tag:blogger.com,1999:blog-19124548.post7244871790750413283..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ఆ.. ట ఆగిందా!చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-19124548.post-21367085741730040082009-10-25T07:40:49.197+05:302009-10-25T07:40:49.197+05:30ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమి...ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-36036012013124199872009-10-24T13:40:40.153+05:302009-10-24T13:40:40.153+05:30>>>>ఎట్టాగోట్టా మొహమ్మీద నవ్వు పుట్టిం...>>>>ఎట్టాగోట్టా మొహమ్మీద నవ్వు పుట్టించగలిగాడు..

ఏమోనండీ నేనైతే ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నాను ఆయన నవ్వుతున్నాడో లేక ఏడుస్తున్నాడో లేక అది నవ్వుతో కూడిన ఆనందం వల్ల వచ్చిన ఏడుపో అర్ధం కావట్లేదు...

>>>రోశయ్య ఇక బేల పలుకులు పలకడం, బీద అరుపులు అరవడం మానెయ్యాలి...

బాగా చెప్పారు.

>>>రెణ్ణెల్ల తరవాత అధిష్ఠానం పిల్చింది. నీసంగతి శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-8587532113080255822009-10-24T09:43:07.483+05:302009-10-24T09:43:07.483+05:30పండంటి పదవికి పన్నెండు సూత్రాల్లాగా (పన్నెండు కాకప...పండంటి పదవికి పన్నెండు సూత్రాల్లాగా (పన్నెండు కాకపోయినా కొన్ని) జగన్ చేయవలసిన కార్యక్రమాలు బాగా చెప్పారు.

నాకు ఈ మధ్య రోశయ్యను చూస్తుంటే - "సైనికుడూ...పోపోపో అదిగో..అదిగో బ్లాక్ ౩ అదిగో.." అన్న పాట, జగన్ ను చూస్తే, "జగమంత కుటుంబం నాదీ, ఏకాకి జీవితం నాది.." అనే పాట బాక్ డ్రాపు లో వినిపిస్తున్నాయి. డాక్టర్ దగ్గరకు చెకింగ్ కు వెళ్ళాలి.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-5311337557230549482009-10-24T08:05:07.139+05:302009-10-24T08:05:07.139+05:30"నేనే పదవీ అడగలేదు"....ఈ ఏడుపేదో నెలా రె..."నేనే పదవీ అడగలేదు"....ఈ ఏడుపేదో నెలా రెణ్ణెల్ల కింద ఏడిసుంటే(అసలే ఏడుపు మొహమనుకోండి) కాస్త జనంలో అయినా సాఫ్ట్ కార్నరుండేది. ఇప్పుడు అదీ పాయ, ఇదీ పాయె!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-48139016083402483032009-10-24T07:47:24.443+05:302009-10-24T07:47:24.443+05:30జగన్ను ముఖ్యమంత్రి చేసాకే రండి, అప్పటిదాకా రావద్దు...జగన్ను ముఖ్యమంత్రి చేసాకే రండి, అప్పటిదాకా రావద్దు
ముఖానికి గుడ్డ కట్టుకొని వస్తాం.అంతేగానీ రాజీనామా చేస్తామా.రాజీనామా చేస్తే పెజాసేవ ఎవరు జేయాలా?చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-51884030817988576602009-10-24T07:24:13.879+05:302009-10-24T07:24:13.879+05:30రాజ శెఖర్ రెడ్డి నిత్య అసమ్మత వాదిగా 20 సం. పనిచె...రాజ శెఖర్ రెడ్డి నిత్య అసమ్మత వాదిగా 20 సం. పనిచెసాక ముఖ్యమంత్రి పదవొచ్చింది.. జగన్ కి ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుద్దని కె. వి. పి. సలహ ఇచ్చి వుంటాడు..

ఎదొ మన వెర్రి గానీ.. ఈ మంత్రియినా రాజినామా చెస్తాడా.. దేవతకి ఎదురు చెబుతాడా.. వాటికన్ బస్మం చేసెయ్యదూ..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-6423489910617841332009-10-24T06:33:51.477+05:302009-10-24T06:33:51.477+05:30Good one.Good one.amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-26319715069055037142009-10-24T06:27:58.257+05:302009-10-24T06:27:58.257+05:30>> "సుశిక్షితుడైన సైనికుణ్ణి .."
...>> "సుశిక్షితుడైన సైనికుణ్ణి .."

అదేమోగానీ రోశయ్యని చూస్తే నాకో 'one of a kind Knight' గుర్తొస్తాడు. ఎవరో తట్టలేదా? అదేనండీ, డ్రీమ్వర్క్స్ వారి విశ్వవిఖ్యాత కథానాయకుడు ష్రెక్. ఇద్దరికీ ఎంత కొట్టొచ్చిన పోలికలుంటాయో గమనించారా? రూపురేఖలే కాదు, రోశయ్యలాగే ష్రెక్కీ అందలమెక్కటం ఇష్టముండదు (atleast, మూడో భాగం దాకా). ఇప్పుడు రోశయ్యగారి ప్రేరణతో ష్రెక్ని రాజును చేసి Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com