tag:blogger.com,1999:blog-19124548.post6307980261326633638..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ప్రొఫెసరు చక్రపాణి గారూ, మీకు సిగ్గుందా?చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-19124548.post-13697071471618133992011-10-12T13:50:59.109+05:302011-10-12T13:50:59.109+05:30ఒకసారి,తెలంగాణావాది(ఎవరో మీకు తెలుసు.ఇక్కడ వ్యక్తి...ఒకసారి,తెలంగాణావాది(ఎవరో మీకు తెలుసు.ఇక్కడ వ్యక్తిగత ప్రస్తావన ముఖ్యం కాదు) ఒక T.V.ఇంటర్వూ లో ఇలా అన్నాడు."1956 నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు"అని.

నిజానికి 1956 truth tellerhttps://www.blogger.com/profile/05256669432727485882noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20828335756407270072011-07-07T16:13:48.411+05:302011-07-07T16:13:48.411+05:30@LBS తాడేపల్లి గారు ,నా మొదటివ్యాఖ్య ని రిమూవ్ చేస...@LBS తాడేపల్లి గారు ,నా మొదటివ్యాఖ్య ని రిమూవ్ చేసి మరల వ్రాసాను.కాని డిలీట్ అవ్వలేదు అనుకు౦టాను.Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-77459269403381936872011-07-07T15:37:48.986+05:302011-07-07T15:37:48.986+05:30క్షమించాలి. మీకందిన సమాచారం వాస్తవం కాదేమో మౌళిగార...క్షమించాలి. మీకందిన సమాచారం వాస్తవం కాదేమో మౌళిగారూ ! రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ లోకల్ కోటా, నాన్-లోకల్ కోటా రెండూ ఉన్నాయి. లోకల్ కి 85 శాతం, నాన్-లోకల్ కి 15 శాతం రిజర్వేషన్ ఉంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-85462960999242852822011-07-07T14:25:14.787+05:302011-07-07T14:25:14.787+05:30తాడేపల్లి గారు,
//తెలంగాణవాళ్ళని ఆంధ్రావాళ్ళు కలు...తాడేపల్లి గారు,

//తెలంగాణవాళ్ళని ఆంధ్రావాళ్ళు కలుపుకు పోలేదు అంటే అది ఉన్న అపోహలకు ఇంకో కొత్త అపోహని అదనంగా జతచేయడం అవుతుందేమో చూడండి. కోస్తావారికి రాయలసీమవారి మీద ఫిర్యాదులు లేవు. రాయలసీమవారికి కోస్తావారి మీద ఫిర్యాదులు లేవు. ఈ ఇద్దఱికీ తెలంగాణవారి మీద ఫిర్యాదులు లేవు. కానీ తెలంగాణవారికి అందఱి మీదా ఫిర్యాదులున్నాయి. అంటే దీనర్థం ఏంటి ? పొఱపాటు ఎవఱి దగ్గఱుందో ఆలోచించండి.//

Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20084582567864955292011-07-07T14:15:42.933+05:302011-07-07T14:15:42.933+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-67280288312346317652011-07-07T13:39:45.202+05:302011-07-07T13:39:45.202+05:30తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: "అటువంటి మానస...తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: "అటువంటి మానసిక రోగులకు ఆ అడ్వాంటేజి, అవకాశం ఇవ్వకుండా మీ బ్లాగులో అజ్ఞాతవ్యాఖ్యల సౌకర్యాన్ని తీసేస్తే.." -అసలు ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పుడు చేసాన్సార్.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-49091428012193898792011-07-07T13:30:53.290+05:302011-07-07T13:30:53.290+05:30తెలంగాణవాళ్ళని ఆంధ్రావాళ్ళు కలుపుకు పోలేదు అంటే అద...తెలంగాణవాళ్ళని ఆంధ్రావాళ్ళు కలుపుకు పోలేదు అంటే అది ఉన్న అపోహలకు ఇంకో కొత్త అపోహని అదనంగా జతచేయడం అవుతుందేమో చూడండి. కోస్తావారికి రాయలసీమవారి మీద ఫిర్యాదులు లేవు. రాయలసీమవారికి కోస్తావారి మీద ఫిర్యాదులు లేవు. ఈ ఇద్దఱికీ తెలంగాణవారి మీద ఫిర్యాదులు లేవు. కానీ తెలంగాణవారికి అందఱి మీదా ఫిర్యాదులున్నాయి. అంటే దీనర్థం ఏంటి ? పొఱపాటు ఎవఱి దగ్గఱుందో ఆలోచించండి.

ప్రజాస్వామ్యంలో ఒకణ్ణి ఇంకొకడు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-34434288840003524252011-07-07T13:17:02.988+05:302011-07-07T13:17:02.988+05:30చదువరిగారికి మనవి.
ఆర్యా ! తమ పేరూ, గుర్తింపూ తెల...చదువరిగారికి మనవి.

ఆర్యా ! తమ పేరూ, గుర్తింపూ తెలియకుండా జాగ్రత్తపడుతూ ఇతరులపై మాత్రం దూషణలనూ, కసినీ వెళ్ళగ్రక్కుతూ వ్యాఖ్యలు వ్రాసే ముసుగువీరులు మిగతా వ్యాఖ్యాతల మీద ఒక అన్యాయమైన అడ్వాంటేజిలో ఉంటారు. అటువంటి మానసిక రోగులకు ఆ అడ్వాంటేజి, అవకాశం ఇవ్వకుండా మీ బ్లాగులో అజ్ఞాతవ్యాఖ్యల సౌకర్యాన్ని తీసేస్తే బావుంటుందేమో దయచేసి ఒకమారు ఆలోచించండి.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-45499210410646114112011-07-05T17:42:47.243+05:302011-07-05T17:42:47.243+05:30చదువరి గారూ బాగా చెప్పారు.
మీలాగే నాక్కూడా .. అడ్డ...చదువరి గారూ బాగా చెప్పారు.
మీలాగే నాక్కూడా .. అడ్డమైన డ్రామాలూ ఆడి, ఒక్కొక్కరితో ఒక్కో రాజకీయం నడిపి, అవన్నీ బయటపడిపోయినా సిగ్గులేకుండా బ్లాగులమీదపడి ఎవడూ సరిగ్గా రిసీవ్ చేసుకోకపోయినా .. అన్నీ తెలిసి, అన్ని సమస్యలనీ పరిష్కరించే మెధావిలాగా అడ్డమైన కామెంట్లు రాసే మనుషులని చూసి --- "సిగ్గుందా" ------ అని అడగాలనుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-81316028215863532402011-07-05T14:47:34.243+05:302011-07-05T14:47:34.243+05:30తాడేపల్లి గారు,
మీ రె౦డు వ్యాఖ్యలు వ్యాఖ్యలు బావు...తాడేపల్లి గారు,

మీ రె౦డు వ్యాఖ్యలు వ్యాఖ్యలు బావున్నాయి.పాకిస్తాన్ ఉదాహరణ చక్కగా ఉ౦ది. ఇప్పుడు పోట్లాడుకోని విడిపోయి ఇ౦డియా పాకిస్తాన్ లా ఉ౦డాల్సిన పరిస్థితి రాకు౦డా చూడాల్సిన బాధ్యత ఇద్దరి పైనా ఉ౦ది.

@For some reason I don't know, Telanganites are always afraid of Andhra people from the very beginning, i.e. since 1952.

నిజానికి ఇద్దరిదీ తప్పులేదు కాని వారి Maulihttp://teepi-guruthulu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-145436368901739132011-07-05T14:19:28.420+05:302011-07-05T14:19:28.420+05:30విడిపోవడం వ్యూహాత్మకంగానూ, సాంస్కృతికంగానూ ఉభయప్రా...విడిపోవడం వ్యూహాత్మకంగానూ, సాంస్కృతికంగానూ ఉభయప్రాంతాలకూ చేటు తెస్తుంది. ఈ విషయం విడిపోయాకనే అర్థమవుతుంది. మన మధ్య తేడాలకు అసలు కారణం - మనమ్ కొన్నిదశాబ్దాల పాటు ఒకే ప్రభుత్వపు ఏల్బడిలో లేకపోవడం అని అందఱికీ తెలుసు. తెలిసీ, మళ్ళీ వేఱేవేఱు ఏలబడుల్ని ఎంచుకుంటే మనం ఇంకా ఇంకా దూరమవుతాం తప్ప దగ్గఱ కాలేం. ఇప్పుడు ఒకే ప్రభుత్వం కింద ఉండటం చేత మన చదువుల్లోనూ, చట్టాల్లోనూ, సంస్కృతిలోనూ ఏకరూపత (uniformity) Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-83428982593765002912011-07-05T14:05:55.392+05:302011-07-05T14:05:55.392+05:30ఇందులో సిగ్గూ, లజ్జా లాంటి పదాలెందుకో నాకర్థం కాదు...ఇందులో సిగ్గూ, లజ్జా లాంటి పదాలెందుకో నాకర్థం కాదు.

కులానికీ, కులానికీ మధ్య ఎన్నో ఉంటాయి. జిల్లాకీ, జిల్లాకీ మధ్య ఎన్నో ఉంటాయి. అలాగే ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య కూడా ఎన్నో ఉంటాయి. You can't choose your neighbours. Similarly you can't choose your fellow Telugus as well. అన్నిటికీ విడిపోవడమే పరిష్కారం కాదు. ఎవఱినైతే దూరం చేసుకోవాలనుకుంటామో వాళ్ళతోనే మనకు భవిష్యత్తులో ఎక్కువ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-50852921618673555532011-07-05T08:25:33.792+05:302011-07-05T08:25:33.792+05:30రాజకీయ నేతలందర్ని రాజీనామాలు చేయుండ్రి, రాజీనామాలు...రాజకీయ నేతలందర్ని రాజీనామాలు చేయుండ్రి, రాజీనామాలు చేయుండ్రి అని వీధి కుక్కలాగా బజారు, బజార్న మొరిగే కోదండరాం ఒకటో తారీఖు రాగానే యెళ్ళి జీతం తెచ్చుకుంటాడు. ఇదీ వీళ్ళ బతుకు. తన కొడుకు అమెరికా లో సుఖంగా చదువుకోవాలి. ఇక్కడ పిల్లల బతుకేమో నాశనం చెయ్యాలి. బెబ్బెబ్బె అని మాట్లాడుతాడు, వీడెట్టా ప్రతినిధి అయ్యాడో అర్ధం కాదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-43995683796439049002011-07-05T08:19:45.962+05:302011-07-05T08:19:45.962+05:30ప్రొఫెసర్ అజ్ఞాతా (అజ్ఞాత, 4 జూలై 2011 7:05:00 సా...ప్రొఫెసర్ అజ్ఞాతా (అజ్ఞాత, 4 జూలై 2011 7:05:00 సా)!
"ఇప్పుడర్థమయిందా?" అని భలే ప్రశ్నించావు. ఇప్పుడేంటి, ఎప్పుడో అర్థమైంది.
-నువ్వు మాట్టాడినట్టే అవతలోడు మాట్టాడితే అది వాడి నిరంకుశత్వం. నీది మాత్రం స్వేచ్ఛాప్రియత్వం. ఇదీ తెవాదమంటే.
-నువు జేస్తే అది ప్రజా ఉద్యమం, నే జేస్తే అది నాటకం. నువు జేసేది విశ్వ కల్యాణం నే జేసేది స్వార్థ రాజకీయం. ఇదీ తెవాదమంటే!
-నీ మనోభావాలకు చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-83429142663121714362011-07-05T04:35:04.873+05:302011-07-05T04:35:04.873+05:30అజ్ఞాత06:40
అజ్ఞాత06:53
అజ్ఞాత10:08
బాగా అడిగారు...అజ్ఞాత06:40
అజ్ఞాత06:53
అజ్ఞాత10:08

బాగా అడిగారు అగ్నాత గారు. అసలు వీళ్ళకి ఆ కచరా తోక పట్టుకుని నడవడమేగాని, నిబద్ధతలేదండి, లేదు. వీళ్ళకు బతుకమ్మ ఆడాటం రాదు కాని అందరినీ మీకొచ్చా? మీకొచ్చా? అని అడుగుతుంటారు.బతుకమ్మ ఆటా ఆడమని ఆ అగ్నాత అడగ్గానే ఎలా జారుకున్నాడో చూడండి. వుమ్మేసే స్వేచ్చ, రోడ్లమ్మట తినే స్వేచ్చ, విధ్వంశం చేసే స్వేచ్చ, ఫ్రీగా మంది మీద పడి తినే స్వేచ్చ - ఇది వీళ్ళ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-84732076111564406582011-07-04T22:08:37.994+05:302011-07-04T22:08:37.994+05:30అసలీ వుమ్మిలేసె సంస్క్రుతి ఎంటిరా బాబూ..విదేశాల్లో...అసలీ వుమ్మిలేసె సంస్క్రుతి ఎంటిరా బాబూ..విదేశాల్లో ఇదే పని చేస్తే fine వేస్తారు. And you people talk a lot of this barbarian habit as your greatest achievement. wah..what culture.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-67554745205613182982011-07-04T19:05:54.621+05:302011-07-04T19:05:54.621+05:30నేను ఒకే పాయింట్ మీద మాట్లాడుతున్నది నా స్వేఛ్ఛాప్...నేను ఒకే పాయింట్ మీద మాట్లాడుతున్నది నా స్వేఛ్ఛాప్రియత్వాన్ని తెలియజేయడానికి. నీవు బయట పెట్టుకొంటున్నది నీ నిరంకుశ ధోరణిని. ఇప్పుడర్థమయిందా? నిక్కచ్చిగా మాట్లాడేసరికి ఎవరెక్కువ అసభ్యంగా మాట్లాడుతున్నది. ఇకనైనా ప్రజాస్వామ్య హక్కును అర్థం చేసుకొని వాదించు బ్రదర్! గుడ్ బై!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-52069668138464778352011-07-04T18:53:51.703+05:302011-07-04T18:53:51.703+05:30మీ ఏడుపులు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఏ కామ్ కర్...మీ ఏడుపులు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఏ కామ్ కర్. నీవు, విశ్వకురూప్, చీమిడిముక్కు ఆచారి, డేర్2క్వెచ్చను, కలిసి బతుకమ్మ ఆడి, విడియో తీసి గుండెగోస బ్లాగులో వెయ్. నీకు తెలంగాణే కాదు, రాయలసీమ, ఆంధ్రా హోల్ మొత్తం రాసిస్తా, చేతనైతే ఏలుకుందురుగాని. వూ జల్దీ, మళ్ళ నా మనసు మారిపోతుంది, అపుడు నే నియ్య. ప్యార్ పుడుతుంది, మళ్ళీ కలిసుందాం రా గంతనే. :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-62114299078039245212011-07-04T18:40:59.403+05:302011-07-04T18:40:59.403+05:30పిచ్చి కుక్కలా ఎక్కువగా మొరిగితే MCH వాళ్ళని పిలిచ...పిచ్చి కుక్కలా ఎక్కువగా మొరిగితే MCH వాళ్ళని పిలిచి బండెక్కిస్తా. కలిసివుండు లేదా మీ గ్రాండ్ ఫాదర్ కాసిం రజ్వి ఆడించినట్టు బత్కమ్మ ఆడించి, కిడ్నీలు తీసి అమ్మేసుకుని, నిన్ను పాకిస్థాన్ పార్సిల్ చేస్తా. :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-28565360465354674042011-07-04T18:23:26.549+05:302011-07-04T18:23:26.549+05:30డొంక తిరుగుడు మాటలెందుకురా? మేం కాండ్రించి ఉమ్మినా...డొంక తిరుగుడు మాటలెందుకురా? మేం కాండ్రించి ఉమ్మినా మాతో కలిసుంటామనే సిగ్గు లేని బతుకులు మీవి. అది ఒప్పుకో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-83665242755423795782011-07-04T17:43:36.043+05:302011-07-04T17:43:36.043+05:30కలిసుందాం రా! వేరే దారి లేదు. నకరాల్జేస్తే సోనెమ్మ...కలిసుందాం రా! వేరే దారి లేదు. నకరాల్జేస్తే సోనెమ్మ ఎమర్జెన్సీ పెట్టి కిడ్నీలు తీయించి ఇటలీలో అమ్ముకుంటాది. కామోష్!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-4851718005610962472011-07-04T17:28:54.253+05:302011-07-04T17:28:54.253+05:30అదేరా .. మేం ఉమ్మేది మీతో తెగతెంపులు చేసుకొనేందుకు...అదేరా .. మేం ఉమ్మేది మీతో తెగతెంపులు చేసుకొనేందుకు. మీరు ఉమ్మేది ఆ ఉమ్మిలోనే పొర్లి, దొర్లి, కలిసుందామనే సిగ్గు లేని వ్యాపార ధోరణి. లాభముంటే చాలు.. మానాభిమానాలను వదులుకొనే సిగ్గు లేని పుట్టుకలు మీవి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-28850679404201955152011-07-04T17:10:49.876+05:302011-07-04T17:10:49.876+05:30ఆహా! ముక్కుటేశ్వర రావ్ చెంచాలకి తుడుచుకునిపోయేది అ...ఆహా! ముక్కుటేశ్వర రావ్ చెంచాలకి తుడుచుకునిపోయేది అలవాటెగా! ఎళ్ళెళ్ళహే, నీ యెంకమ్మా,రోడ్డుమీద వండుకుని తినే వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళే.
ఆడు ఖతర్నాక్ కాబట్టే బకరాలని ఎలా రప్పించాలో తెలుసు. రోడ్డు మీద ఇంత ఎంగిలి ముద్ద పడేస్తా అనగానే పొలోమని మూగిపోయారు. అదే ఏ రోడ్లు వూడ్చి నిరసన అని ప్రకటించి వుంటే ఒక్కడు వచ్చేవారు కాదు, అక్కడికక్కడే తేలిపోయేది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-75836580133654232882011-07-04T16:30:27.338+05:302011-07-04T16:30:27.338+05:30నా పోస్టును తొలగించడమంటే ఉమ్మితే తుడుచుకొని పోవడమన...నా పోస్టును తొలగించడమంటే ఉమ్మితే తుడుచుకొని పోవడమన్నట్టే. సత్యాన్ని దాచి దొంగ నాటకాలాడడమే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-693387604753695792011-07-04T06:59:01.972+05:302011-07-04T06:59:01.972+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.Anonymousnoreply@blogger.com