tag:blogger.com,1999:blog-19124548.post7542340659787267498..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: రౌడీలెవరు? హీరోలెవరు?చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-19124548.post-88178879160272227032013-09-11T18:37:25.819+05:302013-09-11T18:37:25.819+05:30ఈ మానసిక వికలాంగులు సత్యవాణి గారినీ వదల్లేదు!!ఈ మానసిక వికలాంగులు సత్యవాణి గారినీ వదల్లేదు!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-80630042009484472082013-09-11T09:36:22.956+05:302013-09-11T09:36:22.956+05:30@అట్టా కాల్చితె సిమాన్ద్ర వాళ్ళు ఎవ్వాల్లు మిగలరు ...@అట్టా కాల్చితె సిమాన్ద్ర వాళ్ళు ఎవ్వాల్లు మిగలరు మరి,( హి హి ...అందర్నీ కాల్చేయడమేమిటి...పిచ్చి మాటలు కాకపోతే...డ్యూటి లో ఉండి ఇలా రభస చేయడాన్ని ఉద్దేశించి...ఆగ్రహం తో అన్న తప్పుడు మాటకు...మీ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నారు...)

VAAlLA PICCHA KAAMENTLU ALAANE UNTAAY...EVVAALLU MIGALARU...CHAMPESTAAM,TARIMESTAAM..kaalikee,bodi gunduki mudipette moorkhula gumpu adi..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-5672522242916881082013-09-11T09:32:15.285+05:302013-09-11T09:32:15.285+05:30http://epaper.andhrajyothy.com/index.aspx?eid=172
...http://epaper.andhrajyothy.com/index.aspx?eid=172

తాలిబన్లకు జడిచి...ఉపాద్యాయుడి మరణాన్ని ఓ మూలగా వేసారు హైద్రాబాద్ ఎడిషన్ లొ,మొదటి పేజీలోనే....సీమాంధ్ర జిల్లాల్లో ఇది, మొదటి పేజీ, మధ్య భాగం లో ప్రముఖంగా ప్రచురించారు...చాలా పత్రికలు ,తెలంగాణాలో వచ్చే తమ ఎడిషన్లలో ,సీమాంధ్ర ఉద్యమాన్ని తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తున్నయ్....(నెట్ లో అన్ని ఎడిషన్లను చూస్తే అర్ధం అవుతూంది..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-87897374584441034372013-09-11T09:09:41.050+05:302013-09-11T09:09:41.050+05:30జై తెలంగాణా అనాలీ!!జై భారత్ అని కూడా అనకూడదూ!రెండో...జై తెలంగాణా అనాలీ!!జై భారత్ అని కూడా అనకూడదూ!రెండో వైపు చూస్తావ్!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-4699157654034321402013-09-11T09:06:19.175+05:302013-09-11T09:06:19.175+05:30@అట్టా కాల్చితె సిమాన్ద్ర వాళ్ళు ఎవ్వాల్లు మిగలరు ...@అట్టా కాల్చితె సిమాన్ద్ర వాళ్ళు ఎవ్వాల్లు మిగలరు మరి, హి హి ...అందర్నీ కాల్చేయడమేమిటి...పిచ్చి మాటలు కాకపోతే...డ్యూటి లో ఉండి ఇలా రభస చేయడాన్ని ఉద్దేశించి...ఆగ్రహం తో అన్న తప్పుడు మాటకు...మీ మూర్ఖత్వాన్ని బయట పెట్టుకున్నారు...

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-22010334230782759732013-09-11T09:02:13.049+05:302013-09-11T09:02:13.049+05:30ప్రకాశం గారికీ,పక్కోడు బాగుంటే ఏడ్చి,ఏడ్చి,వాడి సొ...ప్రకాశం గారికీ,పక్కోడు బాగుంటే ఏడ్చి,ఏడ్చి,వాడి సొమ్ము దొబ్బేయడానికి...దోపిడీలు జరిగిపోయాయని కధలు చెప్పే మీ గుంపుకు, పోలికా?హవ్వ!!నవ్విపోదురయ్యా!!-సగటు మనిషిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20414824728299570952013-09-10T20:11:42.247+05:302013-09-10T20:11:42.247+05:30"బందు వేరే రోజు ఎందుకు చెయ్యాలో నాకు అర్ధం కా..."బందు వేరే రోజు ఎందుకు చెయ్యాలో నాకు అర్ధం కాలేదు." - సింపుల్.. వేలాది మంది ఉద్యోగులు సభకు వచ్చినపుడు ఇలాంటివి చేస్తే గొడవలౌతాయి కాబట్టి!

"..బందు పిలుపు ఇచ్చింది అందుకే. తెలంగాణా సభలకు ప్రభుత్వం & పోలీసులు ఎన్ని అడ్డంకులు విధించారో తమరికి విదితమే." - అది మీ అనుమానం. దానికి మీరు ప్రభుత్వాన్ని ఎదుర్కోండి. కానీ సభకొచ్చిన ఉద్యోగులపై రౌడీయిజం చెయ్యడమేంటి?

చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-84584396759716525842013-09-10T19:44:41.864+05:302013-09-10T19:44:41.864+05:30అట్టా కాల్చితె సిమాన్ద్ర వాళ్ళు ఎవ్వాల్లు మిగలరు మ...అట్టా కాల్చితె సిమాన్ద్ర వాళ్ళు ఎవ్వాల్లు మిగలరు మరి, హి హి హి Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-15572417468720605212013-09-10T18:21:57.307+05:302013-09-10T18:21:57.307+05:30ఆంధ్రోళ్ళకు తమ రాజధానిలో సభను పెట్టుకుని సమస్యలు మ...ఆంధ్రోళ్ళకు తమ రాజధానిలో సభను పెట్టుకుని సమస్యలు ముచ్చటించుకునే హక్కులు వుంటాయి అని తెలుస్తోంది. తప్పేమీ కాదు. ఆంధ్ర న్యాయవాదులు కూడా సభను శాంతియుతంగా హైద్రాబాదులో జరుపుకోవచ్చన్న మాట. ఆంధ్ర విద్యార్థులు, యువకులు కూడా హైద్రాబాదులో సభలు బాదితే ఒట్టి తడి కాదు, విభజనవాదులకు ఇత్తడే..
ఇంకోడి సభలో/పెళ్ళిలో/శుభకార్యాల్లో పోయి పెంటచేసే సంస్కృతి అలాంటి వాళ్లను సమర్థించే సంస్కృతి రాష్ట్రంలో కొందరికే Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-56951821681157488132013-09-10T18:15:12.989+05:302013-09-10T18:15:12.989+05:30లక్షమంది ఎంజీవోల సభతో, అశోక్ బాబు గారు తెరాస, తోకా...లక్షమంది ఎంజీవోల సభతో, అశోక్ బాబు గారు తెరాస, తోకాసల నిక్కర్లు తడిచేయించిన విధంబెట్టిదనిన.. నీ ఇంటికొస్త, నీ తెలగాన కొస్తా, నీ హైద్రాబాదుకొస్తా, నట్టింటికొస్తా..హీ హీ హీAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-34095392801362035692013-09-10T18:10:56.273+05:302013-09-10T18:10:56.273+05:30పోలీసు యూనిఫార్మ్ వేసుకుని సభలో నిప్పుతొక్కిన కోతి...పోలీసు యూనిఫార్మ్ వేసుకుని సభలో నిప్పుతొక్కిన కోతిలా గెంతుతూ అల్లరి చేసిన వాణ్ణి పిచ్చికుక్కని కాల్చినట్టు కాల్చి అవతలకి పడేయాల్సింది. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-85651124925330715302013-09-10T16:59:25.418+05:302013-09-10T16:59:25.418+05:30"ఇదే వ్యక్తి సంక్రాంతికి ఇళ్ళకు వెళ్ళిన సీమాం..."ఇదే వ్యక్తి సంక్రాంతికి ఇళ్ళకు వెళ్ళిన సీమాంధ్రులను తిరిగి వెనక్కి రానివ్వం అని కూడా బెదిరించాడు గతంలో"

As I remember, it was a different person.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-83023493890202220812013-09-10T16:57:51.457+05:302013-09-10T16:57:51.457+05:30Sorry for the many typos. My transliteration tool ...Sorry for the many typos. My transliteration tool was not cooperating today. Moreover I am in a rush as I am traveling.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-82060805429899180462013-09-10T16:55:41.942+05:302013-09-10T16:55:41.942+05:30చదువరి గారూ:
బందు వేరే రోజు ఎందుకు చెయ్యాలో నాకు ...చదువరి గారూ:

బందు వేరే రోజు ఎందుకు చెయ్యాలో నాకు అర్ధం కాలేదు. సైమన్ గో-బాక్ ఉద్యమం సదరు దొరగారు తిరిగి ఇంగ్లాండు వెళ్ళాక చేయాలన్నట్టు ఉంది మీ సలహా.

బందు విషయం పక్కన పెడితే, నల్ల జండా ప్రదర్శన మాత్రం వేరే రోజు చేయడం కుదరదు. నల్ల జండా చూపించిన వారు కూడా మీ ఉద్దేశ్యంలో గూండాలా? ఆ మాట చెప్పి మీరు స్వ. ప్రకాశం గారిని అవమానించకండి.

ఈ తెలంగాణా వ్యతిరేక సభకు కిరణ్ గారి Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-9841174869396250852013-09-10T14:17:51.438+05:302013-09-10T14:17:51.438+05:30జై గారూ, తెవాదుల రౌడియిజానికి మీ సమర్ధన చూస్తే కొం...జై గారూ, తెవాదుల రౌడియిజానికి మీ సమర్ధన చూస్తే కొంత ఆశ్చర్యం కూడా కలిగింది నాకు. సమర్ధించినందుక్కాదు, మీరు చూపించిన కారణాలను చూసి.

"సభ పెట్టుకునే హక్కు ఆంధ్రులకు ఉన్నట్టే, బంధు పిలుపు/నల్ల జండాల ప్రదర్శన హక్కులు తెలంగాణా వారికీ ఉంటాయి. కాదంటారా?" - కాదని నేనెక్కడన్నాను? కానీ అదే రోజున ఎందుకు? అదే రోజున ర్యాలీ చెయ్యాలని ఎందుకనుకున్నారు? అదే రోజున బందెందుకు చేసారు? గొడవలు చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-31892288772218852002013-09-10T13:25:19.899+05:302013-09-10T13:25:19.899+05:30Mr. Jai, Seemandhra news channels never telecast a...Mr. Jai, Seemandhra news channels never telecast any news about Palnati Sriramulu. So, many people are not aware about him. I was informed about him only through Facebook posts. Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-16664837896377550622013-09-10T13:11:13.011+05:302013-09-10T13:11:13.011+05:30అనామకోత్తమా తమరు ఎ విషయంపై ఈ అలాగా వెధవకు చురకలు ప...అనామకోత్తమా తమరు ఎ విషయంపై ఈ అలాగా వెధవకు చురకలు పెట్టారో చెబితే జవాబు ఇచ్చే సాహసం చేయగలను.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-81504950998022369362013-09-10T13:07:12.991+05:302013-09-10T13:07:12.991+05:30ఒక పోలీసు కానిస్టేబుల్ తన డ్యూటీ వేసిన ప్రదేశానికి...ఒక పోలీసు కానిస్టేబుల్ తన డ్యూటీ వేసిన ప్రదేశానికి కాక మరో డ్యూటీ ఎక్కితే గుర్తించలేనంత అయోమయంలో పోలీసు వ్యవస్థ ఉందా? లగడపాటి రాజగోపాల్ చెప్పగానే గుడ్డిగా నమ్మే బదులు రుజువులు చూపించండి.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-11546577718235668932013-09-10T13:03:55.796+05:302013-09-10T13:03:55.796+05:30చదువరి గారూ, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయ...చదువరి గారూ, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉంటాయి. సభ పెట్టుకునే హక్కు ఆంధ్రులకు ఉన్నట్టే, బంధు పిలుపు/నల్ల జండాల ప్రదర్శన హక్కులు తెలంగాణా వారికీ ఉంటాయి. కాదంటారా?

సభకు ఇచ్చిన అనుమతి కొన్ని షరతులతో కూడినది. నినాదాలు చెయ్యొద్దని, ఊరేగింపులు తీయ్యోద్దని, ఉద్యోగేతరులను రానివ్వోద్దని షరతులను తుంగలో తొక్కడం సంవయనమా? పైగా గొంతులు కోస్తామని బెదిరింపు ఒకటి.

నిరసన తెలియచేయడం తప్పాJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-39949595366436812812013-09-10T11:09:18.493+05:302013-09-10T11:09:18.493+05:30చదువరిగారూ!
తెలంగాణవాదుల విమర్శలకు చక్కగా ప్రతిస్...చదువరిగారూ!

తెలంగాణవాదుల విమర్శలకు చక్కగా ప్రతిస్పందించారు. ఆకాశరామన్న బ్లాగులో నేను కూడా కిందివిధంగా స్పందించాను.

"ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగి(కానిస్టేబుల్ శ్రీనివాస్) మరొకచోట డ్యూటీ ఉండగా సమైక్యాంధ్ర సభకు వచ్చి జై తెలంగాణ అని నినాదాలు చేయటం అల్లరిమూకలు చేసేపని. ఇదే పనిని తెలంగాణసభలో ఎవరైనా సమైక్యాంధ్ర వ్యక్తి చేస్తే అతనికి పుట్టగతులుంటాయా!

ఇకపోతే ఆ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-85196280073535020572013-09-10T09:05:55.369+05:302013-09-10T09:05:55.369+05:30hyderabad lo sabha petti chankalu guddukovadam kaa...hyderabad lo sabha petti chankalu guddukovadam kaadu....

ade mee vizag lone vijayawada lono telangaana sanbha pedite okka
telangaana vadaina bratiki batta katta kalada...idi....

inka edo poniley ani chaala samyamanam patincharu telangaana vallu..

ade mahaboob nagar vadda tolegate dwasam chesindi evaru??? entha samyamanam seemaandhra vaallaki...

Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-45911516201387169932013-09-10T02:49:28.601+05:302013-09-10T02:49:28.601+05:30ilaage raasthundu annayya...ilaage raasthundu annayya...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-14511559903110635102013-09-10T02:24:52.677+05:302013-09-10T02:24:52.677+05:30Excellent postExcellent postAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-9598943562336345532013-09-10T01:59:37.883+05:302013-09-10T01:59:37.883+05:30మా హైదరాబాద్ లో మా సభ కు అనుమతి ఇవ్వలేదని రచ్చ రచ్...మా హైదరాబాద్ లో మా సభ కు అనుమతి ఇవ్వలేదని రచ్చ రచ్చ ఒకటి. ఇప్పటికి కొన్ని వేల సభలు, ధర్నాలు, రాస్తారోకో లు చేశారు. కనీసం ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు ఐనా అవి గుర్తు రాలేదేమో. అదే రోజు పోటా పోటీ సభ ఏంటి? ఇదేనా కడుపులో పెట్టుకుని చూసుకోవడం అంటే. దానికి శాంతి ర్యాలి అని పేరు మళ్లీ. ఇంకో సభ పేరు ఏంటిది అది? ఆ సద్భావన సభ. అంటే ఏంటో హరీష్ రావు ఒక సద్భావన సభలో మాట్లాడిన మాటలు వింటే అందరికీ కరెక్ట్ గా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-6795304899316823282013-09-10T00:02:46.933+05:302013-09-10T00:02:46.933+05:30well saidwell saidAnonymousnoreply@blogger.com