tag:blogger.com,1999:blog-19124548.post3521918120153151661..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: తెలుగులో వెతకటం అంత వీజీ కాదు గురూ!చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-19124548.post-70121329209005826852012-09-11T19:54:48.643+05:302012-09-11T19:54:48.643+05:30చాలా బావుంది, నిజమేగా అని అనిపించింది
శిరీష్ గారు ...చాలా బావుంది, నిజమేగా అని అనిపించింది
శిరీష్ గారు మొదటి రెండు పదాలు తెలంగాన తెలంగాణా ఇప్పుడు గూగుల్ చేసి చుడండి, రిజల్ట్స్ పది ఇంతలు అయ్యాయి
బహుశ తెలంగాణా గొడవల ఎఫ్ఫెక్ట్సంతు (santu)https://www.blogger.com/profile/13070319920989121836noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-92094355154997561772011-12-01T17:50:30.894+05:302011-12-01T17:50:30.894+05:30Fee reimbursement> సరైన తెలుగు పదం సూచించగలరా?Fee reimbursement> సరైన తెలుగు పదం సూచించగలరా?Prasiddhahttps://www.blogger.com/profile/10107141320122502320noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-91064220406669759192011-12-01T17:43:46.787+05:302011-12-01T17:43:46.787+05:30చాలా ఉపయోగకరమైన టపా.నా లాంటి బద్ధకస్తులు చదువరి గా...చాలా ఉపయోగకరమైన టపా.నా లాంటి బద్ధకస్తులు చదువరి గారి శ్రమ దోపిడి చేస్తున్నాము.ఇంగ్లిషులో నామవాచకానికి క్రియా రూపం జో్డిస్తే అది క్రియ ఐపోతుంది.Ex: Water>watering. తెలుగులో కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది.అదే పద్ధతిలో మీ పద ప్రయోగం "గూగులించడం" బాగుంది-అదే ఇకనుంచి ఉపయోగించడం మేలు.Prasiddhahttps://www.blogger.com/profile/10107141320122502320noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-12220594910752622162011-11-12T22:10:12.924+05:302011-11-12T22:10:12.924+05:30thank you for this nice article. Just wanted to sh...thank you for this nice article. Just wanted to share with you (after my friend, Nagaraju Pappu prompted me to do so) about a search technology developed by SETU Software systems (www.setusoftware.com) a start-up incubated in IIIT Hyderabad.

SETU makes its Indian language search available through rediff.com http://ilsearch.rediff.com Please check Telugu search with all examples you Vasudeva Varmahttps://www.blogger.com/profile/07413455157386865234noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-27414711893637005652010-08-31T07:08:29.437+05:302010-08-31T07:08:29.437+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.mmkodihallihttps://www.blogger.com/profile/00951090252010922292noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-17811298173708278942010-08-21T10:16:58.662+05:302010-08-21T10:16:58.662+05:30Nice work, really impressed.Here is my 2 cents. Th...Nice work, really impressed.Here is my 2 cents. This kind of problem is there for all languages including English. for ex. for Anjalina jolie people use not less than 100 different variations. Google learns from its own results. If some body searches for Anjalina but clicks on a Anjaleena link, it gives a loose link between these two words.. as the time passes, if this rank increases it DesiAppshttps://www.blogger.com/profile/16659738295311919772noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-16523791722019011722010-08-08T01:01:53.173+05:302010-08-08T01:01:53.173+05:30Dileep: నెనరులు
రానారె: అవును మర్చిపోయాను. తాడేపల్...Dileep: నెనరులు
రానారె: అవును మర్చిపోయాను. తాడేపల్లిగారి వ్యాఖ్య చూసాక అరసున్నల సంగతి గుర్తొచ్చింది గానీ తెలఁగాణ ఉంటదని మీ వ్యాఖ్య చూసేదాకా తట్టలేదు. :)చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-29236692213384814102010-08-06T20:38:18.642+05:302010-08-06T20:38:18.642+05:30మంచి టపా. మీరు అరసున్నను మరచిపోయినట్టున్నారు. తెలఁ...మంచి టపా. మీరు అరసున్నను మరచిపోయినట్టున్నారు. తెలఁగాణ అని వెతికితే మరికొన్ని ఫలితాలు వస్తాయి. :)రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-3574342094729688792010-08-06T12:07:21.546+05:302010-08-06T12:07:21.546+05:30మీ చర్చకు సంబంధించినదని ఈ విషయం రాస్తున్నాను.
Goo...మీ చర్చకు సంబంధించినదని ఈ విషయం రాస్తున్నాను.

Google లో ఇప్పుడు తెలుగులో కూడా Search చేయొచ్చు. ఇందులో మీరు ఇంగ్లీషులో టైప్ చేస్తే తెలుగులో prompt వస్తుంది.

http://www.google.co.in/webhp?hl=te

DileepDileephttp://hridayam.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-69676273153059917332010-08-05T10:16:17.359+05:302010-08-05T10:16:17.359+05:30@శేఖర్ పెద్దగోపు,
విసర్గ కొరకు @h అని ఉపయోగించి చ...@శేఖర్ పెద్దగోపు,

విసర్గ కొరకు @h అని ఉపయోగించి చూడండి.వీవెన్http://veeven.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-12849348360403682462010-08-04T13:48:52.745+05:302010-08-04T13:48:52.745+05:30@వీవెన్ గారు,
థాంక్యూ సో మచ్..ఎందుకంటే ఇంతకాలం కొన...@వీవెన్ గారు,
థాంక్యూ సో మచ్..ఎందుకంటే ఇంతకాలం కొన్ని రాస్తున్నవి తప్పు అని తెలిసినా కూడా అవే రాసే పరిస్థితినుండి కొంతైనా మీరిచ్చిన వివరం వలన సరిదిద్దుకోగలిగినందుకు...ఇంకో చిన్న సహాయం..నాకు విసర్గహ రాయాల్సివచ్చేటప్పుడు కీ బోర్డులోని రెండు చుక్కలు నిలువుగా పెట్టాల్సివస్తుంది..దీనికేమైనా ఉందంటారా?

@తాడేపల్లి గారు,
>>>కొసఱులు కేవలం సర్వసాధారణమైన వ్యావహారిక భాష కోసం శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-28714923248677941152010-08-04T11:17:33.052+05:302010-08-04T11:17:33.052+05:30ఇప్పుడు సెర్చ్ ఇంజిన్లతో పెద్ద పని ఉండదు అనుకుంటాన...ఇప్పుడు సెర్చ్ ఇంజిన్లతో పెద్ద పని ఉండదు అనుకుంటాను. తెలుగులో ఆరు అగ్రెగేటర్లు ఉన్నాయి, నేను డిజైన్ చేసిన http://teluguwebmedia.asia కలిపి. చదువరి గారు చెప్పినట్టు అక్షరాలలోని సున్నా కాకుండా అంకెలలోని సున్నా కలిపితే తేడా నిజంగానే వస్తుంది. SUSE లినక్స్ సిస్టమ్ లో అంకెలలోని సున్నా మరీ పెద్దగా కనిపిస్తుంది. అక్కడ తేడా స్పష్టంగా తెలిసిపోతుంది.Praveen Sarmahttp://teluguwebmedia.asianoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-35737017485502269542010-08-04T10:53:13.538+05:302010-08-04T10:53:13.538+05:30మంచి టపా అందించారు. థాంక్స్ టు నాగరాజు గారు.. హీహీ...మంచి టపా అందించారు. థాంక్స్ టు నాగరాజు గారు.. హీహీ(నాగరాజు గారి బజ్ నుండి ఇటొచ్చాను మరి!...)Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-90919133805340063362010-08-04T10:37:21.781+05:302010-08-04T10:37:21.781+05:30హరి దోర్నాల: గూగుల్ పరికరాన్ని మొదట్లో వాడి చూసానం...హరి దోర్నాల: గూగుల్ పరికరాన్ని మొదట్లో వాడి చూసానండి. నాకది అంత నచ్చలేదు. పొరపాటున ఏదన్నా తప్పు టైపిస్తే, దాన్ని సరిదిద్దుకోడానికి కాస్త తిప్పలు పడాలి అందులో. ఇప్పుడెలా ఉందో తెలీదు.
Sravya Vattikuti: అంటే నేను ఎవరో ఫలానా కొందర్ని ఉద్దేశించి రాసినది కాదండి. సాధారణ తెలుగువాడి మనస్తత్వమది అని నా ఉద్దేశం. :)
శేఖర్ పెద్దగోపు: ఈ పొల్లు వచ్చే పదాలతో తలకాయనెప్పేనండి. మనం కాస్త అలవాటు పడాలి. చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-38142717681889289082010-08-04T10:25:58.798+05:302010-08-04T10:25:58.798+05:30వీవెన్ ఇలా చెబుతున్నారు:
కొందరు అక్షరాల్లో సున్నా...వీవెన్ ఇలా చెబుతున్నారు:

కొందరు అక్షరాల్లో సున్నాకి బదులు అంకెల్లో సున్నాని ఉపయోగిస్తునారు. అంటే, అందం అని రాయడానికి అ౦ద౦ (155 గూగుల్ ఫలితాలు) అని రాస్తున్నారు. బరహాలో సున్నాని రాయడానికి Shift + Mని ఉపయోగించాలని తెలియకపోవడం ఇందుకు కారణమనుకుంటున్నాను.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-22675902655016263342010-08-03T22:34:26.561+05:302010-08-03T22:34:26.561+05:30లేఖిని, బరహ - ఈ రెండూ ఇన్పుట్ ఎక్స్టెన్షన్ల కంటే...లేఖిని, బరహ - ఈ రెండూ ఇన్పుట్ ఎక్స్టెన్షన్ల కంటేను, ట్రాన్స్లిటరేషన్ టూళ్ళ కంటేను చాలా చాలా సౌకర్యవంతమైనవి, ఇంకా అభివృద్ధి చెందినటువంటివి కూడా. అంటే, మనకు తెలుగుభాషా గుణితాలు సరిగా తెలిస్తే ! కానీ అలా తెలియనివారి విషయంలో - మనం ఏదో పదాన్ని ఇంగ్లీషు స్పెల్లింగులలో టంకించుకుంటూ పోతే రకరకాల గుణిత వికల్పాల (spelling options) ను ఆబ్జెక్టివ్ టైపులో ప్రదర్శించే సాంకేతిక కొసఱులు (add-ons) బావున్నట్లు తాడేపల్లిhttp://www.tadepally.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-22896588941696102212010-08-03T20:21:12.508+05:302010-08-03T20:21:12.508+05:30@చదువరి,
మంచి పరిశోధన. నేను రెండు మూడు వైవిధ్యాలత...@చదువరి,

మంచి పరిశోధన. నేను రెండు మూడు వైవిధ్యాలతో వెతికి సరిపెట్టేస్తుంటా. అన్ని ఫలితాల కోసం ఇక వీలైనన్ని అచ్చుతప్పులూ విడదీతలతో కూడా ప్రయత్నించాలన్నమాట!

@శేఖర్ పెద్దగోపు,

పొల్లు చివర వచ్చే పదాలకి తర్వాత పదాలు కలిసిపోకుండా ఉండాలంటే, ^ (Shift + 6) ని ఉపయోగించి చూడండి. (లేఖినిలో పనిచేస్తుంది. ఇండిక్ ఇన్పుట్ పొడగింతలో కూడా ^ పనిచేస్తుందనే గుర్తు.)
<brAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-27621495467794360352010-08-03T19:31:09.217+05:302010-08-03T19:31:09.217+05:30చాలా బాగుంది మీ పరిశీలన..నిజమే కదా అనిపించింది...క...చాలా బాగుంది మీ పరిశీలన..నిజమే కదా అనిపించింది...కానీ కొన్ని సార్లు మనం టైపు చెయ్యలనుకున్నది చెయ్యటం వీలుకాదండీ..నేను Indic Input Extension అనే Add-on నా మొజిల్లా బ్రౌజర్లో వేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ,పేస్టు అవసరం లేకుండా టైపు చేసుకుంటాను..అయితే దీనిలో కొన్ని విడదీయాల్సి వస్తుంది..ముఖ్యంగా చివరలో పొల్లు వచ్చే పదాలకు ఆ తర్వాత ఏ అక్షరం పెట్టినా అది కాస్త పదంలో ఇరికింపబడుతుంది..అచ్చంగా ఇలాంటిశేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-85527595495513751922010-08-03T18:39:39.987+05:302010-08-03T18:39:39.987+05:30బాగున్నాయండి మీ పరిశీలనలు !
ఆ చివరి పేరా మాత్రం కొ...బాగున్నాయండి మీ పరిశీలనలు !
ఆ చివరి పేరా మాత్రం కొంచం గట్టి గా తగిలింది నేను చాలా తప్పులు రాసే బాపతు కాబట్టి , తెలుగేగా అని కాదు బ్లాగులేగా అని కొద్ది గా నిర్లక్ష్యం అంతే :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-59941067267967455412010-08-03T17:54:41.516+05:302010-08-03T17:54:41.516+05:30మీ పరిశీలన ఉపయోగకరంగా ఉంది.
పదాలు విడదీసి రాయడాని...మీ పరిశీలన ఉపయోగకరంగా ఉంది.

పదాలు విడదీసి రాయడానికి ఒక ముఖ్యకారణం Google Transliterator. విడదీయకపోతే అది సరిగా translate అవదు. చాలామంది తిరిగి వెనక్కి వచ్చి కలపడానికి ఓపిక లేక అలాగే వదిలేస్తారు. అయితే ఇది లేఖిని, బారహాల కంటే కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.హరిhttps://www.blogger.com/profile/10670250193807128258noreply@blogger.com