tag:blogger.com,1999:blog-19124548.post4999269743705178244..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ఎన్నిక లెన్నిక లెన్నిక లెండిక!చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-19124548.post-76411451524477823742009-03-31T00:49:00.000+05:302009-03-31T00:49:00.000+05:30johnbk: నేను బ్లాగుల్లో నాణ్యత గురించి రాసిన గుర్త...johnbk: నేను బ్లాగుల్లో నాణ్యత గురించి రాసిన గుర్తు లేదు. నాణెమైన వ్యాఖ్యల గురించి మాత్రం రాసాను.

ఏదేమైనా.. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నచ్చడం నచ్చకపోవడం అనేది మాత్రం వ్యక్తిగత అభిరుచిని బట్టి ఉంటుంది, ఏమంటారు!?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-87587328665874903462009-03-30T20:36:00.000+05:302009-03-30T20:36:00.000+05:30chaduvari gaaru, ee vyaakhya ee pai raatha ku samb...chaduvari gaaru, ee vyaakhya ee pai raatha ku sambhandhinchinadi kaadu...

nenu mee blaagunu ennallanundoa chadootunnanu...okappdu meeru telugu blaagulloa taggipoatunna 'QUALITY' gurinchi raasarani gurthu..

koodali loa ee madhya raajakeeyala peruthoa 'a2zdreams' ani oka manishi vichala vidigaa blaagutunnadu...entha vichalavidi gaa antea..tanu raaasindi tanakea artham kaanantaga..johnbkhttps://www.blogger.com/profile/03354826158910507790noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-82692679553931059812009-03-24T18:55:00.000+05:302009-03-24T18:55:00.000+05:30ఏకగ్రీవ ఎన్నికఈ పద్దతి వలన లాభాలు1. ఎన్నికల కోసం అ...ఏకగ్రీవ ఎన్నిక
ఈ పద్దతి వలన లాభాలు

1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
5. Nrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-75943023469090473692009-03-06T12:26:00.000+05:302009-03-06T12:26:00.000+05:30చదువరి గారు,ఒక పార్టీ తరఫున ఇచ్చిన వందలాది అప్లికే...చదువరి గారు,
ఒక పార్టీ తరఫున ఇచ్చిన వందలాది అప్లికేషన్లలో అన్నింటికీ న్యాయం జరిగే అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ ఫోన్ కంపెనీ బిల్లులను కూడా రెసిడెన్స్ ప్రూఫ్ కింద పెట్టి ఇచ్చారు కొన్ని దరఖాస్తులు. నిజానికి BSNL ఒక్కటే కదా అడ్రస్ ప్రూఫ్ కింద ఒప్పుకుంటారు. నేను ఆగస్టులో ఇచ్చిన దరఖాస్తుకి జనవరి నెల్లో విచారణకు వస్తారని చెప్పారు. ఇంతవరకు అతీ గతీ లేదు.
సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-79251124230725984812009-03-06T06:58:00.000+05:302009-03-06T06:58:00.000+05:30ఓహో, ఇది నాకు తట్టలేదండి.శేషన్‌కు ముందు ఎన్నికల కమ...ఓహో, ఇది నాకు తట్టలేదండి.
శేషన్‌కు ముందు ఎన్నికల కమిషనర్లు చాలావరకు నవీన్ లాంటోళ్ళే -కాంగ్రెస్ ఎలెక్షన్ కమిషనర్లు! కాబట్టి నవీన్ నవీనుడు కాదు, పాతకాలపువాడు, ప్రాచీనుడు, పురాతనుడు. ఇహ, ప్రతిభగారి సంగతి చెప్పేదేముంది..

నవీన్, ప్రతిభ - పేర్లు రెండూ కూడా నేతిబీరకాయలే!!

ఇంతకీ, గోపాలస్వామి చెప్పిన కారణాలను పక్కనబెట్టారు.., ఆయనను బీజేపీ సమర్ధకుడిగా లోపాయికారీగా ముద్దరేసేసారు. చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20098199073627611822009-03-06T06:39:00.000+05:302009-03-06T06:39:00.000+05:30నేను అన్నది మన రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ప...నేను అన్నది మన రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ప్రభుత్వం మాట తు, చ తప్పకుండా విని స్వామి మాట త్రోసిరాజని చావ్లాకి పదవి కట్టబెట్టడం గురించి.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-52156519347786177622009-03-03T23:22:00.000+05:302009-03-03T23:22:00.000+05:30కొత్తపాళీ: ఔను, మీరన్నది నిజమే ఇది కురుపాండవ.. కాద...కొత్తపాళీ: ఔను, మీరన్నది నిజమే ఇది కురుపాండవ.. కాదు. ఇదో దొమ్మీ! :) ఎవడు ఎవణ్ణి కొడుతాడో, ఎవణ్ణి తిడతాడో, ఎవణ్ణి పొడుస్తాడో తెలవదు. అంతా అయ్యాక, సద్దుమణిగాకగానీ, క్షతగాత్రులూ నిధనులూ నిర్ధనులూ బయటపడరు.
బాబు: :)
లక్ష్మి: నిజానికి ఇవ్వాళ్టి రాజకీయ చిత్రంలో వో టెవరికి వెయ్యాలీ అనేది అంత చిక్కు ప్రశ్న కాదండి. లోక్‌సత్తా లాంటి పార్టీ మరోటి ఉండుంటే మనకు ఎంపిక కష్టమయ్యేది. :)
సుజాత: మీరు చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-40939427710159302572009-03-03T20:51:00.000+05:302009-03-03T20:51:00.000+05:30@చదువరి:నిజమే. నే తప్పులో కాలేశా. ఆ నిబంధన 'రెండు ...@చదువరి:

నిజమే. నే తప్పులో కాలేశా. ఆ నిబంధన 'రెండు అసెంబ్లీ సమావేశాల మధ్య ఆరు నెలల కన్నా ఎక్కువ దూరం ఉండకూడదు' అని.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-26472985914531031932009-03-03T16:12:00.000+05:302009-03-03T16:12:00.000+05:30ఈసారైనా లోక్‌సత్తా కొన్ని స్థానాలైనా గెలుచుకుంటుంద...ఈసారైనా లోక్‌సత్తా కొన్ని స్థానాలైనా గెలుచుకుంటుందేమో చూడాలి. ఔనూ, ప్రతిభమ్మగారి తీర్మానం గురించి మీరు అస్సలేమీ మాట్లాడకపోవడం శోచనీయం!రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-90103945447577551272009-03-03T12:34:00.000+05:302009-03-03T12:34:00.000+05:30ప్రజా రాజ్యాన్ని నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగ...ప్రజా రాజ్యాన్ని నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. ఇంకా నా ఓటరు గుర్తింపు కార్డు చేతికి రాలేదు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-41777902070107941542009-03-03T09:58:00.000+05:302009-03-03T09:58:00.000+05:30అంతా బాగానె ఉంది, రాజకీయ నాయకులకి మళ్ళా పండుగ వచ్చ...అంతా బాగానె ఉంది, రాజకీయ నాయకులకి మళ్ళా పండుగ వచ్చేసింది, కాని సామాన్యుల పరిస్థితే కుడితిలో పడ్డ ఎలుకలాగ ఉంది. ఎవరికి వోటెయ్యాలి అన్నది బిలియన్ డాలర్ ప్రశ్న, ఏ రాయైతేనేమి మూతి పళ్ళు రాలగొట్టుకోవటానికి అనుకుంటే సమస్యే లేదులక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-29880844207166014402009-03-03T06:30:00.000+05:302009-03-03T06:30:00.000+05:30ఇంకోటేంటంటే.. గడువు తీరేది, మొదటి సమావేశం తేదీ నుం...ఇంకోటేంటంటే.. గడువు తీరేది, మొదటి సమావేశం తేదీ నుండి ఐదేళ్ళ తరవాత.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-27986258792613427462009-03-03T06:05:00.000+05:302009-03-03T06:05:00.000+05:30అది ఐదేళ్ళకు మించినట్టు అవదనుకుంటా, కొన్నాళ్ళపాటు ...అది ఐదేళ్ళకు మించినట్టు అవదనుకుంటా, కొన్నాళ్ళపాటు సభ ఉండదు. గత లోక్‌సభ శాసనసభల సంగతి చూస్తే, ఫిబ్రవరిలో (2004) వాటిని రద్దు చేసారు. కానీ తరువాతి సభలు ఏర్పడింది మేలో! అ సమయంలో ఉండే ప్రభుత్వం ఎలాగూ ఆపత్ధర్మ ప్రభుత్వమే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-45881977413852750202009-03-02T23:28:00.000+05:302009-03-02T23:28:00.000+05:30ప్చ్..!సరే..!వోటేస్తా . నాకేంటీ? అదే..ఎంతిస్తారు.....ప్చ్..!సరే..!వోటేస్తా . నాకేంటీ? అదే..ఎంతిస్తారు...?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-25909873320149952972009-03-02T21:53:00.000+05:302009-03-02T21:53:00.000+05:30అవునూ .. ఇంతకీ మన దేశంలో పార్లమెంటు, శాసన సభల కాల ...అవునూ .. ఇంతకీ మన దేశంలో పార్లమెంటు, శాసన సభల కాల పరిమితి ఐదేళ్లే కదా. ఆ లెక్కన వచ్చే మే 14 నాటికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరాలి - ఎందుకంటే, రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది 2004 మే 14న. మరి ఇప్పుడు మే 16న వోట్ల లెక్కింపంటే ప్రస్తుత ప్రభుత్వం/శాసన సభ ఐదేళ్లకి మించినట్లు లెక్క!Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-46559143870087263572009-03-02T21:05:00.000+05:302009-03-02T21:05:00.000+05:30అవునుట ఇందాకనే ఒక మిత్రుడు చెప్పాడు.ఎన్నికల రణాంగణ...అవునుట ఇందాకనే ఒక మిత్రుడు చెప్పాడు.
ఎన్నికల రణాంగణాన ఎదిరించిన .. కురుపాండవ కాదు .. కాంగెస్, టీడీపీ, పీయార్పీ, బీజేపీ, ఇంకేదోపీ, పాపాపీపీ .. ఇహ మొదలు సంరంభం.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com