tag:blogger.com,1999:blog-19124548.post6320382395112273142..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: మబ్బులు చూపించి.. ముంత ఒలకబోయించి..చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-19124548.post-40301016223905799782010-11-21T09:22:37.379+05:302010-11-21T09:22:37.379+05:30"ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పదవులు దక్కవో అప్పుట..."ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పదవులు దక్కవో అప్పుటికప్పుడు ఆయా నాయకులు తెవాద ఉద్యమాన్ని చెట్టుమీంచి దించి తెవాద ఉద్యమ నాయకుల అవతారాలెత్తుతున్నారు."

1952లో తమరి ప్రత్యేకాంధ్ర ఉద్యమం కూడా పదవులు దక్కని నాయకులు చేపట్టినదేనట గదా, నిజమేనా?"Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-74532570018425323972010-11-21T02:16:21.856+05:302010-11-21T02:16:21.856+05:30హంద్స్లో అంటే Hands లో అని అర్ధమనుకుంటా :-)హంద్స్లో అంటే Hands లో అని అర్ధమనుకుంటా :-)KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-44728939949556992262010-11-20T23:06:39.740+05:302010-11-20T23:06:39.740+05:30:) మొత్తానికి మంచి వినోదమే ఇచ్చారు అజ్ఞాతా! మీరు న...:) మొత్తానికి మంచి వినోదమే ఇచ్చారు అజ్ఞాతా! మీరు నా మిగతా తెలంగాణ వ్యాసాలు కూడా చదివి వ్యాఖ్యలు రాస్తారేమోనని నాకు భయంగా ఉందండి. :)

"ఏందుకు ఆ0డీ ఇంత దొంగ బతుకు సుటీగా సమాదానం ఈవ్వలెకా( సుజాత, అజ్ఞాత)వారి రుపం లొ సమాదానం ఇస్తున్నరు ?" - ఊరుకోండి సార్! నాది దొంగ బతుకైతే మీది ఏమనుకోవాలి? చచ్చి, దెయ్యమై (తెలంగాణ కోరిక తీరక) బ్లాగులకు వేళ్ళాడుతున్నారని అనుకోవాలా?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-88994632309649038232010-11-20T18:48:55.726+05:302010-11-20T18:48:55.726+05:30పొద్దున ఒక అజ్ఞాత తన పేరుని ఇంకో అజ్ఞాత కొట్టేశాడు...పొద్దున ఒక అజ్ఞాత తన పేరుని ఇంకో అజ్ఞాత కొట్టేశాడు అన్నట్టా?

నాకు లాగిన్ అవ్వడానికి బద్దకంవేసి ఇట్టా అజ్ఞాతగా ఎడుతున్నా, కింద నా పేరు రాస్తున్నాలే.

TaaraAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-92021778101497142472010-11-20T18:35:49.117+05:302010-11-20T18:35:49.117+05:30ఒక అజ్ఞాతది దొంగబతుకు అని మరొక అజ్ఞాత అనడం బహుశ అజ...ఒక అజ్ఞాతది దొంగబతుకు అని మరొక అజ్ఞాత అనడం బహుశ అజ్ఞాత చరిత్రలో ప్రధమం అనుకుంటా:Pశ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-51309891549840028702010-11-20T18:34:58.701+05:302010-11-20T18:34:58.701+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్రీనివాస్https://www.blogger.com/profile/10852437531889880710noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-75372501995461725772010-11-20T18:11:07.467+05:302010-11-20T18:11:07.467+05:30చదువరి గారు......
ఏందుకు ఆ0డీ ఇంత దొంగ బతుకు సుట...చదువరి గారు......

ఏందుకు ఆ0డీ ఇంత దొంగ బతుకు సుటీగా సమాదానం ఈవ్వలెకా( సుజాత, అజ్ఞాత)వారి రుపం లొ సమాదానం ఇస్తున్నరు ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-48648192329101774892010-11-20T17:52:56.254+05:302010-11-20T17:52:56.254+05:30My Dear Chaduvari garu....
>>మీరు ఏప్పుదు మ...My Dear Chaduvari garu....

>>మీరు ఏప్పుదు మాదె తప్పు అంతున్నరు
మీరు ఎప్పుడు తప్పు మాది కాదు అనండి

>>కాని మీము మాత్రం మీ కాకి,కాధలు వినలి
వాళ్ళ కాకి కధలు అంట కొన్ని రోజులు వినండి
మిగతావి అన్నీ కలిపి, మా నాయకులు హోల్ మొత్తంగా రాష్ట్రాన్ని మోసం చేసుకొనే చాన్స్ ఇవ్వండి

TaaraAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-272365759367136942010-11-20T17:50:06.239+05:302010-11-20T17:50:06.239+05:30అనువాదానికి నేను కొద్దిగా ప్రయత్నిస్తాను.
మీరు ఎ...అనువాదానికి నేను కొద్దిగా ప్రయత్నిస్తాను.

మీరు ఎప్పుడూ తప్పు మాదే అంటున్నారు! మీ ఆంధ్రా అహంకారం ఎలా ఉంటుందో చెప్పడానికి మీరే ఒక ఉదాహరణ!మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడరు గానీ మేము మాత్రం మీ కాకమ్మ కథలు వినాలేం పాపం?మేమొకదాన్ని గురించి అడిగితే మీరింకోదాన్ని గురించి చెప్తారు.మరి చంద్రబాబు నాయుడు 2008 లో, రాజశేఖర్ రెడ్డి 2004 లోనూ 2009లోనూ తెలంగాణా ఇస్తామని ఎందుకన్నారో చెప్పండి? అప్పుడుసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-78812633029164236432010-11-20T17:43:52.235+05:302010-11-20T17:43:52.235+05:30My Dear Chaduvari garu....
మీరు ఏప్పుదు మాదె తప్పు...My Dear Chaduvari garu....
మీరు ఏప్పుదు మాదె తప్పు అంతున్నరు, మీ ఆంధ్ర ఆహంకరం ఏలావుంతుందొ మీరు ఊదాహరనా, మీరు చెసినా తప్ప్లులు గురుంచి మత్లదరు , కాని మీము మాత్రం మీ కాకి,కాధలు వినలి. మెము ఒకా దాని గురుంచి అదిగిత్, మీరు ఇంకొ దాన్ని గురుంచి చెబూతురు, మారి చంద్రబాబు(2008) ,రాజాసీఖర్రెదీ(2004 & 2009) ఏందుకు మాకు తెలాంగనా ఇస్తం అన్నరూ , అప్పుదు మీ అంధ్ర నాయకులు మామాలిని మొసం చెయలేదా ? లేకపొత్ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-37329615745114674272010-11-20T17:19:30.811+05:302010-11-20T17:19:30.811+05:30సీమాంధ్ర ఆందోళనను ఖండించిన కేసీఆర్
హైదరాబాద్: ఎస...సీమాంధ్ర ఆందోళనను ఖండించిన కేసీఆర్

హైదరాబాద్: ఎస్సై రాత పరీక్షను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర విద్యార్థులు చేస్తున్న ఆందోళనను టీఆర్ఎస్ కే.చంద్రశేఖరరావు ఖండించారు. ఏ హక్కుతో సమైక్యవాదం గురించి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని నిజాం కాలం నుంచే పోరాటం జరుగుతోందని అన్నారు. ఫ్రీజోన్ వివాదాన్ని Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-9025516247064169802010-11-20T17:15:58.224+05:302010-11-20T17:15:58.224+05:30My Dear,అజ్ఞాత.....
నువ్వు అర్ధం చెసుకుని ఏమి చ...My Dear,అజ్ఞాత.....

నువ్వు అర్ధం చెసుకుని ఏమి చెస్త్తవూ అని చెప్పడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-52161299128217826842010-11-20T16:42:13.439+05:302010-11-20T16:42:13.439+05:30పై అజ్ఞాత ఎం చెప్పదలచుకున్నారు ? నాకు ఎవరైనా అనువద...పై అజ్ఞాత ఎం చెప్పదలచుకున్నారు ? నాకు ఎవరైనా అనువదించగలరా ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-74910513825572531692010-11-20T16:32:49.138+05:302010-11-20T16:32:49.138+05:30మీరు ఏప్పుదు మాదె తప్పు అంతున్నరు, మీ ఆంధ్ర ఆహంక...మీరు ఏప్పుదు మాదె తప్పు అంతున్నరు, మీ ఆంధ్ర ఆహంకరం ఏలావుంతుందొ మీరు ఊదాహరనా, మీరు చెసినా తప్ప్లులు గురుంచి మత్లదరు , కాని మీము మాత్రం మీ కాకి,కాధలు వినలి. మెము ఒకా దాని గురుంచి అదిగిత్, మీరు ఇంకొ దాన్ని గురుంచి చెబూతురు, మారి చంద్రబాబు(2008) ,రాజాసీఖర్రెదీ(2004 & 2009) ఏందుకు మాకు తెలాంగనా ఇస్తం అన్నరూ , అప్పుదు మీ అంధ్ర నాయకులు మామాలిని మొసం చెయలేదా ? లేకపొత్ వాల్లు సీమ ఆంధ్రా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-42609986754758868612010-11-20T13:04:01.718+05:302010-11-20T13:04:01.718+05:30"మీరు మనసులొ ఫూర్థ్హిగా, టెలంగానా వాల్ల పాత్ల..."మీరు మనసులొ ఫూర్థ్హిగా, టెలంగానా వాల్ల పాత్ల్ల కొపం నింపుకుని వున్నరు," - తెలంగాణ వాళ్ళ పట్ల కాదు అబద్ధాలు చెప్పుకుంటూ, ఇతర ప్రాంతీయులను తిడుతూ ప్రజల మనసులను విషపూరితం చేస్తున్న తెవాద నాయకుల పట్ల!

"మీ అంధ్ర నాయకులు పత్త్తి విత్థులు అంతారు" - ణెనలా అనలేదు, అనను.

"ఆసలు ఏవ్వరు మొసం చెయాకుంద మా వాల్లు ఏందుకు 1953 నుంచి పొరాధుతున్నరు," - 1953 చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-26496465627835043402010-11-20T12:24:13.842+05:302010-11-20T12:24:13.842+05:30ఛదువరి గారు......
మీరు మనసులొ ఫూర్థ్హిగా, టెలంగానా...ఛదువరి గారు......
మీరు మనసులొ ఫూర్థ్హిగా, టెలంగానా వాల్ల పాత్ల్ల కొపం నింపుకుని వున్నరు, మీ అంధ్ర నాయకులు పత్త్తి విత్థులు అంతారు Okkkkkkkk. మాకు మొసాం చెసినా ఆంధ్ర నాయకులు చాలమంది వున్నరు, ఆసలు ఏవ్వరు మొసం చెయాకుంద మా వాల్లు ఏందుకు 1953 నుంచి పొరాధుతున్నరు, మీరు మీ భ్లొగ్ లొ చాలమంది, టెలంగనా నాయకులు ఆది చెసారు , ఈది చెసారు ఆంత్తునారు, మీరు ఏమి చెయకుంధ మా వాల్లు ఏందుku ఆంతారు, Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-63665097351257674042010-11-20T10:44:01.304+05:302010-11-20T10:44:01.304+05:30అజ్ఞాత:
మా నాయకులు మిమ్మల్ని మోసం చెయ్యడమేమిటండి?...అజ్ఞాత:
మా నాయకులు మిమ్మల్ని మోసం చెయ్యడమేమిటండి? మోసం చేసే పనిని మావాళ్ళకు ఔట్ సోర్సు చెయ్యడానికి మీ నాయకులు దద్దమ్మలనుకుంటన్నారా ఏంటి? :) వాళ్ళు తక్కువాళ్ళేం కాదు, ఖతర్నాకులు -ఖతర్నాయకులు!

ఎంత ఖతర్నాక్ మోసగాళ్ళంటే, మీ కళ్ళెదురుగానే మీకు గుండు చేసేసి, "అదుగదుగో ’ఆంద్రోళ్ళే’ మీకు గుండు చేసేసారు, వెళ్ళండి వాళ్ళను తిట్టండి" అని మిమ్మల్ని ఉస్కో అంటే మీరేమో కాస్కో, చూస్కో చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-78143904957461959802010-11-20T10:15:43.644+05:302010-11-20T10:15:43.644+05:30Chaduvari Garu.
Plz Reply.........Chaduvari Garu.
Plz Reply.........Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-47805950487357567412010-11-19T17:13:16.919+05:302010-11-19T17:13:16.919+05:30చదువరి గారు.
మీరు ప్రతిసారి తెలంగానా నాయకుల గురుంచ...చదువరి గారు.
మీరు ప్రతిసారి తెలంగానా నాయకుల గురుంచి చెప్పుతున్నరు కాని, మీ ఆంధ్ర లొ నాయకుల గురుంచి ఏందుకు చెప్పదం లెదు, మా తెలంగానా కి మొసం చెసినా వాల్ల గురుంచి కూద చెబిత్ బాగుంతుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-58405306963669238382010-09-08T12:13:03.234+05:302010-09-08T12:13:03.234+05:30సరిగ్గా చెప్పారు....ఏదో చేసేసి...మాకు చాల బలం ఉంది...సరిగ్గా చెప్పారు....ఏదో చేసేసి...మాకు చాల బలం ఉంది చూడండహో...అని చెప్పడానికి తప్ప, వాళ్ళు చేసిన పనిని సమర్దిన్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమి లేదు.స్థితప్రజ్ఞుడుhttps://www.blogger.com/profile/08811798662437612640noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-12436896706144528272010-09-07T00:41:48.660+05:302010-09-07T00:41:48.660+05:30>>>కానీ దశాబ్దాలుగా తమపై వివక్షను చూపిస్త...>>>కానీ దశాబ్దాలుగా తమపై వివక్షను చూపిస్తూ తెలంగాణా వారనే అక్కసుతో మౌఖిక పరీక్షల్లో ఉద్దేషపూర్వకంగా తక్కువ మార్కులు వేసే మోసబుద్ధిని ప్రశ్నించే వారు విధ్వేషకారుల్లా కనపడతారు?
ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ మార్కులు వేశారని మీరు రుజువు చేయగలరా?? వాళ్ళు ఆ మౌఖిక పరీక్ష జరిగిన సమయంలో సరిగ్గా చెయ్యలేకపోయారు కాబోలు.. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనము బాగా చేశాము అనుకున్నవి ఫలితం ఇవ్వకపోవచ్చు..karthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20507215984335229932010-09-06T22:43:02.932+05:302010-09-06T22:43:02.932+05:30చదువరి చాలా మంచి టపా వ్రాశారు.
వుద్యమానికి విద్యా...చదువరి చాలా మంచి టపా వ్రాశారు.

వుద్యమానికి విద్యార్థుల మద్దతు లేక, కే సీ ఆర్ యూనివర్శిటీల్ని టార్గెట్ చేస్తున్నాడని నాలాంటి వాళ్లు ఓ రెండేళ్ల క్రితం నించీ అంటూండడం వల్ల, తన క్రిమినల్ బ్రెయిన్ తో ప్రతిక్రియ చెయ్యడం మొదలెట్టాడు.

లేకపోతే, హాస్టలు లోంచి, తన బ్యాక్ ప్యాక్ తగిలించుకొని, బయటికి పరుగెత్తుకొస్తున్న విద్యార్థి, హటాత్తుగా అంటుకొని మండిపోవడం యేమిటి? దాన్ని ఆత్మాహుతి అనిA K Sastryhttps://www.blogger.com/profile/04173360510978927993noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-36742464537336819922010-09-06T21:00:17.741+05:302010-09-06T21:00:17.741+05:30ee emotional drama lo ketigaAllaku maAtram kodava ...ee emotional drama lo ketigaAllaku maAtram kodava leEdu.kk ani okadu unnaAdu.darwin veEdini choose thana theory propose cheEsaAdeEmoO annattu ga untaAdu. tanaku thanu pedda meEdhaAvini ani anukontadu,kaAni entha jugupsa kaliginchEla maAtlaAdataAdO choOdu.telangana vaAllu asalE burra thakkuva vaAllu.veElla mayalO padi elaA bali ayipootunnaro choodandi.tarakamhttps://www.blogger.com/profile/08588280284212374940noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20902783456735444882010-09-06T17:06:29.672+05:302010-09-06T17:06:29.672+05:30సత్యాన్వేషి: ఆర్డీయెస్సు విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ...సత్యాన్వేషి: ఆర్డీయెస్సు విషయంలో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసారు, అది ఒప్పని నేను అనడం లేదు. కానీ కర్ణాటక కారణంగా మహబూబ్ నగరుకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరూ మాట్టాడరే? ఎంచేత మాట్టాడరంటే.., సమస్య పరిష్కారం ఎవరికీ అక్కర్లేదు. దాన్ని మన ఉద్యమానికి అనుకూలంగా మలచుకోవాలి, అంతే! కర్ణాటకను తిడితే ప్రత్యేకరాష్ట్ర వాదనకు లాభమేముంది, సీమను తిట్టాలిగాని? అంచేత సీమనే తిడతారు.

"మీ బాబుగారిలాగాచదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-8753892385405245412010-09-06T16:38:13.420+05:302010-09-06T16:38:13.420+05:30సివిల్ సర్వీసస్ లో తెలంగాణా వాటా ఎందుకు అడగరు? ఈ అ...సివిల్ సర్వీసస్ లో తెలంగాణా వాటా ఎందుకు అడగరు? ఈ అల్లరి మూకకు గ్రూప్1 కాదు కదా గ్రూప్4 లో కూడా పాస్ అయ్యే అర్హతలు లేవు. వీళ్ళనుంచి తెలంగాణానుంచి సెలక్ట్ అయ్యేవాళ్ళు కూడా అవకాశాన్ని కోల్పోయారు. ఫైనల్ రిజల్ట్ వచ్చాక తెలంగాణా వాళ్ళు తక్కువ వుంటే మాకు అన్యాయం జరిగింది అని ఏడ్వటానికి అవకాశం వుంటుంది. గవర్నర్ నరసింహన్ చేతికి ఓ 2ఏళ్ళు పగ్గాలు ఇస్తే అంతా సర్దుకుంటుంది, ఆయనకు తెలుసుఎలా తొక్కాలో. ఈ రోశయ్యAnonymousnoreply@blogger.com