tag:blogger.com,1999:blog-19124548.post7789902061385584796..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: రామోజీరావు x రాజశేఖరరెడ్డిచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-19124548.post-12412774184250502842006-11-15T00:14:00.000+05:302006-11-15T00:14:00.000+05:30అయినా నిష్పక్షపాతంగా రాయడానికి ఇది వికిపీడియా కాదా...అయినా నిష్పక్షపాతంగా రాయడానికి ఇది వికిపీడియా కాదాయె, పక్షపాతంగా రాయడానికి పత్రిక కాదాయె. చదువరి బ్లాగు...ఆయన అభిప్రాయమంతే..అయ్యా గుంపులో గోవిందయ్యా మీరూ ఒక బ్లాగులో మీ అభిప్రాయాలు గుప్పిస్తే చదివి తరిస్తాము. ఇక్కడ అభిప్రాయ భేదాలు ఉండకూడదనికాదు.. విషయం ఈనాడు గురించికదా మరి ఇక్కడ మీ ఉక్రోషం ఎక్కడో చూపిస్తున్నట్టున్నారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-80924722131048037892006-11-12T22:24:00.000+05:302006-11-12T22:24:00.000+05:30Anonymous గారూ, మీరన్నది నిజం.. నేను ఒక పత్రికే చద...Anonymous గారూ, మీరన్నది నిజం.. నేను ఒక పత్రికే చదివాను, ఇతర పత్రికలను చదవలేదు. ఓ.. తెగ చదివేస్తానని ఆ పేరు పెట్టుకోలేదు లెండి. అయినా ముసుగేసుకుని అజ్ఞాతంగా, దొంగచాటుగా రాయడం కంటే ఏదో ఒక పేరెట్టుకుని రాయడం నయం కదా! ఇప్పుడే మీరిచ్చిన లింకులను చదివాను. థాంక్స్! చదివిన తరువాత నేను రాసినది ఏమైనా మార్చాలా అని ఆలోచించాను.. ఏం కనపడలేదు. ఏమేం మార్చాలో సూచించండి.. అయితే అజ్ఞాతంగా కాక మీరెవరో పేరుచెప్పి చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-35595629408627443532006-11-12T21:49:00.000+05:302006-11-12T21:49:00.000+05:30తెలుగు పదాల వాడుక బాగుంది కానీ చదువరి అన్న పేరు మా...తెలుగు పదాల వాడుక బాగుంది కానీ చదువరి అన్న పేరు మాత్రం సార్థకం కాదేమో! ఒక్క పత్రిక (తెలుగులో) మాత్రమే చదువుతున్నత్లున్నది. ఆ పత్రిక దాని అనుంగు TV ఛానెలేగాక మిగిలిన వారినికూడా కొంచెం దయచూసి మీ అభిప్రాయం నిస్పాక్షికంగా చేయండి.

మీ కోసం కొన్ని లింకులు...

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2006/nov/12edit3

http://www.andhrabhoomi.net/weakpoint.html (This Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-47840595197074368862006-11-12T08:54:00.000+05:302006-11-12T08:54:00.000+05:30చదువరి గారు అద్భుతంగా రాశారండి..చదువరి గారు అద్భుతంగా రాశారండి..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-70530085422636344182006-11-12T00:27:00.000+05:302006-11-12T00:27:00.000+05:30రాజమహేంద్రవరం సభలో ఎవరో నినాదాలిస్తుంటే, కాంగ్రెస్...రాజమహేంద్రవరం సభలో ఎవరో నినాదాలిస్తుంటే, కాంగ్రెస్ కర్యకర్తలు కంగారుపడుతుంటే, ఉండవల్లి వాళ్ళతో 'మన వాళ్ళే. ఏం కంగారు పడకండి ' అని చెప్తున్నాడు. ఉండవల్లి వెనుక ఎవరున్నారో తెలుసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు. ఇంత జరిగినా మార్గదర్శి పై మదుపుదారుల విశ్వాసం ఏమీ తగ్గలేదు. ఒక Depositor తో Police complaint ఇప్పించటం కథలో కొత్త మలుపు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-32295004872213614712006-11-11T13:15:00.000+05:302006-11-11T13:15:00.000+05:30అంతేవాసులు అనేమాటకు సుధాకరు చెప్పిన అర్థం అదిరింది...అంతేవాసులు అనేమాటకు సుధాకరు చెప్పిన అర్థం అదిరింది. :D :D

ఇక చదువరిగారి జాబు ఎప్పటిలాగే ...అద్భుతమ్!త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-21072828021519605652006-11-11T10:26:00.000+05:302006-11-11T10:26:00.000+05:30"అంతేవాసులు" మొదటి సారి తెలుసుకున్నా..:-) దీని అర్..."అంతేవాసులు" మొదటి సారి తెలుసుకున్నా..:-) దీని అర్ధం గురువు గారు అన్న ప్రతీ దానికీ అంతే అంతే అనే వందిమాగధులనే కదండీ అర్ధం.?Anonymousnoreply@blogger.com