tag:blogger.com,1999:blog-19124548.post4269498788305186787..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ప్రాణాలు తీసేవాడు, ప్రాణాలు పోసేవారుచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-19124548.post-79480127873568256402007-08-27T10:23:00.000+05:302007-08-27T10:23:00.000+05:30సత్యసాయి గారూ, మీరన్నది నిజం. జైలుకెళ్ళిన వాడూ హీర...సత్యసాయి గారూ, మీరన్నది నిజం. జైలుకెళ్ళిన వాడూ హీరోనే మనకు!
ప్రవీణ్ గారూ, అవును.
రాధిక గారూ, :)
రవీ, తప్పు సరిద్దినందుకు థాంక్స్.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-70726830438997408402007-08-25T20:21:00.000+05:302007-08-25T20:21:00.000+05:30ఆచార్యుల వారు చాలా బాగా సెలవిచ్చారు..ఈ పరిశోధనకి చ...ఆచార్యుల వారు చాలా బాగా సెలవిచ్చారు..ఈ పరిశోధనకి చాలా ఖర్చవుతుంది. (ఇలాంటి పదిమందికి మేలు జరిగే తీర్పులు ఎప్పుడొస్తాయో). ఈ సదరు హీరో జైలుకెలితే మనకు ఒరిగేదేమీ లేదు. శిక్ష పడినా జైళ్ళో సకలసౌకర్యాలు సమకూర్చుకుని బాగా రెస్టుతీసుకొని రాళ్ళకొట్టినట్టు బిల్డప్పిచ్చి ఒక పుస్తకం రాస్తాడు. అది విడుదలైనప్పుడు..అహా అపర గాంధీ అన్నట్టు ఆయన అభిమానులు కొని, చదివి, జపించి తరిస్తారు..

చదువరీ, కణజాలమంటే రవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-55215650318399317632007-08-25T19:19:00.000+05:302007-08-25T19:19:00.000+05:30ఈ కాలం లో భరత ఖండం లో తప్పుచేసిన వాడే హీరో.అది కూడ...ఈ కాలం లో భరత ఖండం లో తప్పుచేసిన వాడే హీరో.అది కూడా తెలియదా... భలేవారే.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-84409254261957603752007-08-25T15:30:00.000+05:302007-08-25T15:30:00.000+05:30పొద్దున్న ఈనాడు చదవగానే నాకు కూడా ఇలాగే అనిపించింద...పొద్దున్న ఈనాడు చదవగానే నాకు కూడా ఇలాగే అనిపించింది.
మొత్తానికి వీరికి శిక్షంటూ పడిందిగా ఎప్పటికో అప్పటికి అనే సంతోషం కూడా ఏ మూలనో ఉంది నాకయితేAnonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-20174993796713094012007-08-25T13:45:00.000+05:302007-08-25T13:45:00.000+05:30మీరు మళ్ళీ చురుగ్గా బ్లాగులు వ్రాయడం ఆనందంగా ఉంది....మీరు మళ్ళీ చురుగ్గా బ్లాగులు వ్రాయడం ఆనందంగా ఉంది.
అసలు, సల్మాన్ ఖాన్ కి జైలు శిక్షతో పాటు CCMB రిసెర్చికయిన ఖర్చు భరించమని తీర్పిస్తే బాగుంటుంది. ఈవెధవలకి జైలు శిక్ష పడినా సిగ్గు లేకుండా గొప్ప పని చేసినట్లు స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలుకెళ్ళినట్లు ఫీలయిపోయి తిరుగుతున్నారు. అభిమానులు సల్మాన్ ఖాన్ దర్శనంకోసం పడిగాపులు కాసారట. ఆయన బాల్కనీలోకొచ్చి చేయి ఊపి వాళ్ళని ఉద్ధరించాడట. ఆఅభిమానులకి నేరంసత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.com