tag:blogger.com,1999:blog-19124548.post8458256866087370776..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ఉప్పూకారపు తప్పులుచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-19124548.post-11985162074076129762007-11-11T23:40:00.000+05:302007-11-11T23:40:00.000+05:30నిన్నటిదాక పిశాచమైనా, మీ టపా తాకిడితో సూర్యుడినైనా...నిన్నటిదాక పిశాచమైనా, మీ టపా తాకిడితో సూర్యుడినైనా!!

ఎలా అంటే, ఇలా : http://lekhkalu.blogspot.com/

నమస్కారలతో,
సూర్యుడు :-)సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-19189110927879873332007-11-11T20:35:00.000+05:302007-11-11T20:35:00.000+05:30సూర్యుడు గారూ, సోలార్ఫ్లేరన్నట్టు ఈ పేరుతో గారూ జో...సూర్యుడు గారూ, సోలార్ఫ్లేరన్నట్టు ఈ పేరుతో గారూ జోడించాలంటే అంత బాలేదేమో గానీ సూర్యుడూ అని ఏకవచనంలో పిలిస్తే బానే ఉంది. కానీ మీరేమనుకుంటారో..! (సోలార్ఫ్లేర్ కూడా పిలిచేందుకు సౌకర్యంగా లేదు మరి! బ్లాగాగ్ని బానే ఉంది:))

పిశాచమనే పేరు మీకు చెందదు లెండి.. అది అనామకుడికి పెట్టిన పేరు. సూర్యుడిని అలా ఎందుకంటాం!!? :)చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-50874203680947419372007-11-11T20:23:00.000+05:302007-11-11T20:23:00.000+05:30సూర్యుడు (సూరీడు అంటే ఒక అవినీతి మనిషి గుర్తొస్తాడ...సూర్యుడు (సూరీడు అంటే ఒక అవినీతి మనిషి గుర్తొస్తాడు నాకు :-)) గారు,

నా శైలి అంటే నా సొంత అని కాదండి. ఇదే విషయంపై నేను రాసిన శైలి అని నా మీనింగ్ :-)

అపార్ధం చేసుకోకండి.Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-8360905536597724232007-11-11T17:36:00.000+05:302007-11-11T17:36:00.000+05:30ఇదో అబ్బాయ్యో - "సూర్యుడు" ఏందిట, సక్కగ సూరీడు అని...ఇదో అబ్బాయ్యో - "సూర్యుడు" ఏందిట, సక్కగ సూరీడు అని ఎట్టుకో. కేకైనీకి బాంటది.Solarflarehttps://www.blogger.com/profile/08003775450912803212noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-33907632451368705982007-11-11T17:02:00.000+05:302007-11-11T17:02:00.000+05:30ఈ లింగ బేధాల గొడవలో, నాకొక చిన్నప్పుడు చదువుకున్న ...ఈ లింగ బేధాల గొడవలో, నాకొక చిన్నప్పుడు చదువుకున్న కధ (కాదు, శీర్షిక) గుర్తుకొస్తోంది. ఆందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, వక పేరులేని పాత్ర, దాని గొప్పతనము. ఆ పాత్రే "నిగమ శర్మ అక్క". ఇది తెలాలి రామక్రిష్ణ కవి వ్రాసిన "పాండురంగ మహాత్మ్యము" అనే కావ్యం నుంచి సంగ్రహించబడిన భాగం పై ఏవరొ ఇంకొక మహానుభావుడు చేసిన "విమర్శ" (అంటె, లిటరరి క్రిటిసిజం అన్న మాట).

ఇంతకీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మంచి Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-10966060043107188672007-11-11T13:15:00.000+05:302007-11-11T13:15:00.000+05:30:) చూసారా - మళ్ళీ assumption; నేను మీరు మగా ఆడా అన...:) చూసారా - మళ్ళీ assumption; నేను మీరు మగా ఆడా అని ఆలోచించలే! తెలుగులో nueter gender లేదు. కాని సంస్కృతంలో ఉంది - అందుకనే - "అనామకుడా" అనలేదు - "అనామకా" అన్నాను. =))Solarflarehttps://www.blogger.com/profile/08003775450912803212noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-77633357362160165832007-11-11T11:57:00.000+05:302007-11-11T11:57:00.000+05:30Thanks for the suggestion, Solarflare. I will do t...Thanks for the suggestion, Solarflare. I will do that in my blog.

just nit-picking, you are also safely assuming that I am a man, tough you are right this time but it is an assumption though.

anamaka or anamika ? is there a gender agnostic term here :-)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-35135850711570756912007-11-11T11:41:00.000+05:302007-11-11T11:41:00.000+05:30"స్వానుభవం మీద తెలుస్తుంది" అని బానే అన్నారు. లేదన..."స్వానుభవం మీద తెలుస్తుంది" అని బానే అన్నారు. లేదని ఎలా అనుకొన్నారు? Assumption is the mother of all screw-ups. :) సర్లెండి, చర్చ అనవసరంగా ప్రక్కదారి పడుతోంది.

@అనామకా - పైన చెప్పిన విధంగా, assumption వద్దు - "మీకు తెలుసో లేదో, అందుకని చెప్పను" - అవతలివాళ్ళకి తెలియదని అంత తొందరగా నిర్ణయానికి వస్తే ఎలా? మీరు చెప్పాలనుకొన్నది చెప్పండి - తెలియనివాళ్ళు అడుగుతారు.Solarflarehttps://www.blogger.com/profile/08003775450912803212noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-28299423651214239292007-11-11T10:59:00.000+05:302007-11-11T10:59:00.000+05:30ఛ, సమయస్పూర్తి లేదండి, శకుని కనిపించటంలేదని అనవసరం...ఛ, సమయస్పూర్తి లేదండి, శకుని కనిపించటంలేదని అనవసరంగా కంగారుపడ్డాను కాని పిలిస్తే అయనే వచ్చేవాడు కదా :-)

శకుని మామా, శకుని మామా (సమయానికి మంత్రి కూడ మిస్సింగ్, ఏంటో ఇలా అయిపోఇంది)

నేను కూడా బ్లాగాగ్ని గారితో ఏకీభవిస్తున్నాను, పేరులో ఏముందండి, మనం ఆలోచించే విధానం లో కాని. శ్రీ రమణ మహర్షి గారు కూడ అదే చెప్పారు. నేను అంటే ఎవరు, ఎంత బాగుంటుందో కదా ఆ లాజిక్.

I have an Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-90444840300351250242007-11-11T10:36:00.000+05:302007-11-11T10:36:00.000+05:30హహ్హహ్హ చాలా బాగుంది :-)క్లాప్ క్లాప్, ఎవరక్కడ!! స...హహ్హహ్హ చాలా బాగుంది :-)

క్లాప్ క్లాప్, ఎవరక్కడ!! సత్య పీఠం తీసుకురండి

ఆయ్, ఇంతకీ ఇక్కడ శకుని ఎవరు/ఎక్కడ (పవరు పోయిన రంగస్తలం లా ఉంది కదా?)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-76740102776375037172007-11-11T09:22:00.000+05:302007-11-11T09:22:00.000+05:30ఈ టపాకి నాకోరిక తీరిపోయినట్లే. కాని ఇంకొక్కటి మిగి...ఈ టపాకి నాకోరిక తీరిపోయినట్లే. కాని ఇంకొక్కటి మిగిలుంది-ఈనాడు విషయం.
""ఏటీ మన ఈనాడు, అబ్బ అదేనండీ, మన తెలుగునాడు, ఇంకా అర్దం కాలేదటండీ, మన పార్టీ పత్రిక, అసలు ఇరగదీసేస్తంది కదా, ఏం వార్తలండీ, టయము లేదు గానీ వొక పుస్తకం రాయొచ్చండి. బాగా సదువుకొన్న బాబులు గద ఏటంతారు""

టయిము చూసుకుని కనీసం టపా అయినా రాయకుడదా
నెనర్లతో బ్రాహ్మీbraahmiihttps://www.blogger.com/profile/02911888462246568653noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-32706218709577341632007-11-11T09:10:00.000+05:302007-11-11T09:10:00.000+05:30@బ్రాహ్మీ - :)@బ్రాహ్మీ - :)చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-36868016864612254512007-11-11T09:09:00.000+05:302007-11-11T09:09:00.000+05:30ఇంతకీ ఇక్కడా శ్రీకృష్ణుడెవ్వరు ? అనామక వ్యాఖ్యానంల...ఇంతకీ ఇక్కడా శ్రీకృష్ణుడెవ్వరు ? అనామక వ్యాఖ్యానంలో ఇదేదో కొత్త పుంతలా వుంది.:-)Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-82422453554837591212007-11-11T08:56:00.000+05:302007-11-11T08:56:00.000+05:30మాయాబజార్ సినిమా గుర్తుందా, చివరలో శకుని చెప్పిన మ...మాయాబజార్ సినిమా గుర్తుందా, చివరలో శకుని చెప్పిన మాట (మాయా శశిరేఖ పెళ్లిలో) గుర్తుందా

"హా తెలిసిపోయింది,ఇప్పుడు అర్థమయ్యింది, బలరామా ఇక్కడ నీ పెళ్లి కూతురి రూపంలో ఉన్నది నీ కూతురు శశిరేఖ కాదు, ఏవరో మాయావి, నిన్నూ,మమ్మల్నీ ఇలా మోసం చేసింది నీ ""సోదరు""డు శ్రీకృష్ణుడే "

అందుకే తెలిసిపోయింది తెలిసిపోయింది
నెనర్లతో బ్రాహ్మీbraahmiihttps://www.blogger.com/profile/02911888462246568653noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-61070300133054369752007-11-11T08:47:00.000+05:302007-11-11T08:47:00.000+05:30దొంగలంతే గదా సుధాకర్ గారూ! అనుమానం తమమీదకి రాకుండా...దొంగలంతే గదా సుధాకర్ గారూ! అనుమానం తమమీదకి రాకుండా చూసుకుంటూ అవతలోళ్ళ మీదకెళ్ళేలా జాగ్రత్త పడతారు. :)చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20111963041274072062007-11-11T08:35:00.000+05:302007-11-11T08:35:00.000+05:30ఈ అనామకులెవరో గానీ నేను ఇదే విషయం మీద రాసిన టపా శై...ఈ అనామకులెవరో గానీ నేను ఇదే విషయం మీద రాసిన టపా శైలిలో రాసేస్తున్నారు.Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-8241635980295340172007-11-11T08:05:00.000+05:302007-11-11T08:05:00.000+05:30కొత్తపాళీ, బ్లాగాగ్ని, సుధాకర్, గిరి - నెనరులు. పే...కొత్తపాళీ, బ్లాగాగ్ని, సుధాకర్, గిరి - నెనరులు. పేరులో ఏముంది లెండని అన్నారు కొందరు.. స్వానుభవమ్మీద తెలిసొస్తుంది లెండి!:) ఏదేమైనా అనామకుడి మాయ తెర నిదానంగా వీడుతోంది :)
ఇహ, అనామకుడి తలనెప్పిని పక్కన బెట్టి విషయానికొస్తే.. ఇద్దరూ ఇద్దరేనని నా ఉద్దేశ్యం. రాజశేఖరరెడ్డి కాస్త ఎక్కువ ముదురు. బాబుకున్న అవలక్షణాలతో పాటు ముఖ్యమంత్రిలో వల్లమాలిన పొగరు, ప్రజలంటే లెక్కలేనితనం, ముఠాదారు మూర్ఖత్వం చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-78571729174782143312007-11-11T04:25:00.000+05:302007-11-11T04:25:00.000+05:30బావుంది చర్చ :)బావుంది చర్చ :)గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-63324977547857250892007-11-10T23:22:00.000+05:302007-11-10T23:22:00.000+05:30ప్రస్తుతానికి నాకైతే ఇద్దరూ ఒకరిని మించిన ఒకరు అని...ప్రస్తుతానికి నాకైతే ఇద్దరూ ఒకరిని మించిన ఒకరు అనిపిస్తున్నారు. ప్రతీ విషయం లేవనెత్తడం, ఒక పది రోజులు కొట్టుకుని వదిలెయ్యటం మామూలైపోయింది.

బాబు, వైయస్ ఇద్దరూ రెండు రకాల ఆర్ధిక విధానాలు వ్యవహరిస్తారు దోపిడీలో. అయితే వైయస్ ది కొద్దిగా తైమూరు టైపు మూర్ఖపు దోపిడి...అంతే తేడాSudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-47660913449555253122007-11-10T20:56:00.000+05:302007-11-10T20:56:00.000+05:30పేరులో ఏముందండి - బాగా వ్యాఖ్యానిస్తున్నారు, చదివి...పేరులో ఏముందండి - బాగా వ్యాఖ్యానిస్తున్నారు, చదివి ఆనందించడమే.Solarflarehttps://www.blogger.com/profile/08003775450912803212noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-31742590866874413932007-11-10T20:13:00.000+05:302007-11-10T20:13:00.000+05:30బ్రాహ్మీగారి పలుకులతో ఏకీభవిస్తాను. మీ తూర్పు యాస ...బ్రాహ్మీగారి పలుకులతో ఏకీభవిస్తాను. మీ తూర్పు యాస బాగుంది గానీ అనామకంగా రాయవలసిన అవసరం కనబడదు. మీరు విజ్ఞుల్లా ఉన్నారు కాబట్టి ఏదో మంచి కారణమే మీకు తోచి ఉండవచ్చు. కానీ బ్లాగు దుకాణాలు తెరిచి టపాలు వ్యాఖ్యలూ రాస్తున్న మా వంటి వారికి మాత్రం ఈ ముసుగులో గుద్దులాట మహ చిరాకుగా ఉంటుందని తమరు గుర్తించాలి. చదువరి ప్రతివ్యాఖ్యల్లో కూడా చిరాకు ఇదేననుకుంటున్నాను.
అదంతా అలా ఉండగా, దేశం గురించీ, దెశంలోని కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-10797224026815407492007-11-10T19:34:00.000+05:302007-11-10T19:34:00.000+05:30అసలు కన్నా కొసరు ముద్దు అని ఎందుకంటారో ఇప్పుడే తెల...అసలు కన్నా కొసరు ముద్దు అని ఎందుకంటారో ఇప్పుడే తెలిసింది. టపా బాగుంది, అనామక వ్యాఖ్యలు మరీ బాగున్నాయి. భాష తేనేలోంచి తీసినట్లు ఉంది. ఈ తేనే జుర్రుకోవాలంటే ఏ బ్లాగు చూడాలో ఎవరైనా చెబుదురూ దయచేసి. నెనర్లతో బ్రాహ్మీ.
రహస్యమైతే నాకు వేగు పంపినా మహదానందమే. braahmii@gmail.combraahmiihttps://www.blogger.com/profile/02911888462246568653noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-28564667516573900302007-11-10T17:35:00.000+05:302007-11-10T17:35:00.000+05:30హహ్హ.. ఔనండి, నేనేమో ముసుగు మనిషితో మాట్టాడతన్నాను...హహ్హ.. ఔనండి, నేనేమో ముసుగు మనిషితో మాట్టాడతన్నాను. ముసుగేసుకున్నోడితో మాట్టాడ్డమంటే చాలా ఓపికుండాలండి.

మీరేమో మరీ తెలివైన వారాయె, పేరు చెప్పరు, కనీసం ఐపీ అడ్రసు కూడా చెప్పరు. ఐపీ అడ్రసును మార్చి మార్చి రాస్తున్నారాయె - మాయ మంత్రాలు తెలిసిన పిశాచంతో యుద్ధం చేస్తున్న మనిషి లాగా ఉంది నా పరిస్థితి.:)చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-24946542895668601802007-11-10T16:51:00.000+05:302007-11-10T16:51:00.000+05:30మరేం పర్నేదండి, మనం కూడ కొద్దీగ ఉప్పూ కారం తింటన్న...మరేం పర్నేదండి, మనం కూడ కొద్దీగ ఉప్పూ కారం తింటన్నాం కదండి, మరి ఆమాత్రం ఉప్పూ కారం తప్పులొస్తాఉంటాయ, మనలో మనం సరుదుకు పోవాల, ఏటంతారు :D

మీ ఆర సున్నా సాయానికి మా కర దండాలు (అంతే మా సేతులతో నఁవస్కారాలు, కరక్టేనంతారా?)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-92198177727857708042007-11-10T15:23:00.000+05:302007-11-10T15:23:00.000+05:30మన్నించాలి, గత వ్యాఖ్య కాస్త దురుసుగా రాసాను. బాబు...మన్నించాలి, గత వ్యాఖ్య కాస్త దురుసుగా రాసాను.

బాబు తిండి విషయం లోక విదితం. నాకొక్కడికే తెలిసిన విశేషం కాదండి.

పోతే ఈనాడు గురించి మీరనే సంగతి నాకర్థమైంది. పూర్తిగా కాకపోయినా కొంతవరకు ఏకీభవిస్తాను.
ఇహ భాష గురించి.. అది బానే ఉందండి, మనఁవే... ఆర్టీయెస్ లో @m అని రాస్తే అరసున్నా పడుద్దండి.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com