tag:blogger.com,1999:blog-19124548.post114823985796904149..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: రిజర్వేషాలుచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-19124548.post-82410126380575260342009-08-28T12:38:11.551+05:302009-08-28T12:38:11.551+05:30ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు (వార్షికాదాయం 50 వ...ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు (వార్షికాదాయం 50 వేలు లోపు ఉన్నవాళ్ళకి) ఇస్తే నేను రిజర్వేషన్ల విధానాన్ని సపోర్ట్ చేస్తాను. కుల రిజర్వేషన్ల వల్ల కులతత్వం తగ్గలేదు. మీ కులానికి ఇంత శాతం రిజర్వేషన్లు ఇచ్చాం కనుక మా పార్టీకి వోట్ వెయ్యండి అని రాజకీయ నాయకులు ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చింది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1150821912516248742006-06-20T22:15:00.000+05:302006-06-20T22:15:00.000+05:30నా బ్లాగు లింకు ఇవ్వడం మర్చిపోయా. http://charasala...నా బ్లాగు లింకు ఇవ్వడం మర్చిపోయా.
http://charasala.wordpress.com
-- ప్రసాద్spandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1150821415323808312006-06-20T22:06:00.000+05:302006-06-20T22:06:00.000+05:30నాకు తెలుసు ఇది చాలా సున్నితమని. నాకు తెలుసు సమర్థ...నాకు తెలుసు ఇది చాలా సున్నితమని. నాకు తెలుసు సమర్థించడానికీ, విమర్శించడనికీ బోలెడంత సరుకుందని. కావాలనే ఈ విషయం మీద నా బ్లాగుని నాంచాను. (వీవెన్ గారు లేఖినిలో nAncAnu ఎలా రాయాలో చెప్పాలి.) ఇదిగో నా బ్లాగు. కందిరీగల పెట్టెను కదిలిస్తున్నా.
-- ప్రసాద్spandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148555767091931692006-05-25T16:46:00.000+05:302006-05-25T16:46:00.000+05:30చింతు గారూ! రిజర్వేషన్లు పూర్తిగా వ్యర్థమని నేనూ అ...చింతు గారూ! రిజర్వేషన్లు పూర్తిగా వ్యర్థమని నేనూ అననండి. కానీ వాటి వల్ల సమాజానికి కలిగిన ప్రయోజనం కంటే నష్టమే ఎకువని నా అభిప్రాయం. ఒకటి నుండి ఇంటరు దాకా చదువులో తేడాల్లేకుండా అందరూ చదువుకునే అవకాశం ఉంది కదండీ.., మరి నిమ్న కులాల జనాభాలో ఎంత శాతం అక్కడిదాకా చదువుతున్నారు!? చదవకపోడానికి కారణం ఆర్థికమే! మరి వాళ్ళని చదివించేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది?

అభివృద్ధిలో ఒక స్థాయికి వచ్చిన వారికే చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148552934758497802006-05-25T15:58:00.000+05:302006-05-25T15:58:00.000+05:30చక్కటి విషయాలు చెప్పారు. అద్భుతమైన విశ్లేషణ! చింతు...చక్కటి విషయాలు చెప్పారు. అద్భుతమైన విశ్లేషణ! చింతు గారూ! రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లోని పేదవారికి ఎక్కువ నష్టం కలిగిస్తున్న విషయం విస్మరించకూడదు. అలాగే ప్రజల్లో కులం పట్ల స్పృహను పెంచి కులవివక్షకు ఈ రిజర్వేషన్లు దోహదం చేస్తున్నాయి. స్కూలు భవనం లేని ఒక గ్రామంలో దేవాలయంలో నడుస్తున్న పాఠశాలలోకి దళితుడైన ఉపాధ్యాయుణ్ణి అగ్రవర్ణాల వారు అడుగుపెట్టనివ్వకపోతే రిజర్వేషన్లు సామాజిక సమానత్వాన్ని సాధించినట్లా? త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148430352209421682006-05-24T05:55:00.000+05:302006-05-24T05:55:00.000+05:30మీ జాబు బాగుంది. ఐలయ్య ఆర్టికల్ కు ఇంకా సమాధానాలు ...మీ జాబు బాగుంది. ఐలయ్య ఆర్టికల్ కు ఇంకా సమాధానాలు రాలేదా? ఎవరైనా సోషియాలజీ విద్యార్థులు ఇలాంటి అంశాన్నెంచుకొని పరిశోధన చేయవచ్చు. ఉద్యోగాల్లో చేరాక కూడా రిజర్వేషన్లు అవసరమా? ఇలాంటి విషయాల్ని గురించి కూడా రాయండి. -బు.buduguhttps://www.blogger.com/profile/12216530560857225016noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148406046484349852006-05-23T23:10:00.000+05:302006-05-23T23:10:00.000+05:30చదువరి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది.కానీ మీరు గ్ర...చదువరి గారు మీ విశ్లేషణ చాలా బాగుంది.కానీ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వెనుకబడిన తరగతుల వారు కానీ,ఇతర నిమ్న కులాల వారు కానీ గడుపుతున్న జీవితాల ను గమనించారా!ఈ ప్రపంచీకరణ యుగం లో వారు కూడా పాలుపంచు కోవాలంటే ఈ రిజర్వేషన్లు కొంత వరకు అవసరమేననిపిస్తుంది.మన దేశంలోనే కాక ప్రతి చోట అణగారిన వర్గాలకు కొంతవరకు ఈ"necessary evil"సహాయం చేస్తుందనడంలో సందేహం లేదు.
-ఇస్మాయిల్ పెనుకొండ
http://Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148356665268867512006-05-23T09:27:00.000+05:302006-05-23T09:27:00.000+05:30guru gAru...naa blAgulo EdO samasya vacci nEnu vra...guru gAru...naa blAgulo EdO samasya vacci nEnu vraasinadi pOyindi...mallI peTTAnu cooDandiBhale Buduguhttps://www.blogger.com/profile/04450426256443858340noreply@blogger.com