tag:blogger.com,1999:blog-19124548.post56166992098619027..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: విగ్రహాలను కూలుస్తున్న ముష్కరులెవరు?చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-19124548.post-27016137058962122702011-03-19T12:55:00.448+05:302011-03-19T12:55:00.448+05:30ఎవరైనా కొంచెం నెల్లూరు లోని కొమరం భీం విగ్రహానికి ...ఎవరైనా కొంచెం నెల్లూరు లోని కొమరం భీం విగ్రహానికి సంభందించిన ఫోటొ గాని, ఇతర ఆధారం కాని ఇస్తారా? డౌట్ తో అడగటం లేదు.. ఇది కొంతమంది వేర్పాటు వాదుల నోళ్ళు అయినా మూయించటానికి ఉపయోగపడుతుంది కదాని. satyanoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-38421458513205858242011-03-13T21:26:01.624+05:302011-03-13T21:26:01.624+05:30@ పై అజ్ఞాత
లగడపాటి కి కేసిఆర్ కుమారునికి కొన్ని...@ పై అజ్ఞాత

లగడపాటి కి కేసిఆర్ కుమారునికి కొన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నసంగతి మీకు తెలియదు అనుకుంటాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-58282149833871518932011-03-13T21:09:24.037+05:302011-03-13T21:09:24.037+05:30moorkhulu...ee vigrahaalani koolche badulu..aa lag...moorkhulu...ee vigrahaalani koolche badulu..aa lagadapati ni lepeste emainaa labham, vedavalu vigrahaalani kooliste udhyamaanike avamanamAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-35190597226907286462011-03-13T09:10:09.195+05:302011-03-13T09:10:09.195+05:30published this don't be greedy to have all com...published this don't be greedy to have all comments published. give others a chance :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-23260413739478640912011-03-12T16:16:18.761+05:302011-03-12T16:16:18.761+05:30not publishing my comment. whatz wrong with that ?...not publishing my comment. whatz wrong with that ????????????Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-75538652350565167302011-03-12T14:44:07.691+05:302011-03-12T14:44:07.691+05:30చదువరి గారు..
పెద్దగా కమెంటినందుకు క్షమించండి....
...చదువరి గారు..
పెద్దగా కమెంటినందుకు క్షమించండి....
paina cheppinattu Follwup కష్టంగా ఉంటే commet delete చేయగలరు..

-చైతుAnonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-46475919063918599812011-03-12T14:41:03.580+05:302011-03-12T14:41:03.580+05:30విగ్రహాల విధ్వంసం....
ఔను...నా జాతి...తెలుగు జాతి....విగ్రహాల విధ్వంసం....
ఔను...నా జాతి...తెలుగు జాతి..
నిండుగ వెలుగు జాతి...
తెలంగణ జాతి కాదు...సీమా కాదు...ఆంధ్రా కాదు...

హుస్సైన్ సాగర్ నిండా మన తల్లి కన్నీళ్ళే...
తన బిడ్డలు చేసిన ఘాతుకానికి దానికి కుళ్ళి కుళ్ళి ఏడ్చి కార్చిన కన్నీళ్ళు..
ఎక్కడిదిరా నీకు హక్కు..
తెలుగు జాతి వెలుగులను కదిలించడానికి...

అందమైన హైదరాబాదును తయారు చేసిన మన రాజుల చరిత్రAnonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-45105387777479005972011-03-12T12:01:16.000+05:302011-03-12T12:01:16.000+05:30ఎందుకంటారు...ఉద్యమం పేరుతో వీళ్ళు వీరంగం చేస్తోంది...ఎందుకంటారు...ఉద్యమం పేరుతో వీళ్ళు వీరంగం చేస్తోంది?
నాకైతే ఆంధ్రా వాళ్ళ చేతకానితనమే ప్రధాన కారణమనిపిస్తోంది. సున్నితమైన సమస్య, మనోభావాలు, మట్టీ మశానం, వల్లకాడు అంటూ - ఈ పనికిమాలిన వాళ్ళను ఇంతదాకా తెచ్చారు.
ఇరువర్గాల మధ్య ఏకీభావం లేకపోవడమేగా సమస్య అంటే. మరి అది ఒకరికి సున్నితం మరొకరి బండరాయి కాదు! రెండు వైపులా ఉన్నది మనుషులే - మనోభావాలు అటువైపున్నట్లే ఇటువైపూ ఉంటాయి!
ఇంకా ఈ పడికట్టుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-40073796473789882052011-03-12T10:49:33.452+05:302011-03-12T10:49:33.452+05:30Exactly!
Thanks Sir.Exactly!
Thanks Sir.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-36764194133653687102011-03-12T06:46:44.809+05:302011-03-12T06:46:44.809+05:30చివరి అజ్ఞాత: గ్రహించాను. మీరు చెప్పింది నిజమే అంద...చివరి అజ్ఞాత: గ్రహించాను. మీరు చెప్పింది నిజమే అందుకే తీసేసాను. ఆత్మ న్యూనతతో శిరస్సును పాతాళంలో దాచుకుని బతుకుతూ, ఆ న్యూనత నుంచి పొడుచుకొచ్చిన తలపొగరును ఆకాశంలో ఎగరేస్తున్న ఒక కొత్తజాతిని చూస్తున్నాం మనమిప్పుడు. ఈ కొత్తజాతికి జాతీయగీతం కాదగిన కవిత అది.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-15961825576136828212011-03-12T06:27:24.419+05:302011-03-12T06:27:24.419+05:30చదువరీ,
ఈ అర్థం లేని ఎదవఏడుపు కవితలను తొలగించి పాఠ...చదువరీ,
ఈ అర్థం లేని ఎదవఏడుపు కవితలను తొలగించి పాఠకులను రక్షిచాలి. కామెంట్లు చేతకాని ఎదవలు, ఎవరో ఒళ్ళుకొవ్వెక్కి నిలువుగా రాసిన మాటలు పేస్ట్ చేస్తూ, మీ బ్లాగు స్థలాన్ని దుర్వినీయోగం చేస్తున్నారు, దీంతో కొన్ని కామెంట్లు పైకి వెళ్ళి, మిస్ అవుతున్నాము. ఇది కావాలని ఈ ముష్కరులు చేస్తున్న చిల్లర ట్రిక్కు అని గ్రహించగలరు, బూతులుండవు కాబట్టి ఎలాగూ తొలగించరనే కుక్కతెలివితేటలు. అర్థవంతంగా రాసే Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-42014063164196482792011-03-12T06:15:40.643+05:302011-03-12T06:15:40.643+05:30<>
సంసృతా! వీళ్ళకు అవకాశాలిస్తే తాలిబాన్ల తల...<>
సంసృతా! వీళ్ళకు అవకాశాలిస్తే తాలిబాన్ల తలదన్నగలరు. వీళ్ళకు జాతా నీతా! టాంక్బండ్ మీద పోలీసు కాల్పులు అని ఒక్క పుకారు పుట్టినా, కనీసం 25శవాలు తొక్కిడిలో హుసేన్సాగలో తేలేవి. కాలచవద్దన్న ప్రభుత్వ ఆదేశాలకు పోలీసులు కట్టుబడి వుండటాన్ని తమ బలంగా చెప్పుకుంటున్న ఎదవలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-28301435694752920702011-03-12T05:55:53.958+05:302011-03-12T05:55:53.958+05:30@ above అజ్ఞాత
నిజమే బాస్. మీది తెలుగు జాతి కాదు....@ above అజ్ఞాత
నిజమే బాస్. మీది తెలుగు జాతి కాదు. నువ్వు మాట్లాడేదీ తెలుగు కాదు. నీకు తెలుగు రాదు. నీ తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. కదా
అవును హుస్సేన్ సాగర్ నిండా నీ తల్లి కన్నీళ్ళే. నిన్న మీరు చేసిన విధ్వంసానికి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది పాపం
మీ కొమరం భీమ్ ధైర్యానికి మసిపూసారా? ఎవరికి చెప్తావు బాస్. ఇందాకటి నుంచీ చెప్తున్నా మీరు పెట్టుకోలేదేమో గానీ ఎక్కడో నెల్లూర్ లో కొమరం భీమ్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-37396265751183990332011-03-12T04:09:09.247+05:302011-03-12T04:09:09.247+05:30@శరత్'కాలమ్'
Thanks :-)
But above questio...@శరత్'కాలమ్'
Thanks :-)

But above questions are indeed serious to _ANY_ person who supports vandalism on tankbund!Anonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20614348031060974272011-03-12T03:16:04.829+05:302011-03-12T03:16:04.829+05:30@ చైతు
బావున్నయ్ వివిధ బ్లాగుల్లో ఈ ఆంశం మీద మీ కా...@ చైతు
బావున్నయ్ వివిధ బ్లాగుల్లో ఈ ఆంశం మీద మీ కామెంట్లు!శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-18834374751366468102011-03-12T02:43:44.396+05:302011-03-12T02:43:44.396+05:30@తెలుగు
అన్నా....మన చుట్టూ ఎన్ని "ఇందిరమ్మల&...@తెలుగు

అన్నా....మన చుట్టూ ఎన్ని "ఇందిరమ్మల" ఇగ్రహాలు, ఎన్ని "రాజీవుని" ఇగ్రహాలు ఎన్ని "గాంధి" ఇగ్రహాలు ఉన్నై....దంట్ల ఎవడన్న తెలంగాణోడు?? ఇందిరమ్మనే కద మొదట్ల ఒద్దు అన్నది తెలంగాణని...గాంధి ఖాందానే గసొంటిది అన్న...

వాటిని పీకే దమ్ము ఉందా అన్నా??Anonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-52763892991894619852011-03-12T02:35:51.402+05:302011-03-12T02:35:51.402+05:30@తెలుగు
షిర్డీ సాయి బాబా మనోడు గాదు.....మహారష్ట్ర...@తెలుగు

షిర్డీ సాయి బాబా మనోడు గాదు.....మహారష్ట్ర ఓడు...
గాడ తెలంగణ దేవుల్ల గుళ్ళు గెన్ని ఉన్నై అన్నా....మనమెందుకు పూజించాల్నే గా దేవున్ని...మనకు లేరా దేవుళ్ళు??
గా దేవుని అన్ని గుళ్ళని ఎత్తేద్దాం పట్టు...Anonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-53003230793124018072011-03-12T02:28:30.624+05:302011-03-12T02:28:30.624+05:30@తెలుగు
ఔ మల్ల...
బిర్లా మందిర్ల రాయలసీమ దేవుడు ...@తెలుగు

ఔ మల్ల...

బిర్లా మందిర్ల రాయలసీమ దేవుడు ఉండు..చిల్కూర్ ల భి ఆయనే ఉండు....ఎత్తేద్దం పట్టు మల్ల...గా రాయలసీమ దేవున్ని...

Airport భి మనది గాదన్న...రాయలసీమోడు కట్టిచిండు...దీన్ తల్లి..దాన్ని గూడ లెపేద్దం దా...

Hitech city భి రయలసీమోడు గట్టిచిండు...దాన్ని గూడా...

అన్నా....ఆఖిర్ల ఏం ఉంటదన్న గీడ....చార్మినార్...దాని చుట్టు ఖబర్‌స్థాన్ ...గది Anonymoushttps://www.blogger.com/profile/07048400812404068504noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-90867268786364548982011-03-12T02:23:22.124+05:302011-03-12T02:23:22.124+05:30@ తెలుగు
.పోనీ ఆంద్ర ప్రాంతం లో ఎక్కడన్నా తెలంగాణ ...@ తెలుగు
.పోనీ ఆంద్ర ప్రాంతం లో ఎక్కడన్నా తెలంగాణ విగ్రహాలు ఉన్నాయా ?
ఉంది. నెల్లూరు లో కొమరం భీమ్ విగ్రహం ఉంది. అది కూడా ఈ మధ్య పెట్టినది కాదు.
ఇప్పుడు చెప్పండి, తెలంగాణాలో ఎన్ని కొమరం భీమ్ విగ్రహాలు ఉన్నాయి? (ఈ మధ్య ఆయన గుర్తొచ్చినప్పుడు ఆదరా బాదరాగా పెట్టినవి కాదు). ఎన్ని చాకలి ఐలమ్మల విగ్రహాలు ఉన్నాయి? గుర్తు తెచ్చుకోండి. రాత్రంతా ఆలోచించినా సింగిల్ డిజిట్ దాటుతుందా ఆ సంఖ్య?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-25829129615606616602011-03-12T02:15:42.801+05:302011-03-12T02:15:42.801+05:30హుస్సేన్‌సాగర్ మీది విగ్రహాలు మీవి ,అందులే తేలే శవా...హుస్సేన్‌సాగర్ మీది విగ్రహాలు మీవి ,అందులే తేలే శవాలన్నీ మావా ?అన్న కవి ప్రశ్న ఉదయించి పదేండ్లు అయ్యింది .మరి ఆ వాక్కు వట్టిగనే పొతదా?మహనీయుల విగ్రహాల మీద ఎవలకు రెండో రకం అభిప్రాయం లేదు.అవి పెట్టిచిన వాళ్ళ మీదనే మంట.ఇది సమైక్య రాష్ట్రమే అయితే హుస్సేన్‌సాగర్ కట్ట మీద మూడో నాలుగో విగ్రహాలు తెలంగాణ మహానీయులయి ఎందుకుంటాయి ?తక్కిన ఇరువై ముప్పై అంద్రాయి ఎందుకుంటాయి .మాకు బందగి,ఇలమ్మ షోయబుల్ల ఖాన్ ,తెలుగుhttps://www.blogger.com/profile/01123147160154761686noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-49521052263022350822011-03-12T01:34:07.303+05:302011-03-12T01:34:07.303+05:30మేమట్ల కుట్ర లు చేసే రకం కాదు.. కుట్ర బుద్దులుఎవరి...మేమట్ల కుట్ర లు చేసే రకం కాదు.. కుట్ర బుద్దులుఎవరివో అందరికీ తెలిసిందే. నాయకులు జైలు లో ఉంటే అల్లరి మూకలు ఎంత కైనా తెగిస్తాయి... ఇదంతా ప్రభుత్వం చేజేతులా చేస్కున్నదే..Rameshnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-45681809642776945712011-03-12T00:15:14.245+05:302011-03-12T00:15:14.245+05:30చాలా సింపుల్ మాస్టారూ దీని మీద ఏ కే.సి.ఆర్. నో కోద...చాలా సింపుల్ మాస్టారూ దీని మీద ఏ కే.సి.ఆర్. నో కోదండ రాం నో వివరణ అడిగితే వాళ్ళ సమాధానం ఇదిగో
"అసలు వాళ్ళు మా కార్యకర్తలే కారు. వాళ్ళు పోలీసులు / సీమాంధ్రులు. మా ఉద్యమాన్ని బద్నాం చేయడానికి ఇది ప్రభుత్వం ఆడిస్తున్న నాటకం. అసలు తెలంగాణా తల్లిని కన్నదే మేము (ఇది కేక). మేం కాల్చుకుంటామా? "

డౌట్ లేదు. ఖచ్చితం గా ఇదే సమాధానం వస్తుంది.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.com