tag:blogger.com,1999:blog-19124548.post114786279223444132..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: ఒంటరిగా మనలేని మాటలుచదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-19124548.post-1150885074678450332006-06-21T15:47:00.000+05:302006-06-21T15:47:00.000+05:30ప్రవీణ్ గారూమీరు లేఖిని చూడండి. నేనిది దాంతోటే ర...ప్రవీణ్ గారూ
మీరు  లేఖిని  చూడండి. నేనిది దాంతోటే రాసాను.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1150643580012138122006-06-18T20:43:00.000+05:302006-06-18T20:43:00.000+05:30(Ikkada vyakteekarinche abhiptayalni Telugu Font l...(Ikkada vyakteekarinche abhiptayalni Telugu Font lo ela vrayali?)

Ee sankalananiki krindavi kooda cherchandi mari...

1.Talupu teeyagane pillalantha "bila bila" mani loniki vachesaru

2. "Chaka Chaka" mani nadusthunnaru

3.Deepavali naadu matabulu "Dham Dham " ani peluthunnayi.

4. "Chaduvu Sandhya" lekunda tiruguthunna kodukuni mandalinchaddu.

5Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1149772762173097512006-06-08T18:49:00.000+05:302006-06-08T18:49:00.000+05:30ఓ, ఎన్ని పదాలు! అభినందనలు.ఈ కింది పదాలు మీ సంకలనము...ఓ, ఎన్ని పదాలు! అభినందనలు.
ఈ కింది పదాలు మీ సంకలనములో చూసినట్టులేదు.
నసనస
టకటక
కసకస
కితకిత
భళభళ

ఈ కింది పదాలు జంటపదాలు అవునో కాదో తెలియదు కాని ఇవి కూడ అలాంటి విలక్షణమైనవే.

చిటపట
గడబిడ
లబోదిబో
చెడామడా
నదురుబెదురు
ఇంపుసొంపు
రుచీపచీ
ఉప్పూపప్పూ

మీరూ వీటికి మరిన్ని చేర్చండి.spandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148899381307366242006-05-29T16:13:00.000+05:302006-05-29T16:13:00.000+05:30మనకు తెలీకుండానె ఇన్ని జంట పదాలు వాదుతున్నామా అని ...మనకు తెలీకుండానె ఇన్ని జంట పదాలు వాదుతున్నామా అని ఒకింత ఆశ్చర్యంగా చదువుతున్నంత సేపు సరదాగ, ఇన్ని సేకరించిన వారిని అభినందించేలా ఉన్నాయిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148555630882574232006-05-25T16:43:00.000+05:302006-05-25T16:43:00.000+05:30నీళ్ళు త్రాగుతారు - గుట గుట (గట గట కాదు)నీళ్ళు త్రాగుతారు - గుట గుట (గట గట కాదు)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148457804467993592006-05-24T13:33:00.000+05:302006-05-24T13:33:00.000+05:30మంచి సేకరణ.వీటిని తెలుగు వికీలో ప్రచురిస్తే బాగుంట...మంచి సేకరణ.
వీటిని తెలుగు వికీలో ప్రచురిస్తే బాగుంటుంది.శ్రీనివాసhttps://www.blogger.com/profile/14947718252702639431noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148150997970118612006-05-21T00:19:00.000+05:302006-05-21T00:19:00.000+05:30ఐ భలెభలె! చాలా బాగుంది. ఇప్పుడే చూశా మీ బ్లాగు.పార...ఐ భలెభలె! చాలా బాగుంది. ఇప్పుడే చూశా మీ బ్లాగు.

పారే సెలయేరు - గలగల
విలన్ హీరోయిన్ని లాక్కెళ్ళాడు - బరబర
కూడబెడతారు - రూపాయిరూపాయి
గంటలు మోగుతాయి - గణగణ
జనాలు నీళ్ళ కోసం - కటకట
ఇంజను స్తార్ట్ అవుతుంది - దగడగ
ఆకలితో - మలమల, నకనక
కళ్ళుపోతాయి - రామరామ
గోంగూర పచ్చట్లోకి ఈ నెయ్యి ఉంటే నాసామిరంగా - వేడివేడి
అమ్మాయి కురులు - నిగనిగ
నిప్పులు Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148133280268179682006-05-20T19:24:00.000+05:302006-05-20T19:24:00.000+05:30గురు గారు - నేను "నమిలేశారు మాటల్ని - కర కర " అన్న...గురు గారు - నేను "నమిలేశారు మాటల్ని - కర కర " అన్నది మిమ్మల్ని...మీ సంభాషణా చాతుర్యాన్ని ... మంచి భాష , భావ వ్యక్తీకరణ చాలా తక్కువ మందికి ఉంటాయి..Bhale Buduguhttps://www.blogger.com/profile/04450426256443858340noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148116506332600932006-05-20T14:45:00.000+05:302006-05-20T14:45:00.000+05:30అద్భుతమైన సంకలనం!మ్రో రెండు:"ఢమరుకం మ్రోగే - ఢమఢమ"...అద్భుతమైన సంకలనం!

మ్రో రెండు:
"ఢమరుకం మ్రోగే - ఢమఢమ"
"కొంటె కోణంగి చూపు - కొరకొర"Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148093779446565232006-05-20T08:26:00.000+05:302006-05-20T08:26:00.000+05:30గురుగారు బాగుంది ఈ భావ వ్యక్తీకరణ. సరే ఇక అందుకోండ...గురుగారు బాగుంది ఈ భావ వ్యక్తీకరణ. సరే ఇక అందుకోండి నా అభినందన..

"మాటలని మరమరలాల లాగా నమిలేసారు కదా - కర కరా"Bhale Buduguhttps://www.blogger.com/profile/04450426256443858340noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-1148034392061274302006-05-19T15:56:00.000+05:302006-05-19T15:56:00.000+05:30అయ్య బాబోయ్!ఎన్ని పదాలు క్రోడీకరించారండీ!!" 'లాటరీ...అయ్య బాబోయ్!
ఎన్ని పదాలు క్రోడీకరించారండీ!!
" 'లాటరీ టిక్కెట్టు కొంటం కూడా రాదీ మనిషికి' అంటూ - లబలబ"
లాంటి మాటలు తెగ నవ్వించాయి.త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.com