tag:blogger.com,1999:blog-19124548.post4471472530880550948..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: శ్రీకృష్ణ కమిటీ నివేదికకు స్వాగతం!చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-19124548.post-28100723815683675042011-03-26T14:06:52.833+05:302011-03-26T14:06:52.833+05:30HI MY DEAR FRINDS. THIS IS VERY BAD NEWS BECAUSE ...HI MY DEAR FRINDS. THIS IS VERY BAD NEWS BECAUSE OUR MOTHER TELUGU THALLI IS CRYING NOW EVERY A.P. PERSON HAS OUR A.P.FAMYLY MEMBER. YOU THINK WHO CREATING THIS PROBLEM. YOU SERCH THE SOLUTION.NOT FOR THE VILENCE. YOU THINK MY DEAR STUDENTS ,PUBLIC EMPLOYS,CITIZENS,PEOPLES,DONT GO TO EMOTIONS.THINK SLOWLY.THE DURTY POLITISIANS ARE PLAYING OUR LIFE. THINK THIS POINT.YOUR LIFE ,FUTURE,FAMYLY,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-8131648082918369912011-01-21T12:18:37.550+05:302011-01-21T12:18:37.550+05:30కేంద్రం తెలంగాణా లో హైదరాబాద్ తప్ప 9 జిల్లాలు వెన...కేంద్రం తెలంగాణా లో హైదరాబాద్ తప్ప 9 జిల్లాలు వెనక పడ్డవి అని చెప్పిన విష్యం మీ ఆంధ్ర కళ్ళకి కనబడటం లేదా ? బారత ప్రభుత్యం చెప్పిన విష్యం కన్నా మీకు శ్రీకృష్ణ చెప్పిన విష్యం ఎక్కువగా కనిపిస్తుంది .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-22666873276485797772011-01-11T12:17:43.676+05:302011-01-11T12:17:43.676+05:30ఆర్యా!
జెంటిల్మెన్ అగ్రీమెంట్ ప్రకారం జంటిల్మెన్లక...ఆర్యా!
జెంటిల్మెన్ అగ్రీమెంట్ ప్రకారం జంటిల్మెన్లకు మాత్రమే వుద్యోగాలిస్తారు, మరి తెలంగాణా వాళ్ళ మాటేమి?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-81368955112546824312011-01-11T12:13:08.490+05:302011-01-11T12:13:08.490+05:30Wait for SRC-3. Disperse.Wait for SRC-3. Disperse.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-80798322556048765832011-01-11T11:25:54.421+05:302011-01-11T11:25:54.421+05:30Hi friends,
ippatiki manam kallu teravatam ledu. ...Hi friends,

ippatiki manam kallu teravatam ledu. ee situation ki kaaranam Congress.plz hate congress.
state lo regional party power lo unte ne Development ki scope untundi.ade TDP

Jai NTR Jai TDPChakrinoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-66230261078282389802011-01-10T16:06:46.280+05:302011-01-10T16:06:46.280+05:30ఆర్యా ! చట్టబద్ధత గల మొదటి ఎస్సార్సీ కూడా "ప్...ఆర్యా ! చట్టబద్ధత గల మొదటి ఎస్సార్సీ కూడా "ప్రత్యేక తెలంగాణ, అనేక ఎంపికల్లో ఒకటి" గానే చెప్పింది, అచ్చం శ్రీకృష్ణ కమిటీ మాదిరే ! సందేహమైతే ఆ ఎస్సార్సీ నివేదికని దుమ్ముదులిపి మళ్లీ ఒకసారి చదువుకోండి.తాడేపల్లిhttp://kalagooragampa.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-56926981893067792412011-01-09T16:52:29.018+05:302011-01-09T16:52:29.018+05:30BSF కి హైద్రా లో పనేంటి? - మావోగాళ్ళకి వూస్ మేనియా...BSF కి హైద్రా లో పనేంటి? - మావోగాళ్ళకి వూస్ మేనియాలో పనేంటి?
media పై ఆంక్షలెందుకు ? - మీడియాలో బూతులు, పుకార్లు, రెచ్చగొట్టు కథనాలు ఎందుకు?

g లో వేలెట్టుకుని చెప్పు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-82790409430360266982011-01-09T09:52:30.836+05:302011-01-09T09:52:30.836+05:30మీరు వొఠ్ఠి మంచోళ్ళు గాదు సార్. మమ్మల్ని జన్మజన్మల...మీరు వొఠ్ఠి మంచోళ్ళు గాదు సార్. మమ్మల్ని జన్మజన్మల పాపం నుంచి ఉద్దరించటానికి వచ్చిన 'మంచావతారాలు'.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-73953782899944699922011-01-08T12:20:20.929+05:302011-01-08T12:20:20.929+05:30పిచ్చాసుపత్రి లో పిచ్చొళ్ళుంటారు, డాక్టర్లూ ఉంటారు...పిచ్చాసుపత్రి లో పిచ్చొళ్ళుంటారు, డాక్టర్లూ ఉంటారు. గట్లనే దేడ్ దిమాఖ్ గాళ్ళని సీదా చెయ్యనీకి మంచోళ్ళు గూడ గావల్నెAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-22545537936479523682011-01-08T10:24:03.943+05:302011-01-08T10:24:03.943+05:30ఆవన్న.. 'దేడ్ దిమాఖ్' గాల్లతోని 50 యేండ్...ఆవన్న.. 'దేడ్ దిమాఖ్' గాల్లతోని 50 యేండ్ల సంది కలిశున్నోల్లను ఏమంటరే ... "అడే దిమాఖ్" అనా??Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-89283511051140393842011-01-08T00:57:06.885+05:302011-01-08T00:57:06.885+05:30>>>ఇంకా కొంచెం ఎక్కువ బుర్ర ఉంటే
మా కంత...>>>ఇంకా కొంచెం ఎక్కువ బుర్ర ఉంటే

మా కంత 'దేడ్ దిమాఖ్' లేదులే. మీరు కానీయండి...Enjoy!!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-50366014670713840572011-01-07T22:46:00.927+05:302011-01-07T22:46:00.927+05:30"బుర్ర వున్నోడు ఎవరైనా బెస్ట్ సొల్యూషన్ కావాల..."బుర్ర వున్నోడు ఎవరైనా బెస్ట్ సొల్యూషన్ కావాలంటాడు."
ఇంకా కొంచెం ఎక్కువ బుర్ర ఉంటే అది ఒక కమిటీ అని కమిషన్ కాదు అని ఎవరికైనా అర్థమవుతుంది.
చట్టబద్దత ఉన్న మొదటి SRC తెలంగాణా విడిగా ఉండాలనే చెప్పింది సార్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-52590833766396078732011-01-07T22:42:12.909+05:302011-01-07T22:42:12.909+05:30"బుర్ర వున్నోడు ఎవరైనా బెస్ట్ సొల్యూషన్ కావాల..."బుర్ర వున్నోడు ఎవరైనా బెస్ట్ సొల్యూషన్ కావాలంటాడు."

అది బెస్ట్ సొల్యూషన్ with కోట్స్. రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చెయ్యమన్నారు కదా? అది బెస్ట్ సొల్యూషన్ ఐతే కోట్స్ ఎందుకు సార్?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-49281731974938745752011-01-07T21:23:53.519+05:302011-01-07T21:23:53.519+05:30ఇలా ఆ పేజ్ లో మాకు అనుకూలంగా రాశారు, ఆ సెక్షన్లో మ...ఇలా ఆ పేజ్ లో మాకు అనుకూలంగా రాశారు, ఆ సెక్షన్లో మాకు అనుకూలంగా రాశారు అని వ్యర్థప్రేలాపనలతో లాభం లేదు.

వివిధ వార్తా కధనాలను బట్టి( తెలుగు మరియు ఇంగ్లీషు),అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, సమైక్యంగా ఉండటమే బెస్ట్ సొల్యూషన్ అనీ, విడిపోవడం సెకండ్ బెస్ట్ సొల్యూషన్ అనీ కమిటీ తేల్చినట్లుగా ఎవరికైనా అర్థమవుతుంది.

బుర్ర వున్నోడు ఎవరైనా బెస్ట్ సొల్యూషన్ కావాలంటాడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-27265144493310435822011-01-07T20:50:55.600+05:302011-01-07T20:50:55.600+05:30"సమైక్యంగా ఉండటమే అందరికీ మేలని తటస్థ,నిష్పాక..."సమైక్యంగా ఉండటమే అందరికీ మేలని తటస్థ,నిష్పాక్షిక,నిజాయితీ కలిగిన సభ్యుల కమిటీ చెప్పిన తర్వాత కూడా యదవలాజిక్కులు లాగే వాల్లని ఏమంటారో మీరే నిర్ణయించుకోండి."

5 లో e చూడండి ... తటస్థ,నిష్పాక్షిక,నిజాయితీ కలిగిన సభ్యుల కమిటీ గురించి తెలుస్తుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-65733823661781920272011-01-07T20:33:33.941+05:302011-01-07T20:33:33.941+05:30"చట్టబద్దమైన అణచివేత "....?
కాదా మరి.. ..."చట్టబద్దమైన అణచివేత "....?

కాదా మరి.. గుండెల మీద చెయ్యేసుకోని చెప్పండి.
BSF కి హైద్రా లో పనేంటి?
media పై ఆంక్షలెందుకు ?
ఈ కమిటీ పదకొండవదట !!!
రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చెయ్యడం ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-23028456526049264572011-01-07T19:58:14.224+05:302011-01-07T19:58:14.224+05:30మా కేసీఆర్ CMగా, మా కేటీఆర్ ఆర్థిక మంత్రిగా, మా కవ...మా కేసీఆర్ CMగా, మా కేటీఆర్ ఆర్థిక మంత్రిగా, మా కవిత స్త్రీ,యువజన మంత్రిగా అవ్వాలీ , అప్పుడు చూడండి మా వెనుకబాటుతనం ఎలా పారిపోతుందో. అప్పుడు మా తెలంగాణాలో ప్రతి పల్లె, ఒక్కో NewYork సిటీలా ఐపోతుంది. అది చూడలేక మీ సీమాంధ్రా వాల్లందరూ కుల్లి, కుల్లి ఏడ్వాలి. జై తెలంగాణా.

nannu nammuko unnadi ammuko... the best Govt. Slogan of TRSAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-70733031778268131192011-01-07T18:15:31.114+05:302011-01-07T18:15:31.114+05:30@above అజ్ఞాత:
యెదవల కి అర్థమవ్వాలంటే యెదవ లాజిక్...@above అజ్ఞాత:

యెదవల కి అర్థమవ్వాలంటే యెదవ లాజిక్కులే చెప్పాలి మరి.

సమైక్యంగా ఉండటమే అందరికీ మేలని తటస్థ,నిష్పాక్షిక,నిజాయితీ కలిగిన సభ్యుల కమిటీ చెప్పిన తర్వాత కూడా యదవలాజిక్కులు లాగే వాల్లని ఏమంటారో మీరే నిర్ణయించుకోండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1311045482294597752011-01-07T18:02:31.174+05:302011-01-07T18:02:31.174+05:30@above అజ్ఞాత:
yedava laajikku lu aapi vishayam ...@above అజ్ఞాత:

yedava laajikku lu aapi vishayam meeda maaTlaaDu..RAKSINGARhttps://www.blogger.com/profile/08277080793295220498noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-48253324796795292412011-01-07T17:48:21.620+05:302011-01-07T17:48:21.620+05:30@above అజ్ఞాత:
కోర్ట్ లో సొంత అమ్మ,నాన్నలను చంపిన ...@above అజ్ఞాత:
కోర్ట్ లో సొంత అమ్మ,నాన్నలను చంపిన నేరానికి ముద్దాయికి జడ్జ్ గారు శిక్ష విధించారంట. అప్పుడు ఆ ముద్దాయి వెక్కి,వెక్కి ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావని జడ్జ్ గారు అడిగారంట. దానికి ఆ ముద్దాయి- 'అసలే అమ్మ,నాన్న లేనోన్ని, నా మీద జాలి చూపించండి సార్ 'అని అడిగాడంట. అలా ఉంది మీ వాదన/రోదన.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-89357998315241078442011-01-07T17:39:42.850+05:302011-01-07T17:39:42.850+05:30"by ur telangaana MPs"
If you are fight..."by ur telangaana MPs"

If you are fighting for united andhra pradesh, how on earth you call "ur telangana MPs".

మీ సమైక్య వాదులంతా కుహనాలు.

even చదువరి గారికి కూడా తె. వాదుల తప్పులే కనిపిస్తాయి కాని, మనమంతా సమైక్యంగా ఉందాం అని ఒక్క పోస్ట్ అయినా రాసారా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-86485163971210804972011-01-07T17:33:55.423+05:302011-01-07T17:33:55.423+05:30"But my pity is on U people "
You have ..."But my pity is on U people "

You have no right to show pity on us. Go n show your pity on your north andhra , palanadu and rayala seema people.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-84400928713808554412011-01-07T17:15:17.489+05:302011-01-07T17:15:17.489+05:30"చట్టబద్దమైన అణచివేత "....?
In that cas..."చట్టబద్దమైన అణచివేత "....?

In that case , you should try to get the amendaments to that 'chattam' . This can be done in the parliament, by ur telangaana MPs. they have to just explain how that 'chattam' is not good and they have to convience the mejority MPs from all over India(no need to bother, evenif seemandhra MPs oppose).
Otherwise,Even if TG is Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-39992946739616415392011-01-07T16:27:27.228+05:302011-01-07T16:27:27.228+05:30పోరాడితే పోయేదేమీ లేదు, ఈ ఇడ్లీ సాంబార్ ల చట్టబద్ద...పోరాడితే పోయేదేమీ లేదు, ఈ ఇడ్లీ సాంబార్ ల చట్టబద్దమైన అణచివేత తప్ప...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-24818734348421606952011-01-07T15:15:28.550+05:302011-01-07T15:15:28.550+05:30ఉత్త బుగ్గలు మాత్రమే అంటే సరే.. వేరేవి అంటే మేము ఒ...ఉత్త బుగ్గలు మాత్రమే అంటే సరే.. వేరేవి అంటే మేము ఒప్పుకోం...:PAnonymousnoreply@blogger.com