tag:blogger.com,1999:blog-19124548.post3679471466081240191..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ఎంత ఘోరం! ఎంత అవమానం!!చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-19124548.post-24898343860611312472009-08-22T00:11:09.953+05:302009-08-22T00:11:09.953+05:30చాలా బాగు౦ది.మన వాళ్ళు ఎప్పుడు నేర్చుకు౦టారో ,కల...చాలా బాగు౦ది.మన వాళ్ళు ఎప్పుడు నేర్చుకు౦టారో ,కలా౦ గార్కి జరినప్పుడు సదరు ఈ మ౦త్రి గారు ఎ౦ చేశారో???మీ కుడ్ ఫుడ్
బాగు౦ది.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-53788553486293235102009-08-19T19:24:34.140+05:302009-08-19T19:24:34.140+05:30Naaku kooda nachindi mee blog loni vishayam. Monna...Naaku kooda nachindi mee blog loni vishayam. Monna mana maagi raashtrapathi abdul kalam gariki jariginappudu kooda intha gola cheyyaleedu. Aayana kooda ento hundaga teesukunnaru aa vishayaanni. Aina, avamaanam jarigindi ani feel avutoo kooda malli, angelina joli india vaste nenu check chesthanu ani anatam enduku?
assalu nizam gaa feel ayyada, leka meeda evvaro annattu publicity stunt eena?Ruthhttps://www.blogger.com/profile/03640589653237849001noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-5175662031172568312009-08-19T07:28:41.343+05:302009-08-19T07:28:41.343+05:30వ్యాఖ్యానించినవారందరికీ నెనరులు
Sreevathsava: మంచ...వ్యాఖ్యానించినవారందరికీ నెనరులు

Sreevathsava: మంచి సంగతిని గుర్తు చేసారు

మురళి: "బుల్లి కృష్ణుడి నోరు చూసిన యశోద" : సూపరు సార్!

చంద్ర మోహన్: :)

కొత్త పాళీ:
ఫోటోలు: -హహ్హహ్హా
ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యో ఆతా హై లాగా, వై అండ్ వెన్ డు ఇండియన్స్ ఫీల్ యాంగ్రీ అండ్ హ్యుమిలియేటెడ్ అని ఒక పుస్తకం డీటేలుగా రాసిపడేసి, అమెరికా బడుల్లో చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-61404554733833054112009-08-19T06:52:17.396+05:302009-08-19T06:52:17.396+05:30రమణ గారూ,
మీ పిట్టకథ ఇదిగో ఇలా చెబితే ఇంకా నవ్వొచ్...రమణ గారూ,
మీ పిట్టకథ ఇదిగో ఇలా చెబితే ఇంకా నవ్వొచ్చేది..
ఆయనన్నాట్టా.. "ఇది మరీ బావుంది, ఒక చిన్న దెబ్బకే యింత రాద్ధాంతం చేస్తే ఎలాగమ్మా, మా ఆవిడ నన్ను రోజూ చితక బాదేస్తూనే ఉంటది, నేనెవరికన్నా చెప్పానా? నోరు మూసుకుని పడుంటల్లా!?"
ఎటొచ్చీ మీరు చెప్పినది, నేను చెప్పినది రెండూ కూడా సందర్భానికి ఆమడ దూరంలో ఉన్నాయి.వదిలెయ్యండి.

అవమానం జరిగిందని అతడు భావించాడం</చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-15028759053319077742009-08-19T02:54:53.366+05:302009-08-19T02:54:53.366+05:30రమణ గారు...
మీ కథ ఈ సందర్బానికి సూట్ అవ్వలేదని నా...రమణ గారు...
మీ కథ ఈ సందర్బానికి సూట్ అవ్వలేదని నా అభిప్రాయం.
ఇంకొ విషయం .. ఇందులొ 'అవమానం' ఎమీ లేదు. 'ఓవర్ ఎక్షన్ ' తప్ప. నాకున్నది ఒకటె ప్రశ్న ..

నిజం గా అవమానం అనుకుంటె వెంటనే ఎందుకు వచ్చేయలెదు. వెళ్ళింది ఎమి దేశకార్యం మీద కాదు, పీకల మీదకి వచ్చి కాదు.
మళ్ళీ అమెరికా వెళ్ళకుండా వుంటాడా ?

Fundamental question is - why is Sharuk మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1781525797496857692009-08-19T02:00:35.399+05:302009-08-19T02:00:35.399+05:30చదువరి గారూ,
మీ కథా, దానికొచ్చిన వ్యాఖ్యలు చదవి నా...చదువరి గారూ,
మీ కథా, దానికొచ్చిన వ్యాఖ్యలు చదవి నాకూ ఒక పిట్ట కథ చెప్పాలనిపించింది. చిత్తగించండి.
ఒకావిడ చుట్టాలింటికొచ్చిందిట. ఆ గృహస్తు ఆవిణ్ణి ఒక లెంపకాయ కొట్టాట్ట. ఆవిడ మీ లాంటి పెద్ద మనిషి దగ్గరకి వచ్చి మొరపెట్టుకుందిట. ఆయనన్నట్టా, ‘ఒక చిన్న దెబ్బకే యింత రాద్ధంత చేస్తే ఎలాగమ్మా, అతను ఇంటికొచ్చిన వాళ్ళనీ, వాళ్ళవిణ్ణి రోజు చితగ్గొడుతూనే వుంటాడు’ అని. అంబికా సోని అత్యుత్సాహం వదిలేయండిరమణ / Ramanahttps://www.blogger.com/profile/15864599737765314088noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-78024851864720242762009-08-18T22:36:24.169+05:302009-08-18T22:36:24.169+05:30డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి వాటి కోసం మాఫియా ముఠాతో స...డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి వాటి కోసం మాఫియా ముఠాతో సంబంధం పెట్టుకుని ఆ ముఠాకి చెందిన AK47, హ్యాండ్ గ్రెనేడ్ లు ఇంటిలో దాచిన సంజయ్ దత్ గురించి తెలిసి కూడా సినిమా హీరోలని చెక్ చెయ్యకూడదనడం అమాయకత్వం కాదా?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-60834689640092382672009-08-18T22:19:52.067+05:302009-08-18T22:19:52.067+05:30వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. అది నెగటివ్ గా వచ్చినా స...వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. అది నెగటివ్ గా వచ్చినా సరే.. ఇలా గోల గోల పెట్టి సానుభూతి సంపాదించేస్తే అది రేపు రిలీజ్ అయ్యే సినిమాకి బాగా పనికొస్తుంది. వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయండీ.. అడుగు తీసి అడుగేస్తే "మాకేంటీ" అని లెక్కెట్టుకునేవాళ్ళు.. ఇంతటి పబ్లిసిటీ ని వూరికే వదులుకుంటారా...శ్రీలలితhttps://www.blogger.com/profile/01094628677480289111noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-56529284338365691032009-08-18T00:59:47.126+05:302009-08-18T00:59:47.126+05:30Good One.
Sai Brahmanandam Gorti's comment i...Good One.

Sai Brahmanandam Gorti's comment in the below post.

http://kovela.blogspot.com/2009/08/blog-post_16.html?showComment=1250521964629#c4079992380855110603మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-5004132880171965472009-08-17T20:58:44.763+05:302009-08-17T20:58:44.763+05:30గూడ్.. ప్రవీణ్ ఒక మంచి పయింట్ చెప్పాడు. మన హీరొ ల...గూడ్.. ప్రవీణ్ ఒక మంచి పయింట్ చెప్పాడు. మన హీరొ లు కి అక్రమం గా ఎ కె 47 లు వుంచుకొవడం , దొంగతనం గా జింకలను వెటాడటం, ఇంట్లొ నిర్మాతలను కాల్చి పారెయడం లాంటి చరిత్ర వుంది .

అయినా అమెరికా వాళ్ళొ బ్రిటన్ వాళ్ళొ ఎంతసేపు వుంచారనెది (ప్రశ్నించారనేది) మన సమాదానం మీద కూడా అదారపడి వుంది. వళ్ళు దగ్గరపెట్టి , వాళ్ళు అడిగినదానికి సూటిగా సమాదానం చెబితె వెంటనె అయిపొతుంది. ఆ హార్వర్డ్ ప్రొఫెస్సర్ లామంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-46541270927900561752009-08-17T13:34:17.043+05:302009-08-17T13:34:17.043+05:30అమెరికన్ ర్యాండమ్ చెకింగ్ లో "ర్యాండమ్" ...అమెరికన్ ర్యాండమ్ చెకింగ్ లో "ర్యాండమ్" ఎంతో తెలిసీ ఇలా మాట్లాడితే చెయ్యగలిగేదేమీ లేదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-69414305601495406822009-08-17T09:54:17.063+05:302009-08-17T09:54:17.063+05:30కుక్డ్ ఫుడ్ అనగానే అంత ఈజీగా ఎలా వదిలేసారండి..నేనే...కుక్డ్ ఫుడ్ అనగానే అంత ఈజీగా ఎలా వదిలేసారండి..నేనే అతని ప్లేస్ లో ఉంటే ఒక్కో బాటిల్ ఓపెన్ చేయించి మీ చేత తినిపించి పరీశీలించి పరిశోదించి గాని వదిలేదాన్ని కాదు :P
మొన్న దుబాయ్ వెళ్ళినపుడు మావారిని ఇలాగే ఒక్క సారి కాదు రెండుసార్లు పక్కకు పిలిచి మరీ ప్రశ్నలతో వేదించి వదిలారంట ..
మరి మేము హిందువులం కదా ఇప్పుడు సిగ్గుతో మా ఆయన తలదించుకోవాలా వద్దా ..కాస్త క్లారిఫయ్ ఇవ్వగలరు ఎవరన్నా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-66089948240965466832009-08-17T06:11:20.418+05:302009-08-17T06:11:20.418+05:30దావూద్ ఇబ్రహీం ముఠా సంజయ్ దత్ ఇంటిలో AK47, హ్యాండ్...దావూద్ ఇబ్రహీం ముఠా సంజయ్ దత్ ఇంటిలో AK47, హ్యాండ్ గ్రెనేడ్ లు ఎందుకు దాచింది? సినిమా హీరోని ఎవడూ ఏమీ చెయలేడు అనుకునే కదా. షారూఖ్ ఖాన్ ని కూడా ఎవడూ ఏమీ చెయ్యలేని పరిస్థితి ఉంటే షారూఖ్ ఖాన్ సహాయంతో కూడా ఆయుధాలు, డ్రగ్స్ లాంటివి రవాణా చెయ్యొచ్చు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-30588312300785518472009-08-16T23:33:00.746+05:302009-08-16T23:33:00.746+05:30Well said and very well written.Well said and very well written.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-12284454098717598762009-08-16T22:58:57.234+05:302009-08-16T22:58:57.234+05:30అమెరికాలో సెక్యూరిటీ అలా అమలు చెయ్యబట్టే 9/11 తరువ...అమెరికాలో సెక్యూరిటీ అలా అమలు చెయ్యబట్టే 9/11 తరువాత టెర్రరిస్టు దాడులు జరగలేదు. ఎవ్వడైనా సరే సెక్యూరిటీ అంటే సెక్యూరిటీయే. ప్రతిదానికే ఊరికే ఇలా ఇదయిపోవటం మళ్ళీ ఏమన్న జరిగితే సెక్యూరిటే లోపాలు అని ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవటం మీడియాకు అలవాటయ్యిపోయింది. సెక్యురిటీకి అందరూ తలవచి సహకరించాలిగాని దాన్నో పెద్ద ఇస్యూ చేసి సెక్యూరిటే సంస్థల మనోధైర్యాన్ని కుంగతీస్తే టెర్రరిస్టులు అటువంటి అవకాశాన్ని చక్కగాSaahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-11146249940976432882009-08-16T21:50:27.453+05:302009-08-16T21:50:27.453+05:30రోహింటన్ మిస్త్రీ అని మంచి రచయిత. పార్సీ మనిషి, ము...రోహింటన్ మిస్త్రీ అని మంచి రచయిత. పార్సీ మనిషి, ముంబాయిలో పుట్టిపెరిగినా కెనడా పౌరసత్వం తీసుకున్నాడు. మనిషి చుడ్డానికి నల్లటి బవిరి గడ్డం గట్రాతో ఉంటాడు. ఆంగ్ల కథా నవలా రచయితగా ప్రపంచమంతటా బాగానే పేరు సంపాదించాడు. 9/11 జరిగిన మరుసటి యేడు ఆయన కొత్త నవల విడుదలైన సందర్భంగా ప్రచురణ సంస్థ వాళ్ళు అనేక అమెరికను నగరాలకి ఆయన పర్యటన కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-88197620100478616502009-08-16T21:42:12.058+05:302009-08-16T21:42:12.058+05:30Good post. సెక్యూరిటీ వాళ్ళు చేసినదానిలో తప్పు లేద...Good post. సెక్యూరిటీ వాళ్ళు చేసినదానిలో తప్పు లేదు.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-33607561792834714162009-08-16T21:09:25.964+05:302009-08-16T21:09:25.964+05:30హమ్మయ్య... డీటో నా ఆలోచనల్ని వ్రాసారు.
మనకి "...హమ్మయ్య... డీటో నా ఆలోచనల్ని వ్రాసారు.
మనకి "బాద్షా" గానీ వారికో శతకోటి లింగాలలో మరో బోడిలింగం.

ఏదో వేధించేసినట్లు,ముస్లిమ్ కాబట్టే ఇలా జరిగినట్టు వక్రీకరించి దాన్నో పేద్ద అంతర్జాతీయ సమస్యగా మార్చేస్తున్నారు.

ఓ రెండు మూడేళ్ళ క్రితం నాకూ ఇలాంటి అనుభవం ఎదురయింది. మీ అంత శల్య పరీక్ష కాకపోయినా :-)
మరి నా గురించి ఎందుకంత రాధ్ధాంతం చెయ్యలేదో ఈ ప్రభుత్వం.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-62234719133364284622009-08-16T20:55:46.461+05:302009-08-16T20:55:46.461+05:30మరచా..కొత్తపాళీ గారి వ్యాఖ్య అదిరింది.మరచా..కొత్తపాళీ గారి వ్యాఖ్య అదిరింది.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-46553345792794658342009-08-16T20:54:37.415+05:302009-08-16T20:54:37.415+05:30చదువరి గారూ,
ఐ లవ్డ్ ఇట్. సరైన కోణంలో విష్యాన్ని చ...చదువరి గారూ,
ఐ లవ్డ్ ఇట్. సరైన కోణంలో విష్యాన్ని చూసి, సరదాగా రాసి, మిగతా బ్లాగుల్లోనూ, మీడియాలోనూ పిచ్చి రాతలు రాస్తున్న వారికి ఇప్పటికైనా అర్ధమవుతుందో లేదో. ఆంధ్రజ్యోతి లో ఎడ్డింగ్ "దిగ్భ్రాంతికరం..పిచ్చితనం" అట. ఎవరికో నాకర్ధం కాలా.
సల్మాన్ ఖాన్ ఒక్కడు మాత్రం భలే నచ్చాడు నాకు ఈ విషయంలో.KumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-92015518322289167862009-08-16T20:22:18.835+05:302009-08-16T20:22:18.835+05:30సినిమా హీరోలకి మాత్రం రూల్స్ అవసరం లేదా? మనం సినిమ...సినిమా హీరోలకి మాత్రం రూల్స్ అవసరం లేదా? మనం సినిమా హీరోలని అమాయకంగా అభిమానిస్తే అందరూ అలా అభిమానించాలని రూల్ లేదు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-2469876721421144322009-08-16T20:12:19.194+05:302009-08-16T20:12:19.194+05:30ఒక ఊరి రెడ్డి ఇంకో ఊరి పసులపోలిగాడన్నట్లు ఎవరండీ మ...ఒక ఊరి రెడ్డి ఇంకో ఊరి పసులపోలిగాడన్నట్లు ఎవరండీ మాకు ఈ ఖాన్ పెర్నాండెజ్,అద్వానీ,కలాంలాంటివారినే వదల్లేదు మేము ఈయనేమన్నా పెద్ద పుడింగాచిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-21475618339273706492009-08-16T19:46:03.227+05:302009-08-16T19:46:03.227+05:30షారుఖ్ సంగతేమో కానీయండి, మన నాయకమ్మన్యులకు పసందైన ...షారుఖ్ సంగతేమో కానీయండి, మన నాయకమ్మన్యులకు పసందైన విందు. ఈ చర్చను పార్లమెంట్ లో చర్చించి, కావలసినంత కాలక్షేపాన్ని పంచవచ్చు.

మీ మూగబాధలు విన్నాక అమెరికా కు అడుగుపెట్టకూడదనిపిస్తోంది.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-31272208133103663662009-08-16T19:43:29.596+05:302009-08-16T19:43:29.596+05:30కొత్తపాళి చెప్పినట్లు సినిమా వాళ్ళ ఫోటోలకు దండం పె...కొత్తపాళి చెప్పినట్లు సినిమా వాళ్ళ ఫోటోలకు దండం పెట్టు కోవడం నేర్పించాలంట,ఆ వాఖ్యను చూస్తే తెలుస్తుంది,మనము ఇంకా ఎంత బానిస మనస్తత్వంలో ఉన్నామో.అలాంటి స్థితిలో ఉన్న మనకు అది అన్యాయం లాగే అనిపించడం ఏం వింత కాదు.మయూఖhttps://www.blogger.com/profile/06741386980534346987noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-19224180504323678982009-08-16T19:34:19.566+05:302009-08-16T19:34:19.566+05:30మన ఇండియాలో లాగా అక్కడ చట్టం డబ్బున్న వాళ్ళకు ,అధి...మన ఇండియాలో లాగా అక్కడ చట్టం డబ్బున్న వాళ్ళకు ,అధికార పరపతి ఉన్నవాళ్ళకు చుట్టం కాదు.ఏదో పేపర్ లో నేను చదివాను,అక్కడ బుష్ అధ్యక్షుడు గా ఉన్నప్పుడు ఆయన పిల్లలు ఏదో తప్పు చేస్తే వాళ్ళను కూడా శిక్షించి చట్టం తన పని తాను చేసింది .భారతదేశంలో అది సాధ్యమా? అది మనకు అలవాటు లేదు కాబట్టి చాలా బాధ పడి పోతున్నాం.మనం ఎంతమందిమి చట్టాలను పాటిస్తున్నాము.ట్రాఫిక్ సిగ్నల్సు పాటించడమనే కనీస మర్యాద ఎంతమందిమి మయూఖhttps://www.blogger.com/profile/06741386980534346987noreply@blogger.com