటిని తీసుకువెళ్లి ఒక్క రాత్రిలో మద్యానికి ఖర్చు Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-34344663014958934982010-06-11T00:58:50.650+05:302010-06-11T00:58:50.650+05:30యథా ప్రజా తథా రాజా. మార్పు అట్నుండి కాదు, ఇట్నుండి...యథా ప్రజా తథా రాజా. మార్పు అట్నుండి కాదు, ఇట్నుండి రావాలి.

ఒక ఎమ్మెల్యేకి ఫోనొచ్చింది .. ఆయనకి ఓటేసిన (?) ఓ చిన్నపాటి బియ్యం వ్యాపారి దగ్గర్నుండి. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ అతని బియ్యం లోడు పట్టుకున్నాడనీ, విడిపించమనీ. ఎమ్మెల్యే సర్కిల్కీ ఫోన్ చేసి ఆరా తీస్తే, సర్కిల్ చెప్పిన విషయం - సదరు వ్యాపారి సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటున్నాడని. ఇప్పుడా ఎమ్మెల్యే ఏం చెయ్యాలి? వాళ్ల Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-83694371187238359342010-06-10T19:32:01.225+05:302010-06-10T19:32:01.225+05:30ఇదివరకు రాజకీయాల్లో ఇలాంటిదేదైనా ఇష్యూ వస్తే, కనీస...ఇదివరకు రాజకీయాల్లో ఇలాంటిదేదైనా ఇష్యూ వస్తే, కనీసం ప్రతిపక్షమొకటుందన్న స్పృహతో మసలేవారు. (సమస్య పరిష్కరించకపోయినా). రాజశేఖర రెడ్డి హయాం నుండి ప్రజల గోడు పట్టించుకునే నాథుడే లేడు. దండుకోవడమనే ఏకైక పాలసీ అందరిదీనూ. వీళ్ళెప్పుడు బాగుపడతారో అగమ్యగోచరంగా ఉంది.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-50756034597243801092010-06-10T16:25:55.614+05:302010-06-10T16:25:55.614+05:30ఆరోగ్యశ్రీ : పాజిటివ్ ప్రైవెటైజేషన్ ?!?
http://par...ఆరోగ్యశ్రీ : పాజిటివ్ ప్రైవెటైజేషన్ ?!?
http://parnashaala.blogspot.com/2009/05/blog-post_21.html

ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రస్తుతానికి
4,642 ఆపరేషన్లు జరిగాయి. వీటిల్లో కేవలం 227 మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి. నిమ్స్ లాంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కేవలం 3 ఆపరేషన్లు జరిగాయంటే నమ్మగలరా! అంటే పూర్తి స్థాయి ఫెసిలిటీలు ఉన్న ప్రభుత్వ Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.com