tag:blogger.com,1999:blog-19124548.post115748008872177665..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: లోక్‌సత్తా పార్టీ అవసరమా?చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-19124548.post-1005441015819944582013-10-02T17:03:42.825+05:302013-10-02T17:03:42.825+05:30SHUT UP. JP IS HONEST. HE CAN CHANGE OUR SYSTEM.SHUT UP. JP IS HONEST. HE CAN CHANGE OUR SYSTEM.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-14180384068617167042010-12-08T21:13:35.978+05:302010-12-08T21:13:35.978+05:30agent of congress partyagent of congress partygokulgorrepatinoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-76022040672714285472008-10-22T05:57:00.000+05:302008-10-22T05:57:00.000+05:30ప్రజాస్వామ్యంలో గెలవాలంటే గుంపు ముఖ్యమైపోయింది. గు...ప్రజాస్వామ్యంలో గెలవాలంటే గుంపు ముఖ్యమైపోయింది. గుంపులోని అందరి నిబద్దత ఒకేస్థాయిలో ఉండదు. ఆ తేడావలననే దాన్ని గుంపు అనవలసి వస్తుంది.

ప్రజాస్వామికంగా పటిష్టమైన విధంగా పార్టీని నిర్మించొచ్చు. కానీ ప్రజలు దానిని అర్ధం చేసుకొనే స్థాయిలో లేరు. జయప్రకాష్ నారాయణ గారి వలన తెలుగునేలలో ప్రజస్వామిక స్ఫూర్తి కొద్దికొద్దిగా పెరుగుతుంది.

వారు పార్టీని పెట్టకపోయినప్పటికీ ఈ ప్రభావం తగ్గేది Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1157581643191540372006-09-07T03:57:00.000+05:302006-09-07T03:57:00.000+05:30జయప్రకాశ్ గారికి చెప్పినవి చెయ్యగలిగే శక్తినివ్వాల...జయప్రకాశ్ గారికి చెప్పినవి చెయ్యగలిగే శక్తినివ్వాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా. ప్రార్ధించడము ఆఖరి ప్రయత్నముగా కాదు..ఆరంభ యత్నముగా..మీరూ ప్రార్ధించండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1157525560589691382006-09-06T12:22:00.000+05:302006-09-06T12:22:00.000+05:30గతంలో మేధావి ఎం.ఎన్.రాయ్ ఇలాగే రాజకీయ పార్టి స్థాప...గతంలో మేధావి ఎం.ఎన్.రాయ్ ఇలాగే రాజకీయ పార్టి స్థాపించి కొంతకాలం నడిపి ఎన్నికల్లో ఓడిపొయాక, పార్టి రద్దు చేసారు. ఎన్నికల్లో గెలవాలంటే కొన్ని ఆదర్శాలు వదులుకోవాలి. స్థాయికి తక్కువైన పనులు చెయ్యాలి.ఇట్లా ఉండటం జయప్రకాష్ నారాయణ్‌కు సాధ్య మౌతుందా? లేక చరిత్ర పునరావ్రుత మౌతుందా?

ఒక మంచి పనికి చెయూత నివ్వాలనే తపన వ్యక్తమౌతుంది ఈ వ్యాసంలో. మీ జాబుని బయొసింఫనిలో ప్రచురిస్తున్నా.

cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1157521494881836312006-09-06T11:14:00.000+05:302006-09-06T11:14:00.000+05:30చదువరి గారు! లొక్ సత్తా మీద న ఆలోచనలని అద్దం లో చూ...చదువరి గారు! లొక్ సత్తా మీద న ఆలోచనలని అద్దం లో చూసినట్లుగా ఉంది.
నిజమే! లొక్ సత్తా అధికారం లోకి వచ్చి ఇప్పుడు చెబుతున్నది చేసి చూపగలిగితే,చాల బాగుంటుంది...చూపలేకపోతె మరో అయిదేళ్ళు మనకి పేద్ద తెడా ఎమీ ఉండదు!!!Anonymousnoreply@blogger.com