tag:blogger.com,1999:blog-19124548.post115722569869661480..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: సినిమా పాటలూ మన పాట్లూచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-19124548.post-1158392206069665852006-09-16T13:06:00.000+05:302006-09-16T13:06:00.000+05:30మీ అభిరుచి బాగుంది. శృంగారాత్మక సినిమా జానపదం - ఆక...మీ అభిరుచి బాగుంది.

శృంగారాత్మక సినిమా జానపదం -
ఆకులు పోకలు ఇవ్వొద్దు నా నోరు ఎర్రగ సెయ్యొద్దు
ఆశలు నాలో రేపొద్దు నా వయసుకు అల్లరి నేర్పొద్దు
ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి పాడిన యుగళ గీతం.

ఎమ్మెస్ పాట -
హరహర మహా దేవా శంకర ...
హిమాలయాలకు రాలేనయ్యా ...
- చిన్నప్పుడు రేడియోలో విన్నదే. మళ్లీ విన్లేదు.

తాత్వికాల్లో బాలమురళి పాట -
మౌనమె నీ భాష ఓ మూగ రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1157633483949299872006-09-07T18:21:00.000+05:302006-09-07T18:21:00.000+05:30చదువరి గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సంగీతం వ...చదువరి గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. సంగీతం వేరు, పాట వేరు. సంగీతానికి ఎల్లలు లేవు. కాని పాటలకి ఎల్లలు తప్పనిసరిగా ఉన్నాయి. కొన్ని భాషల్లో కొన్నిరకాల సంగీతాలు మాత్రమే సాధ్యపడతాయి. అలాగే అన్ని భాషలవారూ అన్ని రకాల సంగీతాల్నీ ఆస్వాదించలేరు.సంగీతంలో భాష ప్రాధాన్యం 60 శాతం కంటే ఎక్కువేనని నా అభిప్రాయం.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1157345328777456022006-09-04T10:18:00.000+05:302006-09-04T10:18:00.000+05:30మీ విశ్లేషణ చాలా బాగుంది.మీ విశ్లేషణ చాలా బాగుంది.వెంకట రమణhttps://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1157249040779488972006-09-03T07:34:00.000+05:302006-09-03T07:34:00.000+05:30రావుగారూ, నాకున్నాయి, ఎల్లలు. :-) మీ వ్యాఖ్యకు థాం...రావుగారూ, నాకున్నాయి, ఎల్లలు. :-) మీ వ్యాఖ్యకు థాంక్స్!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1157247617082199072006-09-03T07:10:00.000+05:302006-09-03T07:10:00.000+05:30అన్నీ తెలుగు పాటలుగురించే ఉంది వ్యాసంలో. సంగీతానిక...అన్నీ తెలుగు పాటలుగురించే ఉంది వ్యాసంలో. సంగీతానికి బాషా ఎల్లలు లేవు. రాసింది నచ్చింది. రాయంది నచ్చలేదు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.com