tag:blogger.com,1999:blog-19124548.post7418908635179290839..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ఏది చరిత్ర?చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-19124548.post-39265621602264807662007-06-03T21:41:00.000+05:302007-06-03T21:41:00.000+05:30దండయాత్ర చేసింది ఘజనీనా ఘోరీనా? ఘోరీ పృధీరాజ్ సమాక...దండయాత్ర చేసింది ఘజనీనా ఘోరీనా? ఘోరీ పృధీరాజ్ సమాకాలీకులు. పైన శాస్త్రిగారి తర్కంలో నేనేమైనా గ్రహించనిది ఉందా? ఈ ఉత్తరం రాసిన తర్వాత కాలంలో దండయాత్రలు చేసిఉండవచ్చు కదా. ఈ ఉదాహరణ ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ. మన చరిత్రంతా పాశ్చాత్యులు వక్రీకరించారని గోలపెట్టే వర్గానికి వాళ్ల వక్రీకరణలు ఎందుకో గుర్తుకురావు. కొన్ని కొన్ని మనకివి ఖచ్చితంగా తెలుసనుకున్నవి కూడా తప్పులుగా తేలటం ఏంతో ఆశ్చర్యాన్ని Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-66357361298478586682007-06-03T09:23:00.000+05:302007-06-03T09:23:00.000+05:30శ్రీ శాస్త్రి గారి ఇతర పుస్తకాలు 1)కాశ్మీర్ కథ 2) ...శ్రీ శాస్త్రి గారి ఇతర పుస్తకాలు 1)కాశ్మీర్ కథ 2) 1857 మనం మరచిన మహా విప్లవం. 3)మన చదువులుమన్యవhttps://www.blogger.com/profile/03570917692096792216noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-73676580141504417582007-06-03T07:57:00.000+05:302007-06-03T07:57:00.000+05:30సత్యసాయి కొవ్వలి said...ఆయన కొల్లగొట్టడం జనాలు మళ్...సత్యసాయి కొవ్వలి said...ఆయన కొల్లగొట్టడం జనాలు మళ్ళీ సంపద పోగెయ్యడం, ఆయన మళ్ళీ కొల్లగొట్టడం ఒక వలయంగా జరిగిందని చదివా.<BR/><BR/>ప్రస్తుత గవర్నమెంట్ టైపు లో అన్న మాట..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-24033911907711508402007-06-03T07:16:00.000+05:302007-06-03T07:16:00.000+05:30గజనీ 17 సార్లు ఓడిపోయాడనే విన్నట్లు గుర్తు- ఎవరైనా...గజనీ 17 సార్లు ఓడిపోయాడనే విన్నట్లు గుర్తు- ఎవరైనా పరీక్షలో వరసగా ఫైలయితే గజనీ పోల్చేవారు. నేను చదివినదేంటటే, గజనీ అన్ని సార్లు ఓడిపోలేదని, ఆయన దండెత్తినది గుళ్ళళ్ళోని సంపద కోసం కాని గెలవడం కోసం కాదనిన్నీ. ఆయన కొల్లగొట్టడం జనాలు మళ్ళీ సంపద పోగెయ్యడం, ఆయన మళ్ళీ కొల్లగొట్టడం ఒక వలయంగా జరిగిందని చదివా.సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.com