tag:blogger.com,1999:blog-19124548.post1019392280957309672..comments2024-01-24T21:21:10.742+05:30Comments on చదువరి: బీయెస్సెన్నెల్ బ్రాడ్ బ్యాండు వాడుకరులారా..చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-19124548.post-70778363590524680912009-08-25T09:26:36.065+05:302009-08-25T09:26:36.065+05:30thanq wewhen..:-)thanq wewhen..:-)సంతోష్ https://www.blogger.com/profile/12810679212698253432noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-88091706625182922162009-08-23T13:45:51.757+05:302009-08-23T13:45:51.757+05:30నేను virus అనుకున్నా కదానేను virus అనుకున్నా కదాpracherhttps://www.blogger.com/profile/14918925359570409349noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-73409380334768668522009-08-23T13:44:13.514+05:302009-08-23T13:44:13.514+05:30How are the Wireless Broadband services in Hyderab...How are the Wireless Broadband services in Hyderabad, like Photon of Tata's, NetConnect of Reliance and BSNL wireless (I mean the USB stick ones)?సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-71758924536976600542009-08-23T09:33:15.494+05:302009-08-23T09:33:15.494+05:30ThankQ. Very good information. I used to have prob...ThankQ. Very good information. I used to have problems when using Xp. But now I have Mandriva distro of GNU/LINUX. Here the problems are different. :-D

@Praveen,

U stone man (Already rock is used, and Chaduvari garu may sue me. Hehehe).

@Sreenu,

RighttO!గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-60705157627126134562009-08-23T09:30:55.257+05:302009-08-23T09:30:55.257+05:30దీనికి ముందే టపాకాయ పేల్చేసారా,
గత 10 రోజులగా బద్...దీనికి ముందే టపాకాయ పేల్చేసారా,
గత 10 రోజులగా బద్జెట్ వ్యవహారాల్లో మునిగి పోవడం వలన కూడల్లో తిరగలేదు. నిన్న రాత్రి కూడల్లోకి రాగానే మీటపా కనిపించగానే కామెంటేసాను.

ఆ టపాకాయ చాలాబాగా పేలింది

కాముధAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-22855632097765357032009-08-22T22:35:58.421+05:302009-08-22T22:35:58.421+05:30ఏదో ఒకటి చాలా రోజుల తరువాత మీ నుంచి ఒక టపా వచ్చింద...ఏదో ఒకటి చాలా రోజుల తరువాత మీ నుంచి ఒక టపా వచ్చింది. దానివరకు చాలా సంతొషం.

మీనుంచి మీ శైలి టపాలకై ఎదురు చూస్తుంటాం.

కాముధAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-77383008402302049502009-08-22T21:44:01.021+05:302009-08-22T21:44:01.021+05:30నాకు ఇలాగే సమస్య వస్తే మీరు చెప్పినట్టే ఒపన్ DNS వ...నాకు ఇలాగే సమస్య వస్తే మీరు చెప్పినట్టే ఒపన్ DNS వాడుతున్నాను. ఇదా బి ఎస్.ఎన్.ఎల్ వాడికి కంప్లెయింట్ చేసేటప్పుడు మాత్రం చెప్పను. ఏమో ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అయితే అని నా భయం.. ఐనా గవర్నమెంటోళ్లు ఎప్పుడు సరిగ్గా పనిచేయాలి. కాని నెట్ కనెక్షన్లలో ఉన్నవాటికంటే ఇదే కాస్త గుడ్డిలోమెల్ల..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-62647384231039526912009-08-22T20:27:52.581+05:302009-08-22T20:27:52.581+05:30నాక్కూడా ఈ సమస్య వచ్చింది కాని బిఎస్ఎన్ఎల్ వారు ...నాక్కూడా ఈ సమస్య వచ్చింది కాని బిఎస్ఎన్ఎల్ వారు ఈ సమస్యని బాగానే పరిష్కరించారు. కొన్ని రోజులు నా సిస్టంలోనే సమస్య ఉందేమో అనుకున్నాను, ఎందుకంటే కొన్ని పేజీలు తెరుచుకుంటున్నాయి కొన్ని రావట్లేదు. ఇంక నా వల్ల కాదని 1504 కి ఫోన్ చేస్తే ఓ రెండు నిమిషాల్లో పరిష్కరించాడు (లీనక్స్ అయినా సరే).

నాకు బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ తో ఎప్పుడూ సమస్యలేదు :-)

~సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-25516630950433640232009-08-22T19:56:48.938+05:302009-08-22T19:56:48.938+05:30మాకేమీ అంత సమస్య లేదండి.మాకేమీ అంత సమస్య లేదండి.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-25446400850472813772009-08-22T17:57:42.559+05:302009-08-22T17:57:42.559+05:30నాకు మాత్రం ఇవి జుత్తు పీక్కునేంత టెక్నికల్ క్వెషె...నాకు మాత్రం ఇవి జుత్తు పీక్కునేంత టెక్నికల్ క్వెషెన్స్ కావు. BSNL, టాటా కనెక్షన్ లలో ఇండియాలో హోస్ట్ చెయ్యబడిన వెబ్ సైట్స్ అన్నీ తొందరగా ఓపెన్ అయిపోతాయి. వెబ్ సైట్లు లేని స్టాటిక్ ఐ.పి.లు కూడా ట్రేస్ రూట్ లో తొందరగా ట్రేస్ అవుతాయి. చైనాలో హోస్ట్ చెయ్యబడిన వెబ్ సైట్లు కూడా ఇక్కడ తొందరగా ఓపెన్ అవుతాయి. అమెరికాలో హోస్ట్ చెయ్యబడిన వెబ్ సైట్లు మాత్రం ఇక్కడ స్లోగా ఓపెన్ అవుతాయి. కొన్ని సార్లు అవి ఓపెన్Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-75202983682710837102009-08-22T17:29:16.330+05:302009-08-22T17:29:16.330+05:30జుట్టు పీక్కునే లాంటి టెక్నికల్ విషయాన్ని యెంత సరద...జుట్టు పీక్కునే లాంటి టెక్నికల్ విషయాన్ని యెంత సరదాగా చెప్పేశారండీ.. ప్రస్తుతం నాకేమీ సమస్య లేదు కానీ.. భవిష్యత్ అవసరాల కోసం మీ టపాని దాచుకుంటా...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-89616174651553502732009-08-22T17:08:23.697+05:302009-08-22T17:08:23.697+05:30@ Praveen Sarma
You ROCK man.. keep going :)
@ చద...@ Praveen Sarma
You ROCK man.. keep going :)

@ చదువరి,
LOL,
మీరు Praveen Sarma గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. ఇదే నా పందెం. మీరు ఆయనతోటి ఒక్క సమాధానం సూటిగా చెప్పించండి. చూద్దాం :)Sreenuhttps://www.blogger.com/profile/06210882898780128324noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-16232937738223249462009-08-22T17:06:49.755+05:302009-08-22T17:06:49.755+05:30http://teluguwebmedia.net/nw_images/trace_route.pn...http://teluguwebmedia.net/nw_images/trace_route.png
నేను ఈ బొమ్మలో మార్క్ చేసినది BSNL వారి వైజాగ్ గేట్ వే అడ్రెస్. ఆ అడ్రెస్ కలిగి ఉన్న సర్వర్ లో ప్రోబ్లం ఉంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో BSNL కనెక్షన్ సరిగా పని చెయ్యదు. మొన్న నా కంప్యూటర్ లో కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ అవ్వకపోతే ఆ వెబ్ సైట్లు పని Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-37926842464112529892009-08-22T16:47:17.123+05:302009-08-22T16:47:17.123+05:30నా రూటర్ విశాఖపట్నం గేట్ వే కి కనెక్ట్ అవుతుంది. వ...నా రూటర్ విశాఖపట్నం గేట్ వే కి కనెక్ట్ అవుతుంది. విశాఖపట్నం గేట్ వే ద్వారా ఓపెన్ అయిన వెబ్ సైట్లు గుంటూరు గేట్ వే ద్వారా ఓపెన్ అవ్వకపోవచ్చు. గమనించండి. నేను లినక్స్ నెట్వర్క్ టూల్స్ ద్వారా ట్రేస్ రూట్ చేస్తుంటాను. హైదరాబాద్ కి చెందిన విశ్వశక్తి కంపెనీ వారి ఐ.పి. అడ్రెస్ లని ట్రేస్ చెయ్యడానికి ప్రయత్నిస్తే మొదటి రూట్ విశాఖపట్నంకి చెందిన ఐ.పి. అడ్రెస్ చూపింది. ఆ ఐ.పి. BSNL వారిది. దారిలో నేషనల్ Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-37267262174290005892009-08-22T16:34:09.747+05:302009-08-22T16:34:09.747+05:30Praveen Sarma: ఈ సమస్య మీకూ ఉందా?Praveen Sarma: ఈ సమస్య మీకూ ఉందా?చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-19124548.post-83794497640045737462009-08-22T16:29:42.355+05:302009-08-22T16:29:42.355+05:30నాకు ఇంటిలో రెండు కనెక్షన్లు ఉన్నాయి. ఒకటి BSNL బ్...నాకు ఇంటిలో రెండు కనెక్షన్లు ఉన్నాయి. ఒకటి BSNL బ్రాడ్ బ్యాండ్, ఇంకొకటి టాటాఇండికామ్ వైర్ లెస్ ఫోన్. 2006లో బిజినెస్ పర్పోస్ కోసం వైర్ లెస్ ఫోన్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఇంటిలో BSNL కనెక్షన్ లో ఓపెన్ అవ్వని వెబ్ సైట్ లని టాటా వైర్ లెస్ ఫోన్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. టాటా వైర్ లెస్ ఫోన్ కనెక్షన్ సాయింత్రం పూట స్లో అవుతుంది. దాని కంటే BSNL నయం.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com