tag:blogger.com,1999:blog-19124548.post7491337916818728815..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ఢిల్లీ చర్చలుచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-19124548.post-35607770852440859432010-01-19T07:49:49.999+05:302010-01-19T07:49:49.999+05:30చదువరి, 12 జనవరి 2010 8:49:00 am GMT+05:30
Yes!...చదువరి, 12 జనవరి 2010 8:49:00 am GMT+05:30

Yes! It is difficult to keep bluffing! T-propaganda is full of bluffs and baseless! It is impossibel to convince any sensible fellow! Only way is to provoke tensions & hatred! That is exactly what Telangana leaders are doing! That means they are exhausted on any sensible point to talk in their support!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-9346729635952541242010-01-19T07:45:02.739+05:302010-01-19T07:45:02.739+05:30Dear Blogger,
Your agrguement is sharp & strai...Dear Blogger,
Your agrguement is sharp & straight! Many here are unable to answer your objections against seperation.

Kondamudi's comments are funny! that ChattisGhad, Jharkhand were not divided based on Itereya Bramhanam and irrelevant just to side-track the main issue! :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-84430585376034148242010-01-12T11:14:57.831+05:302010-01-12T11:14:57.831+05:30కరణ్ కుంభ్: నేను నిదర నటిస్తున్నాను, నన్ను లేపు అన...కరణ్ కుంభ్: నేను నిదర నటిస్తున్నాను, నన్ను లేపు అని మీరు అంటున్నారు. అది నావల్ల కాదు. ఇకపై మీ నటనిద్ర నుండి లేపమని నన్ను అడగకండి.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-34909061682327474772010-01-12T11:11:35.137+05:302010-01-12T11:11:35.137+05:30అసలు అర్ధం లేని వాదనని అర్ధమయ్యేలా చెప్పడం సాధ్యమవ...అసలు అర్ధం లేని వాదనని అర్ధమయ్యేలా చెప్పడం సాధ్యమవుతుందా? అందుకే
- బాబరీ కట్టడాన్ని ప్రభుత్వమే కూల్చి గుడికట్టాలనే వాదన,
- నిజామాబాద్, కరీం నగర్ కంటే విస్తీర్ణంలో సగం లేని శ్రీకాకుళం, విజయనగరం, జలవనరులేవీ లేని అనంతపురం వరి ఉత్పత్తిలో తక్కువ అని చూపించి తెలంగాణ అభివ్రుద్ధి గురించి ఎక్కువ చేసి చూపే ప్రయత్నం,
- హైదరాబాదు అభివ్రుద్ధిలో ఆంధ్రా వాల్ల వాటా

ఏవీ కూడా అర్ధం సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-31607356127364348322010-01-12T08:49:41.520+05:302010-01-12T08:49:41.520+05:30అయ్యా కరణ్ కుంభ్ గారూ, మీకు అర్థమయ్యేలా చెప్పడంలో ...అయ్యా కరణ్ కుంభ్ గారూ, మీకు అర్థమయ్యేలా చెప్పడంలో నాకు కొన్ని సమస్యలున్నట్టుగా తోస్తోంది. నిజానికి నేను సరిగ్గా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎందుకు విఫలమౌతున్నానో తెలీడం లేదు. కాబట్టి ఈ చర్చను ఇక ఇంతటితో ఆపుతాను.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-24768197659354689082010-01-12T06:57:51.348+05:302010-01-12T06:57:51.348+05:30అభివౄద్ధి లేదూ అంటున్న KCR నే నిలదీయాలి, 10 ఏళ్ళుగ...అభివౄద్ధి లేదూ అంటున్న KCR నే నిలదీయాలి, 10 ఏళ్ళుగా అధికారంలో వుండి ఏం చేశావని?

తన కుటుంబానికి తప్ప, ప్రజలకేమీ చేయలేదు, పైగా నింద అంధ్రా వాళ్ళ పైనా?

మనస్సాక్షి వున్న ఏ మనిషైనా ఇలా చేయగలడా? ఎందుకీ జీవితం?

తెలుగు వారి మాన మర్యాదల్ని మంటకలిపే నీ చర్యలు నిన్ను చరిత్ర హీనుడిగా మిగల్చవా?

అప్పుడు జిన్నా, ఇప్పుడు KCR. రెండూ కుట్రలే, బలి అయ్యేది అమాయక Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-4054116123510386122010-01-11T20:49:02.228+05:302010-01-11T20:49:02.228+05:30మీరడిగిన దానికి నేనప్పుడే సమధానం ఇచ్చాను, మీకర్ధం ...మీరడిగిన దానికి నేనప్పుడే సమధానం ఇచ్చాను, మీకర్ధం కానట్టుంది మల్లీ ప్రయత్నిస్తాను.

హైదరాబాదు అదాయం ఎక్కువ అన్న మాట నిజమే. కానీ హైదరాబాదు ఆదాయం ఒక్క ఈ సంవత్సరమే కాదు, 1956 నుంచీ ఎక్కువే అనేది నా వాదన. మీ దగ్గర సంవత్సరాలవారీగా డాటా ఉంటే 1956 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ఆదాయం, హైదరాబాదు ఆదాయం ఇవ్వండి.

అది ఒకవేల ఒక్క సారిగా ఇప్పుడే పెరిగినట్లయితే అందుకు కారణం ఎడా పెడా అమ్మేస్తున్నసత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-40618551799752734232010-01-11T20:25:35.532+05:302010-01-11T20:25:35.532+05:30"హైదరాబాదుని మీరు అభివ్రుద్ధి చేయలేదన్న విషయం..."హైదరాబాదుని మీరు అభివ్రుద్ధి చేయలేదన్న విషయం ఒప్పుకుంటారా? " - ఈ ముక్క నేనెప్పుడన్నాను? సమైక్య రాష్ట్రంలో అభివృద్ధంతా ఇక్కడే జరిగిందని అన్నాను. మేమే చేసామని చెప్పలేదు.
హై. అభివృద్ధి గురించి.. ఒకటో రెండో శాతం ప్రాంతం 60 శాతం పైగా పన్నురాబడిని ఎలా అందిస్తోందో చెప్పండన్నాను. మీరు దానికి మీఏమీ అనలేదు. 1956 నాటి ఆంధ్ర రాష్ట్ర, హై. రాష్ట్ర అభివృద్ధిని పోలుస్తూ "తెలంగాణ వాదుల మరో చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20691046972168608502010-01-11T20:02:34.797+05:302010-01-11T20:02:34.797+05:30మా సమస్యలు మాకున్నాయి, మీ సమస్యలు మీకు ఉన్నాయి వాట...మా సమస్యలు మాకున్నాయి, మీ సమస్యలు మీకు ఉన్నాయి వాటిని ఎవరూ కాదనలేదు. కానీ మా ప్రాంతంలో మీవాల్లు సమస్యలు శ్రుష్టించారు, మీ ప్రాంతంలో మా వాల్లెన్నడూ కలుగజేసుకోలేదు. ఔను మరి.. ఎప్పుడొ అభివ్రుద్ధి చెందిన హైదరాబాదుని మేమే అభివ్రుద్ధి చేసామని చెప్పే ఆంధ్రా వాల్లు అక్కడ చేసిన గొడవల గురించి మాత్రం ఒప్పుకోరు.

ఇంతకూ హైదరాబాదు ఏవిధంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందే అభివ్రుద్ధి చెందిందో నేను సవివరంగా సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-34798330776127555002010-01-11T19:48:47.274+05:302010-01-11T19:48:47.274+05:30కరణ్ కుంభ్: "అల్లాగే ముథ కక్షలతో నిండిన కర్నూ...కరణ్ కుంభ్: "అల్లాగే ముథ కక్షలతో నిండిన కర్నూలు, కులగజ్జితో నిండిన విజయవాడలు ఆంధ్ర రాజధానిగా ఉన్నా, వాటిని ఆంధ్ర ప్రదేశ్‌కి రాజధాని చేసినా అవ్వి ఇలాగే ఉండేవి." - మీ అభిప్రాయానికి నెనరులు. నిజమే, మాకు సవాలక్ష సమస్యలున్నాయి, మరో సవాలక్ష రుగ్మతలున్నాయి. వాటిని సరిచేసుకోవాల్సి ఉంది. కాలం గడిచేకొద్దీ అవి చక్కబడతాయని ఆశిద్దాం.

కానీ, ఒకటి గమనించారా.. మా లోపాలను మేమెరుగుదుము. వాటికి చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-35167303538097021262010-01-11T19:34:21.054+05:302010-01-11T19:34:21.054+05:30చదువరి గారూ,
విషయాన్ని సూటిగా చెప్పినా మీరన్నట్లు ...చదువరి గారూ,
విషయాన్ని సూటిగా చెప్పినా మీరన్నట్లు కొందరు జీడిపాకం లాగా సాగదీస్తున్నారు. మీలా కరణ్ కుంభ్ గారి వ్యాఖ్యలకు నా ఇటీవలి టపాలో "నా బ్లాగు - నాకు నచ్చినది రాస్తాను" అని ఖరాఖండీ గా సమాధానం చెప్పాను. మనం మామూలుగా మంచిగా చెబుతున్న మాటలు కొందరి తలకు ఎక్కడంలేదు. మీ రాజధాని మీరు నిర్మించుకోలేరా? అని అడుగుతున్న వారికి - ఆ నిధులు అలా వృధా అయ్యేబదులు, అభివృద్ధి పనులకు విరజాజిhttps://www.blogger.com/profile/09487183921146051941noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-39168623973330430122010-01-11T15:03:36.992+05:302010-01-11T15:03:36.992+05:30దేశంలో రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన విభజింప బడ్డాయి...దేశంలో రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన విభజింప బడ్డాయి. అభివౄద్ధి ప్రాతిపదికన కాదు.

అలా అభివౄద్ధి ప్రాతిపదికన రాష్ట్రాల్ని విభజించితే, దేశంలో రాష్ట్రాలు వేలల్లో వుంటాయి.

ఎందుకంటే, దేశంలోని ఏ రాష్ట్రం లోనూ, అన్ని ప్రాంతాల్లో అభివౄద్ధి సమానంగా వుండదు.

తెలంగానా ప్రాంతాన్ని అభివౄద్ధి చేద్దాం అనాలి గాని, ప్రత్యేక రాష్ట్రం వల్ల మనకు ఏం ప్రయోజనం?

తెలంగానాలో Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-55192952257654665652010-01-11T13:31:18.941+05:302010-01-11T13:31:18.941+05:30కరణ్ కుంభ్: తె.వాదుల అబద్ధాలను ఇక రాయడం ఆపేద్దామని...కరణ్ కుంభ్: తె.వాదుల అబద్ధాలను ఇక రాయడం ఆపేద్దామని అనుకున్నాను. కానీ మీరు ఇంకా అవే అబద్ధాలను వల్లె వేస్తున్నారు కాబట్టి, మీరు పై వ్యాఖ్యలో చెప్పిన ఒక అబద్ధం గురించి ఓ టపా రాసాను. అది చూడండి.
"మీ బ్లాగులో మీరు చూపించిన దొంగ లెక్కలకి నేనొక వివరణ పది రోజులక్రితం అడిగాను. మీరింతవరకూ సమాధానం ఇవ్వలేదు." - ఏంటి మీరడిగిన వివరణ? మీ వ్యాఖ్యలకు చాలావాటికి సమాధానాలిచ్చాను. కానీ అడిగిందే చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-42387447827677051022010-01-11T12:56:27.527+05:302010-01-11T12:56:27.527+05:30మీ బ్లాగులో మీరు చూపించిన దొంగ లెక్కలకి నేనొక వివర...మీ బ్లాగులో మీరు చూపించిన దొంగ లెక్కలకి నేనొక వివరణ పది రోజులక్రితం అడిగాను. మీరింతవరకూ సమాధానం ఇవ్వలేదు.

ఇక పోతే నేను చెప్పిన విషయాలన్నీ పరిశీలించకుండా మల్లీ హైదరాబాదు ఆం.ప్ర. రాజధాని కాబట్టే అభివ్రుద్ధి చెందింది అని మీరు వితండ వాదం మొదలు పెట్టారు. హైదరాబాదులో ఆదాయం ఇప్పుడు కాదు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడకముందునుంచే మిగతా ప్రాంతాలకంటే చాలా ఎక్కువ. కాబట్టి మీరు చెప్పే వాదన ద్వారా తేలేదేమంటే సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-39862633039171925292010-01-11T12:05:37.571+05:302010-01-11T12:05:37.571+05:30"ఏవిధంగా హేతుబద్దం కాదో కూడా మీరే సెలవీయండి.&..."ఏవిధంగా హేతుబద్దం కాదో కూడా మీరే సెలవీయండి." - అభివృద్ధిలో వెనకబడిపోయాం అంటూ తె.వాదులు చెబుతున్నవి ఉత్త అబద్ధాలేనని, బ్లాగుల్లో రాస్తూనే ఉన్నారు. మీరు చూపించిన లెక్కలు తప్పని చెబుతూ లింకులు కూడా ఇస్తూనే ఉన్నారు (అవును లింకులు ఇవ్వడం కూడా నేర్చుకున్నారు తెలంగాణేతరులు!) అబ్రకదబ్ర బ్లాగుబద్ధం చేస్తున్న తె.వాదుల అబద్ధాల లెక్కలు చూస్తున్నారా? నా బ్లాగులో నేరాసిన గత టపాల్లోని లెక్కలు కూడా చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-46366800001400855492010-01-11T11:09:22.541+05:302010-01-11T11:09:22.541+05:30మిగతా ప్రాంతాల అభివ్రుద్ధిని పణంగా పెట్టి హైదరాబాద...మిగతా ప్రాంతాల అభివ్రుద్ధిని పణంగా పెట్టి హైదరాబాదుని అభివ్రుద్ధి చేసామనడం పచ్చి అబద్ధం కాగా, నిజం ఏమిటంటే గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాదులో ప్రభుత్వ ఆస్తులు తెగనమ్మి వచ్చిన దబ్బుతో సీమాంధ్రకి జలవనరులు తరలించే పోతిరెడ్డిపాడు లాంటి ప్రాజెక్టులకు ఖర్చు బెట్టారు.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-66993944531169115282010-01-11T11:06:16.599+05:302010-01-11T11:06:16.599+05:30"చదువుకున్న వాళ్ళూ, మేధావి వర్గం వాళ్ళు అందరూ..."చదువుకున్న వాళ్ళూ, మేధావి వర్గం వాళ్ళు అందరూ తెలంగాణా విషయం వచ్చేసరికి ఎందుకు ఇంతగా విచక్షణ ను కోల్పోయి వితండ వాదానికి దిగుతున్నారో అర్ధం కావడం లేదు." -తె.వాదులంతా చదూకున్నవాళ్ళే! కానీ నాలుక్కోస్తామన్నారు. ఆ చదూకున్నవాళ్ళే "ఆంద్రోళ్ళు మమ్మల్ని దోచేసుకున్నార"ని ఆరోపణలు చేసారు. వాళ్ళే 'ఆంద్రోళ్ళ'ను వలసవాదులన్నారు. మాటల్తో మొట్టారు, పాటల్తో కొట్టారు. నా రాష్ట్ర రాజధానిలోచదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-91201541992184321712010-01-11T05:32:32.568+05:302010-01-11T05:32:32.568+05:30సుజాతా గారూ,
>>>> తెలంగాణా నుంచి విడి...సుజాతా గారూ,
>>>> తెలంగాణా నుంచి విడిపోయిన తరువాత మీ రాజధానిని కూడా హైదరాబాద్ లో నే పెట్టుకున్దామనా?
అలాగే మీకు బాగుంటుందా?...

అవునండీ, అలాగే బాగుంటుంది మాకు!
అలాగే జరగాలని కూడా కోరుకుంటున్నాం!
వంటంతా వండి విస్తరిలో వడ్డించిన తర్వాత కేవలం విస్తరి మాదనే వంకతో భోజనాన్నే తన్నుకుపోదామని చూస్తుంటే చూస్తూ ఊర్కోలేం కదండీ!
>>>>>>><br /Unknownhttps://www.blogger.com/profile/08829497518252222229noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-13284676123828941942010-01-11T03:19:45.273+05:302010-01-11T03:19:45.273+05:30ఇక్కడ ముఖ్యమైన విషయం: హైదరాబాదు రాజధాని కనుక అభివ్...ఇక్కడ ముఖ్యమైన విషయం: హైదరాబాదు రాజధాని కనుక అభివ్రుద్ధి చెందింది అనేది సరి కాదు, హైదరాబాదు అభివ్రుద్ధి చెందిన నగరం కనుక దాన్ని అంధ్ర ప్రదెష్ రాజధానిగా ఎంచుకున్నారు.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-79413637634675389852010-01-11T01:01:20.556+05:302010-01-11T01:01:20.556+05:30హైదరాబాదుతో పాటు ఐటీ రంగంలో ప్రోత్సాహకాలు విశాఖపట్...హైదరాబాదుతో పాటు ఐటీ రంగంలో ప్రోత్సాహకాలు విశాఖపట్నం, విజయవాడల్లో కూడా ఇచ్చారు, కానీ ఎందుచేతనో అక్కడ ఐటీ రంగం పెద్దగా అభివ్రుద్ధి చెందలేదు. అలాగే మిగతా రాష్ట్రాలలో భువనేష్వర్ లాంటి నగరాల పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ ఆంధ్ర ప్రదేష్ రాజధాని కాబట్టే అభివ్రుద్ధి చెందింది, దీనికోసం మిగతా నగరాల అభివ్రుద్ధిని పణంగా పెట్టామనేవి అర్ధంలేని వాదనలు.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-91868968286830035802010-01-11T00:57:30.882+05:302010-01-11T00:57:30.882+05:30హైదరాబాదులో ఐటీ, ఫార్మా కంపనీలు వచ్చినట్లే విశాఖలో...హైదరాబాదులో ఐటీ, ఫార్మా కంపనీలు వచ్చినట్లే విశాఖలో స్టీల్ ఫాక్టరీ, పోర్టు , నేవీ డాక్ యార్డ్ లాంటివి, కాకినాడలో ఫెర్టిలైజెర్ కంపనీలు వచ్చాయి. ఇక రాజధాని అవసరాలకోసం ఒక్క కొత్త భవనం కూడా కట్టలేదు, అన్నీ నిజాం కాలంలోనివే.

ఒకవేళ హైదరాబాదు రాష్ట్రంలో కలవకుండా ఆంధ్ర రాష్ట్రం అల్లగే ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ నగరమయినా హైదరాబాదు లాగా అభివ్రుద్ధి చెందేది అని చెప్పడానికి హేతువేమీ లేదు. హైదరాబాదు సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-76701207738264103202010-01-11T00:35:14.343+05:302010-01-11T00:35:14.343+05:30"అది న్యాయమా కాదా అనేది అసలు చర్చనీయాంశమే కాద..."అది న్యాయమా కాదా అనేది అసలు చర్చనీయాంశమే కాదు. చర్చించాల్సింది, అది సహేతుకమా కాదా అనే సంగతి"

ఏవిధంగా హేతుబద్దం కాదో కూడా మీరే సెలవీయండి.సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-87309652380944852712010-01-11T00:32:36.242+05:302010-01-11T00:32:36.242+05:30"హై. మనకు రాజధాని, దాని అభివృద్ధి కోసం ఇతర ప్..."హై. మనకు రాజధాని, దాని అభివృద్ధి కోసం ఇతర ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారు అనేది నా వాదన".

అది సరైన వాదన కాదనే నేను చెబుతున్నాను. ఢిల్లీ రాజధాని కదా అని ముంబై, చెన్నై,కోల్‌కతా ల అభివ్రుద్ధిని ఏం పణంగా పెట్టలేదు, దేని అవకాశాన్ని బట్టి అది అభివ్రుద్ధి చెందింది. అలాగే మన రాష్ట్రంలో హైదరాబాదు, విశాఖపట్నం, కాకిణాడ, తిరుపతి అన్నీ కూడా అభివ్రుద్ధి చెందాయి, ఒక్క హైదరాబాదు మాత్రమే సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-35114091713223217162010-01-11T00:02:08.693+05:302010-01-11T00:02:08.693+05:30"అయినా విశఖ పట్నం, తురుపతి, కాకినాడల్లో వాటా ..."అయినా విశఖ పట్నం, తురుపతి, కాకినాడల్లో వాటా ఇమ్మని తెలంగాణా వాల్లు అడగట్లేదు కదా?" - మీరు మాట్టాడేదానికి అర్థం లేదు. ఏఁ, కరీంనగరు, నిజామాబాదుల్లో జరిగిన అభివృద్ధి సంగతి నేను మాట్టాడానా? హై. మనకు రాజధాని, దాని అభివృద్ధి కోసం ఇతర ప్రాంతాల అభివృద్ధిని పణంగా పెట్టారు అనేది నా వాదన.

"ముందు రాష్ట్ర విభజన న్యాయమయిన డిమాండేనా కాదా అన్నది చర్చిద్దం." - అది న్యాయమా కాదా చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-72119078801569880532010-01-10T23:51:54.894+05:302010-01-10T23:51:54.894+05:30అంధ్ర ప్రదెశ్ ఎర్పద్దతరువత మనం అంతా కలిసి హైదరాబాద...అంధ్ర ప్రదెశ్ ఎర్పద్దతరువత మనం అంతా కలిసి హైదరాబాదుని, విశాఖపట్నం కాకినాడ, తిరుపతి అన్నింటినీ అభివ్రుద్ధి చేసుకున్నాం. హైదరాబాదు కంటే ఎక్కువ రేటులో విశఖపట్నం అబివ్రుద్ధి చెందింది. అయినా విశఖ పట్నం, తురుపతి, కాకినాడల్లో వాటా ఇమ్మని తెలంగాణా వాల్లు అడగట్లేదు కదా? తెలంగాణా మధ్యలో ఉన్న హైదరాబాదు మీద మాత్రమే పేచీ ఎందుకు?

హైదరాబాదులో ఉన్న ఆంధ్రా ప్రజలగురించి ఇబ్బంది అయితే, వాల్ల అభిప్రాయం సత్యాన్వేషిhttps://www.blogger.com/profile/02958241959339857287noreply@blogger.com