tag:blogger.com,1999:blog-19124548.post115345992511830452..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: నెట్లో తెలుగు వ్యాప్తిచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-19124548.post-1154505172476802872006-08-02T13:22:00.000+05:302006-08-02T13:22:00.000+05:30నాకీమధ్యనే తెలిసింది తెలుగులో పెద్ద భ్లాగవతమే నడుస...నాకీమధ్యనే తెలిసింది తెలుగులో పెద్ద భ్లాగవతమే నడుస్తోందని. నేనూ ఒక స్కంధము తెరిచేశానాత్రంగా. బ్రహ్మాండమైన బ్లాగులున్నయి. అన్నీ చదివెయ్యాలనే ప్రయత్నంలో రాత్రిళ్ళు మేలుకొని అనారోగ్యంపాలవుతున్నాను.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1153508162398012982006-07-22T00:26:00.000+05:302006-07-22T00:26:00.000+05:30తెలుగులో మరిన్ని వెబ్సైట్లు రావాలి. అప్పుడు తెలుగ...తెలుగులో మరిన్ని వెబ్సైట్లు రావాలి. అప్పుడు తెలుగు చదివే వారు పెరుగుతారు. చదివే వారు పెరిగితే అప్రయత్నంగా (automatically) తెలుగులో వెబ్సైట్లూ పెరుగుతాయి. ఇది పెళ్ళిచేస్తే గానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితేగానీ పెళ్ళి కుదరదులా వుంది. ఇప్పుడు రోజూ ఈనాడు కొన్ని వేల మంది చదువుతున్నారట. ఇప్పుడిప్పుడే తెలుగు వ్రాయగలిగిన ఉపకరణాలు లభ్యమవుతున్నాయి గనుక త్వరలోనే ఇది ఊపందుకుంటుందనుకొంటున్నాను. మీరన్నట్లుspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1153475238637172502006-07-21T15:17:00.000+05:302006-07-21T15:17:00.000+05:30వెబ్ సైటు నుంచి కంప్యూటరును గాలించటం వీలు ఉందంటారా...వెబ్ సైటు నుంచి కంప్యూటరును గాలించటం వీలు ఉందంటారా?<BR/>ఆపరేటింగు సిస్టముకు ఒక అప్లికేషనుగా ఐతే సులభంగా చెయ్యవచ్చు. ప్రయత్నిద్దాం...Anonymousnoreply@blogger.com