tag:blogger.com,1999:blog-19124548.post6410621798082354448..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: మీస వైరాగ్యం భక్తి వైరాగ్యంచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-19124548.post-39004316085139648812013-09-07T14:41:16.873+05:302013-09-07T14:41:16.873+05:30మరి నాస్తికులు గుండెప్పుడు చేయించుకుంటారబ్బా?-->...మరి నాస్తికులు గుండెప్పుడు చేయించుకుంటారబ్బా?--> తలలో పేలు పడినప్పుడు :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-24094143504028926722007-08-14T17:44:00.000+05:302007-08-14T17:44:00.000+05:30చాల లేటు గా జాబు వ్రాస్తున్నాను, కంస జరాసంధులు కాద...చాల లేటు గా జాబు వ్రాస్తున్నాను, కంస జరాసంధులు కాదు, శిశుపాల దంతవ్రక్తులు.బ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-68172504074742463262007-06-03T21:54:00.000+05:302007-06-03T21:54:00.000+05:30రావుగారూ, మీరు చాలా విస్తృతమైన విషయాలన్నింటినీ ఒక ...రావుగారూ, మీరు చాలా విస్తృతమైన విషయాలన్నింటినీ ఒక గాటికి కడుతున్నారు. బౌద్ధాన్ని నాస్తికమతం అంటారు ఎందుకో తెలుసా? తెలుసుకుంటే నాస్తికం లో బోలెడన్ని రకాలని తెలుస్తుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-11139111588534946152007-06-03T08:38:00.000+05:302007-06-03T08:38:00.000+05:30మన నాస్తికులు కూడా గత జన్మాల్లో శాపగ్రస్తులై, సదరు...మన నాస్తికులు కూడా గత జన్మాల్లో శాపగ్రస్తులై, సదరు శాప విమోచనం కోసం ఈ జన్మలో దేవుణ్ణి తిడుతూ ముక్తి కోసం ఎదురు చూస్తున్నారట. -చదువరి.<BR/><BR/>వాస్తవం ఏమంటే నాస్తికులు దైవ దూషణ చెయ్యరు. దైవం అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు. ఈ విశ్వంలో God's design ఉన్నదా లేక Darwins's theory of evolution ప్రకారం సృష్టి ఉన్నదా అని విశ్లేషణ చేస్తారు. ఆస్తికుల కంటే నాస్తికులే ఎక్కువ సార్లు దైవాన్ని తలుస్తారు. పుణ్య cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-76653973058751504412007-06-03T01:48:00.000+05:302007-06-03T01:48:00.000+05:30తమ అభిప్రాయాలను ఎప్పటికీ మార్చుకోనిది మూర్ఖులు, చన...తమ అభిప్రాయాలను ఎప్పటికీ మార్చుకోనిది మూర్ఖులు, చనిపోయినవాళ్ళు మాత్రమేనట! :)<BR/><BR/>ఒకసారి పజిలింగ్ పజిల్లో "వేసవిలో భలే హాయినిస్తుంది బహుశా (2+2)" అని ఒక ఆధారమిచ్చి వదిలేశారు. అది బోడి గుండు అని వారం రోజులకు గానీ తట్టలేదు నాకు. మొత్తానికి భలే టైమింగు మీది!త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-39172161281321349922007-06-02T22:43:00.000+05:302007-06-02T22:43:00.000+05:30అంతా బాగానే ఉంది, గానీ నాస్తుకులను కూడా ఆస్తికులుగ...అంతా బాగానే ఉంది, గానీ నాస్తుకులను కూడా ఆస్తికులుగా చిత్రీకరించే మీ కామెంట్లను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను :)ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-56298108577213383622007-06-02T21:39:00.000+05:302007-06-02T21:39:00.000+05:30బాగుంది...బాగుంది...శ్మశాన వైరాగ్యం,ప్రసూతి వైరాగ్...బాగుంది...బాగుంది...శ్మశాన వైరాగ్యం,ప్రసూతి వైరాగ్యం లాగా మీస వైరాగ్యం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-41706397743130246112007-06-02T19:21:00.000+05:302007-06-02T19:21:00.000+05:30బాగుంది మనమెలాగుంటే అదే బాగు...బాగుంది మనమెలాగుంటే అదే బాగు...Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.com