tag:blogger.com,1999:blog-19124548.post2415213907632483831..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: సడిసేయకో గాలి సడిసేయబోకే..చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-19124548.post-18755539939177847332008-01-11T01:49:00.000+05:302008-01-11T01:49:00.000+05:30పాడింది పి. లీల. సంగీతం మాస్టర్ వేణు. కొన్ని పాటలక...పాడింది పి. లీల. సంగీతం మాస్టర్ వేణు. కొన్ని పాటలకు మాత్రం సంగీతం సమకూర్చింది రజని (బాలాంత్రపు రజనీకాంతరావు)గారు. ఆయనే వాళ్ళ బావగారి పేరుతో (నాగరాజు) కొన్ని పాటలు కూడ రాసారు. మద్రాసు కేంద్రం తొలినాళ్ళ నుండే
లీల పాటలు ప్రసిద్ధం అన్నారు. మద్రాసు కేంద్రం 1937 ప్రాంతానికే ఆరంభమయ్యింది. లీల సినిమాల్లో పాడ ప్రారంభించింది 1949 నుండి.Sreenivas Paruchurihttps://www.blogger.com/profile/01850839725467916313noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-79434488977800906142008-01-10T20:12:00.000+05:302008-01-10T20:12:00.000+05:30నాకు కూడా ఈ పాటంటే ఇష్టం. ఎందుకో నాకు ఈ పాట వినగాన...నాకు కూడా ఈ పాటంటే ఇష్టం. ఎందుకో నాకు ఈ పాట వినగానే ఇంకొక పాట గుర్తుకొస్తుంది (ఎప్పుడూ), అదేంటంటే:

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు, నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు ...

(పాట పూర్తిగా రాదు :( ). రచన, డా. సి. నారాయణ రెడ్డి గారు అనుకుంటా. మిగిలిన వివరాలు అసలు తెలియవు.

~ సూర్యుడు :-)సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-11430558640268481832006-12-06T11:02:00.000+05:302006-12-06T11:02:00.000+05:30ఈ పాట పాడింది పి.లీల. ఆకాశవాణి మదరాసు కేంద్రం స్థా...ఈ పాట పాడింది పి.లీల. ఆకాశవాణి మదరాసు కేంద్రం స్థాపన తొలినాళ్లనుండి ఈమె పాడిన పాటలు ప్రసిధ్దం. ఈమె ఆంధ్రవనిత కాదంటే నమ్మబుద్ధికాలేదు. మంచి పాట వినిపించారు. కృతజ్ఞతలు.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-81424017632012762452006-12-05T20:30:00.000+05:302006-12-05T20:30:00.000+05:30వీవెన్, కృతజ్ఞతలు!
కొత్త పాళీ గారూ, థాంక్సండి. పీడ...వీవెన్, కృతజ్ఞతలు!
కొత్త పాళీ గారూ, థాంక్సండి. పీడ మబ్బుల గురించి నాకు సందేహం వచ్చింది, చాలా సార్లు విన్నాను దాని కోసం.. కానీ అర్థం కాలేదు. క్లారినెట్, దేవులపల్లి విషయాలు తెలియజేసినందుకు కూడా కృతజ్ఞుణ్ణి. గత జాబులో కూడా ఆ పాట పాడింది, రాసింది ఎవరో రాయమని అడిగారు. నాకు తెలియలేదండి, తెలియగానే రాస్తాను.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-56206998358521653312006-12-05T20:12:00.000+05:302006-12-05T20:12:00.000+05:30కలం దేవులపల్లి వారిది. బాగుండకేంజేస్తుంది?
మీరు బ్...కలం దేవులపల్లి వారిది. బాగుండకేంజేస్తుంది?
మీరు బ్లాగిన ప్రతిలో "పీడ మబ్బుల" అన్నట్టు కనిపిస్తోంది. అసలు సాహిత్యం
"నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే".
మీరు సన్నాయి వాదన అనుకున్నది క్లారినెట్ (clarionet).
గొంతు జిక్కి అనుకుంటా.
సంగీత దర్శకులెవరో తెలీదు, ఎక్కువ వాయిద్యాల హడావుడి లేకుండా పాటంతా ఆహ్లాదకరమైన పిల్ల తెమ్మెరలాగా కూర్చారు.
ఈ పాటని రాజసులోచన రామారావుల మీద కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-90234420384876602172006-12-05T11:05:00.000+05:302006-12-05T11:05:00.000+05:30ఆహా! ఈ పాటంటే నాకూ ఇష్టం. బ్లాగినందుకు కృతజ్ఞతలు. ...ఆహా! ఈ పాటంటే నాకూ ఇష్టం. బ్లాగినందుకు కృతజ్ఞతలు. :-)వీవెన్https://www.blogger.com/profile/07923768858270640062noreply@blogger.com