tag:blogger.com,1999:blog-19124548.post3989724397524654369..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: అసత్యంచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-19124548.post-43959108048948365192009-01-12T20:06:00.000+05:302009-01-12T20:06:00.000+05:30http://kaburlu.wordpress.com లో రామలింగ రాజుని వెర...http://kaburlu.wordpress.com లో రామలింగ రాజుని వెర్రిగా అభిమానించే ఒక అమాయక చక్రవర్తి వ్రాసిన వ్యాసం చదివి ఈ వ్యాసం వ్రాస్తున్నాను. వ్యక్తి పూజ చేసే కొంత మంది నీతి లేని మనుషులు ఉంటారు. ఒక మనిషి ఎంత నీతి లేని వాడని తెలిసినా అతనికి ఉన్న డబ్బుని చూసి గౌరవిస్తారు. వాడు ఎంత డబ్బు మింగినా వాడు అమాయకుడని నమ్మించడానికి తమకి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తారు. సినిమా హీరో అభిమానికి తన హీరో పై ఎంత వెర్రి అభిమానం Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-77917986298689062962009-01-10T01:43:00.000+05:302009-01-10T01:43:00.000+05:30Very nice post. i like it.Keep it upWith best wish...Very nice post. i like it.
Keep it up
With best wishesAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-70118525471088486652009-01-09T20:28:00.000+05:302009-01-09T20:28:00.000+05:30ఏమిటీపరిస్థితి దేశానికి? ఎవరుబడితేవారు మోసం చెయ్యగ...ఏమిటీపరిస్థితి దేశానికి? ఎవరుబడితేవారు మోసం చెయ్యగలుగుతున్నారు,లేక ముంచగలుగుతున్నారు జనాన్ని.ఇప్పుడు ఈనష్టాన్ని తట్టు కోలేనికుటుంబాల పరిస్థితి ఏమిటి? ఎన్ని మోసాలు ,కుంభకోణాలు జరిగినా చేయగలిగేవారికి భయమ్ లేదు.మోసపోయేవారికి జాగ్రత్త లేదు ప్రభుత్వాలకు బాధ్యతలేదు.ఏమైపొతుందీ దేశం.durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-36521190209141074862009-01-09T07:02:00.000+05:302009-01-09T07:02:00.000+05:30సత్యం సంస్థని కుటుంబ ఆస్థిలా వాడుకున్నారు రాజు గార...సత్యం సంస్థని కుటుంబ ఆస్థిలా వాడుకున్నారు రాజు గారు. ఆయన వాటా 8 శాతమే అయినా, తన కొడుకు కోసం మొత్త్తం సంస్థని ముంచేసారు.రామలింగ రాజు గారి కొడుకు తేజా రాజు అర్హత లేకున్నా, ఆకాశానికి నిచ్హెనలు వేసి రాజు గారిని, సత్యం ని ముంచేశాడు.అవినీతి శేఖరుడు తన ముడుపులు కోసం సత్యం ని, రాజు గారిని పావులా వాడుకున్నాడు. నాలుగు సంవత్సరాలుగా రామోజి సామ్రాజ్యాన్ని కూలగొట్టాలని విశ్వప్రయత్నాలు చేసినా వీలుగాని రౌఢీ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-89166156347991066592009-01-09T01:03:00.000+05:302009-01-09T01:03:00.000+05:30దాని తాలూకూ లింకు ఇది....http://www.domain-b.com/c...దాని తాలూకూ లింకు ఇది....

http://www.domain-b.com/companies/companies_s/Satyam_Computers/20080515_satyam_computer.htmlAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1737054231258703002009-01-09T01:02:00.000+05:302009-01-09T01:02:00.000+05:30ఇది కూడా చూడండి*15 May 2008 Satyam loses appeal ...ఇది కూడా చూడండి

*15 May 2008 Satyam loses appeal in Upaid case; may face $1 billion plus penalties news:*

In a case spanning three continents, India's fourth-largest software exporter, Satyam Computer Services is being sued by Upaid Systems, a UK-based online and mobile payments service company, in Texas.

Call it the perils of globalisation, for Satyam could be Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-13252575862981868462009-01-09T00:55:00.000+05:302009-01-09T00:55:00.000+05:30సత్యం మోసం వెనక కథ ఏమిటో ఈ లింకులో ఉంది ఎవరైనా చూశ...సత్యం మోసం వెనక కథ ఏమిటో ఈ లింకులో ఉంది ఎవరైనా చూశారా?
http://clickandhra.com/index.php?option=com_content&task=view&id=861&Itemid=1Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-50784817853397373492009-01-09T00:54:00.000+05:302009-01-09T00:54:00.000+05:30సత్యం మోసం వెనక కథ ఏమిటో ఈ లింకులో ఉంది ఎవరైనా చూశ...సత్యం మోసం వెనక కథ ఏమిటో ఈ లింకులో ఉంది ఎవరైనా చూశారా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-15262689415588237142009-01-08T22:19:00.000+05:302009-01-08T22:19:00.000+05:30చదువరి గారు, నాదే పొరపాటు. "బాలెన్స్ షీట్ ఎలా తయార...చదువరి గారు, నాదే పొరపాటు. "బాలెన్స్ షీట్ ఎలా తయారు చేస్తాడో?" పక్కన full stop ఉండాలి. మొత్తం కలిసి పోయి ఒకటే వాక్యంగా తయారైంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-54482908304412938032009-01-08T19:51:00.000+05:302009-01-08T19:51:00.000+05:30ఎవరిబాధ వారిది. సాఫ్ట్వేరు,షేర్లు, ఇవేవీ మాకు తెలీ...ఎవరిబాధ వారిది. సాఫ్ట్వేరు,షేర్లు, ఇవేవీ మాకు తెలీదు(తూ.గో.జి, ప.గో.జి ,గ్రామవాసులకి) గోదావరి జిల్లల్లోని వూర్ల పొలిమేరల్లో స్వాగతం చెపుతూ కనిపించే" బైర్రాజు ఫౌండేషన్" బోర్డులే కళ్ళముందు ఆడుతున్నాయి . మంచినీరు, వైద్యం, విద్య, వంటి అనేక సౌకర్యాలు ,సేవలు వారి ద్వారా పొందిన అనేక గ్రామాలు ,అంత ఎత్తుకు ఎదిగిన ఆయన మావాడే అని ఇంతకాలం గొప్పగా చెప్పుకున్న ప్రజలు ఏం జరిగిందో తెలీక పోయినా అయ్యో ఇలా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-17884290092498413532009-01-08T18:38:00.000+05:302009-01-08T18:38:00.000+05:30ప్చ్! ..దురదృష్టకరం!ప్చ్! ..దురదృష్టకరం!Saraswathi Kumarhttps://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-12293296037757639902009-01-08T13:32:00.000+05:302009-01-08T13:32:00.000+05:30చదువరి గారు నేనే తొలిగించానండి :) ఎందుకో అసలు రాజు...చదువరి గారు నేనే తొలిగించానండి :) ఎందుకో అసలు రాజు గారి గురించి negative గా ఆలోచించలేక పొతున్నా:( .
I just love his vision in various projects like 108, Grameena IT etc.

May be false Prestige thrown him into this situation.Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-53782059128833242762009-01-08T12:58:00.000+05:302009-01-08T12:58:00.000+05:30తెలుగువాడిని: ముఖ్యమంత్రి గారు నేననుకున్నదానికంటే ...తెలుగువాడిని: ముఖ్యమంత్రి గారు నేననుకున్నదానికంటే చాలా ఫాస్టు! :) చాన్నాళ్ళకు కనిపించారు మళ్ళీ! ఏమైపోయారు సార్!?

రానారె: :)

శ్రావ్య గారి వ్యాఖ్యను తొలగించింది నేను కాదు, వారే! నేను తొలగించానంటూ చేస్తున్న ఆ ఆరోపణ అనువాదకునిదని గమనించ ప్రార్థన. :)

నిరంజన్ పులిపాటి: అసత్యమనేది ఈ సంఘటనకు చాలా సహజమైన శీర్షిక అనుకుంటా. ఇక్కడున్నవాళ్ళలోనే ముగ్గురికి వచ్చింది ఈ ఆలోచన. వచ్చినా Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-31520050389895557082009-01-08T10:12:00.000+05:302009-01-08T10:12:00.000+05:30మొత్తానికి చాలా disturbed గా ఉంది ఈ వార్త విన్నప్ప...మొత్తానికి చాలా disturbed గా ఉంది ఈ వార్త విన్నప్పటినుంచీ!మనింట్లో వాళ్ళే మనల్ని మోసం చేసినట్లుగా ఉంది. అందునా మా ఇంట్లో మాజీ satyamates మస్తుగా ఉండటం వల్ల, రాజు మేథ గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటామేమో మరీ ఇదిగా ఉంది! ఎవరిమీదో చెప్పలేని కోపమొస్తోంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-69587899793953355022009-01-08T10:05:00.000+05:302009-01-08T10:05:00.000+05:30రామలింగ రాజా ఇలాంటి పని చేసింది అనే విషయమే నాకు ఆశ...రామలింగ రాజా ఇలాంటి పని చేసింది అనే విషయమే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతగా నమ్మామే? నమ్మకద్రోహమంటే ఇదే అని ఇవాళ తెలుస్తోంది.

ముఖ్యంగా ఆడిటర్లకు విషయం తెలియకుండా సంస్థ చైర్మన్ సొంతంగా బాలెన్స్ షీట్ ఎలా తయారు చేస్తాడో రాజు గారు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు.

రాష్ట్రానికి పేరు తెచ్చిన రాజు, ఆయన సంస్థ ఇలా అప్రతిష్ట పాలు కావడం,(పరిస్తితులేవైనా) నిజంగానే బాధగా ఉంది.

సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-42933115073824421562009-01-08T09:14:00.000+05:302009-01-08T09:14:00.000+05:30అవి నిజంగా తప్పుడూ లెక్కలా! లేదా వచ్చిన డబ్బులు మి...అవి నిజంగా తప్పుడూ లెక్కలా! లేదా వచ్చిన డబ్బులు మింగి లెక్కలు తప్పు అని అన్నాడా?!! ఇంకా తెలియదు మరి.Burrihttps://www.blogger.com/profile/01611786665391577571noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-42609183188313172762009-01-08T08:04:00.000+05:302009-01-08T08:04:00.000+05:30OOps mi post chudaledu, na post ki kuda asatyam an...OOps mi post chudaledu, na post ki kuda asatyam ane title pettanu..Niranjan Pulipatihttps://www.blogger.com/profile/05940789383021857854noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-17739858952632937282009-01-08T06:51:00.000+05:302009-01-08T06:51:00.000+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-56384983224050584902009-01-08T02:34:00.000+05:302009-01-08T02:34:00.000+05:30మనదేశం నుంచి ఎదిగిన సత్యం ఇలా అప్రతిష్టపాలు కావడం ...మనదేశం నుంచి ఎదిగిన సత్యం ఇలా అప్రతిష్టపాలు కావడం నాకు కొంచెం బాధగా వున్నా, ఈరోజు దినపత్రికల్లో ఈ వార్తను చదువుతూ, దీనిపై ఎవరైనా చిన్న టపా రాస్తే అసత్యం అనే శీర్షిక బాగుంటుందనుకున్నాను. ఇక్కడ చూస్తున్నాను. :)రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-80235978438315909202009-01-07T23:34:00.000+05:302009-01-07T23:34:00.000+05:30ముఖ్యమంత్రి గారు చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఇ... ముఖ్యమంత్రి గారు చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఇంకా అనలేదు. ...  ... అయ్యో ఇంత ఆలస్యం చేస్తారా ఇలాంటివాటిల్లో ... ... *** While I have no doubt in my mind that Law will take its own course" ... Original Article :  Text of YSR's letter to PM on Satyam fraud

తెలుగు'వాడి'నిhttps://www.blogger.com/profile/02006702489724157934noreply@blogger.com