tag:blogger.com,1999:blog-19124548.post5893963616373401965..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: లై బోలో తెలంగాణచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-19124548.post-7061024526481189922011-04-02T11:14:51.141+05:302011-04-02T11:14:51.141+05:30ఆ మద్యన ఒక దిక్కుమాలిన వార్తా చానెల్లో ఒక గొప్ప మే...ఆ మద్యన ఒక దిక్కుమాలిన వార్తా చానెల్లో ఒక గొప్ప మేధావి తెలంగాణా వారిని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో ఏకరువు పెడుతూ, ఆఖరికి సినిమాలలో కూడా తెలంగాణా వారికి మంచి పాత్రలు ఇవ్వరు కేవలం తన్నులు తినే కామెడీ పాత్రలు వేణుమాధవ్ లాంటి వాళ్లకు ఇస్తారు అని చెప్పిన పెద్దమనిషి(?) మరి తెలంగాణా ముద్దు బిడ్డ బహుగోప్ప సృజనశీలి అయిన శంకర్ మరి :జై బోలో తెలంగాణా" సినిమాలో కథానాయకుడికి అగ్రకులానికి చెందినా ఆంధ్ర Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-75378272966900193492011-03-06T11:48:42.961+05:302011-03-06T11:48:42.961+05:30:)):))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-39358996297338159812011-03-06T07:17:12.868+05:302011-03-06T07:17:12.868+05:30తెలంగాణ బిడ్డ/అజ్ఞాతలు/గణేశ్: మాట తప్పించొద్దు, వి...తెలంగాణ బిడ్డ/అజ్ఞాతలు/గణేశ్: మాట తప్పించొద్దు, విషయానికి రండి. మీవాళ్ళు చెబుతున్న అబద్ధాల సంగతేంటో చెప్పండి. నేను ఇచ్చిన లింకులు చదివారా? మీ నూటెనిమిది అబద్ధాల గురించి ఏమనుకుంటన్నారు? జై సమైక్యాంధ్ర అంటూ మీ కరీంనగర్లో ఎప్పుడు నినదిస్తున్నారు?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-56042346163595944992011-03-06T06:13:01.714+05:302011-03-06T06:13:01.714+05:30సూటిగా, మంచిగ అడిగారు. తెలబాన్లలో మీరు అతి మేధావుల...సూటిగా, మంచిగ అడిగారు. తెలబాన్లలో మీరు అతి మేధావుల్లా వున్నారు. ఉద్యమం ఆపి, ఇంటర్ పరీఖలు సజావుగా జరిగానివ్వండి. మీకు ఎలా పనీపాట లేదుగా, ఆ తరువాత మనం తీరిగ్గా టెరేస్ మీద బిర్యాని తింటూ, బీరు తాగుతూ చర్చించు కుందాము. ఇవన్నీ ముందే చర్చించకుండా, తెలియకుండానే ఎదవ ఉద్యమం చేస్తున్నారా? మీ ఉద్యమ స్పూర్తి మెచ్చుకోవాల్సిందే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-64625305767666367302011-03-06T03:15:39.405+05:302011-03-06T03:15:39.405+05:30@చదువరి //"అన్నట్టు మీరు తెలంగాణా వారిని భలే ...@చదువరి //"అన్నట్టు మీరు తెలంగాణా వారిని భలే వెక్కిరిస్తారండి" - మీరు తెలివైనవారే కాదు, అతితెలివైనవారు సుమండీ! నేను ఎక్కిరించినది నన్ను ఎక్కిరించినవాణ్ణే. అంతేగానీ తెలంగాణవాళ్ళను కాదు, గమనించండి సార్.//
బాగుంది... తెలంగాణా వాళ్ళు కూడా జాగో బాగో అన్నది ఆంధ్రా ప్రజలని కాదు కేవలం పెట్టుబడి పేరుతో దోచుకొనే వాళ్ళని...అంతేకాదు వ్యతిరేకించేది కూడా సీమాంధ్ర ప్రజలని కాదు..అక్కడి దుష్ట తెలంగాణ బిడ్డnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-12915699401888990962011-03-06T03:11:20.354+05:302011-03-06T03:11:20.354+05:30@చదువరి గారూ..నమస్కారం. 1973 జై ఆంధ్రా ఉద్యమం ఎందు...@చదువరి గారూ..నమస్కారం. 1973 జై ఆంధ్రా ఉద్యమం ఎందుకు వచ్చిందంటారు? పి.వి.నరసింహారావును ముఖ్యమంత్రి పదవి నుండి ఎందుకు తొలగించవలసి వచ్చింది. దీనిలో ఆంధ్రావారి పాత్ర ఎంతమేరకు? ముల్కీ రూల్సు రాజ్యాంగబద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు అమలయ్యిందా? ఎవరు అడ్డుకున్నారు? హైదరాబాద్ ఫ్రీ జోన్ అనడం సమంజసమేనా? 610 జి.వో అమలుకు నేటికీ ఉన్న అడ్డంకులు ఏమిటీ? వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు సమంజసమేనా?
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-21372739655020286602011-03-05T07:26:37.953+05:302011-03-05T07:26:37.953+05:30లాతోంసే జానే భూత్ బాతోంసే నై మాన్తా. ఎంత చదువుకున...లాతోంసే జానే భూత్ బాతోంసే నై మాన్తా. ఎంత చదువుకున్నా గాడిద గాడిదే,తెలబాన్ తెలబానేఅని వూరికే అన్నారా. ఆ చీకోలం తింగరోడు మద్దతిచ్చాడంటేనే వీళ్ళ కేసు ఏపాటిదో తెలిసిపోయింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-64198403763282484352011-03-05T06:43:17.114+05:302011-03-05T06:43:17.114+05:30అజ్ఞాత: "మీరు చాలా తెలివైన వారూ, ..." - ...అజ్ఞాత: "మీరు చాలా తెలివైన వారూ, ..." - అబ్బే.. నేను మీ అంత తెలివైన వాణ్ణి కాదండీ. అయినా, ఆ అబద్ధాలను అబద్ధాలేనని నిరూపించడానికి తెలివైనవాడు కావాలంటారా, నాబోటిగాడు చాలడూ? అదేమైనా శ్వేతపత్రమా.. జోకులపుట్టైతేనూ!

"..ఇందులో చెప్పిన వాటిలో ఏ ఒక్కటైనా నిజం కాదని నిరూపించరూ ప్లీజ్.." - ఆ కాపీ పేస్టు అబద్ధాల గురించి 2009 లోనే రాసాను, అంకెలతో సహా! మీరు చదివినట్టు లేరు. చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-48008967545159219612011-03-05T05:28:57.277+05:302011-03-05T05:28:57.277+05:30ఆ బేవకూఫ్ పనేదో ఇప్పుడున్న బేవకూఫ్ పనిలోపనిగా మీరే...ఆ బేవకూఫ్ పనేదో ఇప్పుడున్న బేవకూఫ్ పనిలోపనిగా మీరే చేయవచ్చు కదా హరి గారు. బేవకూఫ్‌ల పిల్లలకూ ఇదే తప్పుడు మాటలు, అడుక్కుతిని బ్రతకడం, ఇంకోకళ్ళ మీద పడి ఏడ్వటం నేర్పుతారు. థూ మీ సిగ్గులేని, ముష్టి బ్రతుకులు. మీలాంటి లఫంగా గాళ్ళ తలాతోకలేని ప్రశ్నలకు సమాధానం లాఠీతోనే చెపాలి. సీమాంధ్రులు తెలంగాణా వదలి పోరు, పనిగట్టుకుని వలసలు వస్తాం. ఏం పీక్కుంటారో పీక్కోండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-91220609604622653462011-03-05T02:37:53.331+05:302011-03-05T02:37:53.331+05:30అయ్యో @చదువరి గారూ.. పైన చెప్పిన విషయాల మీదే శ్రీక...అయ్యో @చదువరి గారూ.. పైన చెప్పిన విషయాల మీదే శ్రీకృష్ణ కమిటీ నివేదక ఇచ్చింది కదా అంటారేమో. ఆ నివేదిక ఎవరు రాయించారో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఆ నివేదిక మీద మన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఇటీవలి కామెంట్లు గుర్తుకుతెచ్చుకొండి. అంతేకాదూ అందులో విద్యుత్ శాఖమీద ఇచ్చిన నివేదిక నిజమని నిరూపిస్తే తెలంగాణ ట్రాన్సకో వారు కోటి రూపాయల బంపర్ బహుమతి ప్రకటించారు. ప్రయత్నించండి కోటీశ్వరులైపోతారు. ఈ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-30466519158149141652011-03-05T02:32:59.922+05:302011-03-05T02:32:59.922+05:30@చదువరి గారూ...ఈ బ్లాగ్ పోస్ట్ చూడండి. మీరు చాలా త...@చదువరి గారూ...ఈ బ్లాగ్ పోస్ట్ చూడండి. మీరు చాలా తెలివైన వారూ, చదువుకున్న వారూ, గొప్ప విజ్ఞులు అని విన్నాను. ఇతి తెరాస కరపత్రంగా భావించకుండా కాస్త సమాచార హక్కు చట్టం ద్వారా ఇందులో చెప్పిన వాటిలో ఏ ఒక్కటైనా నిజం కాదని నిరూపించరూ ప్లీజ్...ఒకవేళ ఇవన్నీ అబద్దాలైతే నేను కూడా మీతో గొంతుకలిపి కెసీయార్, హరీశ్‌రావులతో కూడా జై సమైఖ్యాంధ్ర అనిపిస్తా...ప్లీజ్ కాస్త సాయం చేయండి
http://laahiri.blogspot.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-69406689923815942692011-03-05T02:17:51.263+05:302011-03-05T02:17:51.263+05:30బాబూ రక్తచరిత్ర గారూ. మీరు ఇన్నాళ్ళుగా తెలంగాణా ఉద...బాబూ రక్తచరిత్ర గారూ. మీరు ఇన్నాళ్ళుగా తెలంగాణా ఉద్యమం చూస్తున్నా ఎందుకు చేస్తున్నామో అర్థం కాలేదంటే అది మీ ఖర్మో, మా ఖర్మో అర్థం కావడం లేదు. మా చరిత్ర చెప్పొద్దన్నారూ సరే కనీసం మీకు తెలిసిన చరిత్ర అయినా చదువుకోండి. 1969 నుండి మేం మోసపోతున్నాం మొర్రో అని ఆందోళనలు చేస్తుంటే పాపం అవి మీరు చూడలేదేమో. ఇవ్వాలే యోగనిద్ర నుండి వచ్చారా రక్తచరిత్ర గారూ. మీరు చెప్పినట్టుగా మాకు అన్యాయం జరిగిన ప్రతిసారీ తెలంగాణ బిడ్డnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-89663569500959709152011-03-04T00:48:58.684+05:302011-03-04T00:48:58.684+05:30ఇన్నాళ్ళుగా తెలంగాణా ఉద్యమం చూస్తున్నా నాకు అర్ధం ...ఇన్నాళ్ళుగా తెలంగాణా ఉద్యమం చూస్తున్నా నాకు అర్ధం కాని విషయం ఒక్కటే. సరే తెలంగాణాకి శానా అన్యాయాలు జరిగినయ్ అనుకుందం బై. అన్యాయాలు, అవమానాలు జరిగితే ఎదిరించాలి, నిరసన వ్యక్తం చేయాలి, అదిలించో, బెదిరించో ఆ అన్యాయాలను రూపుమాపాలి. ఆ లోపాలు సవరింపబడేంత వరకు ఉద్యమాలు చేయాలి, దీక్షలు చేయాలి, రాస్తారోకోలు అలా అలా ఎన్నో అహింసా మార్గాలలో ప్రయత్నించాలి. అయినప్పటికీ ఆ అన్యాయాలు దూరం కాకపోతే హింసా మార్గం రక్తచరిత్రhttps://www.blogger.com/profile/06482160791631340697noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-63331660164902780582011-03-04T00:02:15.035+05:302011-03-04T00:02:15.035+05:30అజ్ఞాత: తిప్పితిప్పి చెప్పానా? సూటిగానే ఎక్కిరించా...అజ్ఞాత: తిప్పితిప్పి చెప్పానా? సూటిగానే ఎక్కిరించాననుకున్నానే! ఏంటో.. ఎటకారానికి సమాధానంగా మీ అంత బాగా ఎక్కిరించడం కూడా చెయ్యలేకపోతున్నాను, నేర్చుకోవాలన్నమాట! మీబోటి ఘనపాఠిలు వ్యాఖ్యానిస్తూ ఉంటే నేర్చేసుకోడం ఎంతసేపులెండి!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-61584554495172363912011-03-03T23:52:18.241+05:302011-03-03T23:52:18.241+05:30చెప్పేందుకు సమాధానం లేక బాగా తిప్పి తిప్పి చెప్పార...చెప్పేందుకు సమాధానం లేక బాగా తిప్పి తిప్పి చెప్పారు @చదువరి గారూ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-68894157239782251852011-03-03T23:48:29.780+05:302011-03-03T23:48:29.780+05:30గణేశ్: బాగా చెప్పారు మాస్టారూ! మన్యసీమ అడిగే గిరిజ...గణేశ్: బాగా చెప్పారు మాస్టారూ! మన్యసీమ అడిగే గిరిజనుల నోరునొక్కింది ఈ ముక్కలు బోధించేనా సమై’ఖ్య’ తెలంగాణ సోదరా? నొఖ్ఖండి, నొఖ్ఖండి. ఒఖవేళ వాళ్ళు నోరెత్తితే, ఏం చెప్పాలో సమై’ఖ్య’ తెలగాణ్యులకు ఇప్పుడు తెలిసిపోయిందోచ్ఛ్.. ’దోచుకొనేవాడు, దోచుకోబడేవాడు మన తెలంగాణవాళ్ళే కాబట్టి, ఎవరైనా //మమ్మల్ని దోచుకుంటున్నారు//...అంటే.. మీ మొహం వాళ్ళు కూడా మన తోటి తెలంగాణవాళ్ళేరా, పాపం దోచుకోనివ్వు. నీకు కావాలంటే ఝైచదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-43170615494267594902011-03-03T22:58:42.905+05:302011-03-03T22:58:42.905+05:30bharathadesham badulu Telugudesham ani maaruddam m...bharathadesham badulu Telugudesham ani maaruddam mana country peruni.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-63782398466171438332011-03-03T22:56:31.390+05:302011-03-03T22:56:31.390+05:30అసలు ఈ విభవన వాదమే మంచిది కాదు. దేశంలో ఇన్ని రాష్ట...అసలు ఈ విభవన వాదమే మంచిది కాదు. దేశంలో ఇన్ని రాష్టాలు ఉండటం వల్లనే మనలో మనకు కలహాలు. మొత్తం దేశమంతా ఒకటే తెలుగు జాతీ, ఒకటే తెలుగు భాష ఉండేటట్టు మనందరం కలిసి ఉద్యమం చేస్తే అప్పుడు దోచుకొనేవాడు, దోచుకోబడేవాడు మన తెలుగువాళ్ళే కాబట్టి ఎవరైనా //మమ్మల్ని దోచుకుంటున్నారు//...అంటే మీ మొహం వాళ్ళు కూడా మన తోటి తెలుగు వాళ్ళేరా..పాపం దోచుకోనివ్వు. నీకు కావాలంటే తెలుగు భాష మాట్లాడు దాహం తీరుతుంది. పొలాలు గణేశ్http://samaikhyandha.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-29705278043941960302011-02-27T06:27:29.259+05:302011-02-27T06:27:29.259+05:30/ఖర్మకాలి మద్రాసు మీకొచ్చుంటే రాజధానితో కూడిన రాష్.../ఖర్మకాలి మద్రాసు మీకొచ్చుంటే రాజధానితో కూడిన రాష్ట్రమే వచ్చేదిగా?/

అదృష్టం బాగుండి, నిజాం-రజాకార్లు ప్రయత్నించినట్టు మీరు పాకిస్థాన్‌లో వుండివుంటే గింటే, ఐతే గియ్తే, మా సీమాంధ్రకూ భాష ఒకటని కలిసి వుండే ఖర్మే పట్టివుండేది కాదు కదా? పాకిస్థాన్‌తో వార్ వచ్చినపుడల్లా మిమ్మల్ని పిచ్చకొట్టుడు కొట్టి మీతో పితుహు పితుహు అని ఘనతవహించిన నిజాం నవాబ్‌ను తలుచుకునేలా చేసేవాళ్ళం కదా. నిజమే, చానా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-29848843888698220592011-02-26T19:31:16.431+05:302011-02-26T19:31:16.431+05:30గట్లనా! మన్షిగ చెప్పినవ్. గాని అది పాత మాట, ఇది కొ...గట్లనా! మన్షిగ చెప్పినవ్. గాని అది పాత మాట, ఇది కొత్త మాట. నిజాం ఆడమంటే బట్టలిప్పి బతుకమ్మ ఆడిండ్రంట, గిప్పుడు ఆడతవ? రాళ్ళేస్తరు. గిదీ ఇంతే. సమజయ్యిందా, సమ్మయ్యా? చల్ హఠ్. నెగ్స్ట్ ఎవలో రండ్రా భయ్. నేనే బేకార్ అనుకుంటే నాకన్నా బేకార్లు ఉస్ మేనియాలో తయారవుతున్నరు. గిది ఇనుకో జర
http://www.youtube.com/watch?v=5DrHFxZ40v4Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-63905500654465425462011-02-26T17:48:45.010+05:302011-02-26T17:48:45.010+05:30చదువరి గారు
>>>ఔనౌను, చాలా రాష్ట్రాలు వి...చదువరి గారు

>>>ఔనౌను, చాలా రాష్ట్రాలు విడిపోయి, తమ దారిన తాము పోయి, తమ రాజధానిని తాము ఏర్పాటు చేసుకుని తమ బతుకేదో తాము బతుకుతున్నారు

మద్రాసుతో కూడిన ప్రత్యేకాంధ్రను కోరి పొట్టిశ్రీరాములును గూడా బలిపెట్టారుగా? అప్పుడే మరిచి పోయారా?

ఖర్మకాలి మద్రాసు మీకొచ్చుంటే రాజధానితో కూడిన రాష్ట్రమే వచ్చేదిగా?

మీకు తెలియదేమో, మూంబాయి రాజధానిగా ఉన్న Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-53573941602986919102011-02-26T11:52:50.754+05:302011-02-26T11:52:50.754+05:30చదువులో ఎనకబడినం అంటారు, మరి తెలివిలో ఎవక బడలేదా? ...చదువులో ఎనకబడినం అంటారు, మరి తెలివిలో ఎవక బడలేదా? ఆంద్రోళ్ళను తెలివిలేదు ప్రతి బేవకూఫ్ తెలబాన్ గాడు అనేటోడే. అసదుద్దీన్ ఒవైసీ, అమానుల్లా ఖాన్లవి చేతనైతే ఎళ్ళి పీకండి, పీకి తెలంగాణలో హైద్రాబాద్ కలుస్తుందని ఓ స్టేట్మెంట్ ఇప్పించండి. మీక్కావలసినంత టైం ఇస్తున్నాం. బేకార్ గాళ్ళు వూకే బ్లాగులన్నీ ఖరాబ్ చేస్తున్నరు. పొయ్యి ఆడ ఉర్దూ బ్లాగుల్లో పడి సాయండి. ఇంకో విషయం చేతకాదు, తెలీదు ఈ బేకార్ గాళ్ళకి. ఇంకోAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-28544354669702479582011-02-26T11:37:19.693+05:302011-02-26T11:37:19.693+05:30అజ్ఞాత, 26 ఫిబ్రవరి 2011 1:58:00 ఉ GMT+05:30 : మీ ...అజ్ఞాత, 26 ఫిబ్రవరి 2011 1:58:00 ఉ GMT+05:30 : మీ వ్యాఖ్య సత్యాన్వేషికి కూడానా? :)

"దేశంలో ఇదొక్కటే రాష్ట్రం విడిపోవడం లేదు. గతంలో చాలా రాష్ట్రాలు విడిపోయాయి." - ఔనౌను, చాలా రాష్ట్రాలు విడిపోయి, తమ దారిన తాము పోయి, తమ రాజధానిని తాము ఏర్పాటు చేసుకుని తమ బతుకేదో తాము బతుకుతున్నారు. ’మీరు అభివృద్ధి చెందిపోయారం’టూ అవతలోడి మీద పడి యాడవలేదు. ’మేం పోతాం, మేం పోతాం’ అని అన్నారేగానీ, చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-73365458295427288672011-02-26T06:23:21.235+05:302011-02-26T06:23:21.235+05:30@చదువరీ ఈయనెవరో ఏడుస్తున్నారు, ఇంత ఎంగిలి ముద్దవేస...@చదువరీ ఈయనెవరో ఏడుస్తున్నారు, ఇంత ఎంగిలి ముద్దవేసి పంపేయండి. పనిచేయరు, అడుక్కునేది లాభసాటి వృత్తిగా మారింది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-64159645273405442932011-02-26T01:58:12.460+05:302011-02-26T01:58:12.460+05:30@చదువరి, సత్యాన్వేషి: ఎలక్షన్లలో కాంగ్రెస్, టిడిపి...@చదువరి, సత్యాన్వేషి: ఎలక్షన్లలో కాంగ్రెస్, టిడిపి వాళ్ళు తమ మ్యానిఫెస్టోలో తెలంగాణ పదం పెట్టినప్పుడే తమ బోటి సమైఖ్యాంధ్ర వాదులు ఉద్యమం ప్రారంభించాలి కానీ, తెలంగాణ అన్న ప్రతిసారీ సమైఖ్యాంధ్ర ఉద్యమం (ఛీ దీన్ని ఉద్యమం అనాలంటే...) ప్రారంభమవుతోంది. మొదలు మీ రాచకీయ నాయకుల్ని అడగండి తెలంగాణ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నారో? ...అప్పుడే మీ బోటి మహానుభావులు వారి తోలు ఎందుకు తీయలేకపోయారో...???Anonymousnoreply@blogger.com