tag:blogger.com,1999:blog-19124548.post2649891498381979456..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: కందానికో నూలుపోగుచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-19124548.post-78428866930839761322008-09-02T14:16:00.000+05:302008-09-02T14:16:00.000+05:30రాకేశ్వరరావు: మీ సర్వలఘు కందం కోసం చూస్తాను.ఊదం, ర...రాకేశ్వరరావు: మీ సర్వలఘు కందం కోసం చూస్తాను.
ఊదం, రాఘవ, భైరవభట్ల: మీరు ముగ్గురూ అన్నాక కాదనేదేముందండి.. ఎలా మార్చాలో చూస్తాను.
సూర్యుడు: నెనరులు. చాన్నాళ్ళకు కలిసాం.
బొల్లోజు బాబా: అంతేనంటారా?! సరే అలాక్కానీండి.
నెటిజెన్: అసలు టార్టంటే ఏంటా అని నిఘంటువులు పట్టుకుని వెదికితే.. టార్టులు రెండున్నాయట, రెండో దాంతోటి దిగుల్లేదు. మొదటి దానికి రెండర్థాలున్నాయట. రెండో దాంతోటి దిగుల్లేదు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-30739182003570094222008-09-02T05:33:00.000+05:302008-09-02T05:33:00.000+05:30First time here. Thanks for the advice in Maganti'...First time here. Thanks for the advice in Maganti's blog about blogs. This is the kind of blogs I am looking for to understand a little about contemporary issues in A.P.
Coincidentally, we seem to have grown up in nearby places. I grew up in Gudavalli and Chintayapalem which sre not far (resly) from Kavur and Ganapavaram. Thanks and regards,
Swarupgaddeswaruphttps://www.blogger.com/profile/16509075029154476375noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-89920947587433483472008-08-31T10:52:00.000+05:302008-08-31T10:52:00.000+05:30"అవును, టార్టా లేక టాక్టా?"చదువరిగారికి "టార్ట్" త..."అవును, టార్టా లేక టాక్టా?"
చదువరిగారికి "టార్ట్" తో?
:-)netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-61317522381417598822008-08-30T19:25:00.000+05:302008-08-30T19:25:00.000+05:30మీ కందార్ట్కి మా హార్టీ కంగ్రాట్స్!మీ కందార్ట్కి మా హార్టీ కంగ్రాట్స్!netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-58609279109799596012008-08-30T17:47:00.000+05:302008-08-30T17:47:00.000+05:30అబ్బో ఇలాంటి చోట వేలు పెట్టకూడదు. చదివి ఆనందించాల...అబ్బో ఇలాంటి చోట వేలు పెట్టకూడదు. చదివి ఆనందించాల్సిందే. అంతే.
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-75073113957639696292008-08-30T17:45:00.000+05:302008-08-30T17:45:00.000+05:30బాగున్నాయి :-)బాగున్నాయి :-)సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-44202372050207385462008-08-30T14:57:00.000+05:302008-08-30T14:57:00.000+05:30ఊ.దం. గారు,మీరు భలే వారండి! మధ్యలో నేనెవర్ని ఒప్పు...ఊ.దం. గారు,
మీరు భలే వారండి! మధ్యలో నేనెవర్ని ఒప్పుకోకపోడానికి? ఒప్పుకోనిది అప్పకవీ అతనికన్నా ముందున్న చాదస్తులూనూ :-)
యతులు లేకుండా పద్యాలు రాస్తానన్నా నా కెలాంటి అభ్యంతరమూ లేదు! లేదు, యతిప్రాసలతోనే పద్యాలు రాస్తమూ అని మీరు పట్టుబడితే ఏదో నాకు తెలిసున్నది చెప్తానంతే :-)
"త"కి "న"కే కాదు ఇది అన్ని వర్గాక్షరాలకీ వర్తిస్తుంది. మొదటి నాలుగు వర్గాక్షరాల మధ్యే యతి కుదురుతుంది, చివరి కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-3627629333007522512008-08-30T14:46:00.000+05:302008-08-30T14:46:00.000+05:30చదువరి! తెర చిరు చిరుబురులదిరెను చురకలు నదిరెను లఘ...చదువరి! తెర చిరు చిరుబురు
లదిరెను చురకలు నదిరెను లఘువుల నయితేఁ
సదరు నతలకునుఁ యతులుఁ
గుదరవు తెనుఁగునఁ తమరిది కొలది తలచుడీ.రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-32098914647752978662008-08-30T12:11:00.000+05:302008-08-30T12:11:00.000+05:30చదువరి గారూ, పార్టీ కందం కేక...సర్వలఘు కందం కూడా బ...చదువరి గారూ,
పార్టీ కందం కేక...
సర్వలఘు కందం కూడా బావుంది.
కానీ, "త" కు "న" కు ప్రాస వేస్తే కామేశ్వర రావు గారు ఒప్పుకోరు.
https://www.blogger.com/comment.g?blogID=26724004&postID=7345931191677156111

భవదీయుడు
ఊకదంపుడుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-62075037894042827822008-08-30T11:11:00.000+05:302008-08-30T11:11:00.000+05:30మీ "చిరు"కందాలు అదిరేయ్. రెండోది మరీ బావుంది.కందాల...మీ "చిరు"కందాలు అదిరేయ్. రెండోది మరీ బావుంది.
కందాల సీజన్ మొదలయ్యినట్టుంది!
సరే అయితే, ఓ విచిత్రమైన కందాన్నీ, దాన్నీ రాసిన మహానుభావుణ్ణీ త్వరలోనే పరిచయం చేస్తాను, నా బ్లాగులో.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-59386019497639716622008-08-30T11:01:00.000+05:302008-08-30T11:01:00.000+05:30నేను కూడా టార్టే ఎంటా అనుకున్నాను. టాక్టుకు టార్ట్...నేను కూడా టార్టే ఎంటా అనుకున్నాను. టాక్టుకు టార్ట్ అన్నారా అని సందేహపడ్డాను. తరువాత యతి చూసుకుంటే హ కి అ వస్తుందిగా అని చెప్పి సంధి విరిచాను. మొన్నే చంద్రమోహన గారు ఈ విరుపుల మీద టపా వేసారు. ర్ట అనే ఆంగ్ల ప్రాసని, ప్రాసయతిని గూడా బలే కుదిర్చారండీ..

సర్వలఘు గురించి ఇక చెప్పనక్కరలేదు. ర అనుప్రాసతో బలే వుంది. ఎప్పటికైనా ఒక మంచి (యెలగెంటు) సర్వలఘు వ్రాయాలని ఆశగా వుంది.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-22109936560389616832008-08-30T10:15:00.000+05:302008-08-30T10:15:00.000+05:30గిరి: "మాటలాడుట" "ఆర్టే" లకు సంధి కుదిరి "టార్టే" ...గిరి: "మాటలాడుట" "ఆర్టే" లకు సంధి కుదిరి "టార్టే" అయింది.

సరస్వతీకుమార్: భలేవారే, రెండు రాయడానికే గుడ్డెళ్ళుకొచ్చాయి సార్, శతకమే!!
రానారె: ఓహ్, నెనరులు. గజ్జెల మల్లారెడ్డి వేసిన అక్షింతలతో వీటికి పోలికే!! (అన్నట్టు, అక్షింతలు పేరుతో డీవీనరసరాజు ఒక శీర్షిక నిర్వహించేవారు, ఈనాడులో.)
చంద్రమోహన్: నెనరులు.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-88014752405356556562008-08-30T08:53:00.000+05:302008-08-30T08:53:00.000+05:30"కర్టుగ తిట్టిన గానీహర్టవ్వక నవ్వగలుగు హార్టుండవలె..."కర్టుగ తిట్టిన గానీ
హర్టవ్వక నవ్వగలుగు హార్టుండవలెన్"

Excellent!చంద్ర మోహన్https://www.blogger.com/profile/16802079377041390257noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-22515585200054087192008-08-30T08:28:00.000+05:302008-08-30T08:28:00.000+05:30బ్రహ్మాండం. చదువరిగారూ, పద్యాలు రాస్తే మీరు రాయాలి...బ్రహ్మాండం. చదువరిగారూ, పద్యాలు రాస్తే మీరు రాయాలి. గజ్జెల మల్లారెడ్డి అక్షింతల స్థాయిలో వుంటాయి మీ పద్యాలు.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-38663555010253503282008-08-30T08:26:00.000+05:302008-08-30T08:26:00.000+05:30అవును, టార్టా లేక టాక్టా?అవును, టార్టా లేక టాక్టా?గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-22432161206566471282008-08-30T06:29:00.000+05:302008-08-30T06:29:00.000+05:30చదువరి గారూ! మీరు పద్యాలు రాస్తారని నాకిప్పుడే తెల...చదువరి గారూ! మీరు పద్యాలు రాస్తారని నాకిప్పుడే తెలిసినది.చాలా బాగున్నాయి.శతకానికి ట్రై చేయకూడదూ!హాయిగా చదువుకుంటాము:).Saraswathi Kumarhttps://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-48800597000604433712008-08-30T03:46:00.000+05:302008-08-30T03:46:00.000+05:30పద్యాలు బాగున్నాయిపద్యాలు బాగున్నాయిగిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com