tag:blogger.com,1999:blog-19124548.post5868159009056305039..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: రాజశేఖరరెడ్డి మరణం, ఆ తరవాతచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-19124548.post-88771347496107305262009-09-07T18:10:18.613+05:302009-09-07T18:10:18.613+05:30ఏది ఎలా జరిగినా మళ్ళీ రష్ట్రంలో 1990-1994 శకం రాకూ...ఏది ఎలా జరిగినా మళ్ళీ రష్ట్రంలో 1990-1994 శకం రాకూడదని నా ఫ్రార్ధన. చెన్నారెడ్డి , కోట్ల , నేదురుమల్లి పాలించిన కాలం లో అంతటా అరాచకాలే కదా. ప్రస్తుతం ఒక్క దివాకర్ రెడ్డి తప్ప అలాంటివారెవరూ లెరు . రోశయ్య ని CM గా ఉండనిచ్చి జగన్ కి మంచి కాబినెట్ పదవి ఇస్తేనే మంచిది .Anonymoushttps://www.blogger.com/profile/10528029549104308381noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-62827925142632583162009-09-07T11:46:49.754+05:302009-09-07T11:46:49.754+05:30మన రాష్ట్రంలో ఇప్పుడు ఇలా ఆలోచించే వివేకవంతులు ఉండ...మన రాష్ట్రంలో ఇప్పుడు ఇలా ఆలోచించే వివేకవంతులు ఉండరేమో అనుకున్న. కొందరికైనా వివేకంతో అలోచిస్తున్నందుకు సంతోషంగా వుంది.Aravindahttps://www.blogger.com/profile/06709916592375190388noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-34576602818141159652009-09-04T23:20:09.450+05:302009-09-04T23:20:09.450+05:30రవి: :) కాంగ్రెసు కొత్త రికార్డులను సృష్టిస్తోంది....రవి: :) కాంగ్రెసు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఔను, దానికిది సహజగుణం!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-26815254799141443842009-09-04T23:09:09.510+05:302009-09-04T23:09:09.510+05:30భాస్కర్ గారూ, ఏ ముఖ్యమంత్రైనా తన పరిధుల్లో ప్రభుత్...భాస్కర్ గారూ, ఏ ముఖ్యమంత్రైనా తన పరిధుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు -నిజమే! తన స్వార్ధం, తన కోటరీ, తన వెనుకన ఉన్న బిజినెస్ వర్గం -నిజమే!
కానీ, మాకు ఫలానా వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని స్వయానా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ రాజకీయపార్టీ నాయకుడికి మంత్రివర్గతీర్మానం ద్వారా అర్జీ పెట్టుకుంటాడా? అదీ ఇదీ ఒకటేనా?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-41531515291460471742009-09-04T22:44:12.486+05:302009-09-04T22:44:12.486+05:30చదువరి గారూ -
ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రభుత్వం వ...చదువరి గారూ -
ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, వాళ్ళవాళ్ళ రాజకీయ పరిధుల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారే కాని, నిజమైన ప్రజాసేవ *అవసరమైన* పరిపాలన చేయరు చేయలేరు కూడా అని నా భావం.
ప్రతీవాడు తన స్వార్ధంకోసం, తన కోటరీకోసం, తన వెనుకన ఉన్న బిజినెస్ వర్గం లాభం కోసమే చూస్తాడు. ప్రపంచంలో ఎక్కడైనా. ఐతే, మిగతావాళ్ళకి మనకి తేడా చట్టం+న్యాయం+ఫెవీకాల్+రాజకీయకోటరీ.
కాబట్టి *రాష్ట్రం Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-19568844474875092042009-09-04T20:34:39.714+05:302009-09-04T20:34:39.714+05:30మద్యలొ కులం ఎందుకు కానీ ఎవరు సమర్దులొ చూడండి. జైపా...మద్యలొ కులం ఎందుకు కానీ ఎవరు సమర్దులొ చూడండి. జైపాల్ రెడ్డి గారు, రొశయ్య గారు, పురందరేశ్వరి గారు, పళ్ళం రాజు గారు(కాకినాడ) , జగన్ గారు.
ఎవరికి చాన్స్ వుందొ..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-45969168027753110752009-09-04T19:42:56.458+05:302009-09-04T19:42:56.458+05:30టంగుటూరి ప్రకాశం పంతులు గారి కాలం తరువాత రాష్ట్రం ...టంగుటూరి ప్రకాశం పంతులు గారి కాలం తరువాత రాష్ట్రం రెండు భూస్వామ్య కులాల పొలిటికల్ ఎస్టేట్ గా మారింది. ఓ సారి ఇంకో ప్రధాన భూస్వామ్య కులం (వెలమ) నుంచి జళగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యాడు. దామోదరం సంజీవయ్య, పెండేకంటి వెంకటసుబ్బయ్య (మాజీ కేంద్ర మంత్రి) లాంటి సీనియర్ నాయకులు ఇతర కులాల నుంచి వచ్చారు. రోశయ్య కూడా సీనియర్ నాయకుడే. రోశయ్యకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా పరిస్థితి కొంత వరకు మారుతుంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-52662122186316570692009-09-04T18:58:02.108+05:302009-09-04T18:58:02.108+05:30....బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన రాష్ట్రాన్ని బ్రాహ్మణ.......బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన రాష్ట్రాన్ని బ్రాహ్మణులు..."

ఇది సరికాదు. బ్రాహ్మణులు ఒక వర్గంగా, కులంగా ఎప్పుడూ సమాజాన్ని డామినేట్ చెయ్యలేదు. ఇది చాలా అపార్థం చేసుకోబడ్డ విషయం. బ్రాహ్మల ఆధిపత్యం ఆధిపత్యం కిందికి రాదు. ఎందుకంటే వాళ్ళకి చరిత్రలో సాఫ్ట్ పవరే తప్ప హార్డ్ పవర్ ఎప్పుడూ లేదు. వాళ్ళు దాన్ని కోరుకోలేదు కూడా ! కొంతమంది బ్రాహ్మణులు తమ వ్యక్తిగత ప్రతిభతో Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-31224851573938087372009-09-04T18:33:26.943+05:302009-09-04T18:33:26.943+05:30భాస్కర్ రామరాజు: రేపు ఇదే మంత్రివర్గం - మంత్రివర్గ...భాస్కర్ రామరాజు: రేపు ఇదే మంత్రివర్గం - మంత్రివర్గం, కాంగ్రెసుపార్టీ కాదు సుమండీ - ఫలానా గన్నయ్య గారి అబ్బాయి ఇంజనీరింగులో మెకానికలే తీసుకోవాలి, ఎలక్ట్రానిక్సు తీసుకోకూడదు అని తీర్మానం చేసిందనుకోండి.. అప్పుడు కూడా నవీనకాలంలో.. అని స్టేట్మెంటిస్తారా? లేక ఆడెవుడి సంగతో మీకెందుకురా, ముందు మీరు పరిపాలన సంగతి చూడండి అంటారా?

గన్నయ్యగారి అబ్బాయి ఏ బ్రాంచిలో చేరాలనేది, కాంగ్రెసు చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-88291747021254817632009-09-04T18:23:36.820+05:302009-09-04T18:23:36.820+05:30"ఇది ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పడిన మంత్రివర్గమా? ..."ఇది ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పడిన మంత్రివర్గమా? లేక కాంగ్రెసు పార్టీ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గమా?"
ఇంతవరకూ, నవీనకాలంలో *ఆంధ్రపదేష్ కోసం ఏర్పడిన మంత్రివర్గం* ఏప్పుడైనా ఏర్పడిఉంటే దయచేసి ఎవరైనా తెలుపగలరు.Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-81145094213915661312009-09-04T18:04:10.561+05:302009-09-04T18:04:10.561+05:30రోశయ్యే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి అర్హుడూ, సమర్...రోశయ్యే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి అర్హుడూ, సమర్థుడూ కూడా. అయితే రోశయ్యకు ఒక బలమైన ఆసరా ఒకటి కావాలి. (పీవీకి మన్మోహన్ లభించినట్లుగా) ఏ పొన్నాల లక్ష్మయ్యో, జైపాల్ రెడ్డో, పురందేశ్వరో ఆ ఆసరా అందివ్వగలిగితే కాంగ్రెస్ ను తిరిగి అగ్రస్థానాన నిలబెట్టగలడు.

"ఇది ఆంధ్రప్రదేశ్ కోసం ఏర్పడిన మంత్రివర్గమా? లేక కాంగ్రెసు పార్టీ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గమా?"

అంటే ఇదివరకు రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-52471260866887438712009-09-04T16:21:38.694+05:302009-09-04T16:21:38.694+05:30రెండు ప్రధాన రాజకీయ కులాలు (కమ్మ, రెడ్డి) డామినేషన...రెండు ప్రధాన రాజకీయ కులాలు (కమ్మ, రెడ్డి) డామినేషన్ తగ్గాలంటే రోశయ్య ముఖ్యమంత్రి కావలసిందే. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన రాష్ట్రాన్ని బ్రాహ్మణులు ఏలితే ఇప్పుడు కమ్మ, రెడ్డి కులస్తులు ఏలుతున్నారు. రోశయ్య ఆర్థికంగా ముందున్న వైశ్య కులానికి చెందినవాడైనప్పటికీ రెండు భూస్వామ్య కులాల డామినేషన్ తగ్గాలంటే అతనికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-51450484545191763732009-09-04T14:57:09.304+05:302009-09-04T14:57:09.304+05:30రోశయ్య గారిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనడం విచారకరం. ...రోశయ్య గారిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనడం విచారకరం. అది కాంగ్రెస్ లో జగన్ వర్గీయుల ఆకాంక్షే తప్ప అసలు అలాంటి పోస్టేదీ రాజ్యాంగం ప్రకారం లేదు. ఉన్నది ముఖ్యమంత్రిపోస్ట్ ఒక్కటే, సర్వకాల సర్వావస్థల్లోను ! వాస్తవం ఇది కాగా మన మీడియా కూడా ఈ అజ్ఞానపూరిత వాడుకలు చెయ్యడం - ఈ దేశంలో అనుభవానికీ, సమర్థతకీ కాక సంచలనాలకీ, వారసత్వాలకీ ఎంత ప్రాధాన్యం సృష్టించబడిందో అర్థమవుతోంది. ముఖ్యమంత్రి పదవిలో రోశయ్యగారు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-3230790437000718962009-09-04T11:47:50.094+05:302009-09-04T11:47:50.094+05:30ఇప్పటి పరిస్థితులలో రోశయ్య కే పట్టం కడతారు. పురందర...ఇప్పటి పరిస్థితులలో రోశయ్య కే పట్టం కడతారు. పురందరేశ్వరి కట్టనివ్వరు రెడ్డి సమాజ వర్గం. మూడేళ్ళ తరువాత జగన్‌కు power బదిలీ చేస్తారు.

ఏది ఏమైనా పాపం రోజా. పది కోట్లు & TTD చైర్మన్షిప్పు వర్షంలో కొట్టుకు పాయె...ఐరన్ లెగ్గు రోజాకి ముందు రోజులు కష్టమే.Bhaskarhttps://www.blogger.com/profile/15676463441537040599noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-15122444933270646272009-09-04T06:47:27.706+05:302009-09-04T06:47:27.706+05:30జగన్ వేస్టు ఛాయిస్! కానీ జగన్ కే అవకాశం! జగన్ ముఖ్...జగన్ వేస్టు ఛాయిస్! కానీ జగన్ కే అవకాశం! జగన్ ముఖ్యమంత్రి కాకపోతే కొండా సురేఖ మంత్రి వర్గంలో ఉండనని బెదిరిస్తోంది. అమ్మో నాకు భయమేస్తోంది, సురేఖ మంత్రిగా లేకపోతే ఎలా? రాష్ట్ర ప్రజలంతా ఏమైపోతారు?

రోశయ్య ని కొనసాగించడమే కరక్టు!( లేదంటే జైపాల్ రెడ్డి)! కానీ పట్టుమని పది రోజుల పాటు కూడా ఉండనిచ్చేట్లు లేరు.

వారసత్వ రాజకీయాలకు రాచబాటలు వేసిన కాంగ్రెస్ జగన్ ని ఎన్నుకోవడం కంటే సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-45791644506420613182009-09-04T06:29:01.995+05:302009-09-04T06:29:01.995+05:30రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు పార్టీలో రోశయ్యని ...రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు పార్టీలో రోశయ్యని తప్ప వేరే ఎవరినీ నమ్మేవాడు కాదు. స్టూడెంట్స్ యూనియన్ లీడర్ గా రాజకీయ జీవితం ప్రారంభించిన రోశయ్య రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న వాడు కనుక రోశయ్యకి ఇవ్వడమే బెటర్.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-47161456907071153662009-09-03T23:58:27.067+05:302009-09-03T23:58:27.067+05:30*జగన్ ముఖ్య మంత్రై - మంత్రివర్గం తీర్మానం*
మూలం సా...*జగన్ ముఖ్య మంత్రై - మంత్రివర్గం తీర్మానం*
మూలం సాక్షి దినపత్రిక
http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=310383&Categoryid=14&subcatid=0Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-28962742132272207942009-09-03T22:42:49.810+05:302009-09-03T22:42:49.810+05:30Krishna: నియోజకవర్గానికి ఏమీ చెయ్యకపోవడం పరిపాలనాన...Krishna: నియోజకవర్గానికి ఏమీ చెయ్యకపోవడం పరిపాలనానుభవానికి సంబంధం ఉన్నప్పటికీ అంత ముఖ్యమైనది కాదేమో.

మంచు పల్లకీ: నిజమేనండి, అసలు కావాల్సింది హైకమాండు ఆశీస్సులే. అసలందుకే.. హైకమాండుపై వత్తిడి తెచ్చేందుకే, తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పేందుకే ఇప్పటి ఈ సంతకాల ఉద్యమం. అన్నట్టు, సీడబ్ల్యూసీ సమావేశం ఈసరికే ఒకసారి జరిగింది.

అబ్రకదబ్ర: మంచి పాయింటే!

శివ బండారు: కిరణ్ చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-6566984886568866612009-09-03T22:17:20.933+05:302009-09-03T22:17:20.933+05:30జైపాల్ రెడ్డికే అవకాషం ఎక్కువ అనిపిస్తుంది. స్పీకర...జైపాల్ రెడ్డికే అవకాషం ఎక్కువ అనిపిస్తుంది. స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్ది లేదా డీయస్ లాంటి వాళ్ళకి రావచ్చు.జగన్ కి అవకాషం లేకపోవచ్చు. అంతగా ఇవ్వాలనుకుంటే కేంద్రమంత్రి పదవి ఇవ్వవచ్చు. ఏమైనా సోనియా మంచి నిర్ణయమే తీసుకుంటారనిపిస్తుంది.Shiva Bandaruhttps://www.blogger.com/profile/15467023775709605696noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-70568530862509645432009-09-03T21:58:14.318+05:302009-09-03T21:58:14.318+05:30>> "పురందరేశ్వరి అయితే.. ఒకే దెబ్బకి రె...>> "పురందరేశ్వరి అయితే.. ఒకే దెబ్బకి రెండు పిట్టలు.. అవిడ సమర్దురాలు..+ ఎన్ టి ఆర్ ఫేమిలి. ఇంక చంద్రబాబు కి సీన్ వుండదు"

ఆ పని జరగదు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల పగ్గాలూ ఒకే కుటుంబం చేతిలో పెట్టినట్లవుతుంది అలా చేస్తే. రామారావు కూతురు కావటమే ఆవిడకున్న మైనస్ ప్రస్తుతం.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-29088623356301702422009-09-03T21:41:51.010+05:302009-09-03T21:41:51.010+05:30Krishna -
ఇప్పుడు 'కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు...Krishna -
ఇప్పుడు 'కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు' కు సీన్ లెదండి. ఇప్పుడు రిమొట్ అంతా డిల్లి లొ వుంది. 25 సంవత్సరాల క్రితం పరిస్తితి.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-24569281465915360752009-09-03T21:39:04.281+05:302009-09-03T21:39:04.281+05:30హై కమాండ్ ఆశీస్సులు మర్చిపొయారు. హై కమాండ్ లొ ఎవరి...హై కమాండ్ ఆశీస్సులు మర్చిపొయారు. హై కమాండ్ లొ ఎవరికి ఎక్కువ ఇంఫ్లుయన్స్ వుంటే వారికే చాన్స్ ఎక్కువ. జైపాల్‌రెడ్డి, పురందరేశ్వరి ఆ విషయం లొ రోశయ్య కన్నా ముందుంటారు.
జగన్ కాకుండా ఇంక ఎవరయినా ఒకే. నా వొట్ మాత్రం 1. జైపాల్‌రెడ్డి 2. రోశయ్యమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-63922972603505666002009-09-03T21:36:01.651+05:302009-09-03T21:36:01.651+05:30రోశయ్య అభ్యర్థిత్వం పట్ల అందరిలోకీ అతి తక్కువ వ్యత...రోశయ్య అభ్యర్థిత్వం పట్ల అందరిలోకీ అతి తక్కువ వ్యతిరేకత ఉండే మాట నిజమే కాని, పాలనా సామర్ధ్యం మాత్రం తక్కువ అనే చెప్పాలి. చీరాల నియోజకవర్గ వోటరు గా అది మాత్రం చెప్పగలను. తను ఓ మంత్రి గా మా నియోజకవర్గానికి చేసింది లేకపోగా ప్రస్తుతం ఓ గుండాను ( 2 కోట్లు తీసుకొని మరీ) తెచ్చి మా నియోజకవర్గం నెత్తిన పెట్టాడు. తను ఇచ్చిన వాగ్దానాలను (కొన్నిటినయినా) అమలు చేద్దాము అన్న స్ప్రుహ కనిపించలేదు. మరి ఇప్పుడు Krishna Khttps://www.blogger.com/profile/04351410002629263460noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-10876401928751774352009-09-03T21:12:23.565+05:302009-09-03T21:12:23.565+05:30"రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరూ?" - రాజకీయ ..."రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరూ?" - రాజకీయ వ్యవహారాల విషయంలో లేరు. పరిపాలనా వ్యవహారాల్లో ఉన్నారు.

రోశయ్య: పాలనాసమర్ధత, అభ్యర్థిత్వం పట్ల అందరిలోకీ అతి తక్కువ వ్యతిరేకత.
జైపాల్‌రెడ్డి: పాలనానుభవం ఉన్నప్పటికీ, వై.ఎస్ వర్గం నుండి వ్యతిరేకత ఉంటుంది.
పురందరేశ్వరి: అనుభవం తక్కువ, వై.ఎస్ వర్గం నుండి వ్యతిరేకత.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-79271045054284937722009-09-03T20:17:59.466+05:302009-09-03T20:17:59.466+05:30రొశయ్య కి పురందరేశ్వరికి కి వున్న మాస్ అప్పేల్ వుం...రొశయ్య కి పురందరేశ్వరికి కి వున్న మాస్ అప్పేల్ వుండదు.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.com