tag:blogger.com,1999:blog-19124548.post5463804523536100643..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: అన్నయ్యల పోటీచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-19124548.post-5667375990917321582008-08-21T15:23:00.000+05:302008-08-21T15:23:00.000+05:30ఎన్టీఆర్ అంత కాకపొయినా, TDP కాంగ్రేసు లతొ విసిగిన...ఎన్టీఆర్ అంత కాకపొయినా, TDP కాంగ్రేసు లతొ విసిగిన మన జనాలు చిరు కు బ్రహ్మరథం పట్టొచ్చేమోBhaskerhttps://www.blogger.com/profile/10726411341106618737noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-48250108914318737042008-08-19T10:04:00.000+05:302008-08-19T10:04:00.000+05:30ఎవరికి ఎవరూ సొంత అన్నయ్యలు కాదు. సొంత అన్నయ్యలే డబ...ఎవరికి ఎవరూ సొంత అన్నయ్యలు కాదు. సొంత అన్నయ్యలే డబ్బో, అధికారమో రాగానే మొహాలు చాటేసే రోజులివి. ఈ అన్న సెంటిమెంట్ ఇహపై వర్క్ అవుట్ అవదు.అది ఎన్ టి ఆర్ తోనే అయిపోయింది.అధికారం చేజిక్కాలంటే ఈ రకపు 'శకలు ' తప్పవుగా!జనం కూడా వాళ్ళను నిజంగానే 'అన్నయ్యలు ' గా భావిస్తున్నట్టు బాగానే నటిస్తున్నారు.

తాడేపల్లి గారి అనుమానం నమ్మదగింది. అసలు బలవంతంగా చిరంజీవిని లాక్కొచ్చింది ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-83170125187467946962008-08-19T01:38:00.000+05:302008-08-19T01:38:00.000+05:30మీరు గమనించారా? :-) అలా పిలిపించుకుని ఏమి చేద్దామన...మీరు గమనించారా? :-) అలా పిలిపించుకుని ఏమి చేద్దామనుకుంటున్నాడో!ఏకాంతపు దిలీప్https://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-8481365518594929362008-08-18T17:43:00.000+05:302008-08-18T17:43:00.000+05:30ha ha ha!ha ha ha!Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-69032424823300479512008-08-18T13:43:00.000+05:302008-08-18T13:43:00.000+05:30ఉన్న పార్టీల నోట్లో దుమ్ము కొట్టడం తప్ప చిరంజీవి ఏ...ఉన్న పార్టీల నోట్లో దుమ్ము కొట్టడం తప్ప చిరంజీవి ఏం సాధిస్తాడో నాకు తెలియదు. ఆయన అధికారంలోకి రాలేడు, ఇతర్లని రానివ్వడు (ఆయన మూలంగా ఆయన పార్టీతో సహా ఏ పార్టీకి శాసనసభలో సంఖ్యాధిక్యం రాదు గనుక). పర్యవసానంగా, ఏదో ఒక పార్టీకి తోకపార్టీగా మిగిలి అధికార పార్టీని బెదరించి పన్లు చేయించుకుంటూ బతకాల్సిందే. నాకు మనసులో ఒక మూల అనుమానమేంటంటే 'చిరు'ని అడ్డం పెట్టుకుని అల్లు అరవింద్ కాలక్రమంలో చాలా తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-66106782097453218002008-08-18T13:40:00.000+05:302008-08-18T13:40:00.000+05:30ఆ టైటిల్ చూసి నేను చిరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అ...ఆ టైటిల్ చూసి నేను చిరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ మీకు అన్నయ్యగా ఉంటాను అని చెపుతున్నాడేమో అనుకున్నాను. తర్వాత ఫోటో చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయి ఆహా మరో కొత్త రాజశేఖరన్నయ్యా అని ముక్కున వేలేసుకున్నాను :)

అన్నట్టూ ఈనాడు అమ్ముడుపొయిందా? మరీ ఫ్రంట్ పేజీలో అలా ప్రకటన? అదీ వార్తలాగా?Unknownhttps://www.blogger.com/profile/16549126512351683641noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-43013324835674944522008-08-18T10:43:00.000+05:302008-08-18T10:43:00.000+05:30Anna ki andhra pradesh anthaa tammllu ayyaruannyya...Anna ki andhra pradesh anthaa tammllu ayyaru
annyyaki maatram pavan kalyan,naga babu,allu aravind,mitra maatrame tammllu avutaaruAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-38019056479141452402008-08-18T06:59:00.000+05:302008-08-18T06:59:00.000+05:30ఎన్టీఆర్ టైమ్ కీ ఇప్పటికీ జనరేషన్ మారింది. కాబట్టి...ఎన్టీఆర్ టైమ్ కీ ఇప్పటికీ జనరేషన్ మారింది. కాబట్టి, ఇద్దరన్నయ్యలు ఓకే...అప్పటికి ఆయన, ఇప్పటికి ఈయన.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.com